Тёмный

మీ వీడియోస్ కోసం మరీ ఇంత నీచానికి దిగజారి మాట్లాడతారా? మీకు సిగ్గు లేదా? చెప్పుతో కొట్టాలి 

Middle class muchhatlu with vijayamma
Подписаться 49 тыс.
Просмотров 138 тыс.
50% 1

వీడియోస్ కోసం మరీ ఇంత నీచానికి దిగజారి మాట్లాడతారా? మీకు సిగ్గు లేదా? చెప్పుతో కొట్టాలి ‪@Middleclassmuchhatlu123‬

Опубликовано:

 

9 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 220   
@sujathaganguri4540
@sujathaganguri4540 20 дней назад
ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను
@vedavathidevidecharaju2439
@vedavathidevidecharaju2439 15 дней назад
అమ్మ అంటే అమ్మ లా చెప్పారు అమ్మ 🙏🏿😍
@eye_feast
@eye_feast 20 дней назад
Exactly అమ్మ...ప్రతి ఒక్కరూ తమ కొడుకులను భయం భక్తి భాద్యతగా పెరిగేలా జాగ్రత్త గా పెంచాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది...మీరు చెప్పింది 💯👍🏻
@subbameka1890
@subbameka1890 16 дней назад
Veeyannitiki talli tandrulu kuda karanam.Kani addagoluga panchi asmbotulaga behave chastunnaru anta vari pampakam lo kuda tada undi.
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 16 дней назад
Avunu chala daridram ga vunnayi chudalante bhayam gavundi chanals raka munde samajam bagundi
@pardhuchandu9220
@pardhuchandu9220 20 дней назад
ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం.
@padmavathichava6923
@padmavathichava6923 19 дней назад
అమ్మా మీరు చెప్పింది చాలా కరెక్ట్.ఇలాగే జబర్దస్టు గురించి కూడా ఒకసారి మాట్లాడండి.ఎందుకంటే దానిలో ఆడవాళ్ళ బాడీ షేమింగ్ డబల్ మీనింగ్ dialiggulu అలాగే కొంతమంది డ్రెస్ sense ఎంత ఇబ్బందిగా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి.అసలు మనము ఉన్న సమాజం ఏమిటి అనిపించేలాగా ఉన్నాయి.ఈ రోజు సాయి ధర్మతేజ మాట్లాడగానే మనము అందరమూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము.మనం వ్యతిరేకించే పరిస్థితులు చాలా ఉన్నాయి అమ్మ.మీ లాటి వారే ముందుకు రావాలి
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 19 дней назад
టీవీ ప్రోగ్రాం అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అని జబర్దస్త్ లో నచ్చనివి చెప్పి అలాంటివి మార్చుకో అని చెప్తే మొన్న మాటీవీలో అనసూయ చేసింది నచ్చలేదు అలాంటివి మార్చుకోండి డాన్స్ ప్రోగ్రాం లో యావర్ వల్గర్ గా అనిపిస్తుంది మార్చుకోమని చెప్తే మీరు పిల్లలతో ఎందుకు చూస్తారు అని మాట్లాడారు అదలా ఉంచితే నా కామెంటు ఒక్కటి పెట్టగానే అప్పటినుంచి కామెంట్ బ్లాక్ చేస్తున్నారు డేటా కొట్టేస్తున్నారు ఇవాళ ఇప్పుడే చూడటం కాసేపటి తర్వాత ఉండదు చూడటానికి సేవ్ చేసుకోవడం ఎలాగో చెప్పండి ఎవరికైనా తెలిసి ఉంటే రిపోర్ట్ నొక్కడం కూడా తెలిసి ఉంటే చెప్పండి
@durgaannamraju5267
@durgaannamraju5267 20 дней назад
చాలా ఉద్వేగం తో మాట్లాడారు అమ్మా. మేమిమీలాగే ఫీల్ అవుతున్నాము. మీలాంటి వారు ఇలా మీ ప్రొటెస్ట్ వ్యక్తం చెయ్యటం చాలా మంచి పని ఎంతో మందిని ప్రేభావితం చేస్తారు మంచిగా. మీలాంటి పెద్ద వాళ్లు ఇట్లాంటి మంచి మాటలు చెప్పటం సమాజానికి చాలా అవసరం మీకు వందనాలు కృతజ్ఞతలు 🙏🏼🙏🏼
@gantasrinivasarao6491
@gantasrinivasarao6491 6 дней назад
మీ అభిప్రాయాన్ని చాలా బాగా చెప్పారు.. అందుకు మీకు అభినందనలు.. అలాగే గత నెలన్నర నుండి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అయిపోయిన మైనర్ ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి కూడా వీడియో చేయండి.. అలాగే సాయి ధర్మ తేజ గారు కూడా దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాము..
@sthrishakthi5281
@sthrishakthi5281 3 часа назад
చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్లు శిక్ష వేయాల్సిందే ఇంకా ఎవరు mtldalnna భయపడాలి
@bhavanim6195
@bhavanim6195 20 дней назад
ఇప్పుడు ప్రతియోక్కరు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు.గత ఐదు సంవత్సరాలుగా ఈ సోషియల్ మీడియాలో చాలా మంది క్యామరల ముందు కూర్చొని తమ నోటికి వచ్చినట్లు ఎంత నీచంగా బూతులతో అసహ్యమైన పదజాలంతో రెచ్చిపోతూ మాట్లాడుతున్నారో మీరు ఒక సారి శ్రీరేడ్డీ పెట్టిన విడియోలు చూస్తె తెలుస్తుంది.ఇలా ప్రతియోక్కరు మనకెందుకులే అని ఉరికే ఉండబట్టే ఈ నీచులు ఇలా దైర్యంగ మాట్లాడుతున్నారు.అసలు వీళ్ళకు చట్టం సమాజంపైన ఎలాంటి భయం గౌరవం లేవు అందుకే ఇలా తెగించి బ్రతుకుతున్నారు.🗣️🗣️🤜🤛
@puppalavijayalakshmi60
@puppalavijayalakshmi60 20 дней назад
Vallu.manisi.ki.putta.ladu.
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 20 дней назад
మీరు చెప్పింది 100% కరెక్ట్
@AnnapurnaRao-sn3vy
@AnnapurnaRao-sn3vy 18 дней назад
@@bhavanim6195 nijamu andi social midiea lo unna viewers vaka association la petti ibbndi karamu ayina videsi lu govt drustii ki tiskelli ban chesi panishment korali
@subbameka1890
@subbameka1890 16 дней назад
Chattalu sariga pani chayatam ladu.
@suryakumaribodigutla1016
@suryakumaribodigutla1016 13 дней назад
మంచి గురించి ఆలోచించే వాళ్ళు ఇటువంటి విషయాల గురించి ఎక్కువ ఫీల్ కాకుండా మరింతగా వారి మంచి పనులను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి.చెడు చూడకు,వినకు,మాట్లాడకు.మంచి పనులను చేయడానికి ఇష్టపడని వారిగురించి మనము మన సమయాన్ని వృధా చేయరాదు.
@chinnamswarnalatha1016
@chinnamswarnalatha1016 20 дней назад
వాళ్ళని. Khathinam. గా. శిక్షించాలి...మీరు100. పర్సంట్. కరెక్ట్. గా. మాట్లాడారు
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 20 дней назад
SAI DHARAM TEJ KI KRUTHAGNYATHALU. GREAT BABU CHALA DHYRYAMGA SPANDINCHARU. AMMA MI AVEDANAKUDA ARDMYINDI. ATUVANTIVARINU KATINAMGA SIKSHINCHALI. 🙏
@rajasekharkuppa419
@rajasekharkuppa419 10 дней назад
అమ్మ ఇలాగే పిల్లలు తప్పు చేస్తే కేకలేయాలి. అప్పుడే పిల్లలు పద్ధతి గా పెరుగుతారు.
@indiraramprasad3126
@indiraramprasad3126 14 дней назад
ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి మీరు చెప్పినట్లు శిక్ష వివరాలు కూడా public చేయాలి అప్పుడే ఇలాంటి ఉద్దేశ్యం ఉన్నవారు మారడానికి అవకాశం ఉంటుంది పైన వారు చెప్పినట్లు జబర్దస్త్ లాంటి programmes లో మార్పులు తేవాలి
@sugandaratnamsaka5787
@sugandaratnamsaka5787 20 дней назад
చెత్త వెదవలు అన్నం తింటున్నారో అశుద్దం తెలియడం లేదు యాంకర్ సుమా గారు కూడా సపోర్ట్ చేసరమ్మ కర్మ😂😂😂
@DevakiKarukonda
@DevakiKarukonda 20 дней назад
Avunamma meeru cheppindhi correct elanti vallaki Sarina siksha padali
@ramadevigopi1377
@ramadevigopi1377 20 дней назад
చాలా మంచి గాచెపెరండి
@malgarisumithreddy7253
@malgarisumithreddy7253 20 дней назад
Chaala baaga cheppaaru amma
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 20 дней назад
చాలా బాగా చెప్పారు అమ్మ ❤
@DevakiKarukonda
@DevakiKarukonda 20 дней назад
Amma meeru chala Baga chepparu
@ismartjameelachannel6427
@ismartjameelachannel6427 17 дней назад
Amma meeru great , excellent speech ❤❤
@bhupathivimala9609
@bhupathivimala9609 15 дней назад
చాలా బాగా చెప్పారు అండి
@swarnakumari9368
@swarnakumari9368 20 дней назад
Amma meeru chala baga chayppru, very valuable video ,excellent 👌❤️
@nkrishnaveni1120
@nkrishnaveni1120 20 дней назад
Chala Baga chepparu andi
@vijayachowda4765
@vijayachowda4765 20 дней назад
Baga chepparu amma
@charugundlavenkatalaxmi8898
@charugundlavenkatalaxmi8898 20 дней назад
అసలు మొదటి వీడియో తండ్రి, కూతురు ది బెల్ట్, ఉయ్యాల అదికూడా తప్పే, అసలు నెగెటివ్ ఆలోచనలు కలిగించేవిగా వీడియోలు వుండకూడదు, ప్రణీత్ అనే అతనూ తప్పే
@sivajyothireddy6692
@sivajyothireddy6692 20 дней назад
Correct Naakoo ade anipinchindi
@Janatha750
@Janatha750 20 дней назад
Correct ga chepparu, janam Ee sikshinchali
@saraswathicheetirala843
@saraswathicheetirala843 20 дней назад
Yesamma
@sethagera6244
@sethagera6244 20 дней назад
Chala baga chaparu andi
@kalavathimuthyala3300
@kalavathimuthyala3300 20 дней назад
Chalabagachepparu amma
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 20 дней назад
వాడ్ని ఎంకరేజ్ చేయటం వల్ల వాడు అంతగా హద్దూఆపు లేకుండా రెచ్చిపోయాడు అదే వాడి చానల్ నీ అంతగా ఎంకరేజ్ చేయకుండా ఉంటే వాడు ఎందుకు రెచ్చిపోతాడు అమ్మా
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 20 дней назад
Super Excellent Analysis Dhanyavadaalu Amma 🙏🙏
@sitapitani9929
@sitapitani9929 20 дней назад
Chala Baga chapparu amma
@sivaleelanimmagadda7926
@sivaleelanimmagadda7926 20 дней назад
Meeru Correct ga chepparu
@bhaskarivemulapalli4223
@bhaskarivemulapalli4223 20 дней назад
Chala baga chapparu
@user-if6vd7hs4n
@user-if6vd7hs4n День назад
Chala baga chepparu, amma, yilanti vatini manandaramu khandinchali
@AnnapurnaRao-sn3vy
@AnnapurnaRao-sn3vy 18 дней назад
Currect andi
@AshaLatha-ns8it
@AshaLatha-ns8it 20 дней назад
Emma meeru cheppinatte prati entlo pillalni chuste baguntundi
@garikipatipushpavathi
@garikipatipushpavathi 20 дней назад
Baga cheparu veedini vadalakudadu
@indiramuppavaram2356
@indiramuppavaram2356 20 дней назад
Mee matalu akshara satyalu amma
@GopichandKoganti-ws6cx
@GopichandKoganti-ws6cx 20 дней назад
Bagachepaaru
@radhaseeram330
@radhaseeram330 20 дней назад
Amma meeru . Chalabaga chepparu👍👌👏👏
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 16 дней назад
థాంక్స్
@kalavathisana4805
@kalavathisana4805 20 дней назад
Meeru correct ma
@manjuladevi360
@manjuladevi360 11 дней назад
చాల బాగ చెప్పారు🙏
@PoolavanamManoharam
@PoolavanamManoharam 20 дней назад
Yes
@sitachilla7234
@sitachilla7234 7 дней назад
సిగ్గులేని వాళ్ళ గురించి మునము మాట్లాడితే మన నోరు పాడేపో తుంది
@marygantiyada
@marygantiyada 20 дней назад
Ucourage🎉
@swarnakumari9368
@swarnakumari9368 20 дней назад
Chala darega mataladinaru amma 🙏🏼 thank you amma ,god bless you ❤️
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 16 дней назад
అందరూ మాట్లాడాలి
@nageswararaoadireddy334
@nageswararaoadireddy334 20 дней назад
Naku thelidu amma..naku evaro cheputey chala bhada anipinchindi...meeru chala Baga matlu aderu...ha vedavalu ki akka cheli leru emo😂😂
@kosuriradhakrishna1338
@kosuriradhakrishna1338 6 дней назад
సెన్సార్ విధించాలి. యుట్యూబ్ మహా దరిద్రంగా ఉంది. ప్రదీప్ మొ//వారిని ఉరితీయాలి.
@kakithakokila4950
@kakithakokila4950 20 дней назад
అవును అమ్మా చానెల్ ఉందీకాదా అని వ్యూస్ కోసం ఇంతకి దిగజారి పోతున్నారు ఇలాంటి వారిని వూరికే వదిలేయ కూడదు మీరు అన్నట్టు నేరముతో పాటే శిక్ష కూడ వేంటనే అమ్మలు చేసి చూపించాలి టెక్నాలజీ పేరుతో అందారిని నాశనం చేస్తున్నారు కానీ అమ్మ ఒక సెలబ్రిటీ సిరియస్‌గా ట్యాగ్ చెయ్యడం వల్ల ఆ విషయం మనదాకా రావటం వల్ల ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నాము ఇలాంటి వాళ్ళు చాపకింద నీరులాగా ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తేలియదు కథ అమ్మ అందుకే వెళ్లకు పడే శిక్షకి చీకటిలో ఉన్నవాళ్లకు కూడా భయం రావాలి తప్పు ఆలోచన చేస్తే జైలు పాలు కావాల్సిందే అని భయపడాలి అందుకే ఈ తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి 😡
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 16 дней назад
వాళ్ల సపోర్టర్స్ ఇప్పుడు నన్నూ తిడ్తున్నారు అమ్మ వాళ్లకి అస్సలు భయం భక్తి ఏమీ లేవు, మృగాలు కూడా చీదరించుకుంటాయి అమ్మ వాటితో పోల్చిన
@sujathavemula3592
@sujathavemula3592 15 дней назад
Baga sheppary amma 👌👌👌👌👌
@pushpanaturalvlogs7086
@pushpanaturalvlogs7086 20 дней назад
Nijam cheparu amma challa mandhi you tube llo indipendent ga challa mandhi onaru ee video tho challa baga cheparu 😢
@SeshakumariBhogaraju
@SeshakumariBhogaraju 19 дней назад
Well said vijayyamma garu yilanti vadalakudadu amma
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 19 дней назад
టీవీ ప్రోగ్రాం అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అని జబర్దస్త్ లో నచ్చనివి చెప్పి అలాంటివి మార్చుకో అని చెప్తే మొన్న మాటీవీలో అనసూయ చేసింది నచ్చలేదు అలాంటివి మార్చుకోండి డాన్స్ ప్రోగ్రాం లో యావర్ వల్గర్ గా అనిపిస్తుంది మార్చుకోమని చెప్తే మీరు పిల్లలతో ఎందుకు చూస్తారు అని మాట్లాడారు అదలా ఉంచితే నా కామెంటు ఒక్కటి పెట్టగానే అప్పటినుంచి కామెంట్ బ్లాక్ చేస్తున్నారు డేటా కొట్టేస్తున్నారు ఇవాళ ఇప్పుడే చూడటం కాసేపటి తర్వాత ఉండదు చూడటానికి సేవ్ చేసుకోవడం ఎలాగో చెప్పండి ఎవరికైనా తెలిసి ఉంటే రిపోర్ట్ నొక్కడం కూడా తెలిసి ఉంటే చెప్పండి
@shamshare
@shamshare 5 дней назад
జబర్దస్తి ఈ టీవీ కాబటి ఎవరు ఏమి చర్యలు తీసుకోలేరు
@satyabhaskarramjinnuri5287
@satyabhaskarramjinnuri5287 7 дней назад
అమ్మ ఇప్పుడు అంత ఇలాగేవున్నారు ఎవ్వరికి విలువలులేవు వీళ్ళగురించి ఆలోచించకండి.
@lakshmirangarajan5527
@lakshmirangarajan5527 20 дней назад
Chala Baga vushadeejarinchi chepoaramma....konni channels choodalekunda unnamu....media lu public ku manchi cheyaali.. Mee ru emotion ga matladatam bagundi..pillalu choosi chedi poraadu...kalikalam lo Anni vipareethale jarugu thunnayi...Mee dairyaniki joharlu...,👍
@SuryakumariMarni
@SuryakumariMarni 20 дней назад
Hats off to u Vijayamma to ur concern and giving voice to disgusting video on fathers,daughter bond
@nkchandu
@nkchandu 20 дней назад
కొందరి సహవాసదోషం కావచ్చు. వెరైటీ కోసం అడ్డదార్లు. లైక్స్, కామెంట్స్, వ్యూస్ కోసం దరిద్రులు
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 16 дней назад
కట్టినమ్ గా శిక్షించాలి అమ్మ
@nkchandu
@nkchandu 16 дней назад
@@Middleclassmuchhatlu123 అవును అండీ చాలా తీవ్రమైన ఫనిష్మెంట్ ఇవ్వాలి. అలాంటి వెధవలకి
@swathibhashyam9708
@swathibhashyam9708 20 дней назад
Veellani yi vidhanga penchina parents ni anali amma, yituvanti valla valana samajam nasanam avutundi
@manaswiniprathuru6327
@manaswiniprathuru6327 20 дней назад
Amma chala baga cheparu adapillaki rakshna lekunda poindama eani chatalu vachina vellalo marapu ravadam ledamma
@jhansirani5628
@jhansirani5628 20 дней назад
Mee badha,avedhana thelustunnayi Vijayagaru,nijamgane mana chattalanu marchali.
@ammupandu-jt1po
@ammupandu-jt1po 3 дня назад
బాగా చెప్పారు. అమ్మ
@swathibhashyam9708
@swathibhashyam9708 20 дней назад
Mee videos chala padhatiga baaguntayi amma, maa ammamma tho vunnatlu vuntundi
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 16 дней назад
చాలా థాంక్స్ అమ్మ
@saraswathisristu7442
@saraswathisristu7442 20 дней назад
Baga respond ayyaru melaga prasninche gatti voice vundali
@MPrameela-pc8rz
@MPrameela-pc8rz 20 дней назад
Yas maa yilaanti vaallu, samaajaaniki pattina cheeda purugulu, and paadu purugulu, yilaanti vaarini and veellaku support chese vaallani kuuda chaala ante chaala katinaathi, katinangaa sikshalu veyaali, yelaagante , vere inkokallu yilaa maro saari yilaanti chandaalamina, parama daridramimina vedios cheyadaani ki bhayapadaali, Amma, shikshalu alaage vundaali Amma
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc 14 дней назад
Super amma Thanks.konni chanals hundhaga levu.
@ManiBewan
@ManiBewan 20 дней назад
👍👍👍
@usharani-or7el
@usharani-or7el 20 дней назад
చాలా బాగా వివరంగా చెప్పారు 👍🏻
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 16 дней назад
Namasthey Amma chakkaga matladayru 👏👏👏👏👏👏💕👍👍👍👍👍🙏🙏🙏 Nenu milaga spandhinchanu community post lo .e bhoku veydhavalu unnaru ani variki oka channel undhani . Monna telisindhi .. Mi channel ni last week chusi ...mi peyddha tharaha thing Naku Mucchata anipinchindhi ..miru arogyanga undaali .🙏
@ksanyasirao6979
@ksanyasirao6979 11 дней назад
Good advise amma
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 10 дней назад
Thank you
@sugathribagayat9147
@sugathribagayat9147 20 дней назад
TV lo ee news chusaka okka sari bhayam anipinchindi
@nelimavalli4714
@nelimavalli4714 20 дней назад
Correct ga chepparu Amma.e trolling valla chala Mandi ebbandi padtunnaru. Vichakshana lekunda unnaru 🙏🏻 e lokam darunam ga undi devudaa🙏🏻
@prasanthkumar1774
@prasanthkumar1774 20 дней назад
Daridrapa society..way of thinking chala marali....chattalu strong avvalamma
@NagGade-c9j
@NagGade-c9j 6 дней назад
Meeru cheppindi aksharasatyam
@sannykumar4064
@sannykumar4064 20 дней назад
Hi aunty bagunnara..Teja ele unnadu.uncle ela unnaru..hope all are good...nenu sanny ni..meru manchi videos chestunnaru ...Mee videos ni chustunna ...manumarallatho baga enjoy chestunnaru...god bless you and your family...
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 20 дней назад
Housing board sunny, hi Amma ela vunnaru
@statisticseducator
@statisticseducator 20 дней назад
Amma samajani Machi avasasar ledu amma me landing vari Machi videos ki views ravu me landing varu matla Tam chala bagundi
@AbhinavaRam
@AbhinavaRam 20 дней назад
Aunty a video link pytandhi
@satyamanigullapalli7729
@satyamanigullapalli7729 20 дней назад
Mirlu cheppina punishment correct.
@varalakshmilingam5848
@varalakshmilingam5848 20 дней назад
Namastey andi
@varalakshmilingam5848
@varalakshmilingam5848 20 дней назад
Meeru e video chysi chala manchi pani chysaru andi e rojullo young generation a kadu andi konta mandi males chALA age vunna vallu kuda miss behave chystaru amma amma ani matladutaru a kani bad behaviour and bad thinking vunna vallu India lo Akkad a chusina vunnaru meeru annattu arab lo law India lo kuda vusty bavuntumdi females ke age tho sambadam ledu every day pedda task a amma
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 8 дней назад
మంచిగా చెప్పారు 🙏
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 дня назад
థాంక్స్ అండి
@pavanivicharapu2748
@pavanivicharapu2748 20 дней назад
🎉🎉🎉🎉🎉🎉
@sreelathai6814
@sreelathai6814 20 дней назад
👋👋👋👋💯
@prabhareddy6563
@prabhareddy6563 13 дней назад
Super madamm u are perfect
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 3 дня назад
Thank you 😊
@padmam4713
@padmam4713 20 дней назад
Na manasuloni matani mere chepparu
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 16 дней назад
ప్రతి ఒక్కరూ మాట్లాడాలి
@venkataramana1038
@venkataramana1038 12 дней назад
🙏amma meru chalabaga cheparu 🙏🙏🙏🙏🙏
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 10 дней назад
Thank you amma
@goparajujayasivaramarao9187
@goparajujayasivaramarao9187 20 дней назад
🙏🙏🙏🙏🙏
@suma7348
@suma7348 12 дней назад
,👌👌
@M.SwarajyaLakshmi-bo5ul
@M.SwarajyaLakshmi-bo5ul 20 дней назад
ప్రతి ఒక్క యూ ట్యూబర్ దీని గురించి మాట్లాడు తున్నారు
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 16 дней назад
మాట్లాడాలి అమ్మ
@SUNEETHABUDATI-sc3oe
@SUNEETHABUDATI-sc3oe 16 дней назад
Namthe Amma. Neraniki padina sisha theliyaali. Tana daka vastey ne samasyaa Anu kovadhu.
@usharanivattikonda3995
@usharanivattikonda3995 12 дней назад
Very useful video Andi 👍👏
@Middleclassmuchhatlu123
@Middleclassmuchhatlu123 10 дней назад
Thank you so much 🙂
@marygantiyada
@marygantiyada 20 дней назад
90 Support🎉
@bonthubapireddy9230
@bonthubapireddy9230 20 дней назад
I agree with you mam ye punishment icharo adi kuda breaking news lo chupisthe chala baguntundi i liked this idea very much
@malleshwaricharepalli4515
@malleshwaricharepalli4515 20 дней назад
Amma, andukane RU-vid lo edaina post cheyyadam Valle . Intlo jarigavanni post cheyyaakharledu. Useful Post chaalu. Vakrànga dabbulu sampadinchadam oka rakam ayyindi.
@pullelasrinivasarao6617
@pullelasrinivasarao6617 20 дней назад
Hi vijji aunty vinadaanike chaalaa bayamvesthundi aunty meeru bhale nirbhayamugaa maatladutunnaru hats off aunty nenu padmani aunty
@sreedevidhanwada196
@sreedevidhanwada196 19 дней назад
Nenu mee abhipramamtho akibhavisthunanamma
@psuseela5137
@psuseela5137 20 дней назад
Yemaindandi, badha padakandi, kontha mandi ki araghaka alane matladutaru.
@vanikrishna4262
@vanikrishna4262 20 дней назад
సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో పెట్టి తెలంగాణ సీఎం తో చెప్పి అరెస్టు చేయించాడు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు కృతజ్ఞతలు 🙏 🙏 🙏 💐 ఆల్రెడీ ఆ యూటుబర్నీ అరెస్టు చేయడం కూడా జరిగింది *పండితపుత్రః బహుశుంఠః* ఈ మద్య చాలా మంది నేను తప్పుగా మాట్లాడాను కావాలంటే సారీ చెపుతాను అనీ ఒక్క సారీ తో వాళ్ళ అన్నమాటలు మాసిపోతాయా ముందు ఈ సారీనీ కనిపెట్టిన వారిని చెప్పుతో కొట్టాలీ ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడటం నేను తప్పు చేశాను సారీ చెపుతున్నాను అనీ ఒక్క సారీ తో సరిపెట్టేస్తున్నారు
@sakunthalaala7583
@sakunthalaala7583 20 дней назад
Kallu.chethu.thiyyali.vadiki
@kirandoppalapudi3089
@kirandoppalapudi3089 12 дней назад
Wah wah that is original bharatheeya samskruthi, sampradhaayam followed by praneeth HANUMANTHU
Далее
Чистка пляжа с золотом
00:49
Просмотров 276 тыс.
Это конец... Ютуб закрывают?
01:09
Чистка пляжа с золотом
00:49
Просмотров 276 тыс.