మీ వల్ల నాకు కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం కలిగినందుకు చాలా సంతోషం గా వుంది అమ్మ ,మీరు ఎప్పుడు ఇంతే ఉత్సాహంగా వుండాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా అమ్మ మీ మంచి మనసుకు పాదాభివందాలు అమ్మ🙏🙏🥰
ఇంత పవిత్ర మైన రోజు...మంచి పుణ్య క్షేత్రం స్థల పురాణం తో సహా మంచి దర్శనం చేయించారు...చాలా బాగుంది అమ్మా..👌👌మీకు జలుబు చేసేసింది...జాగ్రత్త అమ్మా...వచ్చే వారం మీ ఇంట్లో పూజ కోసం ఎదురు చూస్తున్నా...
నమస్తే అమ్మ.మేము ఎంత భాగ్య వంతులము అమ్మా.ఎన్నో సంవత్సరాలు నుండి చూడాలని కోరిక నాకు.ఈ రోజు తీరింది. ఎంతో చెప్పాలని వుంది.. ఆనందం అలా వుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఆరోగ్యంగా ఉండాలి మీరు.
హాయ్ పెద్దమ్మ పెద్దమ్మ అమ్మవారు చాలా బాగున్నారు అమ్మవారి దర్శనం మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదములు ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి దీవెనలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను పెద్దమ్మ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు
మీరు పెట్టే ప్రతి వీడియో చూడాల్సిందే నేను , విలుకుదరక ఎప్పుడైనా చూడక పోతే నెక్స్ట్ డే తప్పక అన్నీ చూడాల్సిందే . ఏమి మిస్సయ్యామో అని ఫీల్ అవుతా. చాలా చక్కగా అమ్మవారి దర్శనం చూపించారు.కృతజ్ఞతలు అమ్మ🙏🙏🙏
Tq so much aunty nenu kanakamahalakshmi ammavari ni chusi chala happy anipimchimdi... 5 years vijag lonae vunnam... Eppudu transfer chala mis ayyam... Me valla malli aa adrushtaniki nochukunnanu tqs andi tqs alot
Amma mata nijanga amma mate Amma Ammavairi chupincharu Amma darshanam chesukunnamu chala santhosham anipinchidi Amma mi vedio s anni chustu vuntanu nenu chala bagunnayi mi puja chese vidanam naku chala Istam Amma baga chestaru miru bagavantundu andarini challaga chudali andaru bagundali manam bagundali Aa baghavantunni vedukuntu namaste Amma 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Varalakshmi festival roju meeru maki kanaka Mahalakshmi amma darshanam Chepinchu nanduku meeku maa danyavadalu. We stay in Bangalore but amma u made us to c the godesss. We have not visited vizag nor the temple.Thank u🙏🙏
Amma chala chala thank you,kanakamahalaxmi amma vari darsanam kaliginchinanduku,chala happy amma ,naku kuda oka papa puttalani deevinchadamma, hope u r enjoying ur trip