🙏👍 ఇంకా కసరత్తు కావాలి,ఆరు నెలల వరకు టైం ఇవ్వాలి, ఇది కూటమి ప్రభుత్వం, కూటమి లో సన్నాసులు, చాలా మంది ఉన్నారు, ఇది ముందు చూపుతో ఆలో చేయించాలి, గౌరవ నీతులు చంద్రబాబు గారికి నిద్రలేని రాత్రులు గడుస్తూ ఉన్నాయి,🙏👍💯
ఇదేమి పంపకం 135 సీట్లు వచ్చిన టీడీపీ కి 60 పోస్టులా 21సీట్లు వచ్చిన జనసేన కు 30 పోస్టులా 6 సీట్లు వచ్చిన బీజేపీ కి 10 పోస్టులా చాలా వింతగా ఉంది బీజేపీ జనసేన లు టీడీపీ ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయి
తెలియనప్పుడు ఈ వీడియో ఎందుకు. పేర్లు చెప్పే దమ్ము కూడా ఉండాలి. నామినేటెడ్ పోస్ట్స్ విషయంలో బాబుది చేతగాని తనం. ఆలస్యం చేస్తూ పోతే 100000 అప్లికేషన్స్ వస్తాయి. ఆ విషయం లో జగన్ మగాడు. ఇలా ఆలోచస్తూ పోతుంటే 5 సంవత్సరాలు గడిచి పోతాయి. టీటీడీ చైర్మన్ కు అశోక్ గజపతి రాజు, rrr కు ఇవ్వండి.