Тёмный
No video :(

శనగ సాగుకు కేరాఫ్ అడ్రస్ తగ్గుపర్తి గ్రామం || Bengal gram/Chickpea Cultivation || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 431 тыс.
Просмотров 21 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
శనగ సాగుకు కేరాఫ్ అడ్రస్ తగ్గుపర్తి గ్రామం || Bengal gram/Chickpea Cultivation || Karshaka Mitra
Lifeline Bengal gram Cultivation to Beluguppa Anantapur District Farmers of Andhra Pradesh
శనగ సాగుకు చిరునామాగా నిలుస్తుంది అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామం. ఖరీఫ్ లో సరైన వర్షపాతం లేకపోవటంతో నూటికి 90 శాతం మందికి శనగ పంట జీవనాధారంగా మారింది. పది సంవత్సరాల క్రితం ఏడాదికి 2 పంటలు సాగుచేసేవారు. కాని ఇప్పుడు శీతాకాలంలో మంచు ఆధారంగా పండే ఒక్క శనగ సాగు మాత్రమే ఇక్కడి రైతులకు ఆధారమయ్యింది. ప్రధానంగా పుల్ల శనగ రకంగా ప్రాచుర్యంలో వున్న జె.జె - 11 రకాన్ని సాగుచేస్తున్నారు. కొంతమంది రైతులు ఇటీవలి కాలంలో నంద్యాల రకాల సాగుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ఈ ఏడాది అధిక వర్షాల వల్ల నష్టపోయామంటున్న ఈ ప్రాంత రైతుల ద్వారా శనగ సాగు స్థితిగతులను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #bengalgramcultivation #chickpea #beluguppavillage
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

4 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@ravivemula3051
@ravivemula3051 2 года назад
Sun flower farming gurinchi oka video cheyandi
@mprabhakar3392
@mprabhakar3392 2 года назад
Thank you Karshaka Mitra...
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@diamondhunter9244
@diamondhunter9244 Год назад
proses chesina gundu senagalu ekkada dorukutai sir
@dr.gopalaraonalliboina7713
@dr.gopalaraonalliboina7713 2 года назад
Veeranjaneyulu garu na dagara black gram LBG904 seeds unayi. Evarina formers kavalante reasonable price ki estanu.
@ravindaryadavravindar768
@ravindaryadavravindar768 2 года назад
Mobile no pettandi pls
@dr.gopalaraonalliboina7713
@dr.gopalaraonalliboina7713 2 года назад
Brother mobile number comment box lo pedithe a msg display lo kanipinchadam ledu..
@dr.gopalaraonalliboina7713
@dr.gopalaraonalliboina7713 2 года назад
Address: Krishna district, Nuzvid mandal
@rknews1606
@rknews1606 2 года назад
Good story 👍
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Good information👍
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@sureshsurya8145
@sureshsurya8145 2 года назад
Sai Baba maa vuri vaadu
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@chillgallicricket9236
@chillgallicricket9236 2 года назад
Come to Adilabad boath
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Please Send your mobile number
@ravindaryadavravindar768
@ravindaryadavravindar768 2 года назад
I'm from adilabad come to our District sir
@Sinne0077
@Sinne0077 2 года назад
Hi sir..
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Hello
@nagasathishveeravalli1108
@nagasathishveeravalli1108 2 года назад
మాకు 10 కింటాలు అవుతాయి ధర తకువా కారణం మెన్ను 2 సంవత్సరాలుగా వేయతమో లేదు
@krishnamudhiraj440
@krishnamudhiraj440 2 года назад
Come to kamareddy
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Sure
@puneethg2374
@puneethg2374 2 года назад
Rithulu meeku joohar
@sncreations3355
@sncreations3355 2 года назад
Sanagasagu ki a nela saravantaminadi sir
@chandu48
@chandu48 2 года назад
Nadi Thagguparthy gramam me prasna ki javabu - Nalla regadi. Gatha 40+ years nundi ma oorilo edee nela lo chesstunnamu
@rameshramella5895
@rameshramella5895 2 года назад
@@chandu48 maku harvester vundi field dorukutunda
@lingareddychilkuri3800
@lingareddychilkuri3800 Год назад
Anna meeru adilabad randi,మాకు నానో గోల్డ్ కావాలి,మేము చనగ పంట వేస్తాం,మా mandal jainath,lo దాదాపు 10000వేల ఏకరాలు చనగా పంట వేస్తాం.
@palleturiandhalu
@palleturiandhalu 2 года назад
4700 present market
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@raminenisaikiran1158
@raminenisaikiran1158 2 года назад
Maa vuru looo 12 kuntala avutai
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nicely achieved
@palleturiandhalu
@palleturiandhalu Год назад
Ravinuthala meedhi
Далее
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Просмотров 8 млн