షకీలా చాలా మంచి మనసున్నావిడండి అలా మతిలేని మనిషిగా మారటానికి ఎవరు తన జీవితంలో ఏదో దుఃఖకరమైన పనులు చేసి ఉండడం వలన తన మంచి మనసు ఒప్పుకోక సమాజంలో బ్రతకడానికి బాధతో బ్రతుకుతున్న ఈమెను దయచేసి మానసిక వ్యక్తిగా తీర్చేయొద్దని నా మనవి
అమ్మ శ్రీదేవీ, నీలాంటి బిడ్డను కన్న ఆ తల్లితండ్రులు చాల అదృష్ఠవంతులు. నిన్ను చల్లగ చూడామని ఆ భగవంతుని ప్రార్ధించుచున్నాను. God Blass you. నిన్ను చూచిన తరువాత నా మనసు చలించిపోయినది. నాకు వచ్చే పెన్షన్లో ప్రతి నెల కొంత పంపుతాను. నా లాంటి అభాగ్యులకు నీ ద్వారా కొంత ఆకలి తీర్చు వాడిని అవుతాను.
Avva Gariki kalmasham ledhu yentha avakasam ga, swachamga navvuthunte 😊but chala chala badha ga undhi DEVUDA aa kutumbam ni kapadu OM NAMASIVAYA OM NAMO NARAYANAYA JAI SRI RAM JAI HANUMAN
Akka meru epudu happy ga undalani a devuni korukuntanu.. Meru chese sahayam evaru kuda cheyaleru. Valla daggara ki velli valla kallalo andam kanipinchela chestaru.... God bless u
శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏 మీ లాంటి వారిని భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తూవుంటారండి, మానవతా దృక్పథం అందరికీవుండదండి,అది మీకు పుష్కలంగా వుంది , మీరు నూరేళ్ళు సంతోషంగా వుంటూ, ఇలాంటి అభాగ్యులని సంతోష పెడుతుండాలని , మనస్పూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తూ.....🙏🙏🙏🙏🙏
పుట్టపర్తి జిల్లాలో ఒక చిన్నపిల్ల వాళ్ళహెల్త్ బాలేని నాన్న ని పట్టుకొని గుడిసెలో ఉంటుంది ఆమెకు help cheyandi ఆమెకు అమ్మ కూడా ledhu చిన్నపిల్ల chuste కన్నీళ్లు వస్తున్నాయి మీరు వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది ఆమె akka
అక్క దేవుడు నిన్ను ఆయురారోగ్యాలతో 1000 చల్లగా వుండాలని ప్రార్ధన చేస్తున్నాను మాది అనకాపల్లీ జిల్లా కోటవురట్ల మండలం పాములవాక లో ఉంటాము నీకు వీళ్లవుతే మావూరులో కూడా వున్నారు ఆలా సాయం చేస్తావని చెప్పాను అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కొన్ని చాలా బాధగా ఉంటాయి అవి చూసి కన్నీళ్లు ఆపలేకపోతున్నాను ఇది మాత్రం చాలా నవ్వుకున్నాను కానీ బాధగానే ఉంది దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పుట్టిస్తాడు అంటే ఇదేనేమోో ఉన్నవాళ్లు అలా లేని వాళ్ళు ఇలా
Hii akka my request.. ఇపుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న వీడియో. స్రవంతి అని ఒక 10ఏలు పాపకి కష్టాలు.. ఉంటానికి home లేదు అక్క.. ఆ పాపకి మీరు హెల్ప్ చేయాలి అక్క plzzz.. My request..
శ్రీదేవి అక్క లాస్ట్ లో మీరు వెళుతుంటే ఆ ముసలావిడ ఆనందం చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చ్చాయి మీరు చాలా గ్రేట్ అక్క నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది నాకు అమ్మ లేదు మీరు చల్లగా ఉండాలి
If at least people think like Sridevi Madam and do little service to know people or support by contributing something to the service providers it is Greatest help to the society, Can in the heart's of this type of deprived people 🙏🏿
ఆవిడ ఎందుకు ఇలా అయ్యారంటే వూర్లో వుంటారు గా పిచాచులు లాంటి జనాలు వాళ్లు అడిగే వాటికి సమాధానం చెప్పి చెప్పి ఇలా అయిపోయింది మనుషుల మధ్య బ్రతికే kante అడవిలో నయం😔