Тёмный

వ్యవసాయం వెనుక కథ మరియు పొలం ట్రాన్స్ఫర్మేషన్|| Farm Transformation 

B Like BINDU
Подписаться 273 тыс.
Просмотров 542 тыс.
50% 1

మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ
www.maatamanti....
వ్యవసాయ భూమి ఎలా కొనాలి ??
www.maatamanti....
For Telugu Text Recipes Visit
www.maatamanti...
For English Text Recipes Visit
www.foodvedam....

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
అందరికీ నమస్కారం 🙏🤗. ఈ వీడియో ను ఎడిట్ చేయడానికి నాకు 4 రోజులు పట్టింది. పాత పాడయిన ఫోన్ లో నుండికూడా డేటా వెతికి తీసుకుని చేయాల్సి వచ్చింది. వాయిస్ ఓవర్ చెప్దాము అంటే మా ఇంటి చుట్టు పక్కల ఇంటీరియర్ వర్క్స్ జరుగుతుండడంతో పగలంతా బాగా శబ్దాలు వస్తున్నాయి. అందువల్ల నిన్న రాత్రి అంతా మేలుకుని వాయిస్ ఓవర్ చెప్పాను. ఇవాళ తెల్లవారు 9 గంటలకు పడుకుని 12 గంటలకు లేచాను. నిద్ర లేదు. కాసేపు పడుకుని లేచిన తర్వాత మీ అందరికీ రిప్లై ఇస్తాను. అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను. ధన్యవాదములు.🙏🤗
@నేను-వ6ఖ
@నేను-వ6ఖ 4 года назад
Normal day ki vacheyandi sister, nenu okappudu night owl not atm, manchi breakfast fast tinandi like sprouts , walking cheyyandi 30 min etc...stay fit
@rathikap614
@rathikap614 4 года назад
Hi Ela unaru Ayyho mirintha shift naa Andi mi ayanaku kastamey Mari 😃😅 paravaa ledu ..జో జో అచ్యుతానంద జోజో ముకుందా లాలీ పరమానంద లాలీ. గోవిందా.. పడుకోండి
@pkjsblbhukyabrunolucy223
@pkjsblbhukyabrunolucy223 4 года назад
Ok take rest
@bestthoughts296
@bestthoughts296 4 года назад
U r really gr8 inspiration Bindu.
@SSR_26
@SSR_26 4 года назад
Dedication 👏👏👏👏
@majjiramya2125
@majjiramya2125 4 года назад
యువ మహిళ రైతు చాలా సంతోషంగా ఉంది. మాది వ్యవసాయ నేపధ్య కుటుంభం మీరు చేస్తున్నది నా డ్రీమ్.నేను కూడా ఎప్పటికీ అయినా ఇలా చేస్తాను.ఏ వీడియో వల్ల మీ ఫలితం వెనుక ఎంత కష్టముందో అర్ధమయింది.
@udaymaturi
@udaymaturi 4 года назад
Thumbnail photo Nagarjuna laga unnadu mee husband 💥💥💥💥
@srinuraju3857
@srinuraju3857 4 года назад
మీరు వ్రాసినది చదివాను మీ వీడియోలు అన్నీ చూసాను. మీ పట్టుదల మీ ఇద్దరూ ఒకే మాట మీద ఉండి ఏదైనా సాదించగలము అని ఋజువు చేశారు సూపర్
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
🙏🤗
@gemeniish
@gemeniish 4 года назад
Excellent Madam
@SreeramakrishnaMahesh
@SreeramakrishnaMahesh 4 года назад
చాలా మంచి విషయాలు చెప్పారు.. గ్రేట్ మీరు మీ వారు..వ్యవసాయం మరచి పోతున్న ఈ రోజుల్లో మీ శ్రమ పట్టుదల అందరికీ ఇన్స్పిరేషన్
@udayagirisreenivasulareddy3703
@udayagirisreenivasulareddy3703 4 года назад
మాటామంతీ లో మీ పోస్ట్ చదివాను..అక్క.....హార్ట్ కి చాలా దగ్గరగా అన్పించింది...మీరు చాలామందికి inspiration Akka.....good luck Akka.. మీరు ఎప్పుడూ happy గా ఉండాలి అని కోరుకుంటున్న అక్క......
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
థాంక్యూ సో మచ్ మా 😊🤗
@sudhalingam3915
@sudhalingam3915 4 года назад
బిందు గారు మీ ఆలోచనలు చాలా బాగుంది, నిజంగా మీరు చాలా మందికి inspiration ఔతారు, మీ వీడియోస్ లో అన్ని మంచి విషయాలు ఉంటాయి, మీరు మాట్లాడే విధానం అందరికీ అర్థం అయ్యేలా ఇంటిలో మనిషి మాట్లాడుతున్నట్లు ఉంటుంది, తప్పకుండా మీ ప్రతికల నెరవేరాలని, ఇంకోటి మీ వీడియో లో కనిపించే ప్రతి మనిషికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు అది మీలో ఉన్న చాలా మంచి క్వాలిటీ, గొడ్ బ్లేస్ యూ n యువర్ ఫ్యామిలీ బిందు గారు
@nagarampasulamogili3912
@nagarampasulamogili3912 4 года назад
చాలా ఓపికగా వివరించారు.త్యాంక్సండి. లక్షల్లో ఖర్చు,కాని ఆత్మ సంతృప్తి కి మించిన సంపద లేదు. వెరీ నైస్.
@padmaja58
@padmaja58 4 года назад
చాల మంచి పని సరైన time లో మొదలు పెట్టారు.మీ video మీలాంటి youngsters కి చాలా ప్రోత్సాహం కలిగిస్తుంది.
@ShivaShiva-mc4xp
@ShivaShiva-mc4xp 3 года назад
అమ్మ మొట్ట మొదటి సారి మీ వీడియో చూసాను చాలా మంది యొక్క ఆశలు కలలు మీ వీడియో రూపంలో చూసుకునే అదృష్టం నాకు కలిగింది. ఆ భగవంతుడు మీకు ఇంకా ఎంతో శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మీరు మరో నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాలి .
@sangampushpa5295
@sangampushpa5295 4 года назад
మీ youtube channel videos మీ website మాటామంతి చూస్తున్న మీ దంపతులను చూస్తున్న ఈ సమాజ ని కి ఒక ఆదర్శ దంపతులు దొరికి నారు అనిపించింది. ఒక మంచి భార్య భర్తగా ఒక మంచి తల్లి తండ్రి గా మంచి సిటిజెన్ గా ఉన్నారు అనిపించింది. God bless you , Your Family.
@srinivasgoud4732
@srinivasgoud4732 4 года назад
మీరు మీ వారు గ్రేట్ అండి చాలా మంది అంటుంటారు అనుకుంటారు వ్యవసాయం చేద్దాం అని కానీ చేయరు మీరు అనుకున్న వెంబడే పొలం కొని వ్యవ సాయం ప్రారంభించారు గ్రేట్ అందులో లాభ నస్టాలు పక్కన పెడితే మీరు చేస్తున్న పని మీ గౌరవం పేంచుత ది నేను మీ పొలం వీడియోలు చాలా మటుకు చూసాను మీరు మీకు సహకరిస్తున్న మీవారికి శుభాభినందనలు ....
@pranavi807
@pranavi807 4 года назад
Mi husbnd and wife complimenting each other. Devudu okati theeskupothe inkokti isthaarantaaru.. Mi husbnd and papa n miru okariki okaru lucky charm.. Moulds tho tho concrete structure chryinchaarante mi determination entha strong..this is what we called living life in our terms...most of us dont dare to ..wish we r like u... Stay blessed..lots of love😍
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
Thank you so much andi Lakshmi garu🤗🙏
@ashokmandadi
@ashokmandadi 13 дней назад
Madam,I am software employee but t I am very much interested for agriculture and for spending time in nature but I did not get the chancebut but by seeing your videos ,I am very satisfied ,the way you are loving animals is awesome
@sriharisanjeevi558
@sriharisanjeevi558 4 года назад
Today understood your strong determination towards agriculture and feel emotional when you called vendor of land for first harvesting 🙏
@girijala.surapunaidu6958
@girijala.surapunaidu6958 4 года назад
నాకు చాలా ఆనందంగా వుంది. మీ వీడియో ల ద్వారా తెలుసుకుంటున్నాను మంచి అనుభూతి కలుగుతుంది.
@kittukittu9356
@kittukittu9356 4 года назад
He’s not a high rated geologist... he’s an overrated geologist😆 Very inspiring story andi 🙂
@nareshwriter7754
@nareshwriter7754 3 года назад
నేను కూడా ఇలాంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ఐదు సంవత్సరాల్లో తప్పకుండా నిర్మిస్తాను అందుకు మీరే నాకు ఆదర్శం మీకు ప్రత్యేక ధన్యవాదాలు
@gjeswin4086
@gjeswin4086 3 года назад
👉💪💪👌👌👌👌👌🌾🌾🌾🌾🌾🌾🌾🌾
@erlanadhish3186
@erlanadhish3186 4 года назад
మీకు ప్రతిది తెలుసుకోవాలి అని ఆలోచన తపన .కష్టం .ఓపిక .తెలివి అన్ని మీలో ఉన్న యం డి........బిందు గారు మీరు ముందు ముందు మీరు అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయని ఆశిస్తున్న........🙂👍👌🙏
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
ధన్యవాదములు అండీ 🤗🙏
@veerasekhar116
@veerasekhar116 4 года назад
అంతు లేని చరితలకి ఆది మీరు కావాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుతూ మీ శ్రేయోభిలాషి..... కె.వీరశేఖర్...
@saraswathivennapusa2136
@saraswathivennapusa2136 4 года назад
15000 పెట్టిన జియోలోజిస్ట్ కంటే ....500 పెట్టిన కొబ్బరికాయ స్వామి బెటర్ అన్న మాట.....
@girishbabu2226
@girishbabu2226 4 года назад
Kobbari kayato chuste water yela vastundi🤔🤔
@durgab4411
@durgab4411 4 года назад
@@girishbabu2226 logic telidu kani prove ayyindi ga correct ani
@suta446
@suta446 4 года назад
Kobbari Kaya giolagist ni komcham u tube lo famous cheyand I..tvaralo 500 nunchi 15000i ki tvaralo vellipothadu me dayavalla 😄
@sriharisanjeevi558
@sriharisanjeevi558 4 года назад
Yes. No failures in coconut method,,😄
@vasanthareddy7504
@vasanthareddy7504 4 года назад
May be, ma land lo kuda kobbarikaya tho try chesi vesam .success ayyindi
@bollasisters9468
@bollasisters9468 2 года назад
మీరు వీడియో ఎడిటింగ్ చేసే విధానం first నుండి last వరకు ఎంత బాగా చూపిస్తున్నారు. Nice mem
@braamam1128
@braamam1128 3 года назад
బిందు గారూ!మీ వ్యవసాయం వెనుక కథ,చూసాను.చాలా శ్రమ పడి,ఉక్షాహంగా పనులు చెస్తూంటే, చాలా ఆనందం కలిగింది.అలాగే,మీ పాఠాలన్నీ మొదలు పెడుతున్నాను. నేను పగలంతా, *టి*దుకాణం నడుపుకుంటూ, వ్యవసాయం శిక్షణ నేర్చుకుంటున్నాను.ఈ సమయంలోనే కాస్తా తీరీక దొరుకుతుంది... మీరు పనులు చేసుకుంటూ, పాఠాలు బోధించడం నచ్చింది.
@erlanadhish3186
@erlanadhish3186 4 года назад
వామ్మో మీకు చాలా తెలివి ఉందం డి... ........🙏👌👍🙂
@sumatej1
@sumatej1 3 года назад
Bindu garu I heard your entire video ekkuva dabbu karchu cheste agriculture sucess avvadandi.. meeru polyhouse, shadenet chesaru and now hydroponic antunaru.. but meeru 100% subhash palekar natural farming cheste low investment tho constant income create cheyavachu... if you wish you can visit many farms in karnataka Pranam 🙏🙏🙏
@BLikeBINDU
@BLikeBINDU 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Zt27Q6guPfA.html nenu kudaa adey cheddamu anukuntunnanu andi ....half of the day i'm spending on gaining knowledge about ZBNF and multilayer farming...
@sumatej1
@sumatej1 3 года назад
@@BLikeBINDU I have spent almost 2 years in gaining knowledge about zbnf.. if you come karnataka please visit narayanareddy farm in dodaddaballapur, he has 40 years experience but he is no more 2. 70 acre of land near tiptur of tumakur district, praticing zbnf from 10 + years with five layer model.. the farmers are own brothers nataraju and nagaraju 3. Thammaya is also 40 years old natural farmer from hunsur near mysore. I am also getting into natural farming this month and trying to grow 40+ vegetables and green leaves targetting the customer directly.. All the best please use desi seeds, beejamrutha, jeevamrutham, live mulching and wapsa in the soil
@saraswathichevva2612
@saraswathichevva2612 4 года назад
మీ పొలం ఎంత కి కొన్నారు
@rameshbhirisetty4493
@rameshbhirisetty4493 4 года назад
నమస్తే మేడం గారు... మీ వీడియో లు అన్నీ చూస్తాను.. చాలా బాగా వర్ణన ఉంటుంది.. నేనూ ప్రకృతి ని ఎంతగానో ఇష్టపడతాను... ఇంకా వీడియో లు చేయండి.... ఇతరులకు ఆదర్శం గా ఉంటుంది 🙏
@padmavathidevi8872
@padmavathidevi8872 4 года назад
OMG! I really need to learn lot of things from you not only me, this entire generation who waste their time by binge watching and spending loads of time for entertainment. But really Hats off to you. by the way meeru aem job chesevaru alage ekkadi nundi vacharu.
@jayatiweb5193
@jayatiweb5193 3 года назад
మీరు సూపర్ మేడం ... మా అందరికి ఇన్స్పిరేషన్ ,,, ... ఆవు గురుంచి మీరు చెప్పిన విషయం బాగుంది
@VinaykumarElluru
@VinaykumarElluru 4 года назад
Meeru naaku chala baga nacharu...ma'm U are one of the purest soul that I saw The way how you think & while way how u treat is amazing Mee valla chala impact padutundi....naa future meeda Thankyou so much Bindu ma'm Keep smiling Keep motivate & lead a happy life....
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
Thank you so much dear Vinay..🤗😊🙏
@Mppsbasanthapur3920
@Mppsbasanthapur3920 2 года назад
Mi videos nenu thappakuda chustanu time vunnappudalla, But dani venuka entha kastam vundi anukoledu, mi alochanalu chala manchiga vuntae anduke miku alagaina ha devudu manche chesadu, kastam vachindi kada ani neerasinchi poledu anduke eppudu mi form 👌👌👌👌ga vundi..... Super Bindu garu....
@JPZecan
@JPZecan 2 года назад
Thank you sister! Nice video! I am from Hyderabad but have been living in Canada for the last 35 yrs! My dream is to own a small farm near Hyderabad and live a peaceful like yours! Maybe we’ll meet one day and you can provide guidance and direction on how to make my dreams come true! Thank you!
@purushothamaraocheerala4333
@purushothamaraocheerala4333 4 года назад
మీరు వర్ణించిన తీరు స్వయంగా వచ్చి చూసినట్లుగా అనిపించింది కష్టలు లాభాలునష్టాలు ఎంతో వివరంగా చెప్పారు
@saivarmacherry2823
@saivarmacherry2823 4 года назад
I'm an agriculture student...😍love u guys proud to be an agriculturist😍🚴
@sharadhaa5235
@sharadhaa5235 3 года назад
మీరు డ్రీమ్ గా ఏమనుకున్నారో అన్నీ నేను కూడా అనుకున్న కానీ మీరు గెలిచారు మీలా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం
@bhavanimaheshvlogs
@bhavanimaheshvlogs 4 года назад
Prathi women mimalni inspiration GA thisukovali mam. Hatsoff
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
😊🙏
@rajinichowturi5815
@rajinichowturi5815 2 года назад
Oh my god maa plan kooda ide andi..pillalu settle aina tarwaata memu kooda elaage plan chesukunnaamu...last month memu 6 ekaras land konnaamu..next farm house plan chestunnamu..mee videos naaku chaala use full ga vunnayi ..maa thoughts anni meeru vedios lo choopistunnanduku chaala thanks andi
@karranaveenreddy616
@karranaveenreddy616 4 года назад
Sister me patience and dedication ki hats off..🙏🙏🙏
@adityaadusumilli
@adityaadusumilli 4 года назад
థాంక్స్ బిందు గారు , నాకు ఉన్న ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా కొన్ని సమాధానాలు వచ్చాయి .
@meethocheppana
@meethocheppana 4 года назад
Challa mandike challa interestlu vuntai but avi ela fulfill chesukovalo telika vadileystaru.but rooju vatigurinchi aalochestu badapadataru.kaani meeru maatram city life lo vundi kuda elanti interest nee fulfill chesukunnaru.very gud and very inspiring. Keep motivating like this.
@Manjucreations716
@Manjucreations716 4 года назад
Hi bindu garu mottam Enta karchu indi
@AHABBAKA252727
@AHABBAKA252727 3 года назад
highly educated, high rating Geologist, gave three points for drilling, charged 15,000 rupees taken two people for assisting, utilized others transportation. In spite of all these 480 feet of bore drilling, no water. The amount given to bore-well people for first digging also gone (whether if they charged full loss to ours, if they charged less part loss to bore-well persons). Above all the pain, agony, mental stress on the owner is limit less. Thank god or the people around at that time (probably night), they brought a local man. Very nice man, who charged just 800 and can able to hit the water at 110 feet. Is he be called a novice since he charged 800, worked in night, helped others, mostly re leaved us from our pain. I too got the same experience, so I vented out my feelings. thats it. This I am watching again for second time. So I thought to congratulate yours (all Team) efforts and your concern about Earth, Water, Trees. Thank you once again for giving nice tips what we don't know.
@mmaaroju
@mmaaroju 4 года назад
I felt soooooo happy when you said you got water and background music melted heart ..... your black and white pic is soo classic. God bless your family 🏡
@annapurna6994
@annapurna6994 3 года назад
Bilikl
@nayanmomvlogs3642
@nayanmomvlogs3642 4 года назад
Meet videos chusina pratisari edo teliyani anubhuti spurthi kalugutundi , nenu oka pharma company li research scientist ga work chestunnav kani mee agriculture videos chusinappudalla maa husband ki cheptuntanu manam kuda start cheddamani, actual ga memu ee year city lo house kondamanukunnam kani mee videos chusina taravata decide ayyanu illu kadu mundu polam konali ani exactly meeru ela nature ni enjoy chestaro naku kuda alane istam ee concrete jungle lo unde kanna polam lo chinna illu kattukoni undadam ento happy ga untundi, thank u thank u so much for being a role model for everyone
@TreenaLikesFarming
@TreenaLikesFarming 4 года назад
U r very lucky to get such a supportive husband, after reading ur article, i congratulate both for Being such understanding couple🌸🌸
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
Thank you so much andi.. aa poly house maadi kaadu...we took it for lease... okka polyhouse shed kattali ante ippudu 50 lakhs ki paina avutundi... andulo govt 75% subsidy istundi..25% farmer pettukovali. nenu cheppindi polyhouse shed gurinchi kaadu andi... land price+leveling+structure+Electricity+bore well+fence+gate etc... antha kalipi. that too 4 years back..
@varalaxmi1722
@varalaxmi1722 2 месяца назад
Thanks Bindhu garu 🙏🏼🤝🏻
@shailualugoju7070
@shailualugoju7070 4 года назад
Hi Bindu your husband sachin and your understanding levels are good, that’s way your doing good job 👍
@chaitanya9989
@chaitanya9989 4 года назад
Chala Mandi polam Konna tarvata panta Yeppudu vastunda.yepudu na chetulato tesukundama ani yeduru chusraru.but polam. Amminavallato puja cheyinchuru chudandi really ur in big heart.me smile me happy ness yeppatiki ilage undali. Nice couples
@karunatananki51
@karunatananki51 4 года назад
Such a beautiful journey!! Had tears when u had first harvest. One of the best videos!! I read your post but still didn’t realise when the video ended. Good job !!your journey is just amazing and you informing every detail so that every bit of info will be useful to others talks about ur honesty and attitude to help others.No words to express the joy in watching this video!!
@dineshdesignengg6900
@dineshdesignengg6900 4 года назад
Oka Chandamama Kadha cheppinattu Bale chepparu...!! Okka nimisham kuda skip cheyyalanipinchaledu.. Great inspiration for me and my wife..!! God Bless You..!!
@thirupathijagati628
@thirupathijagati628 4 года назад
My Dream Also Like That.
@madhavilatha1886
@madhavilatha1886 4 года назад
Meru chepthunatha sepu chinapudu chandamama bomarillu books lo storys vinatu vinanu.. Very nice.. Meruteaching line lo undi untey manchi students tayaraye valu... Clear ga inka vinalanipincheydatundhi... Good bindu
@seshgiriraokv5159
@seshgiriraokv5159 4 года назад
Madam do atleast 5 min video spending ur day with ur family
@lavanyasivadarshan5252
@lavanyasivadarshan5252 4 года назад
చాలా చాలా చాలా thanks అండి 🙏🙏🙏🙏ఈ వీడియో కి. మీకు చాలా ధన్యవాదములు.. సూపర్ గా explain చేసారు. amount తో సహా బాగా చెప్పారు.. thank యూ so much బిందు గారు
@lakshmilavanyachowdary8876
@lakshmilavanyachowdary8876 4 года назад
Life ante concrete jungle kadhu nature's lap ani perfect ga lead chesthunnaru. So nice
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
@Vedhik Chitturi avunandi meeru annadi maatram nijam loss vastundi... prastutaaniki 'earning' kosam cheyatledu..just 'learning' kosame andi... subabul, malabar ilaantivi vesthe ika mana pani ekkuva undadu..ekkuva care teesukovalsina avasram undadu...appudu maaku aa farm tho pani chese interaction taggipothundi anipistundi...thappo oppo kashtamo nashtamo annee try cheyali okasari..annee expermients cheyali... em cheste vastundi enduku raadu ivannee telusukovali ante struggle cheyali. and Narmada garu meeku knowledge assalu thakkuva ledu...meeku chala baaga thelusu.... bahusa meekanna naake thakkuva telisi untundi...🤗😘
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
😊🤗🙏
@cherrys2627
@cherrys2627 4 года назад
Super journey madem almost all same life lead chesthuna madem memu 11acers tisukunam 2015 near by hindupur. I know the problems after buying land. For development... All most 4yrs journey... Diffrent problems every time.. That pain is sweet no pain .ee lock down lo kuda sagam salary kanuda full salary pay chesthundediii farmer okade labours ki. Any how good journey madem thanks to sir... Mee alochalananli karyarupam chesinanduku
@pajitha8848
@pajitha8848 4 года назад
What a dedication. U r great Bindu.
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
🤗🙏
@satyamcherukuri7499
@satyamcherukuri7499 4 года назад
Congratulations sister,మీ పట్టుదల కి మరియు మీ husbend coparation కి hatsof, మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని ఆ దేవుడ్ని కోరుకొంటున్నాను
@pradeeptw
@pradeeptw 4 года назад
This 27 minutes video is way better than the cinematic and DI effective representation of Mahesh's Maharshi to encourage farming. Not to exaggerate, but truly felt the smell of soil while watching this- KARSHAKUDI MATTI VAASANA
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
Thank you so much andi... 🤗🤗🙏🙏
@g.annapurna3327
@g.annapurna3327 4 года назад
Meru rasindi chadivanu Bindu garu.meru idantha cheppe varaku first lo financial ga inni problms face chesarani anukoledu.mee videos chusinapudu nenu mela undali anukunna but nenu antha financial kadu anukunedanni. meru chala great.such a nice couple.anukunnadi sadhincharu sooo great😊
@MrArudra
@MrArudra 4 года назад
Meeru organic farm chesi, oka software company employees ki supply cheste vallu manchi price estaru madam. Organic food kosam chala mandi search chestunaru.
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
haa avunandi future lo alaane chestamu🤗😊
@DurgaPrasadTamirisa
@DurgaPrasadTamirisa 4 года назад
చాలా బాగుందండి.
@arunaalrounder9959
@arunaalrounder9959 4 года назад
U both r intrested that's great
@kiranwatts6223
@kiranwatts6223 3 года назад
Hi Bindu garu, Today I accidentally started seeing ur video of Kitchen Tour, Dishwasher etc and finally this... Great Job and Salute :-)
@miriyalalakshmiphanikumari258
@miriyalalakshmiphanikumari258 4 года назад
Naku kuda polam konnuku valani vundi mi mmalini chusaka a very inspiring God bless you
@raminenisisu
@raminenisisu 2 года назад
అందరు ఇలా వ్యవసాయం వైపు మళ్లితే...పల్లెటూర్లు కళకళలాడుతాయి .
@sateeshsavarapu754
@sateeshsavarapu754 4 года назад
Thanks, sister we can see all your efforts in sharing the details to viewers. It is a good knowledge of those who want to enter in farming as a responsibility with commercial aspects. Highly appreciated...
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
🙏🤗
@priyapadma5337
@priyapadma5337 2 года назад
@@BLikeBINDU C.V.S.Padmapriya,T.P.Gudem,A.P.:Dear sister entho sramakorchi meeru,mee husband phalitham sadhinchi inka enno thelusukovalani kastapadalani,ethuku edagalanikorukuntunnaru.God bless you.All the best.
@analystprakash9145
@analystprakash9145 4 года назад
బిందు నష్టాలను కనీస స్ధాయికి తగ్గించుకోంంటే ఇవి మీకు, మీ కుటుంబానికి జీవిత కాలం గుర్తుండి పోయే మధుర స్మృతులు. మీ అభిరుచి ఎంతో మందికి ప్రేరణగా నిలవాలని కోరుతూ this documentary is far superior to all serials in Telugu television. Apologies to those who watch these serials.
@narenreddy6968
@narenreddy6968 4 года назад
we should really appreciate your persistence despite facing difficulties you guys are taking up new things. Great🙏
@ksnarayan8309
@ksnarayan8309 3 года назад
ಕಂಟೆಂಟ್ ಹಾಗೂ ಎಡಿಟಿಂಗ್ ತುಂಬಾ ಚನ್ನ್ನಾ ಗಿದೆ, i can understand the difficulties of farmers.... I like your affection regarding agriculture, good luck
@praveenkundula1987
@praveenkundula1987 4 года назад
God bless you
@lovaprasad.penkey1688
@lovaprasad.penkey1688 3 года назад
మీరు సూపర్ madam👌👌👌👌and ఆవు కోసం మీరు చెప్పిన తిరి🙏🙏🙏🙏🙏
@soujylucky8148
@soujylucky8148 4 года назад
Such a nice video Bindu! Love it. Your video is an insight if we want to farming
@mallikantiveerender7544
@mallikantiveerender7544 4 года назад
Dear sister Bindu U r doing great job, keep it up, మీ శ్రమ వృధా కాదు
@bongujagadish5132
@bongujagadish5132 4 года назад
వాటర్ పడిన ప్లేస్ చెప్పిన వాడికి 500 వాటర్ పడని పేస్ చెప్పిన వాడికి 15000
@kathakamamishu6438
@kathakamamishu6438 4 года назад
👌
@lavanyasivadarshan5252
@lavanyasivadarshan5252 4 года назад
Same మేము కూడా ఇదే అనుకున్నాం అండి. Exactly 👍👍🙏
@karanamfarms4894
@karanamfarms4894 3 года назад
ఆయన జియాలజిస్టు వీడు కొబ్బరికాయ గాడు
@ramchanduri8593
@ramchanduri8593 3 года назад
Your. Exprinance. Is. Very. Good. I. Also. Have similar. Experience. I. Come. From. Hyderabad. I. Purchase. Land. At Shadnagar. Very. Bad. People. Do not. Work. They. Drink. I. Wanted. To. Do. Scientific way. No. Water l have. 15boars only 1 boar worked. I have planted. Mango. Workers neaver. Took. Care finally , I. Got. Mango trees 4 years old.
@ramchanduri8593
@ramchanduri8593 3 года назад
I. Wanted. To. Meet. You. I. Am. Handicap 63 years. Old cont. 934704426
@UmassCutehome
@UmassCutehome 4 года назад
Mee polam alage mee polam lo house simply superb.👌
@నేను-వ6ఖ
@నేను-వ6ఖ 4 года назад
6:50 geologist 15k waste antaara, chinna kobbari kaya trick pani ayyindi ga 😂😊 500 rs to
@rajich8022
@rajich8022 4 года назад
Yentoo Bindu mee vidoes chustunte yeedo oka teliyani aanandam... I felt happy after looking this video, a nice and tough journey 👍
@jyothisgreenhouse3968
@jyothisgreenhouse3968 4 года назад
Hi Hindu Good Evening Well-done Your efforts are so futured. I appreciate your Family Hard working nature and Methods in Cultivation .
@girijala.surapunaidu6958
@girijala.surapunaidu6958 4 года назад
చాలా స్పూర్తి వంతమైన సమాచారం..
@kolapallibhargavram9231
@kolapallibhargavram9231 4 года назад
Idi mini life laga undandi mee prayanam anni ups and downs and short moments of happiness making up for those downsides👌👌👌 super
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
Thank you so much dear Bhargav garu
@luckysrilaxmi8477
@luckysrilaxmi8477 4 года назад
Meedi chala goppa manasu medam Farming cheyadamante not a joke🙏🙏🙏🙏 meela andaru alochinchalu tq keep it up 👍
@ramyasneha7401
@ramyasneha7401 4 года назад
I m emotional connect to you bindu akka and ur story I m a mute spectator.love you akka I m from framing family
@reddykasam6713
@reddykasam6713 4 года назад
Hai bindhu garu Me passion ki meru Baga dedicated ga work chestunaru it's very great thing Nenu oka vishayamlo thanks chepadaniki comment chestunanu adi entante meru first crop vochinapudu land amminavallatho pooja chepincharu chudandi that's very very great thing so thank you so much for that Meru roots marichipoledu adi great And finally all the best Congratulations 🎉
@sripushpavemparala1385
@sripushpavemparala1385 4 года назад
Dedication 👏👏
@gnanagowthami1524
@gnanagowthami1524 3 года назад
ఎంతో informative గా వుంది vdo Bindugaru, మిమ్మల్ని personal గా contact చేయాలి కొన్ని doubts మీద, ఎలాగో కాస్త తెలియచేయండి 🙏
@srassociatesltd1733
@srassociatesltd1733 4 года назад
Madam, whether it is profitable or loss.
@Straightforward786
@Straightforward786 3 года назад
Mee vedios e madyane chudam modalu pettanandi.. asalu e polam vedios avani chusinappudu .. mee laga ila practical ga ipuduna lifestyle lo ivani ela cheyagalugtunaro avani .. school books lo examples ga pettali asalu.. nijanga hats off andi _/\_
@phaniphani624
@phaniphani624 4 года назад
Certainly this information is informative to guys planning to go in this track! Well explained with out any lag....
@nareshreddyvenkat
@nareshreddyvenkat 4 года назад
Akka naaku vintene bhayam vesindhi mee hardwork gurinchi.Great meeru.chala patience vundi meeku.👌👌👌
@sivakumarkatta8304
@sivakumarkatta8304 4 года назад
Me Dedication 👌👌👌Madam 👏👏👏
@gkranthi55
@gkranthi55 Месяц назад
Well informative. Thanks andi. Subscribed!
@sremanair8669
@sremanair8669 4 года назад
Hats off to your hard and dedicated super work.
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 3 года назад
Chala bagundi medam video. Cow gurinchi baga chepparu. Tomato paper Cutting bagundi.
@RoccoHubOfficial
@RoccoHubOfficial 4 года назад
How much.is 1Acre cost, when you buyed Bindu Garu?
@vraoprogress3527
@vraoprogress3527 4 года назад
Dear Bindu nee manasu manchidi. Ade ninnu nee ambitions ni definitely fulfill chesthundi. Blessings
@rupatippana4216
@rupatippana4216 4 года назад
శిలని శిల్పాన్ని చేసినట్టు kashtapaddaru polam bagu cheyyadaniki Pattuvadalani vikramarkudu sachinsir
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
Ha Rupa garu... Thank you so much dear..asalu mee illu entha baagundo..monna podduna levagane mee photos chusanu..naaku appatikappudu akkadau vachi oka nulaka mancham bayata vesukuni aa naatu kollu unna vaipu chettu kinda vesukuni kasepu nidra povali anipinchindi andi...really really super dear mee illu..🤗😊😘
@SR-um7kd
@SR-um7kd 4 года назад
B Like BINDU I love village atmosphere.. can we see the pics too? Is she on Instagram 😃?
@bhaskargunda4229
@bhaskargunda4229 2 года назад
Chala kasta paddaru madam sir Chala bhaga chepparu pratidhi elanti videos Inka Chala cheyandi chustunanta sepu manasusu Chala santosanga anipinchinadi,na chinathanam mottam agriculture tho anubhandam undedhi Mi videos chustunte Malli na balyam gurtuku vastundi Chala thanks mi videos chesi maku kanisam chusi santosapadela chesinanduku
@meethocheppana
@meethocheppana 4 года назад
Thank you so much Bindu garu for links.I am eagerly waiting for that.
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
you are welcome andi
@lakkireddyreddy2265
@lakkireddyreddy2265 3 года назад
Respecting Land owners and make them first harvest is great thought 🙏..
@AMomsWorld6
@AMomsWorld6 4 года назад
Very interesting & hard working Bindu garu.
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
HI Munvar garu ..Thank you dear
@lekhyatalks
@lekhyatalks 4 года назад
Hi akka!! ఆవు ని పెంచుకోమని comment చేసింది నేనె అక్క. పెంచుకుంటే ఈగ కూడా వాలనివ్వను అని మీరు చెప్తుంటే direct గా నాతోనే మాట్లాడినట్లు అనిపించింది😇... You're soo inspiring akka.... Nenu kuda future lo ఆవు ని పెంచుకుంటే ఈగ కూడా వాలకుండా ఉండేలా చూసుకుంటాను.... You're the best youtuber akka.... Lots of love akka💖🙏....
@BLikeBINDU
@BLikeBINDU 4 года назад
అవునా మా.....నాకు గుర్తు లేదు నువ్వు చెప్పి నట్లు...బట్ తప్పకుండా పెంచుతాను మా... నా చిన్నప్పుడు మా తాతగారి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్ళినప్పుడు 'లక్ష్మి' అని ఆవు ఉండేది....అప్పుడు అది ఈనింది. బుజ్జి ఆవు పుట్టడం నా కళ్లారా చూశాను. దానితో నేను ఆడుకున్నాను...అప్పుడు సమ్మర్ హాలిడేస్ అంతా దానితో కలిసి. అది బుడ్డిది అయినా నన్ను తోసేసేది...ఆటల్లో...కింద పడిపోయేదాన్ని... దాని కళ్ళు ఎంత అందంగా ఉండేవో... థాంక్యూ సో మచ్ మా 🤗😘😊
@lekhyatalks
@lekhyatalks 4 года назад
@@BLikeBINDU 😇💖🙏
Далее
Как он понял?
00:13
Просмотров 129 тыс.