అమ్మ రచన నిన్ను మీ నానా గారు మీ ఇంటికి పిలవాలని నేను గాడ్ కి ప్రార్థనచేస్తున్న నా జీవితం నీలాంటి అమ్మాయి నీ చూడ లేదు రా తల్లి ట్రాన్స్ జెండర్ అయ్యి నువ్వు అమ్మాయిలు నిన్ను చూసి నేర్చుకునేలా ఉంటావ్
Rachana bhagunnava thalli... village life chala chala super...kathi super ga Pani chestadhi nenu vegetables daily dhanitho cut chesta... love you naanna 💚💚🌹🌹💐💐
Hi sister. ఆ vegetable cutter ని వెనక్కి ఇచ్చేసి మంచి పని చేసారు ఎందుకంటే దానికి front oka peeler blade kuda ఉంటాది but దానికి లేదు. కానీ cost పర్లేదు sister ఈ సారి మళ్ళీ వస్తే జాగ్రత్తగా check చేసి తీసుకోండి దొండకాయలు కి చాలా బాగా use అవుతాది మన చేతులు కూడా పాడవకుండా ఉంటాయి.
Seam nen kuda samandla bandi vasthe chalu enka entlo lenivi kanedanni sister so eppudu meru Kone samanlu super ga unnaye medi chinnapillala mansattvam sister enka mimmalni chusthunte na chinnanati memories gurthuku vasthunnaye nak chala happy ga undi🥰🥳
Heyy రచన సామాన్లు సూపర్బ్ గా ఉన్నాయ్. నాకు అలాంటి బుల్లి బుల్లి గిన్నెలు అంటే చాలా ఇష్టం అబ్బా. కాని ఇక్కడ అలా రావు. ఏమైనా పల్లెటూర్లు పల్లెటూర్లే. U r లక్కీ
Avunu akka koncham ekuve petaru avi mari antha undavu kani vallu kastabaduthunaru em analemu adhe pedha pedha showroom s lo ithe ala beralu adamga kani Anni panikocheve thisukunaru nice ❤️
Ee madya anni videos lo background BGM chala chiraku vastadhi...kani okka mi videos lo matram background ahh natural ga kakula arupulu...birds sounds anni chala natural ga haayiga untayi akka elanti disturbance lekunda ❤❤❤❤
Akka e madya nvu superrr ga unnav videos lo glamour vachindooooooo ma akka ki love u akka enka Manchi manchi videos thei Niku seaport chesthunnam akka ma frnd s menu lost na bye ani cheppi vedo end chey akka plzzzz nakosam staden ga video aipothe bagoledu Niku nenu chala sarlu cheppanu akka plzzzzzz love akka