ఇప్పటివరకు ఎవరు చెప్పని మరియు ఎప్పటికీ చెప్పలేని సంగతులు మీరు చెప్పారండి 👏👏 ఈ విషయం పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తేనే తప్ప ఇలాంటి విషయాలు చెప్పలేరు, సైన్స్నేను సవాల్ విసిరే ప్రసంగం ఇది .
Amen 🙏,Such a Wonderful, Amazing, and tremendous etc... message, Thank you Ayyagaru 🙏,I'm watching second time, will watch again, not only this message all message....🙏🙏🙏💐💐💐
అయ్యగారు వందనాలు, బైబిల్ నుండి ఇప్పటి వరకు ఎవ్వరు అందించని చక్కని,విపులంగా అందరికి అర్ధం అయ్యే రీతిలో దేవుని దైవ సందేశం అందించారు దేవుని పేరట మీకు శతకోటి వందనాలు అయ్యగారు
అయ్యా పాస్టర్ గారు, ఇప్పటి వరకు విశ్వం యొక్క ఆద్యంతాలు ఎవ్వరూ కనుగొనలేదు. విశ్వంలోని కోటాను కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు ఒక నక్షత్రం. దానిలో వచ్చిన విస్పోటనం వలన ఏర్పడిన గ్రహాలలో ఒకటే మన భూమి. బైబిలు లోనే భూమి గోళాకారంగా కాకుండా బల్లపరుపుగా ఉందని వ్రాయబడింది. శాస్త్రజ్ఞులకు వారి పరిశోధనల మేరకు నిజాలు చెప్పడమే వచ్చు.
Extraordinary bible.. extraordinary explanation... Praise to the Lord 🙏🙏🙏🙏🙏. It is need hour to know such a wonderful message... hats off..Dr. pd sundararao garu..never seen such a great person like you...devunke mahima...
Very truths were taken out from the Bible . But please use devine words when U utter the word scientist please Because they must be able to listen n think n acknowledge it
Sir వందనాలు.నా సందేహం ఆకాసమందలమునకు భూమి మీద ప్రభుత్వం ఉందా? లేకపోతే భూమికి ఆకాడమందలము పై ప్రభుత్వం ఉందా? లేఖనం లో దానికి అంటే ఆకసమందలమునకు భూమీ మీద ప్రభుత్వం ఉంది అని వ్రాయబడి ఉంది