Тёмный
No video :(

వీధి చూపులు-వీధి పోట్లు అంటే ఏమిటి ? 

Kasi Vastu
Подписаться 9 тыс.
Просмотров 42 тыс.
50% 1

వీధి చూపులు-వీధి పోట్లు అంటే ఏమిటి ? వాటి వాళ్ళ కలిగే లాభాలు మరియు నష్టాలు. తెలుసుకోండి kasivasthu@gmail.com Whats app +91-7093883862 #Vastu #South Face #veedhichoopu #veedhipotu #veedhisoola #tjunction

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 56   
@kasivastu
@kasivastu Год назад
పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .
@chandumarati943
@chandumarati943 4 месяца назад
Aa book memu purchase chayiyocha sir
@kasivastu
@kasivastu 4 месяца назад
@@chandumarati943 yes . Whats app no thumbnail లో ఉంది
@nukalasrisitaramanjaneyulu5214
@nukalasrisitaramanjaneyulu5214 7 месяцев назад
Good explanation sir
@507murali
@507murali Месяц назад
Sir, exact ga house road facing(north) enta length undo exact ga anthey road(from N to S) eduruga unte effect ela untundi, Thanks in advance.
@94403
@94403 4 месяца назад
అపార్ట్మెంట్ సెల్యులార్ కి పడమర వీదిపోటు ఉంటె పైన ఉన్న ప్లాట్సికి వర్తిస్తుందా తెలుపగలరు
@akunurikiran6835
@akunurikiran6835 6 месяцев назад
North face illu ki 30 feet regular road undi.. problem ledu But Ede plat ki west vayuvyam lo road 40 start ayi 30 tho end avuthundi,,west vayuvyam lo compound ki 7 feet road thaguluthundi adi ye type veedi potu or veedi chupu sir cheppandi
@somireddy3883
@somireddy3883 Год назад
Dead end road వాస్తు గురించి వివరించగలరు.
@padmapriya6417
@padmapriya6417 26 дней назад
North east and south east madhyalo unte yelanti result untai sir
@hasentelugu1496
@hasentelugu1496 3 месяца назад
West said 30 fts వీధి ప్లాట్ మొత్తాన్ని కవర్ చేస్తే ఏమైన సమస్య ఉంటుందా సార్.
@user-sf5rz9ub7r
@user-sf5rz9ub7r 9 месяцев назад
Apartment west side untundi and apartment ki madyalo veedhi potu vasthundi, edama vipu 3 flats and kudi vipu 3 flats unate and madyalo oka flat ade veedhi potu flat, motham 7 flats untae and flat ki flat ki madyalo gap untundi like individual flats. Memu apartment ki enter avthunnappudu veedhi potuku right side flat chuthunnam konadaniki anaga edama nundi 5th flat and flat east side untundi. Ela thisukovacha flat.
@narasimharapolu2743
@narasimharapolu2743 2 месяца назад
సార్ మా ఇల్లు పడమర దిక్కు. ఇంటి వెనకాల తూర్పు దిక్కున వీధి నుండి 30 ఫీట్లా రోడ్డు తగులుతుంది వీధి పోటు ఉంటుందా సార్ దయ చేసి సలహా ఇవ్వగలరు
@kannababukancharla2920
@kannababukancharla2920 8 месяцев назад
Agneya veedhi potu ki remidy cheppagalaru
@venkataraoganti
@venkataraoganti Год назад
నమస్కారము శ్రీనివాస్ గారు. మా యింటి ప్రక్కన ఇతరులు ఖాళీ స్దలం పడమర నుండి ఉత్తర వాయువ్యం వరకు ఉంది అంటే అ ఇంటికి ఉత్తర ఈశాన్యం వీధి చూపు వుంది. అది ఖాళీ స్థలం కారణంగా మా ఇంటికి ఉత్తర వాయవ్యం 5' వీధి పోటు అవుతుంది, దాని దోషం ఎంతవరకు ఉంటుంది. అది వేరే వాళ్ళు స్థలం కారణంగా ఎమిచేయలెకపొతున్నము.
@kasivastu
@kasivastu Год назад
Padamara lo Khali sthalam untey vedileyandi
@Rishik860
@Rishik860 3 месяца назад
ఉత్తర ఈశాన్యం రోడ్ డెడ్ ఎండ్ హౌస్ గురించి వాస్తు చెప్పండి గురువు గారు
@rajusubhadhra8752
@rajusubhadhra8752 Год назад
Nice video sir
@venkataramireddydwarakache1256
@venkataramireddydwarakache1256 Месяц назад
Sir, maadi east face stalam kaani padamari niruti lo oka veedhi tagulutundi.idhi kuda veedhi potena. Dayachesi cheppandi sir
@rupeshraj3579
@rupeshraj3579 36 минут назад
Same what are the probleums in u r life?
@baratamheramb7183
@baratamheramb7183 Год назад
Sir namaste uttara nundi uttara esanyam varaku veedhi chupu vundi ite house kaytalante veedhi chupu mana inti konaniki thagalala leda thagalakunda kattala
@user-ur7nr9yf9u
@user-ur7nr9yf9u Месяц назад
వీధి శూల అంటే ఎంటిదో చెప్పండి గురువుగారు
@rangoliartwithreshu4626
@rangoliartwithreshu4626 Год назад
Sir namaste,maa house ki narth side centre nundi eesanyam vaipu road vachhi end avuthundi kani eesanyam carner varaku raledu pariskaram ceppagalaru please
@ragahvendargoudk3029
@ragahvendargoudk3029 18 дней назад
sir,padamara madya veedhi choopu manchidena
@kasivastu
@kasivastu 18 дней назад
@@ragahvendargoudk3029 స్థలం దిక్కుకు ఉందా?
@devotionalom4028
@devotionalom4028 Год назад
నమస్కారము శ్రీనివాస్ గారు.
@kasivastu
@kasivastu Год назад
నమస్కారం
@yugandhar-ik1lw
@yugandhar-ik1lw Год назад
Namaskaram Srinivas garu
@bareddygopalreddy5792
@bareddygopalreddy5792 Год назад
3
@veerababuveerababu2182
@veerababuveerababu2182 Год назад
Sir esanyam vidhi chupu vundi kani degrees karact ga ledu
@nallatcs8805
@nallatcs8805 Год назад
Sir, veedulu illu ki tagilithe nastama leda manam mana intiki prahari pettukuntam daniki kuda thagilitge nastama
@kasivastu
@kasivastu Год назад
ఇంటికి తగిలిన లేదా ప్రహరీ కి తగిలిన కూడ అది పోటు లేదా చూపు కలిగించ వచ్చు
@user-hp8dp4xh6y
@user-hp8dp4xh6y Год назад
Dhaychesi evvaru dhakshina veedhipotu unna intlo undakudadhu example ma family undhi..... Maranalu thappa emi ledhu
@shyamsundarreddy9401
@shyamsundarreddy9401 Год назад
అన్ని దిక్కులకు veedhe pootu untadha
@kuritisuresh3145
@kuritisuresh3145 Год назад
గురువు గారు ఇంటి పక్కనే తూర్పు side road ఉంది దాని వల్ల కలిగే దోషాలు వున్నాయ్
@yugandhar-ik1lw
@yugandhar-ik1lw Год назад
Namaskaram Srinivas sir garu Maa place ki East agneyam vedi potu ,and South agneyam vedi choopu unmadi sir, house kattavachha mari
@kasivastu
@kasivastu Год назад
Koodadu
@yugandhar-ik1lw
@yugandhar-ik1lw Год назад
శ్రీనివాస్ గారు తూర్పు ఆగ్నేయం,దక్షిణ ఆగ్నేయం వెదురుగా స్థలం వదిలివేసి ఇల్లు కట్టవచ్చా మరి maa place
@yugandhar-ik1lw
@yugandhar-ik1lw Год назад
గురువు గారు మా ప్లేస్ కి దారి దక్షిణ ఆగ్నేయం gumda unnadi
@umamaheswarn7717
@umamaheswarn7717 Год назад
Sir 4dikulu gurich inko ka sari chapandi
@kasivastu
@kasivastu Год назад
ప్రస్తుతం పుస్తకం రాస్తూన్నాను . అందుకే ఈ మధ్య vedios చేయడం లేదు.
@rameshveerapaneni7848
@rameshveerapaneni7848 Год назад
పరిష్కారాలు ఏవి?
@shivepallysirpur62
@shivepallysirpur62 Год назад
Agneya mula boring undi ddeniki pariskaram enti
@AnilKumar-wv6lr
@AnilKumar-wv6lr Год назад
Padamara mottham veedhi potu manchda kada
@kasivastu
@kasivastu Год назад
మంచిది కాదు
@roseflower1137
@roseflower1137 Год назад
Mastaru, veedhi POTU leni homes lo patients vundarani kachithamgaaa cheppagalaraaa ? Yendukandee prajalani moodanammakaalatho pichollani chestaaru ? Meeru cheppe vaastu America lo leda developed countries lo paati Charu, vaallanthaa happy gaane vunnaaru. Meeru cheppevanneee abaddaalu. Okka nijam ledu.
@kasivastu
@kasivastu Год назад
మీరు ఇలాంటి ప్రశ్న ఏ doctor నైనా అడిగారా?మందుల కు జబ్బులు తగ్గడం లేదని ? అమెరికా లో ప్రజలంతా బాగున్నా రు. ఇండియా లో ఎవరూ సంతోషంగా లేరని ఎవరు చెప్పారు? మీరు నిజాలు చెప్ప వచ్చు కదా? ఒక youtube channel ప్రారంభించి? మీ ఇంటిలో వాస్తు కు వ్యతిరేకంగా ఏదైనా చేసి దానిని vedio చేసి youtube లో పెట్టి ప్రజలకు ధైర్యం చెప్పొచ్చు కదా? ఒక్క హేతువాది కూడా ఆ పని చేయటం లేదు
@kasivastu
@kasivastu Год назад
మీరు వాస్తు లేదని నిరూపించలని ఏమైనా ప్రయోగం చేయాలంటే నేను మీ ఇంటికి ఉచితం గా వస్తాను . ఏవైనా కొన్ని లోపాలు ఏర్పాటు చేద్దాం mee ఇంటిలో . దానిని vedio చేద్దా . సిద్దమా ? If ready pl call me +917093883862
@roseflower1137
@roseflower1137 Год назад
@@kasivastu వాస్తు కి తగినట్టుపెట్టి వాస్తు కి వ్యతిరేకంగా మీరు పెట్టి , వచ్చిన ఫలితాలు ఎలా వచ్చాయో చెప్తే బావుంటుంది. మీరు చెప్పేవి మమ్మల్ని చెయ్యమనడంకంటే మీకు మీరు చేసి చూపిస్తే బావుంటుంది. అప్పుడు అందరు నమ్ముతారు. కొన్ని జబ్బులకి మందులు వచ్చాయి. నిరూపించబడినవి కూడా. కొంత వాళ్ళు కూడా నాటకాలు ఆడుతున్నారు. మీరు చెప్పిన ఫలితాలు వాస్తు ప్రకారం ఎలా జరుగుతున్నాయో చెప్పండి. మీరు శాస్త్రం చదివి చెప్తున్నారా లేక చదివాక ఎలా జరుగుతాయో అర్దంచేసుకుని ప్రజలకి చెప్తున్నారా ? వాస్తు ఫలితాలు ఏవిధముగా జరుగుతున్నాయో అది చెప్పండి.
@roseflower1137
@roseflower1137 Год назад
@@kasivastu ఆ లోపాలు మీ ఇంటిలో పెట్టి, వచ్చినఫలితాలు ఏవిధముగా జరిగినదో చెప్పవచ్చుకదా ? అలాగే వాస్తు ప్రకారం పెట్టి ఎలా మంచి ఫలితాలు వచ్చాయో చెప్పవచ్చునుకదా ? మీరు పండితులు కదా, ఒక్క లోపంగా పెట్టి చూద్దామంటున్నారేంటి ? రెండు రకాలు గా చేద్దామనాలికదా ?
@kasivastu
@kasivastu Год назад
@@roseflower1137 ఏ శాస్త్రం లో ఐనా వాద ప్రతి వాదములు ఉంటాయి. ఎవరి వాదాన్ని వారు నిరూపించు కావాలి. మీ దృష్టిలో వాస్తు మూడ నమ్మకం ఐతే , దాన్ని నిరూపించ వలసిన భాద్యత మీదే
@user-cv2qp6np8s
@user-cv2qp6np8s Год назад
Sair pohane no please
@kasivastu
@kasivastu Год назад
+91 70938 83862
@nareshvanum1406
@nareshvanum1406 11 месяцев назад
మీరు వీధి చూపుకు, వీధి పోతుకు తేడా చెప్పలేదు
@kasivastu
@kasivastu 11 месяцев назад
బోర్డు మీద వీధి పోటు ఎర్ర రంగులో వీధిచూపు ఆకు పచ్చ రంగు లో చూపించా గదా . 1:22 దగ్గర చెప్పా కదా
Далее
ЛИЗА - СПАСАТЕЛЬ😍😍😍
00:25
Просмотров 1,8 млн