🙏🌹జై శ్రీకృష్ణ 🌹 🙏 బృందావనంలో యమునా నది ఒడ్డున శ్రీకృష్ణుడు నడయాడిన ప్రదేశo చాలా బావుoది. యమునా నదిలోబోటులో ప్రయాణించి శ్రీకృష్ణుడు గోపికల చీరలు తీసుకువెళ్లి దాచిపెట్టిన చెట్టుని చూపించారు అప్పటి చెట్టు ఇప్పటికీ ఉండడం దైవ సంకల్పం 🙏 అది చూడడం మా అదృష్టం 🙏 మీ ప్రయాణం మీరు చూపించిన ప్రదేశాలు చాలా బావున్నాయి. ధన్యవాదములు 🙏
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏... కృష్ణుడు పుట్టి పెరిగిన ప్రదేశ్యలాన్ని చూడాలని ఉంది..my wish to see all these locations.. Hope Krishna paramathma may full fill my wish🙏
No reply tq so much epudu kuda meru me contact no evaledhu y wt happened👍 tell me y U r Problem I'm no use Facebook Instagram ok andhuke ekkada message chesindhi