హాయ్ సిస్టర్ సూపర్ గా ఉంది సేమ్ నా పరిస్థితి అంతే మా ఆయన నా దగ్గర డబ్బులు తీసుకొని మీ డబ్బులకు మొత్తం చక్కెర వడ్డీ వేసి ఇస్తాను బంగారం అంటూ ఉంటాడు ఇచ్చింది లేదు ఏమి లేదు
హలో సులోచన అక్క & బావ 🙏. Good morning& welcome . ఎలా ఉన్నారు 👍. అక్క, బావ మీకు అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏 . సులోచన టీచర్ లెక్కలు.సూపర్ . బారువడ్డి , చక్రవడ్డీ, మా అక్కయ్య తో మామూలుగా ఉండదు,😂 అది గాంధీ తాత అకౌంట్ , ఇది సులోచన అకౌంట్. 👏👏😂😂మీరు చాలా ఫన్నీగా ఉంటారు 😅. మిమ్మల్ని చూస్తే మనసుకు రిలాక్స్ గా ఉంటుంది అక్క. 🙏
అమ్మా సులోచన!ఇలా 15 years వడ్డీ లేని లెక్కలు రాసి రాసి రాసి డైరీ లు నిండాయి కానీ ఒక్క రూపాయీ వసూలు కాలేదు. లెక్క lakhs లో తేలింది. ఇంక papers waste చెయ్యడం ఎందుకని 5ఇయర్స్ నుండి రాయడం మానేశా.
మా తాతల కాలంలో ఫైనాన్షియల్ ఇచ్చే దొరలు ఉంటారు చూడు ఆ టైప్ అయిపోయింది అన్నా సిస్టర్ ఇంకెప్పుడు సిస్టర్ దగ్గర నువ్వు పైసలు తీసుకోకు కావాలంటే ఎవరి దగ్గర నుండి తీసుకో. నన్ను అడుగు నేను ఇస్తా అయ్యబాబోయ్ మిత్తి అసలు వడ్డీ చక్ర వడ్డీ ఈ జన్మలో 200 అప్పు తీరేటట్టు లేదు 😂😂😂😂😂😂🙏🙏🙏🙏
Sister anni Red book lo note cheyandi ma sister tho mamulaga undadhu RBI lo iena appu thisuko rate of interest thakkuva ma sister dhagara rate of interest ekkuva gurthu pettuko bava