Тёмный

శాంతిపై మరో 6 అభియోగాలు నమోదు | 6 More Charges Registered Against Shanti 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 263 тыс.
50% 1

సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై కొత్తగా మరో 6 అభియోగాలు నమోదయ్యాయి. గతంలో వచ్చిన ఆరోపణలపై 9 అభియోగాలు మోపి ఆమెను సస్పెండ్ చేశారు. తాజాగా మీ భర్త ఎవరో చెప్పాలని కోరడంతో పాటు సంబంధిత ఆరోపణలపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలని శాంతికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ......తాఖీదు జారీ చేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 161   
@Srinu-js2zs
@Srinu-js2zs Месяц назад
ఇటువంటి స్వామి భక్తి ఉన్న వారిని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చేద్దాం హిందువుల దౌర్భాగ్యం
@deviprasad5345
@deviprasad5345 Месяц назад
అందరికి నమస్కారమండి ఈ శాంతి మేడం గారు దేవదాయ శాఖలో ఉన్నప్పుడు చాలా చాలా అవినీతి చేశారు జగదాంబ దగ్గర విశాఖపట్నం సిటీలో ఎల్లమ్మ తోట గుడి దగ్గర ఒక హౌస్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని టార్చర్ చేసి హౌస్ కొనుక్కున్న వాళ్ళకి నరకం చూపించారు
@raghavaraoatmuri842
@raghavaraoatmuri842 Месяц назад
ఇటువంటి మనిషి ని అతిముఖ్యమైన దేవాదాయ శాఖ లో ఉన్నత ఉద్యోగం ఇన్ని సంవత్సరాలు ఎట్లా వుంచారు చాలా ఆశ్చర్యం గా వుంది.
@user-vu3uf4np3g
@user-vu3uf4np3g Месяц назад
ఈమె చేష్టల వలన ప్రభుత్వ ఉద్యోగుల ప్రతిష్ట, ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల ప్రతిష్ట మంట కలిసినది.
@swamygandikota6083
@swamygandikota6083 Месяц назад
మహిళా కమిషన్ చైర్ పర్సన్ గారు స్పందించ్చాలి.
@mudigondanageswararao5468
@mudigondanageswararao5468 Месяц назад
if at all they have.
@omsrisai3990
@omsrisai3990 Месяц назад
భర్త ఎవడో ఎవరికి తెలుసు? అన్నీ అందరికీ అమ్ముకుని యీ స్థాయికి ఎదిగింది మరి! ప్రచండమైన ఆడది. YCP కి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి!
@SarauSarau-kj7gx
@SarauSarau-kj7gx Месяц назад
😅😅😅😅😅
@okatelugodu6101
@okatelugodu6101 Месяц назад
Jagan malli geliste eme ki "Mahila Sisu sakshema" sakha manthri padavi istadu 😂😂😂😂😂
@bhsnsarma
@bhsnsarma Месяц назад
దేవాదాయ శాఖలో పని చేయాల్సింది పోయి విజయాదాయ శాఖలో పని చేస్తే ఇలానే ఉంటుంది.
@sathishpalnati6373
@sathishpalnati6373 Месяц назад
Where is మహిళా సంఘాలు
@sv1732
@sv1732 Месяц назад
Sleeping
@kattasreeja7429
@kattasreeja7429 Месяц назад
😅😅😅
@user-kc3ex5tt5w
@user-kc3ex5tt5w Месяц назад
Nidurapoyaya,..
@mywish6722
@mywish6722 Месяц назад
దేవాదాయ శాఖలో మాకు కూడా ఉద్యోగాలు ఇప్పించండయ్య...... మీకు భూములు ఇప్పిస్తాం 😂
@blakshmi403
@blakshmi403 Месяц назад
😂
@AnanthkumarA-r3j
@AnanthkumarA-r3j Месяц назад
సుఖపడి తెచ్చుకున్నవి ఏవి ఎక్కువ కాలం నిలపడవు ...
@battullaprasad8534
@battullaprasad8534 Месяц назад
మహిళా కమిషనర్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎక్కడికి వెళ్ళింది గతంలో అన్నిటికీ ముందు ఉంటానని చెప్పిన వీర వనిత ఎటు పోయింది
@srees970
@srees970 Месяц назад
Underground😅
@swamygandikota6083
@swamygandikota6083 Месяц назад
నెక్స్ట్ విక్కెట్ వాసిరెడ్డి పద్మా గారే.
@AshokAshok-cr5cr
@AshokAshok-cr5cr Месяц назад
Adi shanthi kante danger munda
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq Месяц назад
ఆమె వైసీపీ మీటింగ్ కి రాదు సైలెంట్ అయింది
@santoshkumar4228
@santoshkumar4228 Месяц назад
లేడీస్, ఎదో జరిగితే ఆమె కలుగు లోనుంచి బయట వస్తుంది ఏమి జరిగి పొతే మరలకలుగు లోకిపోతుంది
@naveen7736
@naveen7736 Месяц назад
Very Good 👍 Every point should be legally verified ,ilanti vala valla Unemployees ki chala nastam ,waste fellows
@swamygandikota6083
@swamygandikota6083 Месяц назад
మహిళా సాధికారిత, మహిళా స్వావంబలన అంటూ పెద్ద పెద్ద మాటలు ఇటువంటి వారి కోసమేనా...
@prakashpuppala2086
@prakashpuppala2086 Месяц назад
శాంతమ్మా నీ మొగుడేవారమ్మా ?
@anandaraobaratam9202
@anandaraobaratam9202 Месяц назад
వి సా రె కొన్నాళ్లు, మధన్ మోహన్ కొన్నాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు కానీ వారి పేర్లు తెలియవు కనీసం వందమంది వరకు ఉంటారు
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 Месяц назад
ఎవడమ్మా వాడెవడమ్మ
@chinnichinni3865
@chinnichinni3865 Месяц назад
దేవాదాయ శాఖలో రాజ్యసభ సభ్యుని వీసా రెడ్డి ప్రమేయం ఎందుకుంది...
@sv1732
@sv1732 Месяц назад
తూ తూ YSRCP.
@siberianhusky4477
@siberianhusky4477 Месяц назад
దీని తల్లి తండ్రులని అనాలి ., అసలు దేన్ని ఎలా పెంచారు దేన్ని అమ్మ కూడా ఎలానే చేసి కంది ఏమో
@dayavaramanichitturi1969
@dayavaramanichitturi1969 Месяц назад
Parents ni aendukandi vallu ilachesi brathuku anarukada dabbumeeda vyamohsmunte avaru ami change eyyaleru ameku iddaru adapillalu antunnaru schoollogani,college logani vallani brathakanisthara ame chala brave womenla vundi parents ni e issue lo lagakandi pl.
@siberianhusky4477
@siberianhusky4477 Месяц назад
@@dayavaramanichitturi1969 brave women ra yerri pooka yentha devudu bhoomulu nokkesi nayakulaki dochi pettindo thelusa., neeelanti konda yerri pukulu unnaru kabatti elanti vaalu chala mani iyyipothunnaru
@nittururadhakrishna9127
@nittururadhakrishna9127 Месяц назад
పో అంట్లు కడగటానికి కూడా పనికి రాదు
@SarauSarau-kj7gx
@SarauSarau-kj7gx Месяц назад
Correct bro 👌 💯
@usaukcanada
@usaukcanada Месяц назад
సీటు సిరిగినట్టే.....
@DhurishettiRajamouly
@DhurishettiRajamouly Месяц назад
Upendra movie lo e silpam chekkina shilpi yevvaro anatu
@lakshmanamurtymallipudi2461
@lakshmanamurtymallipudi2461 Месяц назад
దయచేసి ప్రభుత్వానికి ఏ మాత్రమైనా ధైర్యం ఉంటే దీనికి సంబంధం ఉన్న రాజకీయ నాయకులకు ఇవ్వండి షోకాజ్ నోటీసులు పనిష్మెంట్. క్రింది స్థాయి వ్యక్తులను శిక్షిస్తే అసలు దోషులు తప్పించుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
@beanindian200
@beanindian200 Месяц назад
LapakiNo1😂😂😂
@SarauSarau-kj7gx
@SarauSarau-kj7gx Месяц назад
😅😅😂😂
@avmohan999av6
@avmohan999av6 Месяц назад
Lapaki2anna already Lapaki one vundi kada NTR garini antham chesindi.
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 Месяц назад
ఈవిడ రెండో భర్త సుభాష్ ఎక్కడ.
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 Месяц назад
Job ki kooda tappudu maargaallo vachindi Arhata Leka poina kooda Peddala Anda to job ki vachindi deeni pai kooda enqury chesi, vuduogam nunchi tolaginchavachu. Tappudu margam lo jobloki vachi Tappudu panulu chesi. Akramastulu koodabettindi tappudu nadatalu nadichindi prabhutavam veella pai charyalu teesukoka pote next vache vallu ilaane tayaravutaatu.
@ravichandra5422
@ravichandra5422 Месяц назад
Vizianagaram District Dathi Gramam Lo Ramaalayam Ki Chendina 15 Eakarala Bhoomini YCP Government Ruling Time Lo Ex Minister Botsa Kutumbam Revenue and Endowments Department Avineethi Adhikarula Sahakaram Tho Anyanga Aakraminchu Konnaru. Ee Bhoomulanu Government Swadheenam Cheasukovali 🙏
@kotasudhakar256
@kotasudhakar256 Месяц назад
Good 👍
@kv22277
@kv22277 Месяц назад
ఇది ఆడ బుద్ధి😂😂 ఇకనైనా మారండి
@Uma_2906
@Uma_2906 Месяц назад
Indulo nee Amma kuda vasthadi mari
@PK_14days
@PK_14days Месяц назад
​@@Uma_2906మీ నాన్న మీ భర్త, నీ కొడుకు కూడా వస్తాడు మగవాళ్ళ మీద అభియోగం వేసే అప్పుడు
@PK_14days
@PK_14days Месяц назад
Software ఎంప్లాయీస్ లో సగం మంది ఆడవాళ్లు ఇలాగే జాబ్స్ కొడుతున్నారు. ఆడ జాతి కి అంత హైప్ ఇవ్వకర్లేదు ఇద్దరు సమానమే
@kv22277
@kv22277 Месяц назад
మీ అమ్మ పతివ్రత మరి ​@@Uma_2906
@user-jy2li6zg7b
@user-jy2li6zg7b Месяц назад
సుధీర్ అన్న తోపు... .. జై సుధీర్ అన్న...
@onteddubhaskar9318
@onteddubhaskar9318 Месяц назад
ఇ లాంటి అనగా ఆంధ్ర లొ పరాయి శాంతి ,తెలంగాణ లొలిఖర్రాణి. తెలుగు రాష్ట్రాల కు ఎం పొయ్యి కాలం పుట్టింది.
@Onelifelovelife
@Onelifelovelife Месяц назад
So no action if own government, this is fate of India
@shaikghousiyabegum4399
@shaikghousiyabegum4399 Месяц назад
Musali Sai reddy kada?
@Jayshreeram11224
@Jayshreeram11224 Месяц назад
Amayakurala face chesenavani dopidi madhan vasthvalu chepthunadu dabbu asha yekkuva gaa kanipisthumdi videos lo
@admin9399
@admin9399 Месяц назад
Mundhu aame eligibility check cheyyandi visa reddy post ippinchadu antunnaru exam eligible kakapoyina
@MrTarak1999
@MrTarak1999 Месяц назад
ఈమె కు పెళ్లిళ్లు గోత్రం ఉంది అనుకుంటా
@sampournaraodesu4996
@sampournaraodesu4996 Месяц назад
ఎన్త ఆస్తులు వున్నా భర్త అండ వుంటేనే విలువ గౌరవం. ఏదేమైనా జాతి తక్కువ తక్కువే
@srinivassajja7834
@srinivassajja7834 Месяц назад
Plz don’t blame the entire…
@user-xi2un6oi7v
@user-xi2un6oi7v Месяц назад
Nice government
@Rocky-tq7ep
@Rocky-tq7ep Месяц назад
మహానటి
@SarauSarau-kj7gx
@SarauSarau-kj7gx Месяц назад
Ee mundanu kattinanga shikshinchali
@SoujanyaReddy0108
@SoujanyaReddy0108 Месяц назад
పత్తిత్తు పరమాన్నం పత్తిత్తు పరమాన్నం పత్తిత్తు పరమాన్నం పత్తిత్తు పరమాన్నం
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 Месяц назад
Vaammo, 4 years Service, 40 years Service Mistakes 🙏🙏🙏🙏
@anandaraobaratam9202
@anandaraobaratam9202 Месяц назад
40 సంవత్సరాలు కాదురా నాయనా 400 సంవత్సరాలు రా నాయనా. అది పెట్టుకున్న మగాడు ఎలాంటి వాడో తెలియదా లక్షల కోట్లు ఆస్తినే మార్చేయగలిగిన మగాడు అతడు, కానీ ఈసారి ఆ మగాడు కూడా దొరికి పోవటం ఖాయం. జైల్లో కెల్లటం తప్పదు. మొత్తం ఆస్తిని రికవరీ కూడా తప్పదు
@ShivaniNakka-sb8lg
@ShivaniNakka-sb8lg Месяц назад
సింహాచలం భూములు తినేశారు విజయసాయిరెడ్డి ఇది, గోశాల లో 300 గోవుల హత్య గోశాల భూమికోసం, విశాఖ లో చాల ఇల్లులు దదాగిరి చేసేది ఇలాంటి బెవస్లను ఉద్యోగం ఎలా వచ్చిందో? డాక్టర్ సుధాకర్ కి కోట్ల ఆస్తి విశాఖలో రాజవంశం ఒకే వారసుడు అందుకే అడ్డుతొలగించేరు శాంతి హాండ్స్ కూడా ఉంది జీవిత ఖైదీ వేసిన చాలదు ఇలాంటి వాళ్లకి
@venkataraochem9934
@venkataraochem9934 Месяц назад
Dismiss from job
@dasaradhd4910
@dasaradhd4910 Месяц назад
ఉద్యోగంలో చేరిన 4 ఏళ్లలో, ఇన్ని వివాదాలు, స్కామ్స్, 4 కోట్లతో విల్లా కట్టుకోవడం.అబ్బో...ఇలాంటి వాళ్ళు గ్రూప్ 2 కే ఇంత చేస్తే, ఐఎస్ అయితే,ఇంక ఎంత పిండుకునేవారో.
@lokanathtalari3636
@lokanathtalari3636 Месяц назад
Denii బొక్కలో వేయండి
@dvspratap8304
@dvspratap8304 Месяц назад
Subhash reddy yekkada telisindaa😅
@madhavaraonavuluru9528
@madhavaraonavuluru9528 Месяц назад
What about commissioner ,any letter has been given to him for explanation
@fortvshows5472
@fortvshows5472 Месяц назад
Ilanti valani suspend cheyali ventaney
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 Месяц назад
Chatta prakaram cheryalu tappanisarigaa teesukoovaali.
@Honesty9
@Honesty9 Месяц назад
These are all minor. Please ask explanation for all Land grabbing activities. Please ask explanation for DISPROPORTIONATE ASSETS. Please ask for explanations for looting Temple properties. Please ask explanations for supporting out of the way to POLITICIANS.
@onteddubhaskar9318
@onteddubhaskar9318 Месяц назад
నీ కథ కూడ కంచికే. కవితక్క దగ్గర రికి తీహారుకే.
@rajarapuswamy
@rajarapuswamy Месяц назад
భర్త ఎవరు, బిడ్డకు తండ్రి ఎవరు అని అడిగితే ఏం చెబుతుంది? ఎవరెవరో వచ్చి పోతుంటారు, DNA చేస్తేనే తెలుస్తుంది.
@kalavathyduggisetty7476
@kalavathyduggisetty7476 Месяц назад
Commissioner Ela renewal chesaru,?
@Honesty9
@Honesty9 Месяц назад
How did commissioner has approved lease with out investigation
@prabhakarkhm
@prabhakarkhm Месяц назад
2016 లో విడాకులు అని చెప్పింది బొమ్మ మరి ప్రసూతి సెలవులు మదన్మోహన్ పేరు ఎలా పేర్కొంది
@PrasadCsv-fz2nr
@PrasadCsv-fz2nr Месяц назад
Papam sami appudemo srreelaxmi madam eppudemo papam santhi madam yandhuku sami valla jeevithalatho aduthunnaru?
@shankaraiahnaragoni801
@shankaraiahnaragoni801 Месяц назад
Vijay shanthi
@arjuncomedyking
@arjuncomedyking Месяц назад
Baga chesaru wastemunda
@swathic9407
@swathic9407 Месяц назад
Pedda thathamgam a undi emedi
@mudigondanageswararao5468
@mudigondanageswararao5468 Месяц назад
she never said that Sai is Spain . She said that he is the spinal card
@BayyaVenkata
@BayyaVenkata Месяц назад
She never dreamt that one day this horrible situation will come. She might have thought that the political support She had was permanent. Though she did her LLB, with her foolish mistakes, she spoiled her career and life.
@srinivas-jw4lk
@srinivas-jw4lk Месяц назад
she got carried away with power and supported by YSRCP/Visa reddy. she thought that was permenant and did not realize
@sritulasi9
@sritulasi9 Месяц назад
Yes, this is a big lesson
@ak-du3ed
@ak-du3ed Месяц назад
Hindu matha nayakulu ekkada padukunnaru sir,
@JyothiITSolutions
@JyothiITSolutions Месяц назад
devuditho pettukunte anthe
@viswaprasad9450
@viswaprasad9450 Месяц назад
There are allegations against her that she acquired properties worth several crores of rupees… Government to conduct a detailed ACB investigation in the matter.
@sathyanarayanarajumantena7451
@sathyanarayanarajumantena7451 Месяц назад
Emeku అసలు ee అనర్హురాలకు commissioner udyogam ఎలా icharu. Ichinavarini ఛాలా khatinamga sikshichali.
@chaithu-umeshmnr4165
@chaithu-umeshmnr4165 Месяц назад
Edhi evaraki boomulu kattapettindho cheppali
@dasarijohn3797
@dasarijohn3797 Месяц назад
Shanthamma,selfrespectisfactorofthe,humanbeings,you,know?
@shobarani561
@shobarani561 Месяц назад
Roja/ syamala/ srireddy list lo santhi
@janakiraoisuru5917
@janakiraoisuru5917 Месяц назад
Bokkaleyandi sir ilantivarini..
@ak-du3ed
@ak-du3ed Месяц назад
Eppatikaina nijanni oppuko Amma, Dongalatho Sneham cheyakudadhu,
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l Месяц назад
Action?
@ambarishprints8303
@ambarishprints8303 Месяц назад
1 monthlo vicharana purthi cheyyali
@vsnraju334
@vsnraju334 Месяц назад
😂😂😂🤭🤫🤔🤕🤥 ఎదవ సలహాలు సాలు జగనూ! అందరూ నీలాటి ఎదవ ఆలోచనలు సెయ్యాలని సెప్తున్నావే! నీ పాలనలో నువ్వింకేమైనా సేసావా? నీ సలహాలు నీ పై కేసులను చేడించడానికి పానికొస్తాయిలే! సెప్తా ఉండు!! 🎉🍌👋👋👋👏👏👏
@admin9399
@admin9399 Месяц назад
Em undhi malli posting ichi ..suspend ayyina salary motham istharu
@user-jc2yx1my1p
@user-jc2yx1my1p Месяц назад
Neti Lakshmiparvathi sumaa..NTR laa manchdu Kadhu ee abbaay..lekapothe LP laa vaadni thokkesedhi sumaa.
@girijaghanta7130
@girijaghanta7130 Месяц назад
Remove reservations first
@raviprem23chandu10
@raviprem23chandu10 Месяц назад
Ante 2016 lone diverse Ani cheppadam false na
@Anil_Hii
@Anil_Hii Месяц назад
Endira Swami nidrapoyaraa 2 weeks avtundi. Share chesukunnara enti illegal property s
@kailaschakravarthy2419
@kailaschakravarthy2419 Месяц назад
Jail lo pettandi corrupt officer ni
@gatturamarao9234
@gatturamarao9234 Месяц назад
Yesunadha
@skbash6480
@skbash6480 Месяц назад
Eeme episode chusina vinna....oka old Telugu saametha gurthosthundi...adento cheppandi yevaraina....
@janardanadev3845
@janardanadev3845 Месяц назад
కనకపు సింహాసనమున, పండుగ పూట పాత మొగుడే నా, పతివ్రత పరవాన్నం, మొగుణ్ణి కొట్టి మొగసాల
@skbash6480
@skbash6480 Месяц назад
@@janardanadev3845 theega laagithe donka antha kadilindi....
@kjagadeeshbabu924
@kjagadeeshbabu924 Месяц назад
Where are the land cases in this how she got 1cr 60 lakhs investigation is also required for all this
@karthikbasker1328
@karthikbasker1328 Месяц назад
Multiple husband 😮
@MrIndee4u
@MrIndee4u Месяц назад
This proves that vizag people have No balls when rayslseema guys in power
@ballavenkatamanikyarao1269
@ballavenkatamanikyarao1269 Месяц назад
అమ్మా మీరు ఒక పబ్లిక్ సెర్వెంట్ ఇలా చెయ్యడం చాలా చాలా తప్పు
@TabjullaSatyamaiah
@TabjullaSatyamaiah Месяц назад
Osesanthiemi bhatukeneedikamanduralumosakari2vunnaichi
@DK-sm7cb
@DK-sm7cb Месяц назад
Entole paapam Ycp chesina neralu ghoraalu lo idokati ante
@sa2662
@sa2662 Месяц назад
Ekkada choosina 5 yrs molakethina vithanaaalu😂😂😂
@parthasaradhiadusumalli6401
@parthasaradhiadusumalli6401 Месяц назад
Ycp lo join aite..saripodhi
@srinusanapathi9475
@srinusanapathi9475 Месяц назад
Mahanu bhavuraalu thalliki dandam
@MrIndee4u
@MrIndee4u Месяц назад
Mari appudu enduku matlada ledu
@ramamurthy5821
@ramamurthy5821 Месяц назад
Very very curripted woman
@uk1983-l9c
@uk1983-l9c Месяц назад
Papa panden chudu ni bharatham padtaru nedu
@p.ramanammap.rmanamma6559
@p.ramanammap.rmanamma6559 Месяц назад
Vasa
@parthasaradhiadusumalli6401
@parthasaradhiadusumalli6401 Месяц назад
Bokka lo veyyandi
@onteddubhaskar9318
@onteddubhaskar9318 Месяц назад
అన్ని దీని వాంచ. ఇరక్కపొయిన సీతమ్మ
@SGR2
@SGR2 Месяц назад
Job ki velle mahilala paruvu theesnindhi thirugu bothu dhi pelli tharuvatha job ki pampali ante alochinchu konela chesindhi
@purnayetukuri1707
@purnayetukuri1707 Месяц назад
దీనిని లోపల వేస్తే లక్ష కోట్లు రికవరీ చేయవచ్చు
@ramaraoduvvuru241
@ramaraoduvvuru241 Месяц назад
Elanti lanjalanu bayatiki dobbeyandi.
@vc7023
@vc7023 Месяц назад
Elanti panulu chesi unte pakka arrest chesi buddi vachhe laga cheyali
@srinivas5188
@srinivas5188 Месяц назад
Yenta mandi to padukunnado, ante sampadinchndi, ilanti vallu AP lo vunnanduku siggu padali
@bsuresh4015
@bsuresh4015 Месяц назад
St mahila cheppamma.st ani vedhisthunnaru annav ga.lapaki
Далее
Russian soldiers get chased by Ukraine drone
00:28
Просмотров 55 тыс.
Jagan Second Wife In Field.? | Bharathi | Red Tv
9:52
Просмотров 105 тыс.
Russian soldiers get chased by Ukraine drone
00:28
Просмотров 55 тыс.