👌గార్డెన్ చాలా బాగుందండి వేణుగోపాల్ గారు, మీరు చెప్పిన మాట అక్షరాల నిజమండి ....ఎవరికైనా అవసరమే అన్నీ నేర్పిస్తుంది, మీ ఐడియాస్ అన్నీ చాలా బాగున్నాయి సార్ మీ ఓపికకు జోహార్లు 🙏...మీ గార్డెన్ చూసి చాలా నేర్చుకోవచ్చు... ఇంత మంచి గార్డెన్ పరిచయం చేసినందుకు.... Thank you Sampath garu🎉
వేణుగోపాల్ సార్ గార్డెనింగ్ చేయడానికి చాలా మంచి సలహాలు ఇస్తారు సార్ గార్డెన్ లో మనం చాలా మంచి ఐడియాస్ చూడొచ్చు సార్ మీరు మరిన్ని సలహాలు అందరికీ అందజేయాలని కోరుకొంటున్నాను గార్డెనర్స్ అందరికోసం ఇలా మంచి మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారని కాకినాడ వరకు రప్పించి వీడియోస్ చేయించాను థాంక్యూ సో మచ్ సంపత్ గారు మంచిగా కాకినాడలో ఉన్న గార్డెన్స్ వీడియోస్ చేసినందుకు 🙏🙏నేను రమ్మనగానే నా మాట మన్నించి వచ్చినందుకు👍🙏🙏🙏🙏🙏🙏🙏
I am fortunate meeting him in my childhood also and was able to capture his garden , great respect ✊ to him. True inspiration to present youth and especially to hos parellels🙏🙏🙏🙏👏👏👏👏
Wow wonderful. Honey bee box ❤ pains unna mi garden beautiful really super. Mana garden mana ki new ideas istundi. Thank you sampath wonderful person venugopal garu
It's Amazing ideas. Sir chala inspiration message icharu mee vedio valana. Chekka mukkalu kuda cost paduthayi. Sir patience undadam valla gardening so super Sampath.
Chaala chakkani garden tho paatugaa, entho viluvaina salahaalu, marentho aadarsavanthamaina dampathulanu parichayam chesav Sampath😊 Thank you so much for this wonderful video🙏
Venu Gopal gari garden anta mandi chupinchi na sare malli malli chudalo anipistundi sir chala baga gardening chestaaru. Fertilizers kuda mantion chastunnaru. TQ sir Sampath ki kuda TQ
Age paramva old eyna young at heart sir meru chala inspiring anpistundi mimmalni chustunte great great ❤❤❤❤ tq anna for sharing golden heart of home gardener