Тёмный

వీళ్ళ ఆస్తులు పోగొట్టుకోడానికి చనిపోవడానికి కారణం | Savitri Jayalalitha Shobhan Babu SVR Ghantashala 

SumanTV Entertainment
Подписаться 1,5 млн
Просмотров 1,2 млн
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 405   
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 3 года назад
కంటికి కనిపించినoత అందంగా ఏ జీవితాలు ఉండవు. కాకపోతే కొందరు నటిస్తారు. మరి కొందరు నెట్టుకొస్తారు. ఇది వాస్తవం. కాదు కాదు ఇదే వాస్తవం.
@veeranarasimharaopamarthy5513
@veeranarasimharaopamarthy5513 4 месяца назад
P
@azartechintelugu
@azartechintelugu 3 года назад
Hello Suman TV గారు మాట్లాడే వ్యకి ఎవరో పరిచయం చేయకుండా ఈయన చెప్పే మాటలు ప్రేక్షకులు ఎలా వింటారనుకుంటారు?
@venkatadrikaturu3687
@venkatadrikaturu3687 2 года назад
శోభన్బాబు గారు శౌత్ఇండియా లోనె రిచ్చట్ పర్సన్
@nagaiahkammari7933
@nagaiahkammari7933 3 года назад
శోభన్ ఆస్తులు పోగొట్టుకోలేదు,సంపాదించాడు,యాక్టర్స్ లో ఇండియా లో ఎవరు సంపాదించనంత సంపాదించాడు.
@radiokushi7
@radiokushi7 3 года назад
He is my relative, you are right
@chandraobulareddy1304
@chandraobulareddy1304 3 года назад
JjjyjitY
@tuftoffy
@tuftoffy 3 года назад
@@radiokushi7 Could you please tell who is Shobana Uppu, wife of Pavuluri Anurup. How is she related to Shoban babu??
@simhadrisuseela8939
@simhadrisuseela8939 3 года назад
.
@simhadrisuseela8939
@simhadrisuseela8939 3 года назад
Nu
@lakshminarasuvedula6547
@lakshminarasuvedula6547 3 года назад
నువ్వేదో అన్నీ చూసినట్లు అన్నీ అబద్ధాలే
@mirzamohammadalibaigalibai4725
@mirzamohammadalibaigalibai4725 3 года назад
పేరు ప్రఖ్యాతులు ధనం అన్నీ సంపాదించిన సినీరంగ ప్రముఖుల గురించి ఇంటర్వ్యూలు మంచివి కావు. చెడు అలవాట్లవల్ల చనిపోయారని అంటారు! కనుక చనిపోయిన వారిగురించి తప్పుగా మాట్లాడటం మంచిది కాదు. ఒక మనిషి పతనానికి ఎన్నో కారణాలు. తాగుడు వ్యభిచారం పేకాట గుర్రాలరేసు దానధర్మాలు వగైరా! వరద ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది. డబ్బు ఎవ్వరి దగ్గర శాశ్వితంగా వుండదు వుండదు వుండదు. అంతే!
@kandivamshi930
@kandivamshi930 3 года назад
లేదు బ్రో .. డబ్బు ను తరాల కి సరిపడా .. సంపాదించిన . ప్రపంచ ధనికులు ..ఎందరో ఉన్నారు..
@kamathamdevadanam2077
@kamathamdevadanam2077 3 года назад
What is finally to be learnt from your information.it is simply waste of time
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA 2 года назад
I studied in Chennai. Shoban Babu having huge assets Poonamalle lo estate undhi. Koncham news teliste video cheyandi. Second Jayalalitha having huge asset's. A thumbnail chusi video chudakundane comment pedtunnanu.
@tejashine3326
@tejashine3326 2 года назад
ఇదంతా మీ అజ్ఞానం. అన్నీ ఉండి దైవబలం లేకపోవడమే ఈ దుర్భర జీవితానికి కారణం. అలా దుర్భరమైన జీవితం వచ్చినప్పుడు ఆలోచించి ఈ సత్యం తెలుసుకోవాలి. ఏమీ లేకపోయినా అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ జీవితాన్ని చాలించే వాళ్ళయినా గమనించి నేర్చుకోండి. మీలా ఆజ్ఞానంతో ఇంటర్యూలిచ్చి ప్రజల్ని ఇంకా అజ్నానంలో ముంచకండి.
@m.r.prasad
@m.r.prasad 4 года назад
వీళ్ళందరి జీవితాలు దగ్గర నుండి చూసినట్లు చెప్పే ఈయనకు వంద ఏళ్ల వయసు ఉంటుందేమో. లేకపోతే ఏమిటి. గాసిప్స్ ప్రచారం చెయ్యద్దు. ప్రతీ మనిషి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి.
@madakasubbaraidu6222
@madakasubbaraidu6222 4 года назад
B
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 3 года назад
ఎదుటి వారు మనసులో ఏమనుకున్నారో కూడా చెప్పటం దారుణం🤦‍♀️
@sankarrekapalli6108
@sankarrekapalli6108 3 года назад
శోభన్ కి వున్నంత ఆస్తి సినీ పకరిశ్రమసలో ఎవ్వరికీలేదు..
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 3 года назад
శోభనబాబు గురుంచి చాలా మంచి విషయాలు చెప్పారు
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 3 года назад
శోభన్ బాబు అందాల నటుడు ఆయన చేసిన గుప్త దానం గురించి బాగా చెప్పారు.SVR, శోభన్ బాబు,ఘంటసాల,జయలలిత గురించి చాలా విషయాలు చెప్పారు.thanks.అందాలనటి శ్రీదేవి ఫోటో పెట్టారు కాని ఏమి చెప్పలేదు.
@narasimhamakella3968
@narasimhamakella3968 Год назад
గుప్త దానాలు బక్క సారి నెప్పు
@dkr277
@dkr277 2 года назад
దర్శకులుశ్రీ ఇమంధి రామారావు గారు చాలా మంచి అనుభవం మంచి భాష వాస్తవాలు తెలిసిన వారు...వారికి ప్రతేక నమస్కారాలు💐💐💐🙏
@lakshmikanthammakakumanu7971
@lakshmikanthammakakumanu7971 2 года назад
l
@lakshmikanthammakakumanu7971
@lakshmikanthammakakumanu7971 2 года назад
QA
@lalithadevi3297
@lalithadevi3297 Год назад
25:45 25:46
@babuvenk3194
@babuvenk3194 3 года назад
శోభన్ babu చెల్లి మరణం తర్వాత బాగా కృంగి పోయాడని విన్నాను అది ఇక్కడ చెప్పలేదు
@udaykumar-qp4yw
@udaykumar-qp4yw 2 года назад
Your right sir
@sankarrekapalli6108
@sankarrekapalli6108 3 года назад
శోభన్ కి వున్నంత ఆస్తి సినీ పకరిశ్రమసలో ఎవ్వరికీలేదు..
@roshanch2103
@roshanch2103 2 года назад
Thanku very much ramarao garu
@drgowthami
@drgowthami Год назад
Yes
@drgowthami
@drgowthami Год назад
He earned in form of lands
@jganesh1008
@jganesh1008 Год назад
@@drgowthami 0
@vrrchannel2485
@vrrchannel2485 Месяц назад
Jaya llalitha gariky pillallu vunnaru anee pukaru vundy kani okavella adhi nejamaithey vallu shoban babu gary pillalla lekha mgr pillalla anee doubt
@nehamahanthi687
@nehamahanthi687 19 дней назад
చాలా మంది actors జీవితాలు ఎప్పుడూ అయితే మిస్టరీ గానీ లేదా దుర్భర స్థితి గానీ.. నిజంగానే ఏంటో ఆ శాపం...
@srikrishnaemani4464
@srikrishnaemani4464 4 года назад
Gossip ఎక్కువ, నచ్చిన వాళ్ళను ఆకాశానికెత్తారు ,నచ్చని వాళ్ళను చాలా తేలికగా కొట్టి పారేశారు.
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 3 года назад
100% correct. He is also stupid.
@bhattunagaraju7319
@bhattunagaraju7319 3 года назад
శోభన్ బాబు. ఆస్తులు పోగొట్టుకున్నాడా ఎవడు చెప్పాడు నేడు ఆయన ఆస్తి విలువ సుమారు లక్ష కోట్లు.
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Sobanbabu ki jayalalitha jayasudha unte chalu
@srinivasaraorao4339
@srinivasaraorao4339 3 года назад
అసలు ఆయన సోబన్ బాబు ఆస్తులు పోగొట్టు కున్నాడు అన్నాడా, అది నీ కల్పితం
@racha2665
@racha2665 3 года назад
Shobhana babus daughter n Dr son in law are with him only then what isolation?
@raviprasadraoboyina7682
@raviprasadraoboyina7682 4 года назад
S V Ranga Rao - the only natural actor on Telugu screen
@edulurirajeswarachary2293
@edulurirajeswarachary2293 4 года назад
M
@sreenivaspoddutur4584
@sreenivaspoddutur4584 3 года назад
My favourite actor..jai kaaapu
@gbrindia
@gbrindia 2 года назад
Yes
@prakashraokocherlakota6452
@prakashraokocherlakota6452 2 года назад
@@edulurirajeswarachary2293 tu77b
@prakashraokocherlakota6452
@prakashraokocherlakota6452 2 года назад
@@edulurirajeswarachary2293 your 6c
@sreedharkamera9553
@sreedharkamera9553 10 месяцев назад
SVR 57 years ki chanipoyaru...Wrong information evvakandi
@nageshattinuru4202
@nageshattinuru4202 4 года назад
Shobhan Babu never lost his properties. Wrongly you have put his photo. Don’t misguide public.
@G-Mugalipoo
@G-Mugalipoo 3 года назад
7
@AkhilKumar-vw4yy
@AkhilKumar-vw4yy 3 года назад
Edikosam avaru patinchukora edi interviews chusi
@sdurgaprasad7638
@sdurgaprasad7638 Год назад
కేరిటి చెప్పు లేదు
@diyyalavenkateswarlu3214
@diyyalavenkateswarlu3214 Год назад
ఎవరి తలరాత ఎలావుంటే అలా జరుగుతుంది. అంత ఈశ్వరెచ్చ పోయినళ్ళు అందరు మంచోళ్ళు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@artistkedarkarri9467
@artistkedarkarri9467 3 года назад
మంచి వాడు శోభన్ బాబు
@rushimuka
@rushimuka 4 года назад
సుమన్ టీవీ వారికి నా అభ్యర్ధన?అంటే?శ్రీ.ఇమంది రామారావుగారిని శ్రీ.ఘంటసాల గారి గురించి శ్రీ.ch.రామారావుగారిని గురించి తెలిసినంతవరకు చెప్పమని ఒక ఎపిసోడ్ చేయించ మనవి.
@swetha727
@swetha727 3 года назад
Ade ame chesina pedda tappu tana valla kalisi uvndalsindi
@baggamappaladassivakumar2920
@baggamappaladassivakumar2920 13 дней назад
Shoban babu garu astulu pogattu koledhu guupthadhanalu chesina mahaneeyufu Manavudu Dhanavudu
@sureshpentakota6669
@sureshpentakota6669 3 года назад
శోభన్ బాబు మరణం మిస్టరిగా ఉంది అన్నట్టుగా మీరు చెబుతున్నారు శోభన్ ఏం పోగుట్టుకున్నారొ ఎందుకు బాధ పడెవారొ సరిగా చెప్పలేకపోయారు నాకు తెలిసి ఆయన సమకాలికులు అందరు తమ వారసులతొ తమ లెగసిని కంటిన్యు చేసారు ఏ పరిశ్రమ అయితె తమకు అన్ని ఇచ్చిందొ ఆ పరిశ్రమకి శోభన్ ఏమి చెయ్యలేకపోయారు నాకు తెలిసి ఆయన జీవితంలొ అతి పెద్ద లోటు అదె నాకు తెలిసినంతవరకు శోభన్ సేఫ్ గేమ్ ఆడారు
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Sobanbabu jayasudha gurinchi jayapradanu tokkesaru
@Vasanth_999
@Vasanth_999 3 года назад
ఇమ్మంది రామారావు గారు మీవల్ల మాకు తెలియని చాల విషయాలు తెలిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు🙏
@iamcrazy7728
@iamcrazy7728 3 года назад
I got tears about Smt Jayalalithaa ji life.
@jhansiranithalam1305
@jhansiranithalam1305 Год назад
Aenduku jayalaitha garini kotte situation vachindii.aa hopeless position ki aenduku vellaru avida Cheppandi daya chesi
@kmrayudu7414
@kmrayudu7414 3 года назад
వీడు చెప్పేవి అన్ని అబద్దాలు
@mandavagopichand2959
@mandavagopichand2959 Год назад
Actors lo vunna manchi I manam theesuku dham chduki dhooramga vundham eppudu na Heros Heroins mundhu chooputho jagartha paduthunnaru santhosha padavalsina vishayam.
@balabalaji9432
@balabalaji9432 3 года назад
మనవ జివితనికి హస్తులు అంతస్తులు పేరు పలుకుబడి సంపదించుకున్న లాష్టుకు పోయేసారికి వంటరి చవులే ఇదే ప్రతి జివికి జరిగే సన్మనం
@vijayalaxmisivarapu5768
@vijayalaxmisivarapu5768 2 года назад
ᗩՏ
@ravikumarpanguluri7789
@ravikumarpanguluri7789 Год назад
@@vijayalaxmisivarapu5768 q1qqqqqqqqqqq1qqqq1qqqqqqqqq1qqqq1qq1q1q1qqqqqq11
@challavenkateshwarlu4397
@challavenkateshwarlu4397 4 года назад
వాళ్లు ఏమైనా పోటుగాళ్లు ఎంత తోపులు అయినా జీవితంలో ఎవడు ఆయన అంతే
@srinivasaraoyadalapurapu9544
@srinivasaraoyadalapurapu9544 4 года назад
సుమన్ టివి వారికివిగ్నప్తి శ్రీమమజునాద నాన్ స్టప్ మువిసాగ్ చెయగలరు
@srinivasaraoyadalapurapu9544
@srinivasaraoyadalapurapu9544 4 года назад
సుమన్ టివి వారికివిగ్నప్తి శ్రీమమజునాద నాన్ స్టప్ మువిసాగ్ చెయగలరు
@jhansiranithalam1305
@jhansiranithalam1305 Год назад
Thopulu kabatte valla gurinchi matadukontunnam mari. 😂
@gbr5787
@gbr5787 2 года назад
Anchor was NOT asking the right questions, who was beating Jayalalitha ? why did shobhan babu's wife nor kids did not love him, when he created 80,000 Crores ? so many unanswered questions
@jhansiranithalam1305
@jhansiranithalam1305 Год назад
Yes😢
@KVRASTRO
@KVRASTRO 3 года назад
దారిదురుడా శోభన బాబు ఫోటో ఏందే రిచేస్ట్ పర్సన్
@prasannamitnasala7249
@prasannamitnasala7249 3 года назад
U7 uju up
@saibabugudiseva2739
@saibabugudiseva2739 6 месяцев назад
Mother Theresa came to India for religious conversions in to Christianity by Indian people.
@damodarraokvn3828
@damodarraokvn3828 4 года назад
Very nice information. I pity the stallwart actors.
@ET-si7rl
@ET-si7rl 3 года назад
Ayyyyooooioo Very. Sad. News
@rameshkodavali2241
@rameshkodavali2241 2 года назад
ఎమీ లేక చనిపోవడం సర్వ సాధారణమా అంటే పేదరికాన్ని ఎక్కిరిస్తున్నారా ✍️
@spenugonda5711
@spenugonda5711 3 года назад
80 Vela kotlaki adhpathaa,yenni Sunnalu Untayo telusa Neeku 80 Vela kotlaki...
@ashokkumarbunga6079
@ashokkumarbunga6079 3 года назад
He should have undergone regular medical check ups - Apollo Hospital is near to his house. But his over confidence ruined his health. Regular heart check ups would have saved his life ..
@ssr2014
@ssr2014 2 года назад
evaru gurinchi cheptunaru ardamkaledu
@karresuresh6841
@karresuresh6841 Год назад
Yiyana cheppindi nammalanipistundi kani it's not completed
@sakuntalamachiraju6911
@sakuntalamachiraju6911 2 года назад
He tells all what we know, giving so much build up. His way of telling is irritating, giving sounds "pch,pch".
@subrahmanyamsagi5520
@subrahmanyamsagi5520 3 года назад
Asalu vishyam sobhan gari gurinchi cheppaleka chala ibbandi paddaru sir
@hurryguy6428
@hurryguy6428 3 года назад
What exactly happened to shoban babu
@muralidhargowdpalusa565
@muralidhargowdpalusa565 2 года назад
జయలలిత జీవితంలో MGR పాత్ర గురించి చెప్పడానికి బయపడుతున్నాడు ఈ పెద్ద మనిషి.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 года назад
Sobhan babu properties ekkadiki poledu. Inka perigay. Yendukante sobhan babu ki bad habits emi levu. Disciplined ga bratikadu.
@hithasrikota3569
@hithasrikota3569 3 года назад
Very good narration and useful presentation. Shubham.
@duddusudhakar3519
@duddusudhakar3519 2 года назад
B
@rajashekar3389
@rajashekar3389 2 года назад
బాగా సంపాదించిన వారికి చాలామందికి చరమాంకంలో తనవారు దగ్గరగా లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఏమీ లేనట‌్టే అప్పుడే మనిషి వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు ఇదే చాలా మంది విషయంలో జరుగుతుంది
@koteswararaouv6443
@koteswararaouv6443 3 года назад
విషయం తక్కువ వివరాలు ఎక్కువ
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 3 года назад
Does this man know the meaning of the word "extremist"?
@veerabhadraiahkorapala5050
@veerabhadraiahkorapala5050 3 года назад
...
@msmmsm9561
@msmmsm9561 3 года назад
@@veerabhadraiahkorapala5050 ¹
@durgaprasadc7314
@durgaprasadc7314 3 года назад
ఎందుకు ఈ బాధ?
@kalyanikalyani8232
@kalyanikalyani8232 2 года назад
అతనో అద్భుతం...🤗
@kalyanikalyani8232
@kalyanikalyani8232 2 года назад
ఎస్వీఆర్ సింగిల్ టేక్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. డైలాగ్... మందు కొట్టినా... డైలాగ్ తడబడని డైలాగ్ అతని సొంతం. అద్భుత ఆర్టిస్ట్....🌹
@tamballaanandarao3921
@tamballaanandarao3921 Год назад
Eemi bale nonokki matladuthundi.
@udyourdreamtv834
@udyourdreamtv834 3 года назад
ఈ కతలలోని నీతి ఏమిటంటే , ఆస్తులు ఎంత ఉన్న , మనకంటూ ఒకరు లేకపోతే దానిని మించిన ఆవేదన , నరకం , (ఆవేదన అనే పదం నరకం కంటె ఎక్కువ అనిపిస్తుంది.) ఇంకొకటి లేదు అని. అలాగై ఆస్తులు , ఆస్తులే కానీ మనకు మంశాంతిని ఈవ్వలేవని అర్థం అవుతుంది.
@sav3nad
@sav3nad 3 года назад
leni vaaluu ane vedaantham idi,anthenaa? katha yenti nee bonda? kathha ..tha ..thha..telusaa leka complete english chaduvenaa?
@sasattar3577
@sasattar3577 2 года назад
Yenduku chanipotaru? Anchoramma idemiprasna? Chavuku dhanika peda ledu. Ituvanti chetta prasnalu veyakandi. Aayussu teeripote yevvaru vundaru.
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 3 года назад
ఇంకేం కావలి సినిమా హీరో అయ్యారు, sucessful business man గా perfect గా life lead చేసారు.. ఆయనే ఆలా feel అయితే ఇంక ఏమి లేని మాలాంటి జీవితాలు గురుంచి ఎలాగా feel కావలి.. One is true.. If we have money or not but we love happily.. We are not love moeny more than human relations cause more happy anyone.. But they like name and money last preferance is human relations and helping nature
@sankarrao698
@sankarrao698 3 года назад
I am also the fan of Sri Sobanbaabu & I follow his strategy reg financial matter
@krish5502
@krish5502 3 года назад
Heroins maximum second hand husbandsni dabbumattulo pelli chesukovadame Karanam.
@highlyindian4162
@highlyindian4162 3 года назад
Except Sridevi.
@ramanareddy7404
@ramanareddy7404 3 года назад
Aasthulu,dhana,dharmalu,trust,🙏pettala🙏cinema,workers,kosamu,karchu,pettala,trust,dwara,laga,,punyamu,chesukovala,will,vrasukovala,,ala,chesthe,punyamu,vasthundhee,,ledha,Ila, swargasthulu,avatharu,,punyamu,techy,kovala,,Papalu,corona,ravadhu🙏
@pvj9741
@pvj9741 2 года назад
Ye Mr shoban babu asthulu pogottukoledu Lambdi video apu dagal ban Yevvari asthulu poledu ikkada
@tuftoffy
@tuftoffy 2 года назад
Naluguru pillala tandri ayina Sobhan ki oka kalala rani kaavalsochchindi😡! Sahajeevanam pavitramaa🤣???
@rajuesn943
@rajuesn943 3 года назад
Many thanks sir, to day i knew some realfacts about life.
@rajeswariv5563
@rajeswariv5563 3 года назад
T
@vnbsharma973
@vnbsharma973 2 года назад
@@rajeswariv5563 sddssssdsssssßsßdsßdddsddßdddssssdssdddďdddsdsďddddssddssdssdďďdddddsdsddddsddsssddďddddsddddddďdddddddddddddďdďdddddddďdddddddddddddddďdddddddddddddďddddddddddddddddďdddddddddddddddddddddďdddddddddddddddďdddddddddddddddddddďddďdďďďddddddddďdddďddddďddďďďďďďddddddddddddďddddďďdďďdďďddďdďďďdddddďďdďdddddddddďdddddddddddeerdèeeeerreèeddeeeeedeeeeeeeeeeedeeeeeereeeedeèďďďďŕŕŕďďďďďdŕdŕŕŕrŕŕrŕrŕrŕŕŕŕŕŕŕŕrŕŕrŕŕŕŕŕďŕŕrŕŕrŕrŕŕrŕŕrrŕŕŕŕŕrŕŕŕŕŕrŕŕŕŕŕŕrrdrrrrrŕŕrŕerrrrrrrrrrereeeeeeeererrrŕrèŕrrrŕŕrŕŕŕrŕrŕŕrrŕŕŕŕrrrrrŕŕŕŕŕrŕŕŕŕŕŕŕrŕŕrŕrŕŕŕŕŕrŕrŕrrrŕŕŕŕrrŕrŕrrrrrŕŕrŕrrrŕrrrŕrrrŕŕrŕŕrŕrrŕŕŕŕrrrŕŕŕŕrrŕŕrŕŕŕŕrŕŕrrrrrrrŕrŕrrrrŕŕrŕŕrrŕrŕrŕŕŕrŕŕrŕŕŕŕrŕrrrrŕŕrrŕrŕrrŕŕrŕŕŕrŕrrŕrrŕrŕrŕŕŕrŕŕrrrrŕŕŕŕŕrrrrrrrrrrrrrrrrŕrrrrrŕrrŕrrrrrrŕrŕrŕŕŕrrŕrŕŕŕrrrŕrŕrrrrrrrrrŕŕrrrŕrŕrrrrŕrrrŕrrŕrrrŕrrrŕŕrrrŕŕrŕŕŕŕŕrŕrŕŕrrrŕrrrrŕŕrŕrrŕŕŕrŕrŕŕrŕrŕrrŕŕŕŕŕŕrŕrrrrrŕŕrŕrŕŕrŕŕŕrrŕrŕŕŕrŕŕrŕrŕrrrrrŕrrrrrrŕŕrrrrrrrrrrŕŕrrrrrrrrrrrrrrŕrrŕrŕrrrrrŕrrrrŕŕŕrŕrŕrrrrrrŕrrŕrŕrrŕrrrŕrŕrrŕrŕrŕrrŕŕrrrrŕŕrrŕŕŕrrŕrŕŕrŕŕŕrrrrrrrŕrŕŕrrrrrrrŕrrŕŕŕrrrŕŕrrŕŕrrŕŕrŕŕrŕrŕŕŕŕrŕrrŕrŕrrrrrrrrrŕrrŕrrŕrŕrŕŕrrrrrŕrrŕrrŕŕŕrŕŕŕrŕrrŕrrrŕŕrŕŕrrrŕrrrrrrrrrrŕŕrrŕrŕrŕrrŕrŕŕrrŕrrŕrrŕŕŕŕrrŕrŕrŕŕŕrrrrrrŕrŕŕŕŕŕŕrŕŕŕrŕrŕrŕrrrrŕŕŕrŕŕŕrŕrrrrrrrrrrrrrrrrrrrrŕrrrŕrrŕrrrrrrrrrrrrrŕŕrrrŕŕrŕrrrrrrrrrrrrrrŕrrrrrfrrrffffffr0
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 8 месяцев назад
I like this anchor.she does a good job
@lakshmiswapna87
@lakshmiswapna87 3 года назад
Sir 🙏 jivitam lo jarigijavi cheppi chala kadilincharu sir🙏🙏🙏
@madhusudhanrao2094
@madhusudhanrao2094 3 года назад
Very good explanation sir
@kavitharangarao3
@kavitharangarao3 2 года назад
Sridevi =200kotu
@kambalaveerababu915
@kambalaveerababu915 4 дня назад
Supersir jaisobhanbabu
@mohanmks15368
@mohanmks15368 4 года назад
Sobhan babu chala jagrattaparudu. He's the richest person even today. Yes migilina varu jagratta padaledu
@rabbitsplay1828
@rabbitsplay1828 3 года назад
Intha manchi vallu tagadam velle chanipoyaru, endhuku complete ga ban cheyyaru. Injuries to health ani rastaru, health potundi ani telisi kuda enduku mandu ban cheyatle.. Request to ban liquor all over India.
@jayadevujijagathkari5036
@jayadevujijagathkari5036 3 года назад
Eeyana journalist veellu cheppevi 90% nijanmai untayi
@vinodkumarravu1431
@vinodkumarravu1431 3 года назад
Shoban babu is one of the richest person in Chennai
@jagadishchowdhary8455
@jagadishchowdhary8455 2 года назад
పుట్టిన మనిషి గిట్టక తప్పదు. యెందుకమ్మ దాని గురించి చర్చ.
@sushmaka4905
@sushmaka4905 3 года назад
I think he doesn’t have anything else to do. Always on Suman TV talking shit as if he knows everything and anything about everyone. Looks like Suman TV doesn’t have anything else to do.
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 года назад
Desamantha ekkada Swamy nuvvu...only TN..only ,y not discussed about their daughter...
@gstsayi4413
@gstsayi4413 3 года назад
This is unwanted information. Select good from the past for followung. Please let us know good and forget the past.
@gbrindia
@gbrindia 2 года назад
ఏదైనా 'అతి' ఉండకూడదు. అదే వాళ్లకు అర్థం కాలేదు .
@akarshsaraff3509
@akarshsaraff3509 4 года назад
World best sollu award goes to ramarao
@emes11
@emes11 4 года назад
Great analysis ramarao garu
@FakruddinFakruddin-mf4zq
@FakruddinFakruddin-mf4zq 3 года назад
"
@gaddenagamalleswarao3225
@gaddenagamalleswarao3225 3 года назад
Sampadhana okate kadhu vykkite gathajivitam lo dhurvyasanalu entertainment chese vari gati ente
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 года назад
శోభన్ బాబు సినిమాలు మానుకొని అభిమానులను చాలా నిరాశ పరిచాడు..
@brahmacharykanchanapally1600
@brahmacharykanchanapally1600 3 года назад
Personal life don't discuss.
@humbleRaj
@humbleRaj 4 года назад
Jayalalitha batik unnappudu ee maatalu anuntey Nimnu pippi pippi cheyyinchu desi Jayalalitha
@hindudharmamargam2136
@hindudharmamargam2136 3 года назад
శోభన్‌బాబు చనిపోవడం natural...
@padmajapatibandla8573
@padmajapatibandla8573 2 года назад
Mahanubhava meeku ala telusu andari vishayaluokkamanishi entamandi to kalisi vundagalugaru
@godavarisurya939
@godavarisurya939 2 года назад
చెడు అలవాట్లకు బానిస అవడం ఆరోగ్యం పాడుచెసుకోవడం, ఆస్తులు పాడుచేసుకోవడం ఇలా తెలిసి కూడా బానిసలు అవుతున్నారు.నటీ నటుల వ్యక్తి గత విషయాలు మాకు తెలియనివి బాగా చెబుతున్నారు. అందరూ డబ్బులో వుంది సుఖం అనుకుంటారు,ఇది కరెక్ట్ కాదు వేల కోట్లు లేకపోయినా లోటు లేకుండా సంతోషం గా ఆరోగ్యం గా వుంటే చాలు.శోభన్ బాబు గ్రేట్ ఎందుకంటే వాళ్ళ దగ్గర పని చేసేవారికి సాయం చేయడం.💐శోభన్ బాబు సినిమాలో ప్రేమ కథ లో ఎక్కువ నటించారు.నిజ జీవితం లో జయలలిత ప్రేమలో పడ్డారు.
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 года назад
Papam pasivaadu is also SVR single man movie..a kid movie...I love it...
@kpt7003
@kpt7003 3 года назад
Rama rao is not such a great person..why u believe him what ever he says?? And telecast those....do u know how Shobhan babu, Sridevi, Jayalalitha lived? That's all those personals which they suffered..how come this man know till their death...is he working in their houses till their death?
@harikishankasam8666
@harikishankasam8666 3 года назад
Shobanbabu is a gret actor.
@Anonymous47
@Anonymous47 3 года назад
He was an alcoholic, like some others (this isn't something they wish away). Unfortunately those days they didn't have rehab centers nor do the ppl around equipped with intervention strategies. PLEASE refrain from using the word "extremist" to describe any person that's addicted or passionate about certain things because, the definition of extremist most of the times goes with fanatical and extreme elements ("a person who holds extreme or fanatical political or religious views, especially one who resorts to or advocates extreme action"). Please use the Telugu word, perhaps. My request.
@madhumandli
@madhumandli 2 года назад
Evaru shoban babu aa
@katikalasamuelpaul4514
@katikalasamuelpaul4514 Год назад
Well said. Very keen observation.
@ramurkrish
@ramurkrish 3 года назад
Poyina vallameeda pelalu erukovadam ante ide..! Eam channel ra babu idi, better deeni badalu eadina value vunna vishayalu videos chesi dabbulu sampadinchuko.
@kpt7003
@kpt7003 3 года назад
25% nijam...75% exaggerations...fans kosam...emi rama rao garu....meeru 24hrs valla pakkana vundaru..meeku evaro chepthe ne kada telisedi?
@anasuyammabandi1611
@anasuyammabandi1611 5 месяцев назад
You are great sir
@dassbhagawan3699
@dassbhagawan3699 3 года назад
Jayalalitha ki Shobhan ki neevu meediater ani telusu.
@krishnamohan6736
@krishnamohan6736 4 года назад
గొప్ప నటుడు యే కాదు గొప్ప వ్యక్తి శోభన్ బాబు గారు
@vraokarra2390
@vraokarra2390 4 года назад
Karra 8v b
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Sobanbabu gariki chala
@shyamsunder9822
@shyamsunder9822 4 года назад
Abaddalu baga chebutunnavu sobanbabu dosakayalapally lo konnadi 9 ackars
@pramodkunapareddy9059
@pramodkunapareddy9059 2 года назад
S he purchased 9 acres only I r is bluffing pramod
@ja61990
@ja61990 4 года назад
Emi Arthamu kaale emichephavo kaneesamu meeku ayuna Artha maindha sir.
@sairamnunna1660
@sairamnunna1660 3 года назад
Dayachesi vinipinchelaga matladandi. (Naaku chevudu ledu )
@rcv4479
@rcv4479 3 года назад
మీకు చెముడు లేదని proof చూపించండి 😂😂😂
@tyagarajudharmapuri1587
@tyagarajudharmapuri1587 3 года назад
Valuable information thanks
@bala11114
@bala11114 3 года назад
Waste fellows poor people ki no help
@bhnb6904
@bhnb6904 2 года назад
Vedu chusinattu chiputadu 3,4 rojulu tagutu untadu anta...
Далее
Bearwolf - GODZILLA Пародия Beatrise
00:33
Просмотров 219 тыс.
KiranPrabha Talk Show on King of Villains  "RAJANALA"
42:26