Nijam andi evari nammakalu varivi మాకు కూడ వీరభద్రుడు ఉన్నాడు అండీ kani maaa east and west godavari districts lo వీరభద్రుడు నీ విబూది పళ్లు రూపం లో పూజిస్తారు
ఎవరైనా below 8 year's చనిపోయినప్పుడు వీరులు అవుతారు అంటారు. అయితే వీరులు and వీరభద్రుడు ఇద్దరూ ఒక్కటేనా? ఒక్కటే అయితే చనిపోయిన వాళ్ళకి వీరభద్రుడు కి సంబందం ఏమిటి? ప్లీజ్ దయచేసి ఎవరైనా తెలియజేయగలరు.