Тёмный
No video :(

వేల ఏళ్ళ నాటి తిరుచానూర్ ఆలయ రహస్యాలు | Thiruchanur Alamelu Manga temple secrets | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 339 тыс.
50% 1

In Tiruchanoor (Alamelu Mangapuram) there are 7 secrets that we never notice. This video explains the same.
Also there is a powerful temple adjecent to padmavathi devi temple. Abhishekam there can solve health issues
Watch these amazing things
- Uploaded by: Channel Admin
Q) కురుక్షేత్ర యుధ్ధంలో పాల్గొనకుండా బలరాముడు తీర్థ యాత్రలకు వెళ్ళాడని అన్నారు, మరి భీమ-దుర్యోధనుల గదా యుధ్ధంలొ అయన ఉన్నాడుగా , ఏది నిజం?
A) బలరాముడు తీర్థ యాత్రలకి వెళ్ళడం నిజమే . 42 రోజుల యాత్ర పూర్తయ్యాకా దుర్యోధనుడి గదా యుధ్ధమని తెల్సి వచ్ఛేస్తాడు. ఆ యుధ్ధం అయ్యాకా ఒక మహనీయుడి పట్ల, ఒక మహాపచారం చేసి ఆ ఘోర పాపాన్ని కడుక్కోవడానికి మళ్ళీ తీర్థయాత్రలకి వెళ్తాడు
బహుశా అప్పుడు జరిగిందేమో .
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Meena Vemavarapu (Hyderabad). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

21 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 675   
@prasadlcs7051
@prasadlcs7051 2 года назад
హిందూ ధర్మం లో వున్నా కలి ప్రభావం వల్ల ఒకోసారి నాకే కొన్ని అనుమానాలు వస్తుంటాయి సరిగ్గా అదే సమయంలో మీ ప్రవచనలు మొదలుపెట్టారు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏ కాలానికి అనుగుణంగా ఆయా వ్యక్తుల్ని భగవతుండు పంపిస్తాడు అలాంటి ఒక కారణ జన్ములు మీరు మీ పాదాలకి నమస్కారం గురువుగారు 🙏
@Tomwow9
@Tomwow9 Год назад
🙏🕉️
@kkkumar777
@kkkumar777 2 года назад
నా జీవితం లో నా మనసు ప్రశాంతంగా ఉన్న క్షణాలు ఏమైనా ఉంటే, అవి మీ మాటలు వింటున్నంతసేపే .... సార్... మీకు ఏ విధంగా ధన్యవాదాలు తెలుపుకోవాలో కూడా తెలియడం లేదు సార్... మీ పాదపద్మములకు శతకోటి ప్రణామములు సార్ 🙏🙏🙏
@nanipinninti5419
@nanipinninti5419 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@umamaheswararao5808
@umamaheswararao5808 2 года назад
శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు🙏🙏🙏 ఇప్పుడు ఉన్న జనరేషన్ కు ఎన్నో రకాల తెలియని విషయములను గూర్చి చెపుతున్నారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@rajasekharpotnuri5069
@rajasekharpotnuri5069 2 года назад
శ్రీ గురుభ్యో నమః. దక్షిణామూర్తి స్తోత్రం, కాల భైరవ స్తోత్రం గురించి తెలియజేయగలరు
@parushurambathini9570
@parushurambathini9570 2 года назад
శ్రీ లక్ష్మినరసింహ స్వామి పూజ వ్రతకల్పాము విధానం వ్రత కథ చెప్పండి గురువు గారు. శ్రీ మాత్రేనమః
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 года назад
శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👨‍👧‍👧🤚🔱✡️🕉️🚩🌺💮🌸🌼🏵️🌹🍇🍎🍊🌾🌴🌿🇮🇳🙏
@sureshps9123
@sureshps9123 10 дней назад
వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు మేము ఈ రోజే తిరుచానూరు వెళ్తున్నాము ట్రైన్ లో మరి ఈ సంగతి ఇప్పుడే మాకు తెలిసింది గురువు గారికి పాదాభివందనం😊🙏🙏
@sandhyauday8817
@sandhyauday8817 2 года назад
Respected sir i completed my post graduation with the grace of lord Dattatreya and sai ram ... Thank you for making videos on 8 stotras of Dattatreya swamy ... Vidvathsutha ma vidyam yaa aagatham lokaninditham Chinna jihvam budham chakre shree datta sharanam mama.. Please make more videos on lord Dattatreya if possible..I like every video of urs sir... Thank you so much for these videos
@ravitejag7035
@ravitejag7035 2 года назад
Last week Tiruchanoor velli vacchamu memu. E video last week release chesunte bagundu.😣 Thanks Srinivas garu. Next time definitely visit chestanu.😊🙏
@eswari8719
@eswari8719 2 года назад
మీడియా చూసిన వారం రోజుల్లో అమ్మ వారి దర్శన భాగ్యం కలిగింది మీరు చెప్పిన విదంగా అన్ని దర్శించుకున్నాను మీకు ధన్యవాదాలు🙏🙏
@venugopalkaza2313
@venugopalkaza2313 2 года назад
Sir Meru maku Devaisamanulu and Meru etuvanti విషయాలు తెలియచేసి మాకు punnayam చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు మీకు 🙏🙏🙏
@swarooparamagiri9886
@swarooparamagiri9886 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ వల్ల కనకధారా స్తోత్రం మహత్యం తెలిసింది ధన్యవాదములు 🙏
@neelimakatkojula2737
@neelimakatkojula2737 2 года назад
Amito cheppanddi
@saicheruku9064
@saicheruku9064 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏 మీ రు చెప్తూ ఉంటే మేముదర్శించగలుగుతునాంగురువుగారుధన్యులం
@narasimharao5861
@narasimharao5861 2 года назад
శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం
@Mrdunnap
@Mrdunnap 2 года назад
Superb video.. Sir, meeru entha excitement tho cheptaarante, vinagaane aa kshetram darshinchalane korika kalagaka undani vaadu undadanukunta! 🙏
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 года назад
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@lalithamadhupr9088
@lalithamadhupr9088 2 года назад
గురువు గారికి పాదాభివందనాలు నాకు వేంకటేశ్వర స్వామి గురుంచీ ఏది చెప్పిన వినాలని అనిపిస్తుంది
@kkkumar777
@kkkumar777 2 года назад
🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@skkrishnask2361
@skkrishnask2361 2 года назад
మీరు "మహ సముద్రం" సినిమా లో కూడ దేవుడి గురించి బాగా చెప్పారు 👌
@kushalgorli2878
@kushalgorli2878 2 года назад
sir mimmalini chala days nunchi oka request adagali ani anukuntuna "merru simhachalam temple gurinchi oka video cheyandi sir endhuku antey uttarandhra vallaki swamy oka elavelupu ,monna miru maha samudram movie lo kanipincharu chala happy ga undi aa shooting time lo ayina merru simhachalam lo notice chesina important vishyalu cheptharu ani expect chestuna thanking you sir
@rajasekharkotturtu9024
@rajasekharkotturtu9024 2 года назад
Avnu guruvu garu
@tejap6498
@tejap6498 2 года назад
Movie lo act chesara????
@NP-tf8tl
@NP-tf8tl 2 года назад
మహాసముద్రం movie?
@bujjisri7428
@bujjisri7428 2 года назад
🌺🙏🌺
@leninkrishna
@leninkrishna 2 года назад
@@k.pavansai9985 avunaaa unnada r cinema choodadaniki vachara ??
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 2 года назад
అయ్యా మీ పాదములకు ,మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 года назад
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇
@Ammathomachatalu
@Ammathomachatalu 2 года назад
Guru garu.. miku chala thank you andi.. covid valla money tho ibandi padina valla kosam Meru lakshmi ammavari Pooja cheparu kada andi maredudallam tho pooja.. ayithe nenu a Pooja chesanu a amma dayia valla money malli ravatam radhu anukunna loans Mali approve avatam a loan ki EMI's pay chese attu ga bussiness run avtam chala chala thanks sir miku.. ayithe Naku regular ga maredudallam dorakaledu andi.. nenu silver maredudallam tho chesanu..last 15days.. Naku Ani pichindi Prema ga amma ni pilisthe a ammavari nijam ga manapooja ni tesukuntaru ani.. thank u so much andi🙏🙏🙏 Sir vakka chinna vinapam pls tel about lakshmi astakam adi daily chating chesthe vache uses. Chepandi sir
@hyndavieepoori5177
@hyndavieepoori5177 2 года назад
Em pooja andi a video link istar pls
@radhikatulasi7080
@radhikatulasi7080 2 года назад
Meeruuu inkaaaa happy gaaa undaalii
@Pavithra.SriVidya
@Pavithra.SriVidya 2 года назад
Congratulations
@friendsstyle3866
@friendsstyle3866 2 года назад
Plz share that video link..
@manjunadha1263
@manjunadha1263 2 года назад
Maredudalala puja chepparandi
@dr.manojhkummarpasunoori6279
@dr.manojhkummarpasunoori6279 2 года назад
ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు🙏🙏🙏
@kammasamudramjyothi1819
@kammasamudramjyothi1819 2 года назад
Meeku koti koti namaskaralu. We are staying very near to the temple since a year but we don’t know the things what u have told us. We are really blessed and so happy to know 🙏🙏🙏
@nagarjunarjun2221
@nagarjunarjun2221 2 года назад
Nice video sir... Sir please do a video exclusively on Govindarajaswami idol... God used measuring cylinder as his pillow and we can also see two more God standing in front of Govindarajaswami... Sir please explain who are they explain clearly in a video its my humble request
@humpyneeli5535
@humpyneeli5535 2 года назад
🙏🙏🙏🙏, Guruvu garu memu Mona mogalrajakondapuram durgammani darshinchukovataniki vellinapudu enka chalamandi baktulu vacharu vallandarukuda maguruvu garu nanduri Srinivas garu cheparu Anduke vachamu ani pujarigarito cheptunte vini anandamesindi.
@nagendra6610
@nagendra6610 2 года назад
❤️from tiruchanoor. And tituchanoor lo yogimallavaram lo parashareswara swamy temple undi. Daadapu 2,000 samvatrala charitra undi. Aa temple gurinchi kuda video cheyagalaru.
@venkatramana9706
@venkatramana9706 2 года назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏 జై శ్రీమన్నారాయణ 🙏
@madhusudanreddy6127
@madhusudanreddy6127 Год назад
గురువుగారు నమస్కారం మీరు చెప్పినట్టు ఈ వీడియో చూసి ఫిబ్రవరి 26న తిరుచానూరు వెళ్లాను మీరు చెప్పిన విధంగా దర్శించి ధన్యుణ్ణి అయ్యాను మీకు శతకోటి వందనాలు
@damapavankumar86
@damapavankumar86 2 года назад
పది సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్న నాకు ఇవేమీ తెలియదు.. ధన్యవాదాలు! ఈరోజు కోనేరు లో నీళ్ళు లేవు.. శుద్ధి చేస్తున్నారేమో! ఇక ప్రతిరోజూ ఇవన్నీ నా గుర్తొస్తాయి ఆ దారిలో వెళ్లేటప్పుడు!
@konalapereddy5549
@konalapereddy5549 2 года назад
గురువుగారు కి పాదాలకి వందనం మీకు ధన్యవాదములు ఎన్నో రహస్యాలు మాఅందరికి తెలియజేసిన మీకు కృతజ్ఞతలు 👣🙏
@UmaDevi-os3ke
@UmaDevi-os3ke 2 года назад
స్వామి ధన్యవాదములు మేము మే 10 తిరుపతి వెళుతున్నాము మీరు చెప్పినట్లు మొత్తం దర్శనం చేసుకొని వస్తాము సంతోషం స్వామి ఈ వీడియో పెట్టినందుకు మాకు తెలియనివి తెలియజేసినందుకు ధన్యవాదములు స్వామి నమస్తే అండీ🙏🙏👍😊
@saidinesh8637
@saidinesh8637 2 года назад
గురువు గారు మీ రుణం ఎలా తీర్చుకోగలము. ఇన్ని రహస్యాలు మేము మీ నోటి ద్వారా వింట్టు చూస్తుంట్టే చెప్పలేని ఆనందం కలుగుతుంది స్వామి. మాది రైల్వే కోడూరు, తిరుపతి కి 1 గంట ప్రయాణము ఐన మేము వెళ్లిన దేవాలయాలు చూసి వస్తాము ఇన్ని రహస్యాలు ఎవరు చెప్పలేదు మీ ఛానెల్ లొ తిరుపతి యొక్క విశిష్టత తెలిసాక ప్రతి రోజు వెళ్ళాలి అనిపిస్తుంది అక్కడే ఉండాలి అనిపిస్తుంది స్వామి.. 🙏
@telugutvchanel2917
@telugutvchanel2917 2 года назад
మీరు చెప్పే ది వేదం చెప్పినట్టు, వినాలని అనిపిస్తుంది మీ మాటలు వింటూ, మానసికముగా దేవుడు నీ దర్శించు కొన్నట్టు ఉంటుంది
@sreenuroyal4172
@sreenuroyal4172 6 дней назад
అమ్మ వారి దయ వల్ల ఈ రోజు 09/ఆగస్టు/2024 శ్రావణ మాసంలో అభిషేకం చూసాను🙏🙏 అభిషేకం అద్భుతం
@ramkiran221
@ramkiran221 2 года назад
జై శ్రీమన్నారాయణ మేము నిన్న మీరు చెపిన విధముగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము . మాకు మీరు చెప్పేదాకా ఈ విశేషాలు తెలియవు. మీకు సదా కృతఙయతలు .
@chaitanya138
@chaitanya138 2 года назад
Guruvugaru,last Sunday memu akkadikivellam,chala miss ayyam..
@laxmiprasadk3925
@laxmiprasadk3925 2 года назад
SIR,NENU TIRUPATHI LO NE CHADUVUKUNNANU 5 Yrs.Yenno saarlu darshanalu chesukunnanu.kani vishayalu ippudu thelusukunnanu mee dwara...chala santhosham gaa undi..
@eshwaricherla6200
@eshwaricherla6200 2 года назад
గురువు గారికి నమస్కారము 🙏🙏 గురువు garu meeku mail chesam maa papa ki mee daggara slokas nerchukovalni undi lock down lo memu miss ayyam dayachi teliyacheyagalaru🙏🙏🙏🙏
@acharichenglarayachari7048
@acharichenglarayachari7048 2 года назад
Sir your voice and speech are devine
@kirthikirthika2000
@kirthikirthika2000 2 года назад
Namaskaram guruvu garu please tell best remedy for marriage sir my marriage is being delayed my parents are trying alot but no result. I kindly request u to do a video on it.Thanks alot for the service and help u are being doing.
@saisahasra7459
@saisahasra7459 2 года назад
Video undi channel lo astakastalaku nivarana margalu ani
@vyshnavinookala1838
@vyshnavinookala1838 2 года назад
Meru veri videos lo Ne vetakandi.dabbulu pogottukokunda mana samasyalaki parishkaram ani 6 series ga chesaru..manakunna Anni pblms ki solns cheptu..playlist lo chudandi
@katarurachitha1100
@katarurachitha1100 2 года назад
Read rukmimlni kalyanam
@ctxshekhar7979
@ctxshekhar7979 2 года назад
Hello Srinivas Garu, No one on internet had created any video which has all these information related to Tirupati. You are the first person who had reveled all these and we are very much thankful to you.
@kkkumar777
@kkkumar777 2 года назад
🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@PRRekha
@PRRekha 2 года назад
SAIRAM 🙏 By hearing The clear explanation n guidance itself feeling Blessed n feel had virtual Darshan 🙏
@sowjikiran3006
@sowjikiran3006 2 года назад
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@Raj_267
@Raj_267 2 года назад
చాలా అద్భుతంగా ఉందండి మీ వివరణ. ఇంకో విషయం ఏంటంటే మన శిల్పులు సూర్య దేవుని విగ్రహాన్ని చేతిలో రెండు కమలాలతో represent చేస్తారు. పద్మావతి అమ్మవారు కూడా కమలాలతో ఉన్నారు. అంతేకాక ఇద్దరికీ ఒకే దగ్గర ఆలయాలు ఉన్నాయి. ఇది యాదృచ్చికమా లేక మరేదైనా సంబంధం ఉందా ?
@chethikumar9789
@chethikumar9789 Год назад
Tirchanoor Trip 1.Padma pushkar take a bath...Surya bagavan 2. Avilegu manga...on lotus 4 Hands 2.2. Gopuram....shanthi 2.3Gopuram 8 direction 8 god's 3.Krishna Balram temple...yatra successful 4.Nagendra..balram 5.sundaraja swamy temple 6.Surya naryana swamy temple...
@kkkumar777
@kkkumar777 2 года назад
🙏🙏🙏 శ్రీ శివాయ గురవే నమః 🙏🙏🙏
@sushmaranjith2967
@sushmaranjith2967 2 года назад
Swamy nenu Srinivasa Vidhya chesanu appatnundi manasu prashanthanga undhi annitiki ammavaru unnarane dhyrayam, intlo chikakulu levu santhoshanga undhi swamy dhanyavadhalu🙏🏻🙏🏻🙏🏻
@kiranjyothika1268
@kiranjyothika1268 2 года назад
Chala santoshum Guru Garu..dhaynavadumulu Om Namho Venkateshaya 🙏 Om Namho Padmavati Namho 🙏
@gollaraghavendra560
@gollaraghavendra560 2 года назад
శ్రీ గురుభ్యోనమః 🙏
@dvsreenivasuluseenu5073
@dvsreenivasuluseenu5073 2 года назад
🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@srinadh2848
@srinadh2848 2 года назад
Sir nen Tirupati lone vuntanu but Naku ee vishyalu Naku theleyavuu mee valana nen thelusukunnanu...thanq so much sir for ur information..
@procherry7469
@procherry7469 2 года назад
Om namo venkateshayaaa Om mahalakshmi amma padmavathi Amma Om ashtalakshmi amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@deviyandamuri9535
@deviyandamuri9535 2 года назад
Trinadha vratam cheppandi sir
@padmavathitalluri5703
@padmavathitalluri5703 2 года назад
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@padmapadma3183
@padmapadma3183 2 года назад
Guruvu gaaru, chala bhadagaa undi. Ivanni maaku teleyadu. Nexttime maatramu sure gaa ivanni chustaamu. Monna memu ngt 8.30 pm ku vellaamu. Just ammavaarini maatramu Darshanamu chesukunnaamu
@sreesreenivas635
@sreesreenivas635 2 года назад
గురువు గారికి నమస్కారములు 🙏
@keerthipelluri994
@keerthipelluri994 9 месяцев назад
శ్రీ మాత్రే నమః 🙏
@vikasr4252
@vikasr4252 2 года назад
Namaskarams. A very informative video on Tiruchanoor Kshetram. Thanks for the beautiful narration. Requesting to please create a video on the very ancient Sri Kodandarama Swamy Temple located in the heart of Tirupati City.
@byreddysureshkumarreddy8442
@byreddysureshkumarreddy8442 2 года назад
శ్రీ గురువు గారికి సాష్టాంగ నమస్కారములు. తిరుమలకు వెళ్ళేటపుడు ఈ వరుస క్రమం లో వెళ్లి దర్శనం చేసు కోవాలి అని వీడియో చేసారు శ్రీ గురువు గారు. తిరుచానూరు అమ్మ గురించి చెప్పారు శ్రీ గురువు గారు. కాణిపాకం వినాయకుడు దేవాలయం గురించి,అక్కడ చూడ వలిసిన అద్బుతమైన వాటి గురించి వీడియో చేసి చెప్పగలరు అని ఆశక్తి తో విన్నావించుకుంటున్నాను శ్రీ గురువు గారు.
@dellimodigunta4326
@dellimodigunta4326 2 года назад
Tq so much nanduri garu! we live near manchineela gunta so on every saturday we perform abhishekam and kainkaryam's to sri govindaraja swamy. only with your support we could know about the history. timings for abhishekam in machineelagunta wolud be like this from 9:30 or 10 am on every saturday which is a mandatory task performed there. it would continue up to two or one-half hours (completed at 11:30 or 12am). also on any auspicious days we try to do vist and perform abhishekam to lord. Nanduri garu! if your intersted u can also join us on any saturday to take part in the seva. you are most welcomed!!
@rajivsharma7016
@rajivsharma7016 2 года назад
Guru Gary, Pl add subtitles in English, so that non Telugu speaking person can also be blessed with your valuable knowledge.
@thotasridevi7775
@thotasridevi7775 3 месяца назад
Guruvu gaariki paadaabhivandanaalu. , 2 rojula krithame thiruchaanuru velli ammavaari darshanam chesukunnaamu swami. Mee maatalu vinnaaka ammavaari goppatanam aalaya rahasyam chaalaa chakkagaa arthamayyayi swami. Dhanyavaadamulu guruvugaaru🙏🙏🙏
@chaitanya138
@chaitanya138 2 года назад
Guruvugaru,Namaskaram Evala Ammavari Darshanamthopatu meru cheppinavanni chesam,chala bhagyamga feel ayyam... 🙏
@sddchannel9879
@sddchannel9879 2 года назад
Guruvu gari ki namaskaram 🙏🙏
@arunapadmavadde3188
@arunapadmavadde3188 Год назад
ధన్య వాదాలు గురువు గారు
@geethaswathi9990
@geethaswathi9990 2 года назад
Sir Lalitha devi gurichi cheppadi naku miru chepite vinali ani vundhi Please sir
@thejaswipujari
@thejaswipujari 2 года назад
Monday vellam guruvu garu...ammavari I darshanam chesukunna....amma mundu kanakadhara chaduvukunna...anta santosham anipinchido...
@saathvikam
@saathvikam 2 года назад
Thank u so much sir.. koneru gurimchi konni sandehalu vuninaai. Ippudu avi teerayi. Yepatinumcho akkada koneru dagara vunna Swamy gurimchi anukunedani, ippudu telisinandhu, chala aanandham, meku yepatiki runapadi vuntamu 🙏 Ammavariki dagaralo vundi okappudu aa nagendruniki ma chethulatho pulu bottu petti alamkaram chesam. Ippudu bhakthulu yekkuva ani dagaraki vele avakasam kuda lekunda chesaru 😭 Velu chesukoni ammavari darshanamki kakapoina, amma sanidhi dagaraku velli namaskaram chesukuntu vuntanu inka meedata. 🙏 Alage dayachesi kapilteertham temple gurimchi kuda chepamdi. Please 🙏🙏 Padabhivandanaaluu 🙏
@thejaswipujari
@thejaswipujari 2 года назад
Guruvu gari video chudakapote vila villadutunnam guruvu garu...mi pillala kosam roju oka video cheyagalige samayanni miku evvamani a bagavantudni vedukuntanu guruvu garu.
@sreegvalli5982
@sreegvalli5982 2 года назад
Sree pada rajam saranam prapadye.....thanks for video
@adminhelios9150
@adminhelios9150 2 года назад
Srinmathre namah🙏🙏🙏 padmavathi priya govinda🙏🙏🙏 hari priye hari vallabhe 🙏🙏🙏 sri surya narayana swamy namo namaha 🙏🙏🙏 om namo Govinda raja swamy namo namaha🙏🙏🙏🙏
@vinodkandi11
@vinodkandi11 2 года назад
Chala manchi visheshalu chepparu guruvu garu. Nijamga ee sari ivi annitini darshistanu
@hithasrikota3569
@hithasrikota3569 2 года назад
Very Very good narration and useful presentation with good suggestions. Shubham
@ramakrishnavegi184
@ramakrishnavegi184 2 года назад
ధన్యవాదాలు సర్ 🙏🙏🙏 చాలా మంచి విషయాలు తెలియజేశారు.
@vamshivemarapu4234
@vamshivemarapu4234 2 года назад
Hi sir Tirumala lo Swamy variki prati roju chese alankaramulu , vaade nagalu and vaati reasons gurunchi oka video upload cheyandi sir
@streamcuriously9369
@streamcuriously9369 2 года назад
Srinivas garu, miru navaratrhru lalo modati redu rojula devi dhyana mantrala videos upload chestanani matiichharu ,maruva kunda ammavari videos upload cheyandi...
@JampalaMohhann
@JampalaMohhann 2 года назад
Gurubyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏
@radhikatulasi7080
@radhikatulasi7080 2 года назад
Swamyy nenuuu Tirupati lonee putty perigaanuu chaduvuukunnaanuu....naaa pillaaluu peddavalluu ayyiaaruu.....veltuntanmmuu andaram.....meeruuu cheppeevarakuuu...,....gudi prasastam gurunchi konnii teliyaduuuu...... thankful to uuuuu,..... Every thing,...naaa pillaaluu kuuu cheptanuuuu. TQ once
@arigarajesh5454
@arigarajesh5454 2 года назад
గురువుగారికి పాదాభివందనం
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 2 года назад
గురువుగారు నాగులాపురం శ్రీ మహావిష్ణువు మత్య అవతారం శ్రీవేదనారాయణస్వామి స్వయంభు ఆలయం గురించి చెప్పండి. ఓం నమో నారాయణాయ
@premasagar7724
@premasagar7724 2 года назад
Meeru ilanti aadhyathmika vishayalu maaku theliyajesthunnanduku meeku dhanyavaadaalu.
@goudshanthi4023
@goudshanthi4023 2 года назад
Om sri lakshmi venkateswara swamine namaha🙏🙏🙏
@padmajasivabala5291
@padmajasivabala5291 2 года назад
Avunu Sir! Chala mahimagala pradesam, Maa samsaranni nilipindi aa talline.
@phanisanthoshkumar3925
@phanisanthoshkumar3925 2 года назад
Sir, request you do vedio on Ayyapa Swamy pooja & process of Ayyappa Deeksha as we are getting to Karthika masam in next couple of weeks... 🙏
@ajinkyapathak
@ajinkyapathak Месяц назад
Thank you for English subtitles
@satyavardhan99
@satyavardhan99 2 года назад
🙏guruvugaru, teliyani vishayaalu enno theliyachesthunnaru dhanyavadamulu.
@dhanalakshmilokesh7597
@dhanalakshmilokesh7597 2 года назад
Guruvugaru🙏🙏🙏 Ma swanthanga Satyanarayana vratam yela chesedi dayachesi cheppandi🙏🙏
@yogeshp3894
@yogeshp3894 2 года назад
Adbhutham gaa chepparu sir ...
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 2 года назад
OM Sri Gurubyo Namaha Dhanyavadhamulu Andi Guruvu gaaru Meku Matharupuna Sathakoti Padhabhi Vandhanamulu Maatharupuna Me Family ki Sathakoti Dhanyavadhamulu Andi Chala chakhati Vishayalu Chepparu Andi
@DRBharathkumarDRavi
@DRBharathkumarDRavi 2 года назад
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@pattupogulasrinivasulu3970
@pattupogulasrinivasulu3970 2 года назад
Sir tiruchanur temple prasadam mana ammagaru pettinatlu feeling vastundi... Summer lo daddojanam rainy season lo vedi pongal..... Bundighee laddu it's really ammavaru karuna katasham. Gajashala goshala feeding. Miraculous mesmerizing feeling sir
@dilipkumar-pr7wf
@dilipkumar-pr7wf 2 года назад
Guruvu garu danyavadhamulu
@srividyabharathi1060
@srividyabharathi1060 2 года назад
Namaskaram 🙏 krutha puri Kshetra gireesa sabhesa...ane oka Keerthana vundi tyagaraja swami rachana...kruthapuri kshetram ante ekkada vundi theliya cheyyandi 🙏🙏🙏
@gogulaganesh579
@gogulaganesh579 2 года назад
నమస్కారం గురువు గారు అమ్మ వారి దర్శనమ్ కోసం వెళ్తున్న వెళ్ళే ముందు మీ వీడియో చూస్తున్న
@PRRekha
@PRRekha 2 года назад
Sairam Sairam Sairam 🙏 Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwara Guru Sakshat parabrahma tasmaisree Gurvey Namaha 🙏🙏
@kiran306
@kiran306 2 года назад
Sir madhi brahmin family. Chinnapudu nundi ma mavaya ki Ias or ips avvali ani 15 yrs prepare aiiyadu maximum interview velli disqualified avvatam. So Tarvata teacher aiyyaru e Corona valla job poindi. Tarvata chinna temple lo pujari la join aiyyaru. Ugadi Tarvata Corona valla chanipoyiaru. Ma ammama unnadi ma atha unnadi mavaya chanipoyaru. Life lo EMI sandinchaledu. Very brilliant. Inko vishyam ma ammama ki 5 girls Tarvata boy kavali ani church lo dannam pettukunte mavaya puttaru ani name last lo prabhu ani add chesaru. Endulo help chesaru sir devudu manaki Politicians, doctors andaru avineethi parulu. india entho mandi Allah Jesus hindus edho oka avataram lo rammani cheppandi sir okka avataram. Food lenivallaki food este chalu inkem vaddu. KAANI NENU INKA DEVUDINI NAMMUTHA E ROJU MANADI AVTUNDA ANI. CHEPPUKOVALI ANIPINCHINDI CHEPPA DON'T FEEL BAD SIR.
@pratyusha745
@pratyusha745 2 года назад
Aditya hrudayam Arunaprashna Surya Upanishad
Далее
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Просмотров 1,5 млн
Classic Italian Pasta Dog
00:20
Просмотров 1,4 млн
would you eat this? #shorts
00:39
Просмотров 370 тыс.