Тёмный

శివుని పాటతో మళ్ళీ మొదలెట్టిన రెంజర్ల ! Renjarla Rajesh Songs On God Of shiva | Mana Telaganam 

Mana Telanganam
Подписаться 21 тыс.
Просмотров 177 тыс.
50% 1

Subbscribe Our Channel : - / @manatelanganam
శివుని పాటతో మళ్ళీ మొదలెట్టిన రెంజర్ల ! Renjarla Rajesh Songs On God Of shiva | Mana Telaganam
#renjarlarajesh #renjarlarajeshlatestspeech #renjarlarajeshsongs #RenjarlarajeshcontroversialSongs #renjarlarajeshgodSongs
#ManaTelanganam #ManaTelanganammanleaders #Telanganahistory #Telanganaleadrs #Telanganafoksingers #Telanganaprovatesongs #telanganaSingers

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 397   
@localtv7695
@localtv7695 16 дней назад
Very Good thammudu rajesh
@balupothraj3938
@balupothraj3938 Месяц назад
అన్నా నువ్వు దేవుడిని మొక్కకు పోయిన నమ్మకపోయినా పర్వాలేదు అన్న కానీ కులాలవారీగా ఈ దేశంలో ఉన్న హిందువులని విడగొట్టకన్నా అలా విడిపోయాక బాంగ్లాదేశ్లో పరిస్థితి చూశారు కదా ఇంకో 20 సంవత్సరాలు లో ఈ భారత దేశంలో ఇదే పరిస్థితి రాబోతుందన్న దయచేసి కలపడానికి చూడండి హిందువులని కులాల వారీగా విడగొట్టకండి నీకు పుణ్యం ఉంటది అన్న బాంగ్లాదేశ్ లో నువ్వు దళిత, బహుజన, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అని కులాలు అడిగి చంపట్లేదు అన్న నువ్వు హిందువు అయితే చాలు నువ్వు దేవుడిని నమ్మకుండా నువ్వు హిందువు అయితే చంపేస్తున్నారన్న ఇలాంటి దౌర్భాగ్యం ఈ దేశానికి పట్టొద్దని దయచేసి అందరినీ అందరితో కలుపుకుంటూ ముందుకెళ్దాం అన్నా
@hariharangupta2914
@hariharangupta2914 Месяц назад
Super
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 Месяц назад
Yes
@narendarenishetty
@narendarenishetty 2 месяца назад
దేవుని యందు భక్తి, దేవుని యందు ద్వేషం రెండు కూడా మనసులోనే ఉంటాయి. కనుక భక్తి ఉన్నవారికంటే ద్వేషించే వారే ఎక్కువగా దేవుణ్ణి స్మరించుకుంటారు. కనుక ఈ రకంగనైన దేవుని కృప ఉంటుంది
@anderam1216
@anderam1216 Месяц назад
ఎంత మంది దళితులకు నువ్వు బాగుపరిచినావు
@venkatakrishna7311
@venkatakrishna7311 Месяц назад
వాని జీవితం modda లెక్క ఉంది... వాని ఇంటి ని బాగు చేసు కుంటే చాలు...
@LuckyYelka
@LuckyYelka Месяц назад
మా దేవి దేవతలను నువ్వు నమ్మనప్పుడు మేము మా దేవుళ్లను ఎలా పూజిస్తే నీకెందుకు
@govatech8033
@govatech8033 Месяц назад
అంటే నీకు దమ్ముంటే మసీదులో వున్నది చర్చిలో వున్నది దేవుడు కాదని చప్పమణీ మణం అంటున్నామంటే మణ దేవుల్లని వీడు ఏమయినా అనచ్చు మనకు చేతకాదనే గా అర్దం అంటే వాల్లో వున్న ఐకమత్సం మణలో లేదు😢
@vazirsworld6798
@vazirsworld6798 21 день назад
Bro nenu cheptunna i am a muslim maszid lo devudu ledu. Velaite evaritonanna cheppinchu maszid lo devudu unnadani
@katarurajulu4635
@katarurajulu4635 Месяц назад
రాజేష్ అన్న నువ్వు చిన్న పిల్లల్ని అమాయకుల్ని దేశద్రోహులు గా తీర్చిదిద్దడానికి ముందుంటారు ఎందుకంటే నీ వీడియోలు కొన్ని మేము చూసాము పాకిస్తాన్లో తీవ్రవాదం ఎలా తయారు చేస్తారు ఎలా తయారు చేస్తున్నావు నువ్వు
@ksankaraiah8786
@ksankaraiah8786 Месяц назад
" జై భీమ్" అన్నా..
@omnamashivaya3566
@omnamashivaya3566 Месяц назад
విని ఒకసారి భగవత్ గీత చదవమను కర్మ సిద్ధంతం తెలుస్తుంది
@PeddaVenkat
@PeddaVenkat 2 дня назад
మీ రు చెప్పినది నిజమే సార్, గుడిలో దేవుడు ఒక యాపారి, మాత్రమే.
@nagarakuntalachaiah839
@nagarakuntalachaiah839 13 дней назад
Super. Bro. Jaibeem
@mellajagan5844
@mellajagan5844 Месяц назад
అన్న మీరు చెప్పిన ధనపాల్ సార్ మాకు కూడా గురువే వారింటికి ప్రతిరోజూ పాలు పోసినవాడిని మీ ద్వారా వారు బాగున్నారు అని తెలిసి చాలా సంతోషం వేసింది మీకు కృతజ్ఞతలు 🙏
@bshanker972
@bshanker972 6 дней назад
Good songs Rajesh dhanyavadhamulu, good interview 🎉👌🙏
@Anandsharma883
@Anandsharma883 Месяц назад
మంత్రం స్వయంగా శివుడి ప్రసాదము అందుకే ఆ అద్భుతమైన మంత్రానికి ఆ ఉచ్చారణకు భగవంతుడు బంధీ అవుతాడు అంతే కాని బ్రాహ్మణుడికి బంధీ అనికాదు దాని అర్ధం
@malleshbanagari7386
@malleshbanagari7386 8 дней назад
మన హిందు ధర్మం అన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జైశ్రీరామ్
@bhussanna941
@bhussanna941 22 дня назад
సూపర్ అన్న
@SureshSuresh-mt1kh
@SureshSuresh-mt1kh Месяц назад
రాజేష్ అన్న దేవుడు గుడిలో వుండాలి భక్తి గుండెల్లో వుండాలి అన్న no cast feeling Everyone should be together
@శ్రీరాజుయోగినాథ్
రాజేష్ అన్న నువ్వు ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు ఇంత అద్భుతంగా పాడగలదు మరి నీలాగా అందరూ ఎందుకు లేరు ఈ భూమి మీద ఎవ్వని కర్మలు అనుభవించిన అందుకు వాడు పుడుతూ ఉంటారు
@Dvenkat27
@Dvenkat27 9 дней назад
నెలకొక ఫ్యాషన్ పండుగ పెడితే ఇలాగే ఉంటది మరీ
@mgopal7776
@mgopal7776 13 дней назад
💯 Nijam chepinav Anna
@SudhakarSudh-lj1td
@SudhakarSudh-lj1td Месяц назад
రాజన్న మీకు ముందుగా జై భీమ్ 🙏🙏 అన్న మీ దారిలో నడిచే వాడిని నేనొక్కన్ని. కానీ ఒకటి ఎవరి ధర్మం వారిది 🙏 ఎవరి ధర్మం వారిది 🙏
@narsingrao5732
@narsingrao5732 Месяц назад
Jai bheem jai bheem.jai rajeshanna
@srinugowripatnam
@srinugowripatnam Месяц назад
నీవు మాట్లాడే మాటల్లో మనిషిలో దేవుడు కనబడాలి అన్న అర్థం నాకు అయింది సోదర రాజేష్
@IntenkiravikumarRavikumar
@IntenkiravikumarRavikumar 17 дней назад
Jai Bhim Shan renjarla Rajesh Anna ✊✊
@BabuNayak-eb8wz
@BabuNayak-eb8wz Месяц назад
యాంకర్ గారికి ఒక్క విజ్ఞప్తి రెజర్ల రాజేష్ గారితో ఒక్క చర్చల మిద మసీదుల మిద ఒక్క పాట పడించ గలరా మీకు దమ్ము ఉందా ఉంటే పాడించడి
@gaddamnagarjuna318
@gaddamnagarjuna318 5 дней назад
Exllent అన్న
@SwamyBolla-qh6yt
@SwamyBolla-qh6yt Месяц назад
నువ్వు హిందువ ఒకసారి హిందూ దేవుళ్లను కాకుండా. వేరే వాళ్లను ఇలా చేసి చూపించు. మన హిందువులు మన సాంప్రదాయాలు ఓపిక చాలా మన హిందువులకు ఉంటుంది అందుకే నువ్వు ఇలా దేవుళ్లను కించపరుస్తున్నావు. ముస్లిం. క్రిస్టియన్స్ ని గాని వాళ్ల మీద ఇలా పాటలు పాడగలవా. పాడలేవు ఎందుకంటే వాళ్లకు ఓపిక తక్కువ. నువ్వు మనవాడివని మారుతావని మన హిందూ సమాజం ఎదురుచూస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. మా ఊరి శివాలయానికి రండి ఒకసారి శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి ఆబాది జమ్మికుంట కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజురాబాద్ హుజురాబాద్ నియోజకవర్గం. ఒక్కసారి దర్శనం చేసుకో నువ్వు మారకుంటే నన్ను అడుగు
@kjshivahari2510
@kjshivahari2510 Месяц назад
చర్చి కి ఆహ్వానిస్తారు మసీద్ లోకి ఆహ్వానిస్తారు హిందువులు ను హిందువులు గుడిలోకి రానివ్వరు దీనికి ఆన్సర్ ఇవ్వండి చూద్దాం మీలో ఏ హిందువూ ఐన సరే
@IntenkiravikumarRavikumar
@IntenkiravikumarRavikumar 17 дней назад
Super
@maharaajshivaji7258
@maharaajshivaji7258 13 дней назад
వాళ్ళలా మేము time pass ki పెట్టలే మేము ప్రాణ ప్రతిష్ట చేసి మొక్కుతం అడ్డమైన లండి కొడుకులు ఎలాంటి శుభ్రత లేకుండా వస్తే ఎందుకు రానిస్తారు... నీకు శుభ్రత ఉంటె గుడిలోకి కాదు గర్భగుడిలో కీ రానిస్తాం... సంద్య సమయాల్లో స్నానం చేసి నియమ నిష్ఠలతో సూర్య నమస్కారం చేసి... మనో నిష్ఠతో ఆరాధిస్తే... దళితున్ని అగ్ర పూజారిని చేసిన చరిత్ర... మాది మేమే ఎంత శుభ్రత గా ఉన్న నియమాలకి కట్టుబడి అయ్యవారి కి మొక్కుతాం
@సామెల్దివ్యలవ్
Supaer anna jaibeem
@chinthakindhikrishna9601
@chinthakindhikrishna9601 28 дней назад
Unnadhi unnattu ante voori ki muppu... Anna super
@NaaTvEntertainmentNewsChannel
@NaaTvEntertainmentNewsChannel Месяц назад
మంత్రం అంటే బీజాక్షరాల మిశ్రమం... అది చదివే విధానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు.. ఆ మంత్రాలు శుద్ధి గా స్పష్టంగా నీవు చదివినా బ్రాహ్మణుడివే...
@ankeravi7155
@ankeravi7155 Месяц назад
బీజాక్షరాలు అంటే ఏమి? అవి అక్షరాలు కాదా??? వాటికి పవిత్రత ఎక్కడనుండి వచ్చింది??? పలికే వాడి నుండి వచ్చిందా???
@bskm5322
@bskm5322 Месяц назад
​@@ankeravi7155question ur self U will get all answers
@NaaTvEntertainmentNewsChannel
@NaaTvEntertainmentNewsChannel Месяц назад
@@ankeravi7155 అమ్మకు, నీ అమ్మ కు ఉన్న తేడా అండి, మందులో తేడా ఉన్నట్టే అక్షరాలు పలకడం లో కూడా తేడాలు ఉంటాయి... ఓఉమ్ ను సరిగా పలకి చూడండి, ఆ మాధుర్యం తెలుస్తుంది
@sambaiahorsu3011
@sambaiahorsu3011 Месяц назад
రాజేష్ ఆడది గాడు మొగోడు కాదు అనే టైపులో చెప్తా ఉండు
@peterrayithi1402
@peterrayithi1402 Месяц назад
Mari nuv emani chepatha unnav bro
@gaddamuddav6103
@gaddamuddav6103 Месяц назад
100% కరెక్ట్
@maggidirajender9799
@maggidirajender9799 Месяц назад
మీకు పాట మాట వచ్చు కానీ. భావం సబ్జెక్ట్ ఇంకా మీకు అర్తం కాలేదు.
@pangimathyaraju6757
@pangimathyaraju6757 Месяц назад
నీకు ఏమి వచ్చు?
@Sbbharath1
@Sbbharath1 Месяц назад
నిలాంటి వాళ్ళు మా హిందూ సామాజంలో పుట్టినందుకు మాకు సిగ్గు గా ఉందీ
@mscreation9345
@mscreation9345 Месяц назад
అవునా ఒక్కసారి అంబేద్కర్ చరిత్ర చదువు తెలుస్తది బ్రో
@mryashgaming2246
@mryashgaming2246 Месяц назад
అన్న ని మాటలు అంటే చలఇష్టం
@laskarnayak9681
@laskarnayak9681 День назад
హిందువు కానీ అందరూ ఒక్కటే అయినప్పుడు
@maggidirajender9799
@maggidirajender9799 Месяц назад
Danpal Sir నుండి సభ్యత సంస్కారాలు మీరు ఇంకా నేర్చుకోలేదు అన్నగారు
@koppulabalaya9815
@koppulabalaya9815 Месяц назад
🏹🏹🏹🏹 నికు బాణం దించిన దాకా ఇనవు🏹🏹🏹🏹
@Kalabairava-c6t
@Kalabairava-c6t Месяц назад
Pikinav tiyyu 😊
@laxnalaxna5424
@laxnalaxna5424 Месяц назад
దేవుడిని నమ్మకపోవడం తప్పులేదు ఏ ఒక్క దేవుడుగురించి విమర్సంచకూడదు
@ramakrishnamurthi2489
@ramakrishnamurthi2489 Месяц назад
రేయ్ రాజేష్ నాకు తెలిసి ఇప్పట్లో ఎవరు ఎక్కడ కూడా మాల మాధిగల్ని అంటరానితనం తో గుళ్ళోకి రాకుండా చేయట్లేదు అసలు ఇప్పుడు కులం అన్న పదాన్నే మేము మర్చిపోయి అందరం కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉంటున్నాం కానీ మీ లాంటి వాళ్ళు యడగటం కోసం కులాన్ని అద్దం పెట్టుకుని ఇలా చేయటం అందరం చూస్తున్నాం
@mohanrao1153
@mohanrao1153 Месяц назад
Gothramu adgara
@mahim9658
@mahim9658 Месяц назад
Inka chala chotla Vunnadi, neeku teliyantha matrana adhi nijam kakunda podhu.
@svgaming4878
@svgaming4878 7 дней назад
You are great Rajesh Anna
@DasharthamVaddemoni
@DasharthamVaddemoni 20 дней назад
జై భీమ్ రాజేష్ అన్న
@kallabaisrinivas8925
@kallabaisrinivas8925 Месяц назад
ప్రతి వాడికి హిందువుల గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది
@pasthamkrishna6229
@pasthamkrishna6229 4 часа назад
హిందువులు అంటే ఏమిటి బ్రో
@varigeti0208
@varigeti0208 29 дней назад
Brother good massage very nice talking
@kalamahesh5079
@kalamahesh5079 Месяц назад
రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక మతాన్ని కానీ,దేవుళ్ళని కానీ విమర్శించే హక్కు లేదని మీకు రాజ్యాంగం చెప్పలేదా సార్?
@pravindranath5363
@pravindranath5363 7 дней назад
👍👍👍
@kallabaisrinivas8925
@kallabaisrinivas8925 Месяц назад
నువ్వు నిజమైన సెక్యులర్ వాదివ్య అయితే మిగతా మతాల గురించి కూడా మాట్లాడు అది చేతకాకపోతే మూసుకో
@mallikk28
@mallikk28 Месяц назад
Vaadu matladadu vadiki ucha paduddhi, bichchemetthukuntindu.
@ramakuntigorla8208
@ramakuntigorla8208 16 дней назад
Anna Ami cheppinavu. We are Indians. No religion, no caste.
@nagulapallypavankumar7123
@nagulapallypavankumar7123 Месяц назад
అన్నా, ప్రభుత్వము వారి స్వలాభం కోసం కులాలు, మతాలు అంటూ మన మధ్య విభజన చేస్తున్నారు. ఆర్థిక పరముగా చూసి అందరికీ వారికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి.
@nerellaraju534
@nerellaraju534 Месяц назад
నాకు చాలా గర్వాంగా ఉంది.... ఈ రాజేష్ గాడు బతకడానికి నా హిందు ధర్మం సాధనం అయినందుకు....
@jyothivenkatarathnam3522
@jyothivenkatarathnam3522 19 дней назад
నిజాలు మాట్లాడితే మన జనాలకు నచ్చదు దళితులను చంపుతుంటే ఆనందం గా ఉంటాది మాన జనాలకి హిందూ మతం లోని సంప్రదాయాలు బీదవారిని బ్రతకనివ్వవు బతికే చోట వెళ్ళితే తప్పేంటి
@GandhamDurgaiah-cx8ot
@GandhamDurgaiah-cx8ot Месяц назад
ఖానాపూర్ టేకు లక్మి అత్యాచారం చేసిన వారు గురెంచి మాట్లాడు రాజేష్ అన్న
@rbtalks9993
@rbtalks9993 Месяц назад
ఇలాంటి వాళ్ళు పాకిస్థాన్ బంగ్లాదేశ్ వెళ్ళాలి
@Sbbharath1
@Sbbharath1 Месяц назад
అక్కడ జరిగింది ఒక్కటి విడు చెప్పేదీ ఒక్కటి .అస్సలు నిజాన్ని తప్పు తోవా పట్టించండం లో నువ్వు no1
@kollasudheernaidu3805
@kollasudheernaidu3805 Месяц назад
ఇన్ని విషయాలు కరెక్ట్ గా మాట్లాడుతున్నావ్ అని అనుకుంటున్నావు కదా రాజ్యాంగం మొత్తం ఎంతమంది రాశారో ఒకసారి చెప్పు అన్న
@Girishwareeda
@Girishwareeda Месяц назад
Jai Bheem annagaru ✊✊✊
@PeddaVenkat
@PeddaVenkat 2 дня назад
బ్రో ఫోన్ ప్లీజ్!🙏
@srinivasyadavkudukala5581
@srinivasyadavkudukala5581 Месяц назад
రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి పెద్ద సెలబ్రిటీ ఏం కాదు.. మాటిమాటికీ అలాంటి వాళ్ళని టీవీ షోలో కురిచి మన హిందూ ధర్మాన్ని నేల తోక్క కండి ప్లీజ్...
@MrIdiot-ed1xc
@MrIdiot-ed1xc Месяц назад
అదే నిష్టతో అదే మాత్రం తో నువ్ అదే శివుని బంధీచేసి చూడు సోదరా.
@mgopal7776
@mgopal7776 13 дней назад
👏
@medamahendar5067
@medamahendar5067 20 дней назад
Super anna ❤❤
@KrishnaYedla-v9f
@KrishnaYedla-v9f Месяц назад
Anna❤ Ekkadunnav
@atluriramamurthyhik9626
@atluriramamurthyhik9626 Месяц назад
అన్న రాజేష్ ఆన్న ఎందుకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నావు.తప్పు మానుకో.లేదు అంటే నీవు. విలువలు లేని మనిషి కింద లెక్కగడతం
@sadamahesh
@sadamahesh Месяц назад
Jai Bheem Rajesh brother. Iam from Hydernagar Kukatpally Hyderabad name sada mahesh ex President of Dr BR Ambedkar welfare Association Hydernagar rg no 2059/1998 . I have seen and listen to u r speech very Inspiring Bro Jai Bheem
@gopibikka5997
@gopibikka5997 Месяц назад
Great bro🎉🎉🎉🎉
@ijnews374
@ijnews374 Месяц назад
సూపర్ ఫస్ట్ చుసిన మీ ఇంటర్వ్యూ 👌👌
@mscreation9345
@mscreation9345 Месяц назад
సూపర్ రాజేష్ అన్న గారు
@ravindrapappy6427
@ravindrapappy6427 Месяц назад
Jai Rajesh anna❤❤
@satyanarayana007
@satyanarayana007 Месяц назад
రిజర్వేషన్లు ఇవ్వక ఎవరిని తక్కువగా చూస్తాయి ప్రభుత్వాలు...అడగవా మరి?
@RajuRajulingu
@RajuRajulingu Месяц назад
Anna memo bariya pillalu sadhguru ntorq customer equivalent aakulam situation Panipat Everest medium angutha project
@sriperambuduruanilkumar9054
@sriperambuduruanilkumar9054 Месяц назад
బంగ్లాదేశ్ లో హిందువులను ఉచ కోత కొస్తున్నారు దానిమీద ఒక పాట పాడు
@mahim9658
@mahim9658 Месяц назад
Mundu e desham lo jarige vati gurinchi telusu ko, pakka deshala sangathi neekenduku?
@SPREDDY06
@SPREDDY06 Месяц назад
గాలిని, నీటిని, భూమిని, సూర్యుని ఇలా ప్రతి దాన్ని దేవుళ్ళ పేరుతో గౌరవించడం హిందు మతం చెబుతుంది. ఇంతకన్నా గొప్పదనం ఎక్కడుంది మిత్రమా?
@rameshkurimidde1981
@rameshkurimidde1981 Месяц назад
Jai beem anna
@KRSTV486
@KRSTV486 Месяц назад
నమస్తే బ్రో సూపర్ యాంకరింగ్❤ సూపర్ గా చెప్పారు ఇలాంటి గాయకులు ఇంకా చాలామంది బయటకు తీయాలి
@SudarshanErra-l5c
@SudarshanErra-l5c Месяц назад
Your voice very good sir
@kummarinarsimulu3392
@kummarinarsimulu3392 Месяц назад
Ashalu velaki paniledhu evi panike malinave kakuda panike vacheye cheyedi Anna ji
@bramakrishna8341
@bramakrishna8341 22 дня назад
కరెక్టే కదా సార్
@vbpushpavbpushpa1101
@vbpushpavbpushpa1101 Месяц назад
ఇప్పుడు దేవుని నమ్మమని నిన్ను ఎవరు అంటున్నారు ఎవరైనా నిన్ను ప్రెషర్ చేసిండ్రా
@LuckyYelka
@LuckyYelka Месяц назад
ఎదుటి వారి మనోభావాలు దెబ్బతియాలని రాజ్జంగంలో ఉందా
@satyanarayanav6273
@satyanarayanav6273 Месяц назад
హిందూ ఐస్ ఇండియన్. హిందూ ఐస్ నాట్ ఆ రిలీజియన్.
@Lochandev.rishik
@Lochandev.rishik 19 дней назад
నువ్వు దేవుడిని నమ్మనప్పుడు మా దేవుళ్ల గురించి నీకెందుకురా
@kandlikrishna-telugu-facts
@kandlikrishna-telugu-facts Месяц назад
👌
@ajayasamanthula6295
@ajayasamanthula6295 2 месяца назад
రాజేష్ గారు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
@varagantigangakishan
@varagantigangakishan Месяц назад
రాజేష్ అన్న పాండురంగ శాస్త్రి గారి గురించి ప్రతి హిందూ జాతిని జాగృతం చేసిన శాస్త్రి గారి గురించి ఒక సారి తెలుసుకొ
@PRADEEPKUMAR-n3e2p
@PRADEEPKUMAR-n3e2p Месяц назад
Jaibheem anna
@erravishnuerra1411
@erravishnuerra1411 Месяц назад
Jay Bheem Anna
@chadasrinivas7619
@chadasrinivas7619 2 месяца назад
బంగ్లాదేశ్ లో జాగుతున్న అత్యాచారం గురించి చెప్పవు
@malleshmulkalla5172
@malleshmulkalla5172 2 месяца назад
నీ ముడ్డి కడుగుకో
@mahim9658
@mahim9658 Месяц назад
Enduku cheppali?
@krishnamamilla2964
@krishnamamilla2964 Месяц назад
ఇతనికి ఏప్పుడోముాడుతదీ....... ఇలాంటీవాళ్ళుకు దేహశుద్దీటైందేవుడే చేస్తడు...... ఓం నమశివాయ..
@charanchokka6020
@charanchokka6020 Месяц назад
😂😂
@NagarajD-d5l
@NagarajD-d5l 13 дней назад
రేంజర్ల రాజేష్ఏమి తప్పుగా మాట్లాడారుమూడింది అంటున్నావ్నిజం మాట్లాడుతున్నందుకుహిందూ సమాజంహిందువులంతా గొప్పవారు అంటున్నకానీ ఒక మాలమాదిగ నినీలో కలుపుకో లేక పోతున్నానుతన ఇంకా ఎందుకు దేవాలయాలకు రాలేకపోతున్నారుఅప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడుఏ కుల గ్రంథాల కన్నాభగవద్గీతబైబిల్ కన్నాపురాణ కన్నావిలువైన గ్రంథంరాజ్యాంగండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్రాసిన రాజ్యాంగంచాలా గొప్పది
@mahenderrodda4413
@mahenderrodda4413 Месяц назад
Any thing...సూపర్ టాలెంట్ అన్నా...
@MahendarEsunam-lp5mx
@MahendarEsunam-lp5mx Месяц назад
Comment పెట్టిన వాళ్ళలో చాలా మంది ముర్కులు,వెలివి తక్కువ వారు ఉన్నారు
@ruyadavonpassive5267
@ruyadavonpassive5267 Месяц назад
ఈ పనికి రాని మాటలు కాదు అన్నా మన sc,st లకు రిజర్వేషన్లు మస్తుగా ఉన్నాయి మంచిగా చదవండి ఈ రూట్ లో పలానా జాబ్ వస్తుంది ఆరుట్ లో పలానా జాబ్ వస్తుంది అని ఎన్నదన్న చెప్పిన వా రాజేష్ అన్నా మీరు కులం పేరు చెప్పుకొని బ్రతకడం కాదు అన్నా కులాన్ని ఉద్దరించండి అన్నా అక్షరాషితలను పెంచండి అన్నా
@KittuKarrolla
@KittuKarrolla Месяц назад
Super Rajesh bhai❤
@RajuRajulingu
@RajuRajulingu Месяц назад
Anna Rakesh Anna nuvvu gayakudu honey yevadu cheppu Tony khortha
@umamahesh8110
@umamahesh8110 Месяц назад
హిందువుల మీద ఏడవడం ఎందుకు.క్రెస్తవుల, ముస్లిం ల మీద గడువు.
@yedlashivashankar6921
@yedlashivashankar6921 22 дня назад
చెప్పే మాటలు నిజం అన్న మన దేశంలో దైవ పిచ్చి మరీ మితిమీరి పోతుంది. వినాయక లడ్డు వేలం పాటలో కోట్లు పెట్టి తీసుకుంటున్నారు అన్న. ఆ కోట్ల డబ్బుతో వెనుకబడిన ఓ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచిన అక్కడ ప్రజలు నిన్ను కూడా దైవంగా భావిస్తారు కదా. పెద్దలు ఆనాడే అన్నారు, సర్వేజనా సుఖినోభవంతు.
@makthabaichandu2979
@makthabaichandu2979 Месяц назад
ప్రతి ఒకరికి అమ్మ నాన్న దేవుళ్లు రాళ్లు కాటేలు కాదు రా సోదర 🎉
@parsollamuthanna6080
@parsollamuthanna6080 Месяц назад
లేని సమస్యలు తయారు చేస్తున్నారు రాజన్న
@malleshmudiraj7008
@malleshmudiraj7008 Месяц назад
Super bro
@kamalakarposhala
@kamalakarposhala 2 месяца назад
Super song s and information Rajesh garu.🎉🎉🎉🎉🎉
@వనంశ్రీరామచంద్రమూర్తివనంశ్రీరా
జైశ్రీరామ: మీరు అనుకునే భేదాలు గతంలోనే కాదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉంటాయి మార్చ ఎవరు తురుము,దోపిడి తగ్గాలని ఎన్నో ఉద్యమాలు చేసారు, తగ్గిందా?పెరిగిందా?
@ramuravinuthala6970
@ramuravinuthala6970 Месяц назад
Mala kulam lo madhiga ne ranivatam ledu kada bro
Далее
How many can you smash?🍫 IB : Florin
00:19
Просмотров 2,3 млн
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Просмотров 26 млн