Тёмный

వ్యాధులపై పోరాడే సైనిక బలగం పులగం | Ayurvedic recipe Minumula pulagam |Kichidi | Dr.Murali Manohar 

Dr Murali Manohar Chirumamilla, MD (Ayu) Official
Подписаться 1,2 млн
Просмотров 126 тыс.
50% 1

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@vamseekrishna9034
@vamseekrishna9034 24 дня назад
పిల్లలకి అన్నప్రాసన అయినపుడు మొదట బియ్యంలో పెసరపప్పు వేయించి సన్నటి రవ్వగా చేసి మెత్తగా వండి నెయ్యి బాగా వేసి పెడతాము.
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 20 дней назад
పులగం వివిధమైన రకాలుగా చేసుకోవచ్చు అని తెలిసినందుకు ధన్యవాదాలు. మేము పెసరపప్పు తో మాత్రం చేసుకుంటాము.
@RadhikaReddy-m8h
@RadhikaReddy-m8h 20 дней назад
Doctor గారికి నమస్కరములు నాకు రజస్వల అయినప్పటి నుండి ఫిడ్స్ వస్తున్నాయి మందులు వేసుకున్న కుడా ఫీడ్స్ రిపీట్ అవుతున్నాయి ఎన్ని టెస్టు లు చేయించుకున్న రిపోర్ట్స్ లో ఏమి రావడం లేదు ఫీడ్స్ వచ్చె ముందు కుడా ఎలాంటి సింటామ్స్ కనబడడం లేదు ఫీడ్స్ వచ్చినప్పుడు స్పర్శ కూడా వుండదు ఏమి జరిగిందో గుర్తు కుడా వుండదు దీనికి ఆయుర్వేదం లో ఏదైనా మందు ఉంటే చెప్పండి సార్
@ksreddy115
@ksreddy115 23 дня назад
పులగం , పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్ 👌 చాలా రుచిగా ఉంటుంది.
@MadhuGoud-p2l
@MadhuGoud-p2l 10 дней назад
Wow ధన్యవాదాలు.ఒక్క పెసర పప్పు...పులగం మాత్రమే అనుకున్నాను నిజంగా అన్నీ పప్పులతో పులగం చేసుకుంటారు అని, మీ వీడియో లో తెలిసింది థాంక్యూ మంచి ఇంపర్మెషన్ ఇచ్చారు.
@gaddamsubramanyam9777
@gaddamsubramanyam9777 22 дня назад
ఉలవ పప్పు తో చేసిన అన్నాన్నే పులగం కూడు అని అంటారు. నేను చిన్నప్పుడు నెయ్యి వేసుకుని తిన్నాను. చాలా చాలా బాగుంటుంది
@muralikrishnaneelapu9214
@muralikrishnaneelapu9214 22 дня назад
Kadapa side antha Saturday pulagam palli chutney or pachipulisu or kobbari chutney chestaru
@hemanthkumar1138
@hemanthkumar1138 21 день назад
Pulagam ante naaku chaalaa istam andulo mirchi tomato chutney andulo neyyi vesukoni thite super vuntundi ...memu weekly once thintamu ...
@SreeramSanatan
@SreeramSanatan 22 дня назад
Please make shorter videos so that we can see dr garu
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 16 дней назад
రాయలసీమ స్పెషల్ పులగం పెసరపప్పు బియం తో చేస్తారు వరంలో 1.2 సార్లు ..... సుపర్ టెస్టు ❤❤❤
@hariom1643
@hariom1643 24 дня назад
ఈ పులగంలో కలపకుడనివి కూరగాయలు ఏమన్నా ఉన్నాయా?? బంగాళా దుంపలు, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లి, కాప్సికం, వంకాయ, సొరకాయ, ఇలా ఇంకా ఏమన్నా.. కలపవచ్చా - కూడదా???
@JaiBharat777
@JaiBharat777 18 дней назад
boghi pandugaku pulagam chesukoni tintam... pulagham lo gummadi kaya bellamtho chesinadi tinte super ga untadi inka pachimirchi pachaddi kuda... maa nayanamma bhaga chesedi..
@DrMuraliManoharChirumamilla
@DrMuraliManoharChirumamilla 18 дней назад
ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటే దీనికి మించిన మెడిసిన్ లేదు
@NadaganiVaralaxmi-ro2zz
@NadaganiVaralaxmi-ro2zz 24 дня назад
Hi sir Mari Ela CHESTARU chupinchandi mi stail lo chupandi
@Harishkumar-bi2br
@Harishkumar-bi2br 24 дня назад
ఎప్పుడూ వినని వెరైటీ వంటకం... 🙏🙏🙏
@indiragovardhanam7984
@indiragovardhanam7984 23 дня назад
🤔
@pagidirajeswari9661
@pagidirajeswari9661 12 дней назад
పులగం గురించి ఎప్పుడు వినలేదా పులగం చట్నీ పచ్చిపులుసు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు మా రాయలసీమలో ఎక్కువగా చేసుకొని తింటాము తమ్ముడు
@mallikaarjun223
@mallikaarjun223 22 дня назад
Respected doctor, thank you for your suggestion
@AravindPatnayak
@AravindPatnayak 8 дней назад
Samburna ahrang daily thesuko vacha sir
@pagidirajeswari9661
@pagidirajeswari9661 12 дней назад
మా రాయలసీమలో పెసరపప్పు పులగం చాలా చాలా ఎక్కువ సార్లు చేసుకుంటాము పులగము లో పచ్చిమిర్చి టమాటాలతో చేసిన పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు దానికి తోడు కాస్త పచ్చిపులుసు చేసుకొని తింటే ఆహా చాలా రుచిగా ఉంటుంది మా రాయలసీమలో మేము ఎక్కువగా పులగం చట్నీ పచ్చిపులుసు చేసుకుని తింటాము
@indiragovardhanam7984
@indiragovardhanam7984 23 дня назад
Pongali konchem atu itugaa
@NP-Master
@NP-Master 24 дня назад
నమస్కారం. విజ్ఞానాన్ని పంచుతూ మీరు చేస్తున్న మహాసేవకు ధన్యవాదాలు. పులగం విషయంలో నాకు ఒక అనుమానం వచ్చింది. బియ్యం + మినప్పప్పు తో ఇడ్లీ చేస్తారు. అలాగే దోస కూడాను. బియ్యం + పెసరపప్పుతో పొంగలి చేస్తారు. బియ్యం + కందిపప్పుతో సాంబారు అన్నము లేదా బిసిబేళా బాత్ (కర్ణాటక/రాయల సీమ ల్లో) చేస్తారు. అన్నంలో పప్పుల పొడి కలుపుకొని తినడం మనకి బాగా అలవాటు. వంట చేసే విధానంలో మార్పు తప్ప, పదార్థాలలో ఏమీ మార్పు లేదు కదా. కనుక, పులగం బదులుగా ఇవన్నీ తింటే అవే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా, లేక పులగం వండే విధానం వల్ల ఏదైనా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయా? 🙏
@Venkata.rangareddy
@Venkata.rangareddy 6 дней назад
Thank you sir for giving useful information
@konthamgnaneswar2522
@konthamgnaneswar2522 24 дня назад
Very good information sir thank you very much
@bethavenkataramanamma7956
@bethavenkataramanamma7956 24 дня назад
Jai Shreemannarayana
@machanaravinder2559
@machanaravinder2559 24 дня назад
Tnq sir.
@sivakumarchilakalapalli5771
@sivakumarchilakalapalli5771 20 дней назад
Excellent information. Very nutritious foods suggestions in this junk era
@sarasijadevitirunagari5568
@sarasijadevitirunagari5568 25 дней назад
🎉 super
@krishnakanne647
@krishnakanne647 22 дня назад
Like
@sekhar560
@sekhar560 23 дня назад
🎉🎉🎉
@Karkulappayadav
@Karkulappayadav 25 дней назад
Hi
@sridhar.koyyalamudi
@sridhar.koyyalamudi 23 дня назад
🙏🙏🙏
@prabhakard8763
@prabhakard8763 24 дня назад
👍😘👌🙏
@vasanthisomavarapu2567
@vasanthisomavarapu2567 12 дней назад
Good information sir 🙂
@chahoul
@chahoul 24 дня назад
pulagam ye bhaasha teluga ,?
@poondlanirmala3577
@poondlanirmala3577 23 дня назад
Yes
@rajeshjujare2088
@rajeshjujare2088 23 дня назад
Telangana lo ekkiva chestaru bro
@harishkumaramarapuram9598
@harishkumaramarapuram9598 23 дня назад
అవును తెలుగు వంటకం
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 23 дня назад
అవును meeamma nu అడగండి
@pagidirajeswari9661
@pagidirajeswari9661 12 дней назад
పులగం గురించి చెప్పాలా సార్ పులగం చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి పులగం లో నెయ్యి వేసుకుని పచ్చిమిర్చి టమాటాలతో చేసిన చట్నీ వేసుకుని తింటే ఆహా దానికి తోడు కాస్త పచ్చిపులుసు చేసుకున్న తింటే సూపర్ గా ఉంటుంది మా రాయలసీమలో ఎక్కువగా పులగం చట్నీ పచ్చిపులుసు చేసుకుని తింటాము👌👌👍
@nagakumarikv2820
@nagakumarikv2820 19 дней назад
Thanks
@jeevanmuktapalace4635
@jeevanmuktapalace4635 24 дня назад
నవధాన్యాలు అన్ని కలిపి ఉండవచ్చా సార్
@bhaskarchintha9324
@bhaskarchintha9324 24 дня назад
Thanks for sharing useful information 👍
Далее
Ко мне подкатил бармен
00:58
Просмотров 163 тыс.
Airpod Through Glass Trick! 😱 #shorts
00:19
Просмотров 462 тыс.
Ко мне подкатил бармен
00:58
Просмотров 163 тыс.