Katha chala chala bagundi❤thrudayanni touchchesidi manachuttalalo akkako chelli ko jariginatluga undi chalanharanga undi manasu good story hats up to writer
Hmmm papam Satya. Jaggu boggu gadiki uri siksha ne best punishment. Nakenduku ani praveen and his parents anukunna Rama ki Satya raasina letter base chesukuni complaint ichchi manchi pani chesindi. Ramani story Chaala bagundi.
మొట్టమొదటి సారిగా ఈ కథ చదివుతుంటె కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఇలాంటివి మన మద్య చాలా జరుగుతున్నాయి. సత్య లాంటి అభాగినులు ఎంతోమంది బలవుతున్నారు. వీటికి ముగింపు ఎప్పటికైన జరుగుతుంది.