Hii Lakshmi garu బెల్లం stove off చేసాక వేస్తున్నారా?? పాలు fresh గా లేకపోయినా పాలు విరిగిపోతాయి అండి , stove off చేసాక బెల్లం వేసినా ,వేసినా వెంటనే కలపకూడదు అండి లేదు అంటే ఈసారి ఇలా చేసి చూడండి పాయసం చేయకముందే బెల్లం పాకం పట్టుంకోండి పాయసం ఉడికెలోపు బెల్లం పాకం చల్లారుతుంది అప్పుడు పాయసం లో వేసుకుంటే సరిపోతుంది వేడి వేడి పాకం మాత్రం వేయకూడదు చల్లారాక వెయ్యాలి పాకం