లోకాలన్నింటిలోనూ శుభాలను ప్రసాదించేది ఆ శంకరుడే. ఆ శివయ్య దగ్గరికి వెళ్లి మన బాధల్ని తలుచుకొని ఆయన్ని ప్రార్థించండి తప్పక ఆయన అనుగ్రహిస్తాడు. చాగంటి వారు చెప్పిన అద్భుతమైన ప్రవచనాన్ని పూర్తిగా వినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
9 июн 2024