వేరు శెనగ ముద్దలు కోసం మా నాన్న కాపలా పొయ్యి దగ్గరే 😃 easy గా వేరు శెనగ ముద్దలు తయారీ| Funny vlog | Hi All this is old video you can follow them on instagram www.instagram.... www.instagram....
మీరు మాట్లాడే మాటలు యదార్థంగా ఉన్నాయి ఇతరులు ఏం లేకపోయినా గొప్పలు చెప్పుకుంటారు కానీ మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు కవిత గారు గానీ నాగలక్ష్మి గారు గానీ వీడియో తీసే బ్రదర్ గాని మంచి మనస్తత్వం మనసున్న వ్యక్తులు మీరు మీ కుటుంబం బాగుండాలని అందరూ ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను🌹🌹🌹🌹
హాయ్ స్వామియే శరణమయ్యప్ప ఆదిరెడ్డి అన్నయ్యగారు మీ చెల్లి నాగలక్ష్మి మాటలు మాకు వింటుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఆమెకు మేము పెద్ద ఫ్యాన్ స్వామి చాలా బాగున్నది నీవు చాలా చూస్తా మీ వీడియోలు స్వామి
Super hoo duper and super hit of the man murali Krishna from velagaleru near rama lyaniam street Gandhi bomma center vanu Gopal jamula sahagari roa back side
అవును బాబా మీరు చెప్పిన విధంగా నే ఎకం అనే అనుభవం పూర్తి స్థాయిలో జరిగింది మీరే యజమాని గా ఉండి పూర్తి స్థాయిలో అనందం టేస్ట్ చూపించారు బాబా అది మూలం గిరిధర్ వాణి బాబా శతకోటి నమస్కారాలు రేండు వది అనేది లేకుండా ఏకంగా ఉన్నాము బాబా ❤
Me entire video ne super andi Nagalakshmi garu.. inka evaru chesukokunda untaru.. nenu comment type cheyadame very rare.. and ilanti videos ki ippude comment pettadam.. 20-30 videos chusanu.. last 4 days lo.. all are very natural.. good culture
It's so amazing. Groundnut oka cloth vesi 4 times ala vesi kottanu. It's worked perfectly. Thank you Nagalakshmi Sariga vastayo ledo ani 10 debbalu vesa. 😁😁
Please do walk every day during pregnancy..good for you and your baby..walking is the best exercises..early morning walks are good for your mental health also..
So nice prepared groundnut balls,nagalakshmi your sister did very nice the process and showed,kavita you also explained very nice,nice chating you all in the middle,while the preparing.Nagalakshmiji your saree was so nice with blue colour,your singing of song was nice,your are very innocent in talking and you are the real active partner in this video.So nice,god bless your family all.
నాగలక్ష్మి నీ చీర బాగుంది... నీ ఆత్మ విశ్వాసం బాగుంది... మీ వీడియో బాగుంది.... మీ వేరు శనగ ముద్దలు బాగున్నాయి... మీ టిప్పు బాగుంది... మీ వదిన మరదళ్ల అనుబంధం బాగుంది... కవితక్క స్లాంగ్ మరియు స్మైల్ బాగుంటుంది... మొత్తనికి మీ వీడియోల కోసం వెయిటింగ్....
Anna nenu mee videos choodatam start chesi mee matalaku fida ipoyi skip ane button ni marchipoyaanu alage mee videos chala simple and funny gaa anipisthundi 👋👍🙏
Bro మీ ఇంటికి నాగలక్ష్మి గారు నిజంగా మహాలక్ష్మి నే కదా bro ఆమె మాటలు మాకు బాగా నచుతుంది మీరు అసలు editing చేయకండి video అసలు మీరు మీలాగే ఉండండి bro మీకు నేను ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాను bro