ఇక్కడ చాలా మంది నెగిటివ్ కామెంట్ లు, పాజిటివ్ కామెంట్లు పెట్టారు కానీ ఒక్కటి చదవాలి అన్న తపన జాబ్ తెచ్చుకోవాలి అన్న కృషి పట్టుదల నీకు ఉంటే ఇంట్లో వున్నా జాబ్ కొడతావు కోచింగ్ సెంటర్ కీ వెళ్ళేది వాళ్ళు జాబ్ తెప్పిస్తారని కాదు క్లాస్ వింటాం, ఎగ్జామ్స్ రాస్తాం, ఫోన్ అవయిడ్ చేస్తాం ఇంట్లో లాగా టైం వెస్ట్ చేసుకోము అంతే గాని వాళ్ళు నిన్ను మాత్రమే పట్టించుకోని చదివించి జాబ్ తెప్పించరు కదా మనకు ఉండాలి ముందు శ్రద్దగా చదవాలి అని 👍👍
ఇదంతా హంబక్ అబ్బా నేన్ రెండు సార్లు ప్రగతిలో కోచింగ్ తీసుకున్నా job కొట్టలేకపోయా నాలాగే చాల మంది ప్రగతి ని నమ్మి మోసపోయాం కానీ ఇవ్వని ఎవ్వరు చెప్పరు బయటికి పూర్ణ సొల్లు కబుర్లకి మోసపోవడు వల్ల గొప్పని చూపుకోవడానికీ ఇలాంటి గిమ్మికులు చాలనే 4:02 చేస్తాడు వాల్ చెప్పినట్లే ప్రగతి మాత్రమే గొప్పదైతే డీఎస్సీ పోస్టులను ప్రగతి వల్లకే రావాలిగా అలా జరగట్లేదే ఇంట్లో కూర్చోని కూడా ఉద్యోగం కొట్టినోళ్లు ఎంతమంది లేరు పైగా అక్కడ టాపర్స్ అందరు చాల 4:02 ఛోట్ల కోచింగ్ తీసుకున్న వల్లే ఫైనల్ రిజల్ట్ వాడి ఖాతాలో వేసుకుంటాడు నేన్ రెండు సార్లు మాత్రమే ప్రగతి ఒంటరిగా కోచింగ్ తీసుకున్నా మరి నాకెందుకు రాలేదు జాబ్ కాబట్టి ప్రగతి వెళ్ళే వాళ్లకి నాకో సలహా మీకు జాబ్ 4:02 రావాలంటే ఇంట్లో అయినా సరే కష్టపడండి అక్కడకెళ్లి అవమాన పడోడు నా అభిప్రాయం మీకు నచ్చకపోవచ్చు కానీ నిజలెప్పుడు చేదుగానే ఉంటాయ్
I agree with you bro, She is my classmate bro, actually she very talented from school days, school, inter college 1st ranker also, she achieved her goal with her capabilities not only by that coaching centre
ప్రగతి కి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రాదు... కష్టపడి చదవండి ప్రగతి ఇన్సి ట్యూట్ మంచి గైడ్లైన్స్ ఇస్తుంది..G.R.R.సోషల్ SCHOOL ASSISTANT, NALGONDA DIST.
I m from hyderabad avanigadda ptagathi level ni avaru andukoleru.... Rangareddy district lo 70./. SGT Telugu sgt english medium jobs trt2017 lo pragati vaalle kottaru 90./. Toppers from AVANIGADDA PTAGATHI... chinnappati nundi clever tho job kottincadam kaadhu........ c grade students ni toppers ga nilipi job kottinchey dammu poornam saaru ki sontham........ Jeevithantham runapadi vunta sir..... Naaku vudyogam maatrame vachinanduku kaadhu naalo padi na leche abilities ni srustinchinanduku❤
నేనూ అలా టాప్ 10 లో 4th rank తెచ్చుకుని పూర్ణ సర్ చేతుల మీదుగా ప్రైజ్ తీసుకున్నా,dsc లో 1 మార్క్ తేడాతో జాబ్ మిస్ అయ్యింది, ఇప్పుడు marriage అయ్యి ఇద్దరు పిల్లలతో house wife గా settle ayyaa,కానీ టీచర్ అవ్వాలన్న కోరిక అలాగే ఉండిపోయింది,ఇదంతా చూస్తుంటే నాకు మళ్లీ చదవాలి అనిపిస్తోంది
@@girinath4650 in2012 dsc sub Biologylo lo i got 62.45,last 63.4 ki icharu job so ala miss ayyanu,dsc lo score chesa,kani Tet marks add chesaka nenu back vachanu
Sgt coaching కాకుండ మనోడికి అంత సినిమా లేదురా బాబాయ్ కనిసం S.A లని కూడ హ్యాండిల్ చేయలేదు కోచింగ్ సెంటర్ అంటే అందరికి ఇవ్వాలి Sgt మాత్రమే అది కుడా అమ్మాయిలకే ప్రిపేరెన్స్ ఇవ్వొద్దు కదా
Ma daggarinunchi dabbulu thiskoni 16500 m cheppale 1 or 2 subject thappa migatha subject okkati sariga cheppale corona ani pampinchindu akkadi material ichindu anni thappule unnayi dabbu bokka vere materials yes and yes thiskoni chaduvuthunna avanigadda coaching edho vyaparam kosam pettinattu undhi west coaching center
Ni vadda konni vela mandhi coaching thisukunnaru but andariki job raledey ni coaching valla .... Kusuma ki nuv coaching ivvakapoina job vachay di amay knowledge veru
Normalisation lo 150 vachinai kani mamuluga direct ga offline test raasthe 150 eppudu raledhu kada bro,so normalised marks ki,Kusuma mam gaari marks ki compare chesthe Ela,