కొన్ని లక్షల సనాతన సాప్రదాయంలో అప్పుడప్పుడు ఇలాంటి మూర్ఖులు పుట్టడం ఛావడం మామూలే. కానీ ఆర్ష నాగరికత మరింత జవజీవాలతో ముందు కెళ్లుతుందే తప్ప ఏమీకాదు. చార్వాకుడు, రంగనాయకమ్మగారు, కోవూరు లకన్నా మేధావి కాడు. వాళ్ళ వాదాలు పూర్తిగా విన్న తరువాత ప్రజలలో రామభక్తి మరింత పెరిగిందే కానీ తరగలేదు. ఇవెంత. కానీ ప్రజలు దీన్ని వింటారు. కొంత మంది కొన్ని రోజులు చూస్తారు. మళ్ళీ నిజమైన మార్గం లోకి వస్తారు. 700 సంవత్సరాలు ముస్లింలు కత్తి పెట్టి మతం మార్చారు. ఎన్నో మాయోపాయలతో 200 సంవత్సరాలు క్రైస్తవులు ప్రయత్నించారు. హైందవం ఎదురు తిరిగలేదు. ఓపిగ్గా వినింది. ఇప్పుడు తన సిద్ధాంతబలంతో, సత్య మార్గం లో ప్రపంచ మేధావులందరి మన్ననలు పొందింది.
ఖురాన్, బైబిల్ లను పక్కన పెడితే ఆయన మాటిమాటికీ భగవత్గీత గురించి మాట్లాడుతున్నారు. భగవత్గీత ఒక్కటే హిందూ, సనాతన ధర్మాన్ని represent చెయ్యదు. మొత్తం వేదాలు, పురాణాలు, ఆపైన ఉపనిషత్తులు అన్నీ కలిపితే సనాతన ధర్మాన్ని represent చేస్తాయి. అవి అన్నీ చదివితే అందులో గుండు ఎందుకు గీస్తారు, జంధ్యం లేదా యజ్ఞోపవీతం ఎందుకు ధరిస్తారు అనే విషయాలు కనపడతాయి. భగవత్గీత ని ఒక్కదాన్నే పట్టుకుని అందులో లేదు అని చెబుతున్నాడు. ఇక ఖురాన్, బైబిల్ లలో, గీతలో ఒకే విషయం ఉంది అని అతను అంటున్నాడు సరే. కానీ అతడు ఆ మూడు గ్రంథాలను మాత్రమే ఎందుకు చదివినట్లు? ఇంకా చాలా మతాలు మరియు వాటి ప్రామాణిక గ్రంథాలను ఎవరు చదువుతారు? కేవలం ఫేమస్ మతాలవి మాత్రమే చడవడమేంటి? అప్పుడు ఆయన కంప్లీట్ స్వామి ఎలా అవుతాడు? భగవత్గీతను ఒక్కదానిని చదివి హిందూ మతం మొత్తాన్ని చదివాను అని మూడు మతాలను మాత్రమే చదివి, అసలు అన్ని మతాలను cover చేసినట్లు చెబుతున్నాడు ఈ incomplete స్వామి.
7:35 చూడండి నాయన లారా , దేవుడు ఈయన లోపల ఉండి ఎం చెప్తే అది బయటకి వస్తుందంట, ఇంటర్వ్యూ లో సమాధానం చెప్తుంది లోపల దేవుడా, లేకపోతే వీడేనా , నాగరాజు కి mental వచ్చేస్తాది, మనం భరించాలి తప్పదు
In my opinion, those are doing good deeds are good spirits. Those who do evil things are evil spirits. Many preach nonsense in the name of religion, but only a few teach good things which pleases God.
Eyana cheppinavo oka sari manasutho alochinchandhi.....men&momens are equal to god soo why support in sab ari....no ttt in quran....sareram chudaku...chapina mata sradhaga venu satyam telusukoo
ఖురాన్, బైబిల్ లను పక్కన పెడితే ఆయన మాటిమాటికీ భగవత్గీత గురించి మాట్లాడుతున్నారు. భగవత్గీత ఒక్కటే హిందూ, సనాతన ధర్మాన్ని represent చెయ్యదు. మొత్తం వేదాలు, పురాణాలు, ఆపైన ఉపనిషత్తులు అన్నీ కలిపితే సనాతన ధర్మాన్ని represent చేస్తాయి. అవి అన్నీ చదివితే అందులో గుండు ఎందుకు గీస్తారు, జంధ్యం లేదా యజ్ఞోపవీతం ఎందుకు ధరిస్తారు అనే విషయాలు కనపడతాయి. భగవత్గీత ని ఒక్కదాన్నే పట్టుకుని అందులో లేదు అని చెబుతున్నాడు. ఇక ఖురాన్, బైబిల్ లలో, గీతలో ఒకే విషయం ఉంది అని అతను అంటున్నాడు సరే. కానీ అతడు ఆ మూడు గ్రంథాలను మాత్రమే ఎందుకు చదివినట్లు? ఇంకా చాలా మతాలు మరియు వాటి ప్రామాణిక గ్రంథాలను ఎవరు చదువుతారు? కేవలం ఫేమస్ మతాలవి మాత్రమే చడవడమేంటి? అప్పుడు ఆయన కంప్లీట్ స్వామి ఎలా అవుతాడు? భగవత్గీతను ఒక్కదానిని చదివి హిందూ మతం మొత్తాన్ని చదివాను అని మూడు మతాలను మాత్రమే చదివి, అసలు అన్ని మతాలను cover చేసినట్లు చెబుతున్నాడు ఈ incomplete స్వామి.
నాకు ఇస్లాం గురించి తెలియదు కాబట్టి ఇప్పుడు తెలిసున్న విషయం ఏమిటంటే ఖురాన్ వేరు, ఇంకా ఇస్లాం లో చాలా గ్రంథాలు ఇన్నాయి అని. అలానే హిందూమతం లో కూడా గీత కాకుండా చాలా వాఙ్మయం ఉంది. ఇక క్రిస్టియానిటీ లో కూడా బైబిల్ కాక ఇంకా చాలా ఉండే ఉంటాయి. ఆ విషయం ఎవరైనా తెలిసిన వాళ్లు చెప్తే తెలియని వ్యక్తులు తెలుసుకుంటారు. కానీ ఈయన incomplete గా చదివి మొత్తం చదివేశాననుకుంటున్నాడు.
స్వామి ని అని చెప్పుకునే వారికే తేడా తెలియనప్పుడు ఇక సామాన్య జర్నలిస్ట్ కి ఏమి తెలుస్తుంది ఖురాన్ కి శరీయత్ కి తేడా?.ఒక అజ్ఞానిని ఇంకొక అల్ప జ్ఞాని ఇంటర్వ్యూ చేస్తే అది ఇలాగే ఉంటుంది మరి.