Тёмный

వైకాపా వీరవిధేయుడిగా రామాచార్యులు | Assembly Secretary General Ramacharyulu | Disciple for YCP 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 513 тыс.
50% 1

అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు వైకాపా పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు. సాక్షాత్తూ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడే తాను తొలి సంతకం చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పిన దస్త్రాన్ని పట్టించుకోకపోవడం అసెంబ్లీలో చర్చనీయాంశమైంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 491   
@krishna-kp8lu
@krishna-kp8lu 3 месяца назад
ఛానళ్ల అక్రమ నిషేధాలకు సంబంధం ఉన్న బ్లాక్ షీప్స్ ను గుర్తించి సత్కరించాలి...
@srinivassns9591
@srinivassns9591 3 месяца назад
అసెంబ్లీ సెక్రటరీ జనరల్ స్టాఫ్ ను... GAD కు సరెండర్ చేయాలి... వారిని వి ఆర్ లో పెట్టా లి... 💪✊😤🇮🇳🌍
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 3 месяца назад
🙏
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 3 месяца назад
Entire System Shamelessly SURRENDERED, NO OPTION SOMETIME😌
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l 3 месяца назад
Correct, Sir
@venkatarr
@venkatarr 3 месяца назад
Ok ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారు. నన్ను కేబినెట్ లోకి తీసుకోండి పని పాట లేక బేవార్స్ గా తిరుగుతున్నా 🤣🤣🤣
@RajasekharVJA1
@RajasekharVJA1 3 месяца назад
ప్రభుత్వ అధికారులను అందరినీ తీసేసి పచ్చ కార్య కర్త లను పెట్టుకోవాలని వుంది మీకు, కానీ అలా కుదరదు 🤣🤣🤣
@ramakrishnarao2159
@ramakrishnarao2159 3 месяца назад
ఈ డిబేట్ లు అనవసరం రామాచార్యలవారిని ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరిస్తే మంచిది, ఇలాంటి వైకాపా కోవర్ట్ అధికారుల పట్ల కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి.
@Allu1992
@Allu1992 3 месяца назад
Correct andi inkaa ilanti dramalu adakundaa untaadu
@ramak873
@ramak873 3 месяца назад
😂😂😂😂😂😂😂
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 3 месяца назад
కంగ్రాట్స్ అయ్యన్నపాత్రుడు గారు. మీరు పదికాలాలు ఆయు వు,ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటాము.
@RoyalChowdary-q2q
@RoyalChowdary-q2q 3 месяца назад
జై బోలో అయ్యన్నపాత్రులు గారికి
@umasankarpilla5821
@umasankarpilla5821 3 месяца назад
ఇంత తర్జన భర్జన ఎందుకు. మీ సూచనను పాటించకపోవడం తప్పు. ఆ పదవి నుండి, ఆచార్యుల వారిని తప్పించడం మంచిది. పక్కలో పాముతో జీవనం ప్రమాదకరం.
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l 3 месяца назад
Correct sir
@mohiddinmohammed3189
@mohiddinmohammed3189 3 месяца назад
Correct sr
@mvenkateswarao9830
@mvenkateswarao9830 3 месяца назад
Vadiki namalu petti pamandi chetta.....
@koteswararaokasina582
@koteswararaokasina582 3 месяца назад
Ayyagarni( acharyulu) intiki pampinchandi sir
@koteswararaovasireddy3002
@koteswararaovasireddy3002 2 месяца назад
అసెంబ్లీ లో ఉద్యోగం చాలా సుఖం.బదిలీలు వుండవు.బయట నుంచి ఎవరో వచ్చి ప్రమోషన్ ల లో పోటీ పడతారని భయం లేదు. అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు జరిగినా అందరికీ నెల జీతం అదనం.అలా సంవత్సరం లో మూడు శష ణ్ లు. స్పీకర్ ఎవరొచ్చినా వినయం గా వుంటే చాలు. కాంగ్రెస్ శాసన సభా కార్యాలయం లో పనిచేసే వక చారిని రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ ఊద్యోగి గా ఇచ్చారు.బహుశా ఈయనేనేమో సహజముగా వాళ్ళకు కృతజ్ఞత చూపిస్తాడు
@kondaveeti1975
@kondaveeti1975 3 месяца назад
ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్ర ప్రజలు గట్టిగా కోరుతున్నారు
@srinivasulu9054
@srinivasulu9054 3 месяца назад
ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈయన సంతకం, 👌👌👌✊✌️🔯
@barlaram4339
@barlaram4339 3 месяца назад
Shabhash speakern garu I really love you for the best decision you will be always in my prayers❤❤❤❤ durgamma blessings will be always with you and her kavach thank you so much for the best decision once again
@venkaiahchowdary64
@venkaiahchowdary64 3 месяца назад
అలాంటి వారిని సస్పెండ్ చేస్తే రెండవసారి బుద్ధి వస్తుంది
@naveen7736
@naveen7736 3 месяца назад
Secretary general ki rules& regulations teliyakapovatam karma
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 месяца назад
Rules తెలియక పోవటం కాదు. స్వామి భక్తి అని తెలుస్తుందిగా!
@NDevarajulunaidu
@NDevarajulunaidu 3 месяца назад
అన్నగా చేరదీసినా,అయ్యగా బడితపూజ చేస్తారు.*అయ్యన్నపాత్రుడు* మా స్పీకర్ గారు.అధికారులు ఇకనైనా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను గౌరవించాలి.
@prasadlakshminarasimha7023
@prasadlakshminarasimha7023 3 месяца назад
ఇటువంటి వారితో చాలా ప్రమాదం.వెంటనే GAD కి పంపాలి.స్పీకర్ ప్రశాంతతను మెచ్చుకోవాలి.లేకుంటే అతను వాయించేవాడే కానీ చంద్రబాబు శాంతంగా ఉండమన్నాడని ఉండి ఉంటాడు.
@samuelprasannababubonda4780
@samuelprasannababubonda4780 3 месяца назад
Good sir మీరు సిస్టమ్ ను చాలా బాగా యెల్లో పార్టీ కి చెపుతున్నారు బీట్ ఆఫ్ లక్
@srinivasaprasadkhandavilli5640
@srinivasaprasadkhandavilli5640 3 месяца назад
ఈ రామాచార్యులవారిని కోదండం తిరగేసి 🧨🧨🧨🎆😂
@syamalakumar8435
@syamalakumar8435 3 месяца назад
అసెంబ్లీలో కూడా ప్రక్షాళన చేయాలి
@narayanavegeshna5137
@narayanavegeshna5137 3 месяца назад
Super
@narayanaraojampala7202
@narayanaraojampala7202 3 месяца назад
రామాచార్యులను పదవి నుండి తప్పించండి.
@meharbaba5751
@meharbaba5751 3 месяца назад
Asalu kante kosuru ekkuva vastunnapudu panulu Ela chestaru.
@gollapallivenkateswarlu8236
@gollapallivenkateswarlu8236 3 месяца назад
వాడిని పక్కన పెట్టండి మీ పక్కన ఉంటే ప్రమాదం ఎప్పటికైనా
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 3 месяца назад
వాడండి అవయవాలకు పని చెప్పండి
@NnNaidu-xm9yk
@NnNaidu-xm9yk 3 месяца назад
తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేసిన చాలామంది కార్యకర్తలు అభిమానులు ఎదురు చూస్తున్నది,,,,, RED BOOK గురించి RED BOOK ఎప్పుడు Open చేస్తారు,,,, లేదంటే పాత చంద్రబాబు నాయుడు మాదిరిగానే ఉంటారా,,,,,,,,
@suryanarayanasettyk8355
@suryanarayanasettyk8355 3 месяца назад
Change him immediately and take action
@siramnarayanaswamy2623
@siramnarayanaswamy2623 3 месяца назад
చారిని ఏ బాధ్యతాలేని బంట్రోతుపనికి రివర్ట్ చేయాలి...క్రమశిక్షణారాహిత్యంకింద
@doddavamulasetharamarao2208
@doddavamulasetharamarao2208 3 месяца назад
To dismiss.
@nar880
@nar880 3 месяца назад
కుళ్లిపోయిన వారితో పని చేయించుకోవాల్సి ఉంటుంది... వాడి బాధ ఏమిటో..
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 3 месяца назад
నెక్స్ట్ ఎలక్షన్ లో ను ఆ 11 సీట్లు కూడా జనం పీకేస్తారు లే 😂😂
@manjularanikuchipudi9174
@manjularanikuchipudi9174 3 месяца назад
V R lo pettandi
@sankarruma7478
@sankarruma7478 3 месяца назад
ఇలాంటి రామాచార్యులును డిస్మిస్ చేయాలి
@raghuramreddy6947
@raghuramreddy6947 3 месяца назад
Super speaker sir
@ramakrishnatelikicherla2729
@ramakrishnatelikicherla2729 3 месяца назад
రామాచార్యులని ఉరి తీసేయండి
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 3 месяца назад
Let him punished ani Desamulo unna prajalandaru korukuntunnaaru Sir
@anandrajumadine251
@anandrajumadine251 3 месяца назад
సూపర్
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 3 месяца назад
ఈయన్ని మార్చిపారేయండి సార్, జలగింటికి పోయి గిన్నెలు తోముకోమంటే సరిపోతుంది !
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 3 месяца назад
వీర విధేయుడిని వెంటనే ట్రాన్స్ఫర్ చెయ్యాలి లేకపోతే కోవర్ట్ పనిచేసే ఇది ఉంది
@parthasarathy5369
@parthasarathy5369 3 месяца назад
Sir spekar gariki sathakotivandanamulu 🚩🙏 Prajala prajapati garu , Ramanjaneyu lanti prajadrohulanu Vadalakandi ,be careful TDP MLA Lu prathi office lo vuntaru 🙏
@sai-ws5hm
@sai-ws5hm 3 месяца назад
Valla channel nishedinchali
@NazimamunishaSk-jf9rc
@NazimamunishaSk-jf9rc 3 месяца назад
స్పీకర్ గారు మంచి పని చేశారు సార్ ఫస్ట్ సంతకం మీకు ధన్యవాదాలు
@Justice4AAll
@Justice4AAll 3 месяца назад
boothu batta what a combination to speaker
@tulasidas8703
@tulasidas8703 3 месяца назад
సైడ్ చెయ్యండి
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 3 месяца назад
Why this Assembly Secratary General should not be removed from this post and transferred to unimportant post?
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 3 месяца назад
Asalu ilanti vaarini intiki pampanid sir.
@lollasarvani449
@lollasarvani449 3 месяца назад
Elanti netimalina udyogastulanu tesipareyyali
@vijjapurapuAnanth
@vijjapurapuAnanth 3 месяца назад
Speaker Garu Cheyppina Mata Venadamledu Dong Vedava.offcial document must be typed.
@vishnumohanduvvu1102
@vishnumohanduvvu1102 3 месяца назад
వయ " ఛీ " పీ, బూట్లు నాకే, గుంటనక్కల, గుంపుని ఏరి పారేసేo దుకు, నడుం బిగించండి. పారాహుషార్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@adarigiri8036
@adarigiri8036 3 месяца назад
✌💪💪
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 3 месяца назад
ఇంత నాటకం ఆడిన ఆ అధికారిని తొలగించాల.
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 3 месяца назад
Better to dismiss or suspend that fellow immediately other wise he will create may problems in comming days to the government
@satyanarayanap4957
@satyanarayanap4957 3 месяца назад
ఈ రగదీసి suspend సేసి, జైల్ కు పంపండి.
@lalithammakasibhatla9639
@lalithammakasibhatla9639 3 месяца назад
ఎలాంటి వారిని తీసేయ్యండి పక్కలో పాములెందుకు
@ramaraoakula2818
@ramaraoakula2818 3 месяца назад
Ex speaker pina akrama case banainchudam lo ithani patra undi. Ithanni akkada nundi dispace cheyyali
@bhanuprasad2659
@bhanuprasad2659 3 месяца назад
రామచారిని భర్తరప్ చేయండి
@travelingsoldier365
@travelingsoldier365 3 месяца назад
Vallu unapdu valla channels gola vullu vachinapu villa channels gola .Sari poyaru edharu😂😂
@Gkiran-y4c
@Gkiran-y4c 3 месяца назад
జై జగన్ 🎉🎉🎉
@jagadeeshkalavalapudi1384
@jagadeeshkalavalapudi1384 3 месяца назад
Ramachariki balupu bagavundi
@SSB9216
@SSB9216 3 месяца назад
జై జగన్
@krishnab1007
@krishnab1007 3 месяца назад
Orders ni patinchanappudu theseyyali
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 3 месяца назад
వైసీపీ పార్టీ కి ఉద్యోగులు ఇంకా చాలా మంది వీర విధేయులుగా ఉన్నారు. ఇటువంటి వారిని గుర్తించి వారిని ప్రక్కన పెడితే కూటమి ప్రభుత్వానికి మేలు.
@RajaBabu-b2j
@RajaBabu-b2j 3 месяца назад
ఔను సరిగ్గా చెప్పారు ఈయన తో పాటు కలెక్షన్ కింగ్ విజయరాజు , వివేక్ ని కూడా తీసేసి కొత్త వాళ్లకి అవకాశం ఇయ్యాలి
@naresh3187
@naresh3187 3 месяца назад
ఆ నీచుడు రామచర్యుడిని తొలగించండి...అంత ప్రేమ వుంటే పోయి వైసీపీ లో జాయిన్ అవ్వమనండి.
@shaikjohnshaw5644
@shaikjohnshaw5644 3 месяца назад
Vadi tho assembly lo bathroom lu kadikinchandi apudu vadey pothadu
@RajasekharVJA1
@RajasekharVJA1 3 месяца назад
ప్రభుత్వ అధికారులను అందరినీ తీసేసి పచ్చ కార్య కర్త లను పెట్టుకోవాలని వుంది మీకు, కానీ అలా కుదరదు 🤣🤣🤣
@gsgs8185
@gsgs8185 3 месяца назад
​@@RajasekharVJA1బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే 2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి. బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.
@rangaKonuri
@rangaKonuri 3 месяца назад
బాపనోడు కదా వెదవ తేసిడెంగండి
@swarnabujji123
@swarnabujji123 3 месяца назад
​@@RajasekharVJA1annintiki rangilesi blue batch Ani Peru techukundi meeru, Maadi yellow colour adi annintiki shubhame, every house should have it anduke pasumayam cheste manchide, blue batch edustunthe bhale vundi just enjoying the moments
@shivamani420
@shivamani420 3 месяца назад
Very గుడ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 👌👌👌
@sunilt8411
@sunilt8411 3 месяца назад
😂😂😂 chusamle..dengudu matalu.. buthula speaker..😂😂..moye moye for govt employees 😂😂
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 3 месяца назад
వుద్యోగం నుండి తప్పించండి అలాంటి వారిని క్షమించిద్దు
@RAMESH-js9lc
@RAMESH-js9lc 3 месяца назад
అధికారులు అందరికీ బాగా ముట్ట చెప్పాడు సొమ్ములు Jagan. కష్టం.
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 3 месяца назад
Sakshi nunchi nelavari package theesukuntunnatlunnaru.oka vela sabha anumathi kavalanukunte adhe vishayam Speaker garki spastam ga neellu namalakunda cheppi vundali. Bahusa appatlo gatha Assembly theermanam vundi vunadaka povchchu. over confidence thono, bhayam thono appudu Assembly theermanam adigi vundaru ee secretary general. Ee Assebly rules patinchalani aayana bavisthu vundochchu. Alanti situation vunna Assembly ratification tharuvatha theesukovachchu. Aayanaku yemi ibbandhulu vunnayo personal ga!
@RoyalChowdary-q2q
@RoyalChowdary-q2q 3 месяца назад
@@manyamveeravenkatasatyanar4799 ఇంకా చాలా ఉన్నాయి అన్నా రాజు గారి లాంటి వాళ్ళు అన్ని పార్టీ ల లో గ్యాంగ్ లు మైంటైన్ చేస్తున్నారు చంద్రబాబు గారిని ఇన్ని వోట్ లు వేసి గెలిపించుకున్నాం... ఈ అసమర్థ ఆఫీసర్స్ ని తీసేసి యువకుల ని తీసుకుంటే మంచిది
@swathitvr2398
@swathitvr2398 3 месяца назад
ఇలాంటివారిని ఉంచకూడదు వేరే పేపర్స్ మీద సంతకాలు పెట్టిచేస్తాడు చూసుకోకపోతే. ఆలస్యం చేయొద్దు
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 3 месяца назад
జగందగ్గర బాగా meytha మెసుంటాడు ramachary andukey తట పటాయించి mislead చేయడానికి ప్రయత్నించచా డు. ఎయ్యాన్నిపీకి ఓప నిలేని డిపార్ట్మెంట్lo వేయండి
@rangaraopunati1343
@rangaraopunati1343 3 месяца назад
వీడు కౌన్సిల్ లో కూడా పనిచేశాడు,వైసిపి కోవర్ట్ ఇమ్మిడియాట్ గా డిస్మిస్ చెయ్యాలి.
@jaiandhra7437
@jaiandhra7437 3 месяца назад
చార్యులు మొదటినుండి TDP కి వ్యతిరేకం ..
@sharmasreepada1442
@sharmasreepada1442 3 месяца назад
రామా చారు లూ రాయడం రాదా ఎందుకు మీకు జీతాలు job vadili వెలుపోఙ
@suneelsai_e4123
@suneelsai_e4123 3 месяца назад
Broker batch ki govt job vaste alage untadhi. Stupid and corrupted officers.😂.
@Kirankumar-ze8ug
@Kirankumar-ze8ug 3 месяца назад
Speakerనే ముప్పతిప్పలు పెట్టుతున్నాడు.........waste fellow. చారికి....మన అయ్యన్న గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు.
@ak-du3ed
@ak-du3ed 3 месяца назад
A vadhavani suspend cheyyali
@jaganmohanaraopadavala
@jaganmohanaraopadavala 3 месяца назад
Duty పట్ల నిర్లక్ష్యం వహించి నందుకు వెంటనే suspend చేయాలి
@RoyalChowdary-q2q
@RoyalChowdary-q2q 3 месяца назад
నిర్లక్ష్యం చేసిన వారిని సస్పెండ్ చెయ్యాలి అసలు డ్యూటీ నే చెయ్యని విక్టరీ కింగ్ లాంటి వారిని శూలదండనామ్ చెయ్యాలి
@ramanadhnarayanam1359
@ramanadhnarayanam1359 3 месяца назад
రామాచార్యులు గారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు
@velduthiramu7759
@velduthiramu7759 3 месяца назад
Vadini. Tisadi. 🙏🙏🙏
@KpFromAp
@KpFromAp 3 месяца назад
అతన్ని మార్చండి YSRCP కి సంబంధించిన ఎవరిని ఈ కూటమి గవర్నమెంట్ లో ఉంచవద్దు... మొత్తం పక్షాలన చేయండి🙏
@RajaBabu-b2j
@RajaBabu-b2j 3 месяца назад
వైసీపీ కోవర్ట్ లు ఇంకా ఉన్నారు బ్రదర్ డబల్ ఏజెంట్ విజయరాజు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కి తానా తందానా అనే రకం శ్రీనివాస రావు , రాజ్ కుమార్ లు కూడా డబల్ ఏజెంట్స్ ఏ . ఈ సారి టీడీపీ గట్టి చర్యలు తీసుకోవాలి
@grandipadma2208
@grandipadma2208 3 месяца назад
ఇలాంటి అధికారులను ఉపేక్షించకూడదు. వీళ్లు ప్రభుత్వ ఉద్యోగుల లేక పార్టీకార్యకర్తలా
@poornakakumanu8625
@poornakakumanu8625 3 месяца назад
Abba
@chirunama9999
@chirunama9999 3 месяца назад
పచ్చ మీడియా కి అంతా పచ్చ గానే కనిపిస్తుంది వాస్తవాలు ప్రచారం చేస్తేనే ప్రజలు మద్దత్తు పొందగలుగుతారు
@cocktail2146
@cocktail2146 3 месяца назад
Ippudu sakshi TV nu ban cheyyandi.
@RajaBabu-b2j
@RajaBabu-b2j 3 месяца назад
అదే చేత్తో కలెక్షన్ కింగ్ విజయరాజు , శ్రీనివాస రావు , రాజ్ కుమార్ ల ని కూడా తీసేసి యువకుల కి అవకాశాలు ఇవ్వండి అయ్యన్న గారూ
@gopi.m6030
@gopi.m6030 3 месяца назад
రామాచారినికి గుబ మీద ఒకటి ఇవ్వండి
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 3 месяца назад
🙏
@maddigarichandrasekhar1838
@maddigarichandrasekhar1838 3 месяца назад
😅😂
@shivasairam8925
@shivasairam8925 3 месяца назад
ఈ దుర్మార్గుడికి తాను కేవలం ప్రజా సేవకుణ్ణనే విషయం మర్చిపోయినట్లున్నాడు . ఏ " మార్పుడు," గాళ్లకు బలవంతపు పదవీ విరమణ చేయడం మాత్రమే సరైన ," మార్పు " కదూ . 😂😅😊😢😮
@gvenugopal1051
@gvenugopal1051 3 месяца назад
దేశంలోనే పేద ముఖ్యమంత్రి పేద పార్టీ
@chinnarayudumiriyampalli808
@chinnarayudumiriyampalli808 3 месяца назад
Jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP jai YSRCP Ramacharyulu king of king
@gaddipativenkateswarlu5725
@gaddipativenkateswarlu5725 3 месяца назад
తొక్కేమీ కాదు వెదవను బొకుగల్లు కింగ్ ఆఫ్ కింగ్ అంట బొంగు king కాదు
@AjayKumar-hw3ru
@AjayKumar-hw3ru 3 месяца назад
Sri ppk ramacharyulu garu 2017 lo greate legend sriman cherukuri ramoji gari salaha prakarame ap special secretary ga vatcharu alane ramoji rao gari tho manchi relations vunnayi.,alane ippatiki sriman venkaiah naidu gari tho manchi relations vunnayi
@venkataramudu945
@venkataramudu945 3 месяца назад
రామాచార్యులును జి ఏ డి కి పంపించండి. అతను ఆ ఉద్యోగానికి పనికి రాడు.
@RamamurthyP-w8t
@RamamurthyP-w8t 3 месяца назад
స్పీకర్ no1👌👌
@gopalnaidu5267
@gopalnaidu5267 3 месяца назад
Better to remove or transfer that fellow Ramacharyulu.
@vemavarapuambica5630
@vemavarapuambica5630 3 месяца назад
ఇలాంటి వాళ్ళకు ప్రజల ఉసురు తగిలి పుట్ట గతులు వుండవు
@truevoice579
@truevoice579 3 месяца назад
వీళ్ళకి పాప భీతి అనేది వుండ దండీ , వీళ్ళకి వీళ్ళు దేవుళ్ళకు ప్రతినిధులమని వాదిస్తుంటారు
@venkatarramanasunkari9596
@venkatarramanasunkari9596 3 месяца назад
ఆయన గురించి పూర్తిగా తెలుసు కుని ఇంకా ఆయన ను కొనసాగిస్తే తేడా లేదు
@rajaraogutha1675
@rajaraogutha1675 3 месяца назад
Cbn Don't try to prove that you are a METAKA SANNAASY
@ikrishmedia
@ikrishmedia 3 месяца назад
Ramacharya is asking to follow the rules. He is right.
@gaddipativenkateswarlu5725
@gaddipativenkateswarlu5725 3 месяца назад
తొక్కేమి కాదూ రామాచారి లాంటి వారందరికీ సరి అయిన శిక్ష వెయ్యాలి అసెంబ్లీ లోనికి రానియకండి
@susilajos126
@susilajos126 3 месяца назад
Remove the secretary of legislative assembly
@sunv8500
@sunv8500 3 месяца назад
Intaa over cheyadaaniki karanam yemiti................Ataniki ipudu vachhina vaalla meeda nammakam leka..leka JAGANki bhayapadaaa
@ramarajushankarrao8586
@ramarajushankarrao8586 3 месяца назад
Many officials are there in every section of A.P Govt Try to find out them and give stren action to te he m.Then only TDP can achieve their goals.
@dsiva1724
@dsiva1724 3 месяца назад
Are j తోత్తుల్లార janachustunnaaru meekaavayasaipoindi ikanainaamaarandi
@RadhakrishnaChilukuri-g2j
@RadhakrishnaChilukuri-g2j 3 месяца назад
స్పీకర్ గారు...వెంటనే టైప్ చేయించి తెమ్మని చెప్పవలసింది. తెచ్చాకే సైన్ చేయవలసింది. మరి ఇటువంటి సెడ్మీ భక్తుల్ని కూడా మార్చేస్తే పోలా....
@vvskondapalli7676
@vvskondapalli7676 3 месяца назад
ఈ edavani యెందుకు transfer చేయలేదు. ఇటువంటి వాళ్ళని వెంటనే పనికిరాని departments కి transfer చెయ్యాలి.
@poojarinagaraju5014
@poojarinagaraju5014 3 месяца назад
Saaaruuuu....vaaaruuu.....Branded.....S.....A......l...T.....vaaduthaaaduu.....
@lalithasuma398
@lalithasuma398 3 месяца назад
మీలాంటి ఉద్యోగస్తుల వలనే AP వెనక పడుతుంది...
@kondrapuumamahesh271
@kondrapuumamahesh271 3 месяца назад
inka jaggugadu bootlu nake officers unnaru jagratta sir! immediately ga bayatiki pampinchandi....
@sultanasalim9249
@sultanasalim9249 3 месяца назад
Vadu YCP veera vidheyudu....vadini Toliginchandi....😂
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 3 месяца назад
నిజమైన ప్రజాస్వామ్యంలో మీడియా "నిషేధం" ఏంటి 🤔
@krish_telugu
@krish_telugu 3 месяца назад
Veellu govt udyogulu, IAS lu... Desaniki pattina cheeda politicians kadu IAS lu IPS lu
Далее
Дикий Бармалей разозлил всех!
01:00
ТАРАКАН
00:38
Просмотров 370 тыс.
КОТЯТА В ОПАСНОСТИ?#cat
00:36
Просмотров 701 тыс.
Меня Забанили в Steam CS2 / PUBG
19:19
Просмотров 220 тыс.
7 AM | ETV Telugu News | 25th June 2024
21:39
Просмотров 596 тыс.
Дикий Бармалей разозлил всех!
01:00