Тёмный

వైజాగ్ బీచ్ లో ఓ యోగితో బైరి నరేష్ సరదా చర్చ. 

Bairi Naresh
Подписаться 206 тыс.
Просмотров 118 тыс.
50% 1

Опубликовано:

 

23 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 439   
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 11 месяцев назад
బైరి గారూ, మీరు ఇలానే పాస్టర్లు ను, ముల్లాలని కూడా ఇంటర్వ్యూ చెయ్యాలి, అప్పుడే మీరు సమానత్వం పాటిస్తున్నారు అని మేము నమ్ముతాం !!!!
@TheKing-df5eo
@TheKing-df5eo 11 месяцев назад
ఆయన పాస్టర్లను ప్రశ్నించడం ఎన్నో వీడియోలు కోకొల్లలుగా ఉన్నాయి ఛానల్ లో కెళ్ళి చూడు అర్థమవుతుంది ఏదో పైపైకి సొల్లు కబుర్లు చెప్పడానికి రావద్దు ఆయన ప్రశ్నించింది ముందుగా పాస్టర్లను ఎన్నో వీడియోలు ఉన్నాయి చూడు
@ramakrishnavalavala4123
@ramakrishnavalavala4123 11 месяцев назад
​@@TheKing-df5eolavda
@vnagarjuna6554
@vnagarjuna6554 11 месяцев назад
Bairi Naresh you tube channel open chesi chudu pasterlamida, mullalamida kuda videos chesaru okkasari chudu.
@praveenmuchannapally4182
@praveenmuchannapally4182 11 месяцев назад
చాలా మందిని ఇంటర్ వ్యూ చేసాడు
@ffcimedia
@ffcimedia 11 месяцев назад
Pastor లతో పెట్టలేడు, ఎందుకంటే వీని జ్ఞానం పాస్టర్ల అజ్ఞానం లాంటిది
@srikanthmudhiraj8040
@srikanthmudhiraj8040 11 месяцев назад
ఆ యోగీ నీ, మనోబావన్ని గౌరవించాడు.. నిన్నూ ఎంకరేజ్ చేశాడు.... ఇలాగే పాస్టర్ దగ్గరికీ, ముల్ల దగ్గరికీ వెళ్ళీ చూడు. నా ధర్మం ఎంత గొప్పదో తెలుస్తుంది. అన్నీటిలో పరమాత్ముని చూసే యోగుల మాటలు అలాగే కొంచమ్ తికమకగా వుంటాయి. లలిత్ కుమార్ గారిని ఇంటర్వూ చేసినట్టు ఇతర మతాల వారిని ఇంటర్వ్యూ చెయ్యడి.
@meka_1980GOLD
@meka_1980GOLD 11 месяцев назад
దేవుడు లేడు ❤
@sathikokila07
@sathikokila07 11 месяцев назад
Yes correct chepparu, vallu hinduvulane target chestaaru
@Hydarabad.1994
@Hydarabad.1994 11 месяцев назад
మీ యోగి మొదటి సరే సమాధానం ఇవ్వలేదు కానీ ముల్ల దగ్గరికి వెలితే భైరి నరేష్ అన్ని ప్రశ్నలకు సమాధానాలకు దొరుకుతాయి
@srikanthmudhiraj8040
@srikanthmudhiraj8040 11 месяцев назад
@@Hydarabad.1994 దేవుడూ లేదూ అనీ నరేశ్ వాదిస్తుంటే, లలిత్ గారూ రియాక్ట్ అయ్యాడు డెబిట్ చేశాడు, మరీ ఒక్కా ముల్ల కూడా ఎందుకు స్పందించలేదు... మా దగ్గరా సమాధానం వుంది అనీ ఎందుకు ముందుకొచ్చి చెప్పడం లేదు.... ముందు ఆ పనిలో వుండమని చెప్పండీ
@Hydarabad.1994
@Hydarabad.1994 11 месяцев назад
@@srikanthmudhiraj8040 భైరి నరేష్ దేవుడు లేడు అంటున్నాడు మనము ఎంతచెప్పిన నమ్మడు కానీ అతను అడిగే ప్రతి ప్రశ్నకు మదగ్గర జవాబు దొరుకుతుంది
@mrb515
@mrb515 11 месяцев назад
డాక్టర్ లు లేని రోజుల్లో ఇండియాలోనే ప్రకృతి వైద్యం ఎలా తెలుసుకున్నారు ప్రపంచంలో లేని మందులు సిద్దులకు ఎలా తెలుసు పాము కాటుకు కూడా మందు తెలుసు కున్నారు ఇది మన సిద్దుల గొప్పతనం.
@parameshyadavbhimanaboina6189
@parameshyadavbhimanaboina6189 11 месяцев назад
నరేశ్ గారు ఆ స్వామి జీ తో ఒక నెల ఉండు మీకు జ్ఞానోదయం కలుగుతుంది
@Nagaraju-vk6me
@Nagaraju-vk6me 11 месяцев назад
మీ స్వామికి తాగేసి మాట్లాడుతున్నట్టుందిమీ స్వామికి తాగేసి మాట్లాడుతున్నట్టుమీ స్వామికి తాగేసి మాట్లాడుతున్నట్టు ఉంది సారీమీ స్వామికి తాగేసి మాట్లాడుతున్నట్టుమీ స్వామికి తాగేసి మాట్లాడుతున్నట్టుంది సారీ జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండిడి
@parameshyadavbhimanaboina6189
@parameshyadavbhimanaboina6189 11 месяцев назад
@@Nagaraju-vk6me నీవు కూడ స్వామి దగ్గరకు వెళ్ళు మీకు జ్ఞానోదయం కలుగుతుంది
@Zirithoughts
@Zirithoughts 11 месяцев назад
మంచీ చెడూ రెండూ చేసేవాడు మనిషి, కానీ అందులో మంచి నీ మాత్రమే నిరంతరం చేసేవాడు దేవుడూ!
@TheKing-df5eo
@TheKing-df5eo 11 месяцев назад
మరి ప్రకృతి పరంగా ఎన్నో చెడులు జరుగుతున్నాయి కదా వాటిని అన్నిటినీ మీ అమ్మ మొగుడు చేస్తున్నాడా ఏంటి
@shekarshekar1404
@shekarshekar1404 11 месяцев назад
బైరి నరేష్ గారు ఒక హిందూ మతం వారిని కాకుండా ఇతర మతాలను కూడా ప్రశ్నించండి
@nrpmurali
@nrpmurali 11 месяцев назад
Bro thanu hindhumatham lo ne puttadu bayya first manalli manam parishinhu kondam
@bharat..n8743
@bharat..n8743 11 месяцев назад
​@@nrpmuralikani athanu atheist bayya . Hindu malthalnni vadelesadu. Ippudu aa mallthanni ayina qlluestion cheyyochu dammu untay
@nrpmurali
@nrpmurali 11 месяцев назад
@@bharat..n8743 manallani prashinisthunnadu ante manam athani prashnaku sarie samadanam evedam dvra mana hindhu matham goppathanam chatudam,kani hindhu matham doshalu Inka chala vunnai kabbatti vallu prashinisthunnadu mana hindhuatham samskarinchali bro appude evaru question cheyaleru
@gkchanel2940
@gkchanel2940 11 месяцев назад
వేరే మతం దగ్గర వెళ్తే కోసి పార్సెల్ చేస్తారు వాన్ని బతకని కొన్నాళ్ళు
@PrasanthPatro695
@PrasanthPatro695 11 месяцев назад
Adagadu kudaa
@samudralavijayasaradhi7226
@samudralavijayasaradhi7226 11 месяцев назад
నరేష్ గారు దయచేసి ఫాస్టర్ లను ముల్లలను ఒక సారి ఇంటర్వయు చేయండి దయచేసి వాళ్ళవి కూడ మనం వినవచ్చు
@sadanandangajaraboyana9257
@sadanandangajaraboyana9257 11 месяцев назад
బాక్స్ బద్దలవుతందనే భయం బ్రదర్
@Hydarabad.1994
@Hydarabad.1994 11 месяцев назад
ముల్లలు పాస్టర్లు సరైన సమాధానం ఇస్తారు
@venukulla3529
@venukulla3529 8 месяцев назад
అన్ని నిజాలు ఫిజికల్ గా ప్రూఫ్ చేయలేము బైరి నరేష్ గారూ కొన్ని ఆత్మానుభూతి తో తెలుసుకోవాలి
@Venkatesh-xs2yk
@Venkatesh-xs2yk 11 месяцев назад
పాస్టర్ లను, ముల్లాలను ఇంటర్వూ చెయ్యి బైరి నరేశ్.
@Lucky69999
@Lucky69999 11 месяцев назад
భైరీ నరేష్ గారు నీకు ఇంకా జ్ఞానోదయం అవ్వలేదా.. నువ్వు ఎంత మందిని అడిగిన మూఢనమ్మకాలను ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. చాలా వరకు అవి లేవు. కానీ నువ్వు వాటిని పట్టుకొనే బ్రతకు తెరువును నెట్టుకోస్తూనావ్. అదే నీ ఉద్యోగం కాబట్టి. దేవుడు వున్నాడు అని అంటే నువ్వు కస్టపడి బ్రతకాల్సి వస్తుంది కాబట్టి. ఇలా అయితే కార్లు బంగ్లాలు ఈజీ గా కోనేయొచ్చు.....
@saisudheer4313
@saisudheer4313 11 месяцев назад
లాస్ట్ లో స్వామీజీ గా పిలవబడుతున్న అయన మాటలు బాగున్నాయి...మాట్లాడి చర్చించి కోవాల్సిన మాటలు బదులుగా ఇప్పుడు కొట్టుకుంటున్నారు అని అయన చక్కగా వివరించారు.... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kurmayyaippili451
@kurmayyaippili451 11 месяцев назад
బైరి నారేషగారు మీరొక వక ముస్లిం వ్యేక్తినో లేక వక క్రిష్టియన్ వ్యేక్తినో అడిగి చూడండి మీకు సరైన సమాధానము దోరుకుద్ధి గురువుగారు
@shaikmoulali5577
@shaikmoulali5577 11 месяцев назад
Guruji సూపర్ గా చెప్పినారు
@sadanandangajaraboyana9257
@sadanandangajaraboyana9257 11 месяцев назад
ఎప్పుడూ స్వాములు. పూజారులు, దేవుళ్ళు, దేవాలయాలు వీటి మీదనే నా నీ వాదన నిజంగా నాస్తికుడివైతే ఒక చర్చి, ఒక మసీదు ఒక పాస్టర్, ఒక ముల్లా వీటి పై ఇంటర్వ్యూ చేసి వాదించి ఆ వీడియో మీ చానల్ లో పెట్టండి అప్పుడు నమ్ముతాం
@Russhee468
@Russhee468 11 месяцев назад
వాళ్ల దగ్గరకు రానీయరు కదా..
@lakshmantatojuaadya
@lakshmantatojuaadya 11 месяцев назад
ఆయన ఏమి చెప్పరు నువ్వు నమ్మకున్న పరవాలేదు కానీ నమ్మిన వడికి అడుగు వ్యతకరం కాకుండా ఇప్పటి లాగా మంచిగా లేదు అన్న ఉన్నాడు అన్న అభిప్రాయం తెలుపు సక్సెస్
@madhavareddypoet2039
@madhavareddypoet2039 11 месяцев назад
మాటకు రెండు అర్ధాలు ఉంటవి మంచిగ ఆలోచించేవాడు మనిషి
@subbarajunagulapalli1806
@subbarajunagulapalli1806 11 месяцев назад
నరేష్ గారూ మీరు పాస్టర్ వదకు వెళ్ళండి , వెలరు మీరు
@rasaputrarani172
@rasaputrarani172 11 месяцев назад
Neeku tagina answers baagaa dorukutaayi. A guruvu gaari valla.
@subashgoud6459
@subashgoud6459 11 месяцев назад
Nice conversation swamijee as given nice information
@ravitheja99
@ravitheja99 11 месяцев назад
Baba opening dialogues hilarious😂😂😂...
@NagaRaju-pb5go
@NagaRaju-pb5go 11 месяцев назад
బై నరేష్ అన్న విశ్లేషించడం నిజము దేవుడు వాస్తవంలో కనబడటంలేదు
@hemanthbattula4304
@hemanthbattula4304 11 месяцев назад
ఆ ఎవడువాడు స్వామి గాడు . ఉడతలు పట్టే మొహంలో లా గా ఉంది
@hemanthbattula4304
@hemanthbattula4304 11 месяцев назад
జై భీమ్ జై నరేష్ అన్న
@ravitheja99
@ravitheja99 11 месяцев назад
Baba gari opening hand scene. Keka 😂😂 puli keka😂😂
@Zirithoughts
@Zirithoughts 11 месяцев назад
బుర్ర దగ్గర పెట్టుకో...? సూపర్ పంచ్
@SuryaPrakash-tq6le
@SuryaPrakash-tq6le 11 месяцев назад
Super innerview anna....ayana manasulodi chepparu...💯💯💯👌👌👌jai bheem ✊✊✊✊
@manaintivantalu1336
@manaintivantalu1336 11 месяцев назад
Jai bheem jai sevalal like done chala Baga interwiew chesaru brother tq for sharing this video full video watched super
@konaarunkumarreddy9914
@konaarunkumarreddy9914 11 месяцев назад
Super sir
@d.prabhakar8864
@d.prabhakar8864 11 месяцев назад
Anna Naresh super and prabhakar garu chala chakaga Chaparu
@meenaiahyadavdhadimeenaiah6777
@meenaiahyadavdhadimeenaiah6777 10 месяцев назад
ఆ స్వామి బైరికి నొయ్య కుండా... నూకిండ్...
@bashasdg4134
@bashasdg4134 8 месяцев назад
Nice...
@Honesty85000
@Honesty85000 11 месяцев назад
Swamiji chaala pationcy tho ans chesadu great sir
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 11 месяцев назад
Qube tv lo పూర్తి వీడియో చూడండి. బైరి నరేష్ దగ్గర ఏం లేదు ఆంతా డొల్లే 😂😂
@bunnygangula2571
@bunnygangula2571 11 месяцев назад
Jai shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💪🏻
@sujit3280
@sujit3280 11 месяцев назад
Good job sir 👍
@Arrachinthala
@Arrachinthala 11 месяцев назад
Nice ❤❤❤
@Bv.SatyanarayanayadavSat-rg9gh
@Bv.SatyanarayanayadavSat-rg9gh 11 месяцев назад
Super Swamy +Naresh is good 👍🎉❤ World is Cool; All is Equal.
@rampellicreations7856
@rampellicreations7856 11 месяцев назад
Naresh ni ilage Christians and muslims daggaraku vellamanu
@satyanarayanamathireddy1511
@satyanarayanamathireddy1511 11 месяцев назад
స్వామి చాలా బాగా చెప్పారు నరేష్ గారికి బుర్రకెక్కిందనుకుంటా .
@nakkanageswararao6836
@nakkanageswararao6836 11 месяцев назад
జైశ్రీరామ్
@tejatejatrja5673
@tejatejatrja5673 11 месяцев назад
Jai sriram
@mallikarjunacreations6961
@mallikarjunacreations6961 11 месяцев назад
ఈ విదంగా ముస్లింలను కూడా ఇంటర్వ్యూ చేస్తారా
@barathreddy4153
@barathreddy4153 11 месяцев назад
భైరి గాడికి గట్టిగా బైరి గా పడింది
@Indian-ch3wo
@Indian-ch3wo 11 месяцев назад
మతానికి వత్తాసు పలికే వారికి ఆ భక్తుడు ఖచ్చితంగా ఉపయోగపడతాడు
@Raz12350
@Raz12350 11 месяцев назад
భక్తి అనేది ఒక బిసినెస్
@srinukesanapalli2523
@srinukesanapalli2523 11 месяцев назад
Guruvugarubaga. Chapearu
@Vaddepelli-lt9tp
@Vaddepelli-lt9tp 11 месяцев назад
వెదవ నరెశ్ గాడి కి సామి గారు మంచి ఉపదేశం చేసారు
@rameshkumar-nk7ib
@rameshkumar-nk7ib 11 месяцев назад
Byri Naresh garu interview kosam Baga arrangements chesaru..... super naresh
@chintaladaomkar1600
@chintaladaomkar1600 11 месяцев назад
Super 👍😊
@moyyaraghunadh5876
@moyyaraghunadh5876 11 месяцев назад
Super naresh garu
@gadamnmallesh9556
@gadamnmallesh9556 11 месяцев назад
bhaaga cheppa ru master
@ambareeshabujji1454
@ambareeshabujji1454 11 месяцев назад
ಸೂಪರ್ naresh anna
@bashabasha3861
@bashabasha3861 11 месяцев назад
Interview with well educated.
@rameshrasoori4669
@rameshrasoori4669 11 месяцев назад
బైరికి స్వామీజీ అడిగిన దానికి ఒక్క దానికి సమాధానం చెప్పలేదు .. ముందు నీకేం తెలుసో చెప్పాలి గదా శుంఠ... స్వామి బాగా దించాడు
@_RajuRathod
@_RajuRathod 11 месяцев назад
ఏ #వస్తుఉత్పత్తి లేకుండా, పని లేకుండా easy గా బతికేది ఈ దరిద్రులు మాత్రమే..... జై భీమ్.
@sridharelluri2828
@sridharelluri2828 11 месяцев назад
Ye Pani cheyakunda reservation plus adavi sampadani dochukune chettha Naa kodakavu neevu
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 11 месяцев назад
వస్తువులతో నీకు పని వాళ్ళకేం పని. నీ సుఖం కోసం నీకు అమ్మాయి కావాలి కానీ వారికి ఆవసరం లేదు
@dtirumala9030
@dtirumala9030 2 месяца назад
Bheem ki meening
@southindianfoods8525
@southindianfoods8525 10 месяцев назад
Gurugii 👍
@kalyannnBH
@kalyannnBH 11 месяцев назад
Good location to discuss serious things
@dasarimurali4227
@dasarimurali4227 11 месяцев назад
Prabhaka yogiji garu matladu thunte manasu prashanthnga inka inka vinalani maroka dibhet naresh garu
@dageprem
@dageprem 11 месяцев назад
Jai insan❤
@akulajafar5905
@akulajafar5905 11 месяцев назад
అరే అన్నా అతనికి పిచ్చి పట్టి అతను అలా చేస్తే మీరు వదిలేసి బైరి నరేష్ అన్న మీరు బాగా చెబుతున్నారు జై భరత మాత
@sureshsurya4868
@sureshsurya4868 11 месяцев назад
Elanti swami gadi valana mana desam develop kakunda vundhi....,. Miru great naresh anna
@hindudvr
@hindudvr 11 месяцев назад
నరేష్ బాబు ఒకసారి ఆలోచించాలి కదా. నమ్మకం చాలా విలువైనది నమ్మనోనికి జ్ఞానం రాదు కదా.
@routhulakshmiradha8028
@routhulakshmiradha8028 11 месяцев назад
Anchoring development chesukovali?
@sriharireddyrondla2105
@sriharireddyrondla2105 11 месяцев назад
Dear naresh If you don't believe others and their practices please keep quite. Just for your existence, don't touch others beliefs. I m sure, u r being doctorate, u will understand one should not hurt others
@rajashekhartekumalla8049
@rajashekhartekumalla8049 11 месяцев назад
Chaala manchi interview chesaaru anna
@RajuRaj-vy9yc
@RajuRaj-vy9yc 11 месяцев назад
Dr antey enka em cheppalev Emraan bairi chepuu 😅
@sandayadagiri6731
@sandayadagiri6731 11 месяцев назад
సూపర్ బ్రో
@suribabu-xm6tp
@suribabu-xm6tp 10 месяцев назад
Marananni apamanadi,mudanammakalu unnavi ani nammuthanu.
@radapakaranjithkumar8772
@radapakaranjithkumar8772 11 месяцев назад
హాయ్ ఆన్న జై భీమ్ 🤝👌
@prkentertainment8938
@prkentertainment8938 11 месяцев назад
Swamy correct ga chepparu adoka shakthi devudu ledanithittina ninnu kaapadindhe devudu adhi niku ardam kavatledu adokaroju ardham cheskuntavu
@prkentertainment8938
@prkentertainment8938 11 месяцев назад
Dayyam padithe vadilisthamank Church lo poonakalocchinattu, picchipicchi chedhtalu, eppatiki 2023 Lo kuda manthram tho maatalu rapisthada? Prayer chesthe spot Lo nadavalnivadu nadusthada, kidney lo raallu healing chesthe pothaya?
@yohanjoy3845
@yohanjoy3845 11 месяцев назад
ఇంద్రియ నిగ్రహత అంటే గంజాయి, బొంగు తాగటమా?
@vinodkuramana9223
@vinodkuramana9223 11 месяцев назад
Naresh garu meeru Christianity (PD Sundara Rao ) gari tho interview cheyandi He is in vizag
@universal7527
@universal7527 11 месяцев назад
👍👍👍
@chirunomula8904
@chirunomula8904 11 месяцев назад
Jai bairi
@swero1695
@swero1695 11 месяцев назад
Hi Anna jai bhem Jai bair narsh
@user-ct7pb6ev3u
@user-ct7pb6ev3u 11 месяцев назад
తల్లి తండ్రి కలిస్తే పుట్టిన అనుకుంటోండ్..నరేష్ గాడు..వాలికి లోపల పిండం కి జీవం ఎలా వచ్చిందో.మీ అమ్మ నాన్నకి అదిగి చెప్పా..వెస్ట్ ఫెలో
@srinathreddy5660
@srinathreddy5660 11 месяцев назад
వీడికి తండ్రి ఎవరో తెలియదు కదా
@karunakrreddy7485
@karunakrreddy7485 11 месяцев назад
Thanu chepindhi nijame
@rathoddhanraj
@rathoddhanraj 11 месяцев назад
Jai bheem and jai Naresh
@mohanraogubbaisharmith2119
@mohanraogubbaisharmith2119 11 месяцев назад
Good information
@venkatesh5381
@venkatesh5381 11 месяцев назад
Good
@user-kj3yk2ix8r
@user-kj3yk2ix8r 11 месяцев назад
👌✊✊✊
@proudtobeanindian3603
@proudtobeanindian3603 11 месяцев назад
Bairy Naresh neku dammunte sadguru jaggi vasudev garini interview cheyyandi,
@sreenivasgoudraparthi935
@sreenivasgoudraparthi935 11 месяцев назад
Make discussion with garikapati r chaganti and bairi naresh
@gadamnmallesh9556
@gadamnmallesh9556 11 месяцев назад
well said hw is big mududu
@Russhee468
@Russhee468 11 месяцев назад
వాల్మీకి భక్తకన్నప్ప ఇంకా ఎంతోమంది ముందు దేవుళ్ళు లేరన్నారు తర్వాత వారే మ హా భక్తులు అయ్యారు. Bairi కూడా అంతే...
@kudachinna4579
@kudachinna4579 11 месяцев назад
🎉🎉🎉🎉
@prkentertainment8938
@prkentertainment8938 11 месяцев назад
Christians prayer oil raasthe rogalu thaggipothaya, Hospital ki thiskellakunda prayer hall ki thiskelthe pranampoindhi mudanammakkaalu nirmulana churchulakivelli kuda cheppandi evi kuda muda nammakalani first e pani cheyandi
@mravi7857
@mravi7857 11 месяцев назад
Anna... please follow guruji last words...neeku anukokunda thagiladu...neevu koncham thakkuvaga anchana vesavu...he is very clear...he is nowadays babji...updated 2.0 version...inkoncham discuss chesi vunte bagundedi
@pramodbandari1391
@pramodbandari1391 11 месяцев назад
vidu cheyyadu endukante imkaasepu cheste swami vastavaalaki prasnalaki vidi daggara samadhanam undadu mariyu vidi asalu rupam swamiki teliste vidiki pedda raddu dimputadu ani paripoyadu mata datavesadu
@abcd-hl4wd
@abcd-hl4wd 11 месяцев назад
Jai beem jai namo buddha
@eppallasrikanth1338
@eppallasrikanth1338 11 месяцев назад
Nammakam... ప్రాక్టీస్...అనుభవం...నమ్మకం లేనప్పుడు దాని గురించి మాట్లాడటం మీకు తగదు
@sitamahalaxmi3261
@sitamahalaxmi3261 29 дней назад
Naresh gaaru nijamaina Devudu Andi
@konthamadellu2529
@konthamadellu2529 11 месяцев назад
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 11 месяцев назад
బైరి నరేష తమ్ముడు కరెక్ట్ గా సూపర్ అన్న 🎉🎉
@raghubabu2205
@raghubabu2205 11 месяцев назад
Jai guru
@thirupathithalari889
@thirupathithalari889 11 месяцев назад
జ్ఞానం అనేది లేనివాళ్ళు అని నిరూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అజ్ఞానులని ఇలాగే బయట పెడుతూ ఉండాలి అన్న
@gaddikumar4506
@gaddikumar4506 11 месяцев назад
Prasnalu adigy mundhu prasna gurunchi oka clarity vundali
@mandasrinivas2203
@mandasrinivas2203 11 месяцев назад
వీడు చిన్నప్పటి నుండే వీడి nannaku puttinano లేదో అని vidiki anumanam
@worldreading
@worldreading 11 месяцев назад
ఎం పని బాట లేకుండా ఉండేవారినే సన్యాసులు అంటారు
@spiritualflutenotestelugu4660
@spiritualflutenotestelugu4660 11 месяцев назад
చెక్క ముక్క లో వేలాడే శవాన్ని ఆరాధించే వాళ్ల కన్నా సన్యాసులు ఎంతో గొప్పవారు కదా అన్న🤔
@Bagariraju-zr3bd
@Bagariraju-zr3bd 11 месяцев назад
Ni porataniki na johar naresh anna. I support you
@ganeshvavalkar9667
@ganeshvavalkar9667 11 месяцев назад
Anna vadiki pichi undai anna vadithuo 2 mints evvadamy akkuva
@gajaykumar3812
@gajaykumar3812 10 месяцев назад
Publicity apu ra naresh
Далее
Идея под заказ😂
00:20
Просмотров 168 тыс.
Склеил девушку-курьера ❤️
01:00
Beda budaga jangalu
2:34
Просмотров 46 тыс.
Идея под заказ😂
00:20
Просмотров 168 тыс.