Nenu Ayyappa maala Vesukunna Guruvu gaaru .. this is 9th time for me..just now Pooja cheskoni kurchunna Guruvu gaaru mee video Vacchindi Guruvu gaaru 🙏Om Sri Swamiye Sharanam Ayyappa 🙏
సార్ మీరు చేసిన చాలా వీడియోస్ చూసాను., కానీ మీరు అయ్యప్ప గురించి చేసిన ఈ రెండు వీడియోస్ అద్బుతం..... అయ్యప్ప జన్మ రహస్యం., అప్పటి యుగానికి ఇప్పటి పందళ రాజ్యానికి గల సంబంధం అతి త్వరలో మా అందరికీ చెప్తారని ఆశిస్తూ మీ అశోక్ రెడ్డి
నేను 10 రోజుల ముందు శబరిమల కి వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాను స్వామి.....మీరు చెప్పినట్లు నేను కూడా వెంట వెంటనే 3 సార్లు ధర్శనం చేసుకున్నాను స్వామి...మూడు సార్లు ప్రదక్షిణం చేసినట్లు కూడా ఉంటుంది అని స్వామి
Thanks a lot please mana Ayyappa swamy janma rayasyam Vedio kuda chesi punyam Kottu kondi all are waiting eagerly for that😊 e season lone Vinalani Undi
Swamiyee saranam ayyappa.... Nenu UK lo 5th time deeksha vesukuna.... UK onsite ayyappa vala vachindi.... Swamiyee saranam ayyappa... Life lo yeno miracle jargindi naku....
Namaskaramandi.... Intakumundu laa meeru explain chestu kanapadutu unte, maatho direct ga cheptunnattu lively ga bagundi... Grateful to your research....
నాకు కరోనా వచ్చిన సమయంలో బయట ఒక రూమ్ లో నేను ఒక్కడి నే వున్నాను ఒక సమయంలో పల్స్ ఆక్సిమీటర్ చెక్ చెయ్యగా 80 కి పడిపోయింది అప్పుడు నేను అయ్యప్ప నాకు నువ్వు వున్నావు అని శరణుగోష చదువుకోగా అనూహ్యం గా నాకు పల్స్ 90 దాటింది నా జీవితం లో ఇది మరువరాని సంఘటన ఓమ్ శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Swamiye saranam ayyappa🙏🙏 thank you so much gurujii, for this video 🙏, I want to know more information about sri ayyappa swami, please gurujii. Thank you so much, amazing video. Swamiye saranam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir Its an immense pleaseure to watch this all videos from you, nenu Maala unnanu and naaku veeti ardam telusukovalani enno rojulanundi unde swami and ee rojuki naa korika theerindi . Also please do me one favour Sir, I need this all the pictures which have beeen used in the background . please share a location so that we can download it
For those who are not aware, kanchi Kamakshi mama temple kshetrapalaka is ayyappa. His murthy is present along with Poorna and pushkalAmba (wives). He holds korada in his right hand warning the devotees to be alert while worshiping Kamakshi Amma. 🙏🏼
Hi sir , let us know about triranga dharshanam , adi ranga temple at Sri ranagapatana Mysore ,madya ranga temple at Shiva samudra , anatha ranga temple at srirangam.
నమస్కారం గురువు గారు...నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం 5 yrs నుంచి try చేస్తున్న ప్రతి దా cutoff దగ్గరి వరకు వచ్చి miss aithunna.... నాకు అసలు ప్రభుత్వ ఉద్యోగ యోగం వుందా లేదా అనిపిస్తుంది..చాలా బాధగా ఉంది....మీరు ఇంతకుముందు వీడియో లో చెప్పిన సుందరకాండ పారాయణ చేశాను కానీ నాకు ఫలించలేదు....దయచేసి ఏదైనా మార్గం చూపగలరు 🙏