Anna maadi same meelage pipeline vesamu, Vari pettamu meekulage Jeevamrutam use cheyalani undi. Madi 5hp submersible bayi motor 2 1/2 inch pipe line vesamu, pipeline starting lo Non-Return valve tarvata pettavacha, Venturi use chesetappudu motor meeda emina effect padutunda.
మీరు చేసిన కామెంట్ మా గురువుగారికి చూపిస్తే వీడియో అప్లోడ్ చేసి ఐదు రోజులు 6,130 వ్యూస్ 125 లైక్స్ 15 కామెంట్స్ అంతా బాగానే ఉంది కానీ ! ఎవడో ఒకడు తలకు మాసిన వెధవ చేసిన కామెంట్స్ పట్టించుకోకుండా నీ పని నీవు చేసుకో అని చెప్పారు