భయ్యా అస్సలామ్ మలేకుం భయ్యా భయ్యా మేము మా పాపని ఇక్కడ మదర్సాలో వేసాం భయ్యా ఇప్పుడు పాపకి 9 ఇయర్స్ భయ్యా అయితే ఏ మదర్సా కరెక్టో తెలియటం లేదు భయ్యా నర్వ మదర్స ఒకటి ఉంది, అహ్మద్నగర్ మదర్సా ఒకటి ఉంది మేము పాపని అహ్మద్నగర్ మదర్సాలో వేసాము ఏ మదర్సా కరెక్టు చెప్పండి భయ్యా plz