Hi uma garu mana family gurinchi manam kastapaduthunnam appudu manam verevalla matalu enduku pattinchukovali andaru oke work cheyaleru k la undaleru kada so dont worry b happy
నీవు ఎందుకు అమ్మ క్షమించు అని అడగడం, పిచ్చా నీకు?? నీ ఇంట్లో నీవు చక్కగా చేసుకుంటున్నావు! మాకేమన్నా వండిపెడుతున్నావా?? క్షమాపణ అడగడానికి! ప్రొద్దుటి నుంచి చాకిరీ చేస్తావు, ఒక్కోసారి ఓపిక ఉండదు, ఒక్కరోజుకి ఏమి విటమిన్స్ పొతే? పిల్లలకు మంచి ఫుడ్ పెడతారు మీరు క్యూట్ ఫ్యామిలీ మీది ❤