Тёмный

వైకాపా అక్రమ భవనాలు సీజ్‌? | We'll Seize Illegal Construction of YCP Offices | Says Ministers 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 139 тыс.
50% 1

అధికారంలో ఉన్నాం... ఏమి చేసినా చెల్లుతుందనే రీతిలో వైకాపా అధినేత జగన్‌... గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పేదల పక్షపాతినంటూ కల్లబొల్లి మాటలు చెప్పి రాచరికాన్ని తలదన్నేలా ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాల్ని నిర్మించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్ని ఆక్రమించి రాజప్రసాదాలను తలపించేలా వైకాపా... తమ కార్యాలయాల్ని నిర్మించుకుందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అనేక జిల్లాల్లో వైకాపా కార్యాలయాల్ని పరిశీలించిన కూటమి నేతలు... అక్రమాలకు పాల్పడిన వారిపై, అనుమతులిచ్చి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

26 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 180   
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 День назад
వైకాపా భవనాలను ప్రభుత్వపు కార్యాలయాలుగా హాస్టల్స్ హాస్పిటల్స్ గా సద్వినియోగం చేసుకోవాలి
@madeti
@madeti 2 дня назад
అన్నిటినీ " జిల్లా కలెక్టర్ ఆఫీసు " గా ఉపయోగించడానికి ఆలోచించండి
@NanajiJillella
@NanajiJillella 2 дня назад
రుషికొండ కూడా మర్చిపోకండి ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి
@sandjxnnxx
@sandjxnnxx 2 дня назад
Temporary secretariat lu kattaru ga. Vana vaste drops padatai
@moulichilukuri987
@moulichilukuri987 2 дня назад
​@@sandjxnnxxఅవి వాడుతున్నారుగా, అలాగే జగన్ ప్యాలెస్ కూడా ప్రభుత్వ అవసరాల కోసం వాడాలి, కానీ 26 లక్షల బాత్ టబ్ లు ఉన్న అతి పేద భవనాన్ని ఎలా వాడాలి అని తమలాంటి వాళ్లు ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని సూచన
@venkata6090
@venkata6090 День назад
Adi prabhutwanide amayakuda.
@ramani4215
@ramani4215 День назад
Ycp oodipoyindi kanuka rishikonda government di gelichunte cm nivasam
@venkat452
@venkat452 День назад
Hahaha .. Papam
@kalapalasrinivas1961
@kalapalasrinivas1961 2 дня назад
ప్రజల అవసరాలకు ఉపయోగించాలి
@bsrmtmrao3608
@bsrmtmrao3608 2 дня назад
చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవడం ఉత్తమం
@narayanamurthynyayapati2542
@narayanamurthynyayapati2542 2 дня назад
26 జిల్లాల్లో నిర్మించిన ఈ ఆక్రమ పార్టీ భవనాలను సుప్రీం కోర్టు అనుమతితో అమ్మివేసి ఆ వచ్చిన డబ్బులను అమరావతి రాజధాని కీ ఖర్చు పెట్టాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.
@muralidharmaddali5275
@muralidharmaddali5275 День назад
అమరావతి రాజధానికి అవసరమయ్యే వనరులు గౌరవ CM ఆలోచనలు అనుసరించి ,వేరే మార్గాల ద్వారా సమకూరతాయి. ఈ భవనాలు ఆ యా జిల్లాల ప్రజల అవసరాలకు లేదా ప్రభుత్వం సేవలకు వినియోగించాలి. అమ్మకం పెడితే కొనడానికి ఈ ముఠా వారే ముందుంటారు.
@KMK0044
@KMK0044 День назад
టిడిపి పార్టీ ఆఫీసులో అక్రమ భవనాలుగా సక్రమ భవనాల మాట్లాడే ముందు ఆలోచించరా విపి
@srinivasreddy1443
@srinivasreddy1443 День назад
​@@KMK0044నువ్వు ఒక తండ్రి మోడ్డకు పుట్టి ఉంటే లంజా కొడకా నువ్వు ఒక తండ్రి మడ్డకు పుట్టి ఉంటే తెలుగుదేశం పార్టీ అక్కడ అక్రమమని నిరూపించారు లంజా కొడకా 26 జిల్లాలు 26 ప్యాలెస్లు కడతార్రా మీ అమ్మలా దెంగినోడిని సౌమ్య మీ పిల్లలను ద***** లంజా కొడకల్లారా
@muralikrishna-9999
@muralikrishna-9999 6 часов назад
​@@KMK0044Arey erripokka tdp ki sontha bhoomullone unnay, lekapoyina, party ki land ichhe vallu unnaru, ycp lo okkadu ledu, ala land ichhe vallu
@kalyanakrishna8279
@kalyanakrishna8279 День назад
మేము వ్యక్తిగత ప్రైవేటు ఆస్తులను ఉండకూడదని కోరుతున్నాం మొత్తం అన్ని పార్టీల అందరి ఆస్తుల నూ ఇలాగే ప్రభుత్వ పరం ఇయ్యండి
@srinivasarao8823
@srinivasarao8823 День назад
కట్టమని చెప్పిన వాడిని, కడుతున్న ఇద్దరు రెడ్లను ఆ పాలస్ ల ముందే ఉరి తీయాలి. ముందు ఆ పని చూడండి. 👍
@sandysunny89
@sandysunny89 День назад
Anduke ra me kamma lanjakodukulani Janalu tittedi . Me Patry Lo unna reddy mla Lani kuda uri tiyandi.
@KorlakuntaRamakrishna-wu8hk
@KorlakuntaRamakrishna-wu8hk 2 дня назад
జై శ్రీ రామ్ జై చంద్రబాబు నాయుడు గారు 🎉🎉🎉🎉🎉
@purethoughtts638
@purethoughtts638 2 дня назад
రైతు బజారులో ఆసుపత్రిలో మార్కెట్లో గాని మార్చొచ్చు.
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u День назад
Thankyou ramprasadreddygaru.midecession.chalagoppadi.jaicbn.
@gopich6226
@gopich6226 2 дня назад
ఈ ప్రభుత్వం గానీ ఈ దేశంలో ఉన్న చట్టాలు కానీ ఎలాంటి అవినీతిపరులు ఏమీ చేయలేరు ముఖ్యంగా ఓట్లు కోసం అధికారులు జోలికి అయితే ఈ పార్టీ అస్సలు పోదు ఇప్పుడున్న నాయకులకు అసలు ఏమీ చేతకాదు అధికారుల జోలికి వెళ్ళలేదు వీళ్ళకి భయం ఎక్కువ ఓడిపోతానేమో అని అధికారుల మీద చర్య చేపట్టకపోతే ఎలాగా ఇప్పుడున్న ప్రభుత్వం ఓడిపోతుంది ప్రజలు ఇచ్చిన మ్యాన్ డైటరీ అధికారుల మీద చర్యలు కొరకే ఆశ్చర్య తీసుకోనప్పుడు చేతకాని అడ్మినిస్ట్రేటివ్ కింద ఉండిపోతారు
@deej3233
@deej3233 День назад
ప్రతీ ప్యాలస్ కు""తెలుగు ప్రజా వేదిక "" అని పేరు పెట్టాలి...❤
@reddyap7944
@reddyap7944 День назад
ప్రస్తుతానికి వైకాపా కార్యాలయాలను కూల్చి వేయకుండా వినియోగించుకుంటే మంచిదే కానీ ఒకవేళ కర్మకాలి ఇంకోసారి వీరి ప్రభుత్వం లేదా వీరిని ఆదర్శంగా తీసుకున్న వాళ్లు ఎవరైనా వస్తే మళ్లీ ఆ కార్యాలయాలను కాళీ చేపించి తన ఇష్టం వచ్చిన విధంగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకెవరు మరోసారి ఇలా చేయకుండా ఉండాలి అంటే ఆ కార్యాలయల అన్నింటిని కూల్చివేసి ఎవరైతే ఇలా చేశారు వాళ్ల నుంచి అన్ని కార్యాలయాలపై ఎంత ధనం ఖర్చు అయిందో అంత మొత్తంలో కూడా పైసా తో సహా ధనాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం వారి నుంచి రాబట్టాలి
@krr23
@krr23 2 дня назад
Good, nationalise the properties, convert them to General hospitals r bring all the Govt offices r Govt college in those buildings. Which will be easier to the public access. Similarly recovery from his party r personal.
@syedshanwaz35
@syedshanwaz35 2 дня назад
Super
@rambaburao8509
@rambaburao8509 День назад
Central Govt should also intervene and do the needful action.
@user-yh1se4xo7p
@user-yh1se4xo7p День назад
కలెక్టర్ ఆఫీస్ కి ఉపయోగిస్తే బాగుంటుంది
@raminaidusamireddy5097
@raminaidusamireddy5097 День назад
కూల్చవద్దు ,ప్రజలకు ఉపయోగించండి
@sureshmandava763
@sureshmandava763 День назад
రికవరీ చట్టం తేవాలి. తప్పు చేసిన నాయకులు మరియు అధికారుల ఆస్తుల నుండి రికవరీ చేయాలి
@himabindu6553
@himabindu6553 День назад
👍yes
@eswararaopinaparti4350
@eswararaopinaparti4350 День назад
Convert them as collectors 'offices.
@nayagarafalls8632
@nayagarafalls8632 2 дня назад
IN SIMILAR CASE DEMOLISHED IN KERALA AS DIRECTED BY SUPREME COURT ALSO.
@naidumahesh1157
@naidumahesh1157 2 дня назад
Libraries cheseyandi sir
@kovvurichandrasekharreddy2396
@kovvurichandrasekharreddy2396 2 дня назад
చట్ట ప్రకారం హైకోర్టు నిర్ణయిస్తుంది
@sasankc2939
@sasankc2939 2 дня назад
It's people property, it should be used for school and hospital. It's govt land
@vnrao511
@vnrao511 2 дня назад
Collector afficeluga viniyogi chachu
@SelvarajanIVR-sv6cg
@SelvarajanIVR-sv6cg 2 часа назад
NDA యూనియన్ నాయకులు Good guidance using this Buildings for Government office 🎉🎉🏢🌟🌟♻️🙏🌟🌟🙏
@madhusriram1852
@madhusriram1852 2 дня назад
Kuluchandi yemi kadu. ప్రజల సొమ్ము కాదు petham దారుల సొమ్ము
@mv_lakshmi692
@mv_lakshmi692 День назад
అందరికీ నమస్కారాలు....ఆ తండ్రి లేని...బాబాయి...లేని....కలిసిరాని...చెల్లి....అమెరికా...వెళ్ళిన...తల్లి...పాపం.... పే ద....బిడ్డ ... షిక్కటి చిరునవ్వుతో...కట్టించుకున్న ..బంగళాలు...అన్ని ...ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించ మని ...నా అభిప్రాయం....ఆగస్టు...15వ తేదిన....అన్ని బిల్డింగ్స్ మీద జాతీయ జండా ఎగుర వేసి....ప్రభుత్వానికి సరెండర్. చేయండి....అవి ప్రజల డబ్బులు...ప్రజా సేవకే అంకితం....ఇదే ....అందరూ కూడా రాజకీయ నాయకులు..చూసి ...జాగ్రత్త పడతారు... 5ఏళ్ళు....పాలన ప్రజలకోసం చేయమంటే....దోచుకుని...కొండలు .. గుహలు... రోడ్లు...ఖాలీ స్థలాలు...ఎన్ని చెప్పాలి... సరి ఐన పని జాతికి అంకితం చేయటం....జై హొ రాజ్యాంగం ...జై chendra baabu naidu gaaru..🎉
@m.g.prakash9531
@m.g.prakash9531 День назад
People are important ❤❤
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 22 часа назад
ఇప్పుడు ప్రభుత్వం కార్యాలయంగా ఉపయోగించాలి
@ramamurthy5821
@ramamurthy5821 9 часов назад
ఇటువంటివి అన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
@user-iv3fk2kk3w
@user-iv3fk2kk3w 2 дня назад
Shop complex pettali
@Super99Stores
@Super99Stores День назад
Correct correct
@perumalraghunath5942
@perumalraghunath5942 День назад
చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోండి
@perumalraghunath5942
@perumalraghunath5942 День назад
అలాటి అక్రమ కట్టడాల్ని ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగించండి !
@saiharinath1540
@saiharinath1540 День назад
Govt. Office. Lu. Use. Cheyysndi
@sarojaravva9072
@sarojaravva9072 День назад
Prajala vote anta durveniyogam avindi. Anni durmargamlu
@ramachandrarao2946
@ramachandrarao2946 2 дня назад
Use for government hospital.
@user-li8dv3iw1t
@user-li8dv3iw1t День назад
వైసీపీ కార్యాలయాలు ఇల్లులు గా మార్చి పేదలకు ఇవ్వాలి కూలగొట్ట వద్దు
@vnrao511
@vnrao511 День назад
Govt officelaki vaadandi
@Priyanka5-d6w
@Priyanka5-d6w День назад
Vizag corporator murthy yadav sir fought against many during ycp tenure also. Also many issues like rushikonda, hayagriva, VC, MVV ,yc leaders, swamyji and land acquisitions many more. Brave man.
@krishnamrajupathivada8638
@krishnamrajupathivada8638 7 часов назад
ఆసుపత్రులు, పాఠశాలలు ga ఉపయోగం cheyyali❤❤❤❤
@Animelover_147
@Animelover_147 День назад
Government hospitals gaa maaristhe prajalaki bavuntundhi
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 День назад
Collectorates may be considerred to be estabished in the buildings by tightening legal aspects to avoid future problems.
@daraboinasiva3639
@daraboinasiva3639 День назад
Siper
@tummalababji9975
@tummalababji9975 2 дня назад
Govt office's ga upayoginchandi
@mvnsivaprasad594
@mvnsivaprasad594 2 часа назад
గ్రౌండ్ వున్నది కాబట్టిస్కూల్స్ కి కాలేజీ లకి ఉపయోగించండి మరియు కట్టడములకు అనుమతి లేదు
@satyakishorenanduri2583
@satyakishorenanduri2583 2 часа назад
Aa palace ni oka pedda library ga upayogiste baguntundi
@saiharinath1540
@saiharinath1540 День назад
Rushi konda. Tourist. Spot. Ga. Chesi. Govt. Income. Penchadi. Historical. Ga. Vuntundi😂
@RaviNextcomm
@RaviNextcomm День назад
26 district lo collector office ki ivvandi
@vinodkumarvechalapu9503
@vinodkumarvechalapu9503 23 часа назад
Skill development center గా మార్చండి 😅😅😅😅😅😅
@nallanachakradhar6625
@nallanachakradhar6625 День назад
Kalyan mandapam chasta chall baguntadi❤
@sa2662
@sa2662 2 дня назад
Bhoomulu dhaaradhatam.... party office (mini palace)lu kattinchadam😂😂😂
@yandapallipanduranga3671
@yandapallipanduranga3671 День назад
ఎంత విచిత్రమైన కేసలు రాజేష్ బ్రో.. మిగిలిన వాటినుండి కూడా బయట పడతారు గుడ్లక్....
@sankarangara9
@sankarangara9 День назад
Election ముందు వీటిని ఎవరూ బయట పెట్ట లేదు.మీడియ opposition పార్టీ, ప్రజలు అందరం మోసం పొయినట్టు లెక్క. Election అవ్వకముందు చెప్పి ఉంటే ఆ నామాలు కూడా వచ్చి ఉండవు. Adda. గిత వచ్చి ఉండేది.మొత్తం buildings ప్రజలకే చేoదాలీ. ఇలా కబ్జా చేసినవి అన్ని కూడా వెనక్కే రావాలి అప్పుడే TDP ని నెగ్గించు కొన్న దానికి అర్థం గౌరవం TDP standard కూడా తెలుస్తోంది.ఆంద్రప్రదేశ్ అంటే ఏమిటో తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా. జైCBN.
@user-zs9sr6rb6g
@user-zs9sr6rb6g 3 часа назад
Ee palace lu anna canteens ga maarusthe super untadi
@swethake5497
@swethake5497 День назад
Drmolish all construction as in kerala with supreme court permission.. 😢
@Thammi1986
@Thammi1986 День назад
Motham annitini hospitals ga convert chesthe chala baguntundhi.
@allurirameshchowdary1172
@allurirameshchowdary1172 День назад
ఉచిత కళ్యాణ మండపాలు
@UnlimitedatAll1787
@UnlimitedatAll1787 2 дня назад
🙏
@dabprasad2816
@dabprasad2816 3 часа назад
Samantha rajuluku allotment chesi district wise loot chesukonenduki
@VijayaLakshmi-du9ed
@VijayaLakshmi-du9ed День назад
Demolish cheseyyandi
@simplifarmsbyinforepos1784
@simplifarmsbyinforepos1784 2 дня назад
use it for District wise TTD Annaprasadam OR for anna canteen & district wise kitchen
@swethake5497
@swethake5497 День назад
Buildinhs anni industrial allotted areas lo, forest allotted areas lo kattaru, so demolish cheyali, recovery ychip nundi kotla dabbu nu recovery cheyali. 😮😮
@subbaraokv4629
@subbaraokv4629 День назад
Akramanga nirminchina karyalayalani prajala kosam upayoginchali. Alage permission china's adhikarulini sikshichali.
@suryanarayanamurthyalamuri360
@suryanarayanamurthyalamuri360 День назад
Now AP state requires collecorates as per recently declared 32 districts. Leaving a few owned buildings the rest may be sufficient for the remaining collectorates from ycp palaces which came into light now
@sunv8500
@sunv8500 2 дня назад
Yendhuksina manchidi... Govt schools yelago padipotunnaayee kadhaa....schools/Colleges pettadam better
@user-nh8od5us7k
@user-nh8od5us7k 2 дня назад
Nijam property la ga govt tisukondi
@vvraov7464
@vvraov7464 2 дня назад
Madam, pl keep flexi in front of YCP office by tagging who and which party is peda and dhanika difference.
@simplifarmsbyinforepos1784
@simplifarmsbyinforepos1784 2 дня назад
use it for anna canteen & district wise kitchen
@manikantamalleti1738
@manikantamalleti1738 2 дня назад
5.000
@chvsatyanarayanachitirala4010
@chvsatyanarayanachitirala4010 День назад
Jagannu Praja cortlo nilbetundey cbike oppa chapundey🙏
@Myhomebirds2024
@Myhomebirds2024 День назад
తాడేపల్లిలో ఎందుకు కూల్చా రు
@user-fn9ib5bi2p
@user-fn9ib5bi2p День назад
జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కి మాత్రమే కట్టించాడు అది చెప్పేదానికి మీరు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు అందుకే మీరు ఏమేమో ప్రచారం చేస్తున్నాడు ఆయన గవర్నమెంట్ స్కూల్ కోసమే కట్టించాడు ప్రైవేట్ స్కూల్ ఉండకూడదని గవర్నమెంట్ స్కూల్ పట్టించి ప్రజలకు న్యాయం చేయాలి అనుకున్నాడు
@sreedevikadiri8273
@sreedevikadiri8273 День назад
Ippudu chaithanya, narayana school fees lu bari ga pencharu vati gurinchi yekkada chepparu e media mana karma chi
@user-gy6oo4he7j
@user-gy6oo4he7j День назад
Goddlivetu kodikatti gulakarai. .prajalaku. Seva ..chestada. AMARAVATI. Polavaram. . andhrapradesh. Nee. Prajalu nu. Nasanam. Chesadu. Vadi. Janmalo. .CM. .kaledu
@vprabhakerrao6069
@vprabhakerrao6069 День назад
YCP karyalayalu annerine prajalaku upayoga vedamuga visranthi gruhamuluga marchende
@chvsatyanarayanachitirala4010
@chvsatyanarayanachitirala4010 День назад
Ycp partey office lands collector office veniyoginchindey prajala Mata 🙏
@gopalaraju9156
@gopalaraju9156 День назад
Anna canteen la ku ivali
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 2 дня назад
Please utlised for people services purpose😢😢😢
@kgovardhan188
@kgovardhan188 4 часа назад
ఈ విధంగ ఒక చీఫ్ మినిస్టర్ ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు, ఇప్పటికి ysrcp వారు నీతి, నిజాయతి విలువలు, విశ్వాసం గురించి ఇప్పుడు కూడా అదే నోటితో మాట్లాడ్డం విడ్డురంగా, ఎంత విధ్వంసం చేశారో తలుచుకుంటే ఒక సామాన్యుడి గా కడుపు తరుక్కు పోతుంది, ఇవన్నీ ఇపుడు బయటకు రావడం ఏంటి ఇంత రహస్యంగా ఎందుకు కట్టారు, సరిఅయిన సమాధానం ఎవరు చెబుతారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
@venkata6090
@venkata6090 День назад
Next babu house koda alage avutundemo ilanti kakshya purita politics to babu maraledu aagadaalu inka evvuka avutunnai.
@nagursk6442
@nagursk6442 Час назад
వైఎస్.జగన్.భ నాలు.మోతం.అన్నిటి నీ.. వేటనే.యడవరి.చేసుకోవాల్సిన బాధ్యత. చేపట్టాలి
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 4 часа назад
కడతాడు వాడి సొంత డబ్బులు కాదు కాదు కదా గాలికి దంగాయ్ డబ్బులు
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 4 часа назад
ఆంధ్ర చరిత్రలో ఏ సీఎం ఇంత నీచ మయిన పని చేయలేదు ఈ జగన్ గాడు నీచుడు అంధ్రద్రోహి మనం మొత్తం రాబట్టలి జై టీడీపీ.....
@naveenmalepati7797
@naveenmalepati7797 День назад
Meeru chesukunte manchipani lekunte langapani , konchem ina undali
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 22 часа назад
Good decision. CBN is constructive person. Not like prev CM
@srinivasankrishnaswamy3088
@srinivasankrishnaswamy3088 День назад
Veetini govt. Offices gaa machali.
@kalvapallireddeppa
@kalvapallireddeppa 2 дня назад
😅🎉😂😮😅😊
@Mir0171
@Mir0171 2 дня назад
Koolavottandi
@sreedevikadiri8273
@sreedevikadiri8273 День назад
Tdp party karyalayalanu yem chestharu mari nsku theliyaka aduguthunna
@user-uy2ej5vs9p
@user-uy2ej5vs9p День назад
KANNU KOTTINA MLA IDE KADA
@sudhakargvstv5270
@sudhakargvstv5270 День назад
Veedini asalu vadalakudadu, lopalavayyali, TDP vallani, kothamandi prajalanu baagaa hinsa pettadu
@adityatattva9920
@adityatattva9920 2 дня назад
రైతు బజార్ గా వాడండి
@srinivasaraokandregula9398
@srinivasaraokandregula9398 День назад
Enduku abddalu.mana ndi..Ap.bagu.pedela.chudandi.
@venkata6090
@venkata6090 День назад
Avi anni nerpindi mee babe namma mundu baabu ki cheppu mundu mundu alanti kotta chetta panulu cheyyavaddani.
@sivaranivemula70
@sivaranivemula70 День назад
ఈ రాష్ట్రంలో చదువు సర్వ నాశనం చేశాడు జగన్,, వాడి భవనాలన్నీ వాథశాలగా మార్చి వాడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేయండి ,,, ఒక దుర్మార్గుడి సామ్రాజ్యం పైన నూతన రాష్ట్ర ని కట్టండి,,, ప్రజలకు విద్యా లయాలకు అంకితం చేయండి,, ఒక ముదనష్టపోడి దుర్మార్గుపు పనులను,,, సన్మార్గమున లో పెట్టండీ,, ముందు వాడిని జైలులోపడేయండీ లేకపోతే,,,, మన ఆంధ్రా కు చాలా ప్రమాదం,,
@Appolitics2420
@Appolitics2420 2 дня назад
టిడిపి ఆఫీస్ లు సులభ్ కాంప్లెక్స్ లు అవ్వొచ్చు
@msrinivasulu8442
@msrinivasulu8442 2 дня назад
నా కొడకా నువ్వు దున్నపోతు దేన్గితే పుట్టావ్ మనిషికి పుట్టలా
@jaihind11
@jaihind11 День назад
11 ఏ దానికి తగిన పక్షం 😂
@SripathiSaiCharan-np7lz
@SripathiSaiCharan-np7lz 2 дня назад
ITS THEIR OWN PROPERTY BUILDING HOW WILL YOU HAVE RIGHTS ON THAT
@jaihind11
@jaihind11 День назад
Land belongs to Govt.
@SripathiSaiCharan-np7lz
@SripathiSaiCharan-np7lz 2 дня назад
Hello madhagj garh miru norrh adupolo pettukondi
@gopal-666
@gopal-666 День назад
అలాగే తెలుగుదేశం కార్యాలయాలను కూడా ప్రజావుపయోగ కార్యక్రమాలకు వినియోగించండి.. అందరూ మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్థలాలను లీస్ కు తీసుకున్నావాళ్ళేకదా.. మీవి మాత్రం ఇవ్వరా? హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బూత్ బంగాళా లా అయిపొయింది.. అది ప్రభుత్వ ఆస్తే.. అసలు అక్కడ పార్టీనే లేదు కదా..
@jaihind11
@jaihind11 День назад
అది NTR Trust భవనం
@gopal-666
@gopal-666 День назад
@@jaihind11 yes you r right.. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది.. ఇప్పుడు ఉపయోగం లో లేదుకదా.. ప్రభుత్వానికి అప్పగిస్తే దేనికయినా ఉపయోగిస్తారుకదా..
@sriharisanjeevi4122
@sriharisanjeevi4122 День назад
అవి party office లు కావు అని నా అభిప్రాయం.అవి జగన్ జిల్లాలకు వచ్చినప్పుడు బస చేయడానికి కట్టుకున్న ప్యాలెస్ లు.
Далее
4:30 PM | ETV Telugu News | 30th June 2024
8:07
Просмотров 57 тыс.
HUMAN BASKETBALL! 👀🏀🤣 | Triple Charm #Shorts
00:15