Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen father garu amen ❤❤❤
యేసు క్రీస్తు ప్రభువా మీకే మహిమ ఘనత ఆరాధన కీర్తి కలుగును గాక ఆమేన్ 🙏 father plz pray for Venngini (Snehita) ఈరోజు మా అక్క వాళ్ళ పాప పుట్టిన రోజు father తనకి దేవాది దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మరియు ఆ దివ్యకారుణ్య ప్రభువు ప్రేమలో ఆ బిడ్డను నడిపించమని prayer చెయ్యండి father 🙏
Happy Feast of Holy Name of Blessed Virgin Mary. Praise the lord. Good morning have a blessed Thursday. Our garden angel be with us and protect us through whole day Amen
దేవుని కి వందనాలు ఫాదర్ మా కుటుంబం లో అన్నదమ్ములు తల్లిదండ్రులు పిల్లలు మద్య మా చిన్న నాటి నుండి గొడవలు నిందలు అవమానాలు మాకు అందరికీ క్షమించే మంచి మనస్సు బుద్ధి దైర్యం ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేయండి ఫాథర్ దేవుని కి వందనాలు
Praise the Lord Jesus Christ amen good morning father garu maa ammayi marriage kosam prayer cheyadi mariyu maa kutumbamlo santhi samadanam koraku prayer cheyadi.