Тёмный
No video :(

శ్రీదేవి కారణంగా ముసలమ్మను దత్తత తీసుకున్న అమెరికా అబ్బాయి | Sridevi Helping Hands  

Ms.Sridevi
Подписаться 755 тыс.
Просмотров 1,3 млн
50% 1

శ్రీదేవి కారణంగా ముసలమ్మను దత్తత తీసుకున్న అమెరికా అబ్బాయి | Sridevi Helping Hands For Poor Peoples #Help-14
Thank You For Watching.........

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,2 тыс.   
@sureshdasari3790
@sureshdasari3790 4 года назад
బట్టలు విప్పే హీరోయిన్ ల కంటే బాధ్యత గా సేవా చేసే శ్రీదేవి గారు 10000% రేట్లు బెటర్
@manidweepa3962
@manidweepa3962 3 года назад
Super andi
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 года назад
👌👌👌👌👌👌👌
@habibullashaik4181
@habibullashaik4181 3 года назад
Bro i love you exelent bhai
@vasumatitummala6413
@vasumatitummala6413 3 года назад
🙏🙏🙏
@bhavanibhavani2236
@bhavanibhavani2236 3 года назад
🙏👌👍
@gopalkoruproluatozvideosgk4281
@gopalkoruproluatozvideosgk4281 3 года назад
అలాగే అమెరికాలో ఉంటూ ఇలాంటివారిని దత్తత తీసుకొని మంచిపని చేస్తున్న శివగారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి గాడ్ బ్లెస్స్ యూ శివ గారు,🙏👍
@Surekha_Mehandi
@Surekha_Mehandi 3 года назад
Siva gadu escape ayipoyadu donga vedava
@katuriramesh3099
@katuriramesh3099 2 года назад
Hi🙏👏
@giduthurithirumalarao6945
@giduthurithirumalarao6945 2 года назад
God bless you SIVA and Sis sridevi ..🙏🙏🙏🙏🙏🙏
@aremchinnababuchannel6539
@aremchinnababuchannel6539 2 года назад
Great sir meeru
@gangasagarsagar7282
@gangasagarsagar7282 2 года назад
అతను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ముందు బిల్డప్ కోసం వీళ్ళని వాడుకుని హాండ్ ఇచ్చాడు. ఎలాంటి సహాయం చేయలేదు
@bups1000
@bups1000 3 года назад
శివగారికీ , శ్రీదేవి గారికీ ముక్కోటి దేవతల 🙌🙌🙌 🙏🙏🙏🙏
@sharonsales7393
@sharonsales7393 2 года назад
Ss
@moulanashaik-se4ql
@moulanashaik-se4ql 4 месяца назад
🙏🙏🙏👍
@RakondaRamulu
@RakondaRamulu 5 месяцев назад
శివ అన్నయ్య నీకు చాలా థాంక్స్..!! మీలాంటి వారు చాలా అరుదుగా వుంటారు..! మీరు 100ఏళ్ళు సంతోషంగా ఉండాలి అన్నయ్య అలాగే ఇలాంటి వారిని కంటికి రెప్పలా చూస్తూ హెల్ప్ చేస్తున్న శ్రీదేవి సిస్టర్ కి మనస్ఫూర్తిగా గా నా పాదాభివందనం..!!
@venkatsunkara7830
@venkatsunkara7830 5 лет назад
శివ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం
@srinivaassunkara3700
@srinivaassunkara3700 5 лет назад
It's true
@timananajairam5002
@timananajairam5002 5 лет назад
Siva brother so happy
@kkrishtappa8484
@kkrishtappa8484 5 лет назад
Venkat Sunkara
@kkrishtappa8484
@kkrishtappa8484 5 лет назад
hello Sridevi akka Garu ilanti karyakramalu ennoo chesi ila prajalaku ennoo sevalu cheyyalani koorkuntu me abimani and fan's
@aleemrajeev879
@aleemrajeev879 5 лет назад
Aleemrajeev
@jyothireddy.i2487
@jyothireddy.i2487 5 лет назад
అమెరికా శివ గారి కి నా దన్యవాదాలు🙏👌👍
@vrsyamala9195
@vrsyamala9195 5 лет назад
Amma aaha america shiva eado publicity kosam chastunnattu undi. Anna gari eado palli sambandhalu chustunnattu unnaru. Andukai ealanti publicity stunts chastunnaru. Eavariki taliyadhu ealanti vi.
@joyhtikwt4273
@joyhtikwt4273 5 лет назад
Hi
@jyothireddy.i2487
@jyothireddy.i2487 5 лет назад
@@joyhtikwt4273 hi
@jaggavijaya1168
@jaggavijaya1168 5 лет назад
Jyothi Reddy good job andi
@venkyvenkat3652
@venkyvenkat3652 5 лет назад
Really great sir thankq
@suribabukurmapu3652
@suribabukurmapu3652 3 года назад
బంగారం లాంటి మీ మనస్సు కి, సేవ కి పాదాభివందనం
@madhavpendur185
@madhavpendur185 2 года назад
శివుడే ఈ శివ గారి రూపంలో వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మీరు దేవుడు శివ గారు 🙏🙏🙏
@satyavathipeturupakruthikamana
Avunu andi
@sarmachpns9969
@sarmachpns9969 5 лет назад
దండాలయ్య దండాలయ్య శివయ్య నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండలయ్య నీలాంటివాళ్ళు ఇంకా పుట్టాలయ్య Sir చాలా చాలా Thanks. శ్రీదేవి మేడం చాలా మంచిపని చేస్తున్నందుకు మీక్కూడా Thanks
@laskarbhavithabhavitha3875
@laskarbhavithabhavitha3875 5 лет назад
Thanks sridevigaru
@sav3nad
@sav3nad 5 лет назад
sridevi manchidi,shiva manchi vaadu mari meero? Andaru-thankslu,hatsofflu,dandalu,vandanalu antunnaaru,anthenaa leka meeru koodaa ilaanti vaariki saayam cheyadalchukunnaraa?
@sarmachpns9969
@sarmachpns9969 5 лет назад
@@sav3nad భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను కూడా చెయ్యగలుతున్నానండి 1.పుణ్యంకొద్ది పురుషుడు దానంకొద్ది బిడ్డలు. 2.ఇచ్చి పుచ్చుకో పై రెండూ నేను fallow అవుతానండి.
@praisegavatmu6729
@praisegavatmu6729 5 лет назад
Goo👌👌👌🙏🙏🙏
@ekthafiroz9780
@ekthafiroz9780 5 лет назад
Anna Nuvvu superb
@sbosbo383
@sbosbo383 5 лет назад
శ్రీదేవి గారు మీరు సూపర్ అండీ నాకు కళ్ళల్లోనుంచి వస్తున్నాయి మీకు ఎన్ని సార్లు Thanks చెప్పిన తక్కువే అవుతుంది 👏👏👏
@mahamudasyed8523
@mahamudasyed8523 4 года назад
Same feel 😢😢
@spram2705
@spram2705 2 года назад
దేవుడు ఎక్కడో లేడు.. శ్రీదేవి, శివ గారి లోనే ఉన్నాడు 🙏🙏
@venkateshbalijapelli7533
@venkateshbalijapelli7533 2 года назад
అమెరికా శివన్న గారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను కొడుకు లేని లోటు మీరు తీర్చారు అన్న శ్రీదేవి అక్క నేను నీ ఫ్యాన్ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@ramayanamveni7316
@ramayanamveni7316 5 лет назад
చాలా proud గా ఫీల్ అవుతున్నాను శ్రీదేవి ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఇస్ వుమెన్ పవర్
@mahimahesh4814
@mahimahesh4814 3 года назад
So happy akka
@vandanapuramesh7981
@vandanapuramesh7981 5 лет назад
శివ అన్నయ్య కి నమస్కరించి తెలియజేయునది ఏమనగా రియల్ గా మీరు చాలా గ్రేట్ అమెరికాలో ఉండి ఇక్కడ ముసలమ్మ బాధ చూసి మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారంటే మీకు చాలా కృతజ్ఞతలు థాంక్యూ అన్నయ్య
@vijayamudijacob6414
@vijayamudijacob6414 Год назад
Hats off to Sridevi and Shiva.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eerlaramanjaneyulu4265
@eerlaramanjaneyulu4265 2 года назад
నిజంగా నువ్వు మనిషివి కాదు అక్క మనిషి రూపంలో ఉన్న దేవతావి. God bless you. నీకు పదాబి వందనం అక్క..
@nagamanikollipara8037
@nagamanikollipara8037 4 месяца назад
అమెరికా శివ గారికి ధన్యవాదాలు మీలాంటి మంచి మనసు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను
@sksaleem8347
@sksaleem8347 5 лет назад
ఈ ఆలోచన రావడమే గ్రేట్ అలాంటిది ఆలోచించి పేదవాళ్లకు సహాయం చేస్తున్నా మీ అందరికీ నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hussainvalivali1214
@hussainvalivali1214 5 лет назад
సూపర్ సార్ మీరు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే వీళ్లకు ఆధారం కల్పిస్తున్నారు మీరు మీ కుటుంబ సభ్యులు ఇలాగే కల్పించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు అవ్వకి మళ్ళీ ప్రాణం పోశారు యు ఆర్ గ్రేట్ సార్
@gamingwithdurga3162
@gamingwithdurga3162 5 лет назад
Avuna sir u r great
@jaganmohanrav2524
@jaganmohanrav2524 5 лет назад
madhavi Valluru 🙏
@shilpareddyshoanreddy2553
@shilpareddyshoanreddy2553 5 лет назад
Super sir
@raniindirachandika6797
@raniindirachandika6797 2 года назад
జన్మ సార్ధకం చేసుకునే అదృష్టం కొంత మందికే దక్కుతుంది..భగవంతుని ఆశీర్వాదం వుండాలి.
@ravanaravana5900
@ravanaravana5900 3 года назад
శివ అన్న great Anna మీరు మీకు నా పాదాభివందనాలు అన్న మిమ్మల్ని కన్న ఆ తల్లి thanruలు adurustuvanthul మీ లాగ నేను కూడా help చెయ్యాలని అసెర్వదించు
@ravisri7133
@ravisri7133 4 года назад
🙏🙏🙏సూపర్ అక్క మీలంటోల్లు వుంటె అనదాలు ఇంక వుండరు మీకు 🙏🙏🙏🙏
@surampudilakshminagadurga9195
@surampudilakshminagadurga9195 3 года назад
God bless you 🙏🙏🙏
@asravani6873
@asravani6873 3 года назад
Avnu
@venelagirl7822
@venelagirl7822 3 года назад
Dod bless you Sridevi
@ajaypanthagada99
@ajaypanthagada99 4 года назад
నాకు అర్దం కానీ విషయం ఇలాంటి ఛానెల్ ని ఎందుకు సబ్స్క్రయిబ్ చేసుకోరు.. ఇలాంటి అక్కకి మనం కూడా హెల్ప్ చేద్దాం 🙏🙏
@lavanyasuresh1104
@lavanyasuresh1104 3 года назад
@@powerstar6055 subscribe chesukovadam maata vunchitey dislikes chudandi elanti lokamlo vunnamo 😔😔
@netinijam.6787
@netinijam.6787 3 года назад
జనానికి మంచి చేస్తే నచ్చదు కదా.. చిన్న ఉదాహరణ చెప్తా... ప్రజలకి ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తానని ఒక నాయకుడు చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో(CM election lo) అతనికి ఓట్లు వేయలేదు... మంచి చేస్తానంటే జనం నమ్మరు కదా... చెడు చేసే వాళ్లకి సపోర్ట్ చేస్తారు. ఇది నేటి జనం తీ రు
@gaddamrambhupalreddy2421
@gaddamrambhupalreddy2421 2 года назад
@@netinijam.6787 Correct ga chepparu
@SrinivasaraoChaparala
@SrinivasaraoChaparala День назад
గ్రేట్ అమెరికా అబ్బాయి మా చెల్లమ్మ శ్రీదేవి వల్ల ఒక అమ్మ కు మేలు జరుగుతుంది ❤️❤️❤️❤️👌👌🙏🙏🙏
@Shimba944
@Shimba944 2 года назад
సూపర్ అండి శ్రీదేవి గారు, ఇంకా శివ గారికి 🙏🙏🙏🙏
@gudisesujatha2585
@gudisesujatha2585 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@gudisesujatha2585
@gudisesujatha2585 2 года назад
🤝🤝🤝🤝👌👌👌👌👌
@omnamahshivaya1072
@omnamahshivaya1072 5 лет назад
మీకు పాదాభి వందనం శివగారు మీరు ఆమెకు చేసిన సాయం మరువలేనిది మిమ్మల్ని కన్న తల్లి తండ్రి లకు పాధభి వందనములు , మీరు నా కామెంట్ చూస్తే చిన్న రిప్లై ఇవ్వండి సార్.🙏🙏🙏💐💐💐 శ్రీ దేవి గారి శ్రమకు ఫలితం దక్కింది. శ్రీ దేవి గారికి అభినందనలు 🙏🙏🙏.
@pvenky9163
@pvenky9163 5 лет назад
సూపర్
@sudhabhaskar8340
@sudhabhaskar8340 5 лет назад
ivanni badhulu oka manchi old age home lo ameni join cheydam better anipisthundhi
@PavanKumar-wx6nl
@PavanKumar-wx6nl 5 лет назад
Siva is not responding now
@nagendranag3796
@nagendranag3796 4 года назад
హాయ్ శివన్న నువ్వు చేసిన సహాయానికి మాటలు రావట్లేదు బ్రదర్ నాకు పత్తి వ్యక్తి నీలాగా ఆలోచిస్తే ఈ దేశం బాగుపడుతుంది
@vijaykumarvj2383
@vijaykumarvj2383 2 года назад
మీరు చాలా అందంగా వున్నరు మేడం అలాగే మీ మనసు కూడా చాలా అందంగా వుంది.😍😍😍 గ్రేట్ జాబ్
@rajeshyadavkk3717
@rajeshyadavkk3717 2 года назад
శివన్న మీకు ధన్యవాదాలు మీరు చేసిన హెల్ప్ కి దేవుడు మంచి చూడాలని కోరుకుంటూ మీ తమ్ముడు
@balkishanadapa9721
@balkishanadapa9721 5 лет назад
శ్రీదేవి గారు మీకు చాలా thankyou
@manthapurikrishna3790
@manthapurikrishna3790 2 года назад
Super akka garu ⚘
@sunusunu4683
@sunusunu4683 4 года назад
ఆ దేవుడు మీకు మీ బిడ్డలకు మీకు మీ కుటుంబానికి మంచి చేస్తాడు తల్లి
@fatmafatma524
@fatmafatma524 2 года назад
అమ్మ శ్రీదేవి వందనాలమ్మ నేను కువైట్ నుంచి మాట్లాడుతున్నాను తల్లి మీరు చేస్తున్న సేవా పరిచర్య ఎంతగానో సంతోషంగా అనిపిస్తుంది అలాగే శివ గారు కూడా అమెరికాలో ఉండి ఎక్కడ ఉన్న ఇండియాలో మారుమూల గ్రామంలో ఉన్న బామ్మ ని దత్తత తీసుకుని ఆదుకున్న శివ గారికి పాదాభివందనాలు చేయాలి తల్లి వందనాలమ్మ
@parameshkumarjanampet225
@parameshkumarjanampet225 2 года назад
మీలాంటి వారు ఇలా ముందుకు వస్తే కొంత వరకు పేదరికాని తగించవచ్చు. శ్రీదేవి గారు మీ ద్వారా మీ పోగ్రామ్ వాళ్ళ చాలా మందికి హెల్ఫ్ అవుతుంది.
@y.lokeshkumar7618
@y.lokeshkumar7618 5 лет назад
శివ గారు మీకు 1000....... ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏
@BHASKARBBHASKARB
@BHASKARBBHASKARB 5 лет назад
బామ్మ లాంటి వారి కష్టాలు చూసినప్పుడు మన కష్టాలు ఒక లెక్క నా అనిపిస్తుంది.. ఆ ధైర్యం 1% మనకు ఉన్నా చాలు అనిపిస్తుంది
@JavvadiMadavarao-co6oq
@JavvadiMadavarao-co6oq 7 месяцев назад
శ్రీదేవి గారు మీలాంటి తెలుగింటి మదర్ థెరీసా మాలో ఉండటం మా తెలుగువారి అదృష్టం మీకు ఏళ్ళవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలి తల్లీ
@vadlasujatha7234
@vadlasujatha7234 3 года назад
శివ గారికి ధన్యవాదములు god bels u మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఎవరు బాధపడరు మీరు చాలా గ్రేట్
@boinipallysatish2877
@boinipallysatish2877 5 лет назад
శ్రీదేవి గారు శివ గారు సర్పంచ్ గారికి నమస్కారములు ..మీ లాంటి మంచి వారి వల్ల ఎవ్వరూ లేని వాళ్ళు ఉంటే వారిదగ్గరకు వెళ్ళి సహాయం చెయ్యడం అనేది చాలా మంచి విషయం.... సహాయం చేసే అందరికీ వెయ్యి నమస్కారములు ..
@ambikadevasena1809
@ambikadevasena1809 5 лет назад
Good job👍👍👍
@prasadnarasimha930
@prasadnarasimha930 5 лет назад
Thanks shiva annaya God bless you all bro
@iamjaga9422
@iamjaga9422 5 лет назад
అక్క చాలా మంచి పని చేసావు అక్క
@pinnisettipavankumar3253
@pinnisettipavankumar3253 3 года назад
అ తలికి చెశిన సహయం చెశిన శివ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అవిడ విషయం లొ హెల్ప్ చెశిన తలికీ హర హర మహదెవ శంభోశంకర దివనలు ఉండలని కొరుకొంటున
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 года назад
మీరలా ఏడ్వకూడదు బామ్మ గారూ,దేవుడు కష్టాలలో ఉన్న వారిలోనే ఉంటాడు ఈసేవ యాగమే 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰
@jia6713
@jia6713 5 лет назад
America shiva garu 🙏🙏🙏🙏🙏 inka meelanti vallu unarandi , really great Sir . God bless you and your family .
@gangababukumpatla7822
@gangababukumpatla7822 5 лет назад
Manava seva madava seva
@vamsikrishna363
@vamsikrishna363 5 лет назад
Aado pedda edava
@sivadurgasri9446
@sivadurgasri9446 5 лет назад
Anthaledu vadiki anni maatalichi aasa petti hand ichadu...
@SIUU017
@SIUU017 4 года назад
Tq sir
@nagarajboysnagaraj8266
@nagarajboysnagaraj8266 4 года назад
అమెరికాలో ఉన్న కూడా నీ మాదిరి బామ్మ టిఫిన్ చేయాలని ఎంతో తప్పు నా పడుతున్నావ్ అన్న ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అన్న
@gangasagarsagar7282
@gangasagarsagar7282 3 года назад
వాడు మోసం చేసాడు బ్రో.. హెల్ప్ చేయలేదు
@shankaraiahande6357
@shankaraiahande6357 3 года назад
Avna... A laa..
@shankaraiahande6357
@shankaraiahande6357 3 года назад
Thappu kaadhu bro.. Thapana
@swapnaseeram9718
@swapnaseeram9718 3 года назад
@@gangasagarsagar7282 meku Ela telusu
@darabastumohan7879
@darabastumohan7879 2 года назад
సార్ మీ మంచి ఉదయానికి నా పాదాభివందనాలు మరియు శ్రీదేవి మేడం కి నా యొక్క పాదాభివందనాలు🙏🙏
@lakshmiparvathiseelam3902
@lakshmiparvathiseelam3902 Год назад
శివ గారు మి మాటలు విని ఏడుపు వచ్చి ఏడుస్తున్నాను మి మంచి మనసు కి ధన్యవాదాలు శివ గారు
@mannemmani1047
@mannemmani1047 5 лет назад
శివ శివ శివ శివ హర హర హర దేవా నీకు padhabhi వందనాలు 💐💐💐💐💐💐💐💐💐
@swaroopasri6049
@swaroopasri6049 5 лет назад
Saisri.Hi👍👏🌷
@venkateshvenkateshm6642
@venkateshvenkateshm6642 5 лет назад
Mani mannem
@intramemories8409
@intramemories8409 2 года назад
శివ దేవుడు మనిషి రూపంలో వస్తాడు అది నువ్వు అనుకో
@AbdulRaheem-777
@AbdulRaheem-777 5 лет назад
Shiva Annayya... really Hattsoff to u Annayya....
@padmajahafiez
@padmajahafiez 5 лет назад
Very good siva
@annapurnavunnam937
@annapurnavunnam937 5 лет назад
Abdul Raheem Shaik
@ashishdharavath8847
@ashishdharavath8847 5 лет назад
🌷🌹🌷🌹🙏🙏🙏🙏🙏❤💓💕💖💞🌹🌷🌹🌹🌷💖👌👌👌👌👌🙏🙏🙏✊✊✊✊✊👏👏👏👏
@premaprameela567
@premaprameela567 5 лет назад
Super yar I want ur number
@AbdulRaheem-777
@AbdulRaheem-777 5 лет назад
@@premaprameela567 7396 416 416
@Sweety-pw7ic
@Sweety-pw7ic 2 года назад
Shiva garu God bless you 💐 Meeru mee family life long happy ga undali💐
@sureshmailaram8896
@sureshmailaram8896 3 года назад
శ్రీదేవి అక్క తప్పకుండా మీరు చేస్తున్న సహాయానికి..... నేను కూడా సపోర్ట్ గా ఉండాలి అని అనుకుంటున్న అక్క..... ఆయా సమయం కోసం ఎదురు చూస్తున్న
@subhashnisaddaraboina1446
@subhashnisaddaraboina1446 5 лет назад
శివ గారు మీరు చాలా గ్రేట్ అండి మీరు బామ్మగారికి హెల్ప్ చేశారు మీరు మీ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉండాలి శ్రీదేవి గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి
@goldeneye5041
@goldeneye5041 5 лет назад
శ్రీదేవి గారు మీకు దేవుడు ఇచ్చిన గొప్ప మనస్సు కి దండాలు
@vadlasujatha7234
@vadlasujatha7234 3 года назад
శ్రీదేవి గారు మీకు ఫ్యాన్ ఐపోయాను ఒక వీడియో తో నే మీది చాలా పెద్ద మనసు మిమ్మల్ని చూస్తేనే వాళ్లతో పాటి మాకు కూడా పెద్ద భరోసా చాలా సంతోషం సిస్టర్ 👍👍👍👍
@seggeswarooparani5179
@seggeswarooparani5179 2 года назад
చాలా మంది కోటీశ్వర్లు ఉన్నారు కానీ మీకున్న మంచిమనసు ఎవ్వరికి లేదు god bless you శ్రీదేవి గారు
@venkateshvenky5332
@venkateshvenky5332 5 лет назад
Very Good Heart brother .... మీకు నా పాదాభివందనలు శివ గారు
@maheshgomasi8488
@maheshgomasi8488 5 лет назад
tokem kadu just chepadu ante ami cheyaledu
@noufichinnu5811
@noufichinnu5811 5 лет назад
@@maheshgomasi8488 yas vadu ame chiyyalidu self dabba gadu
@nandinia8157
@nandinia8157 5 лет назад
These are just hopes see another vedio of this episode
@Lekharoyal
@Lekharoyal 5 лет назад
శివ గారు మీరు మీ ఫామిలీ హ్యాపీగా ఉండాలి
@vjaanubaanu3576
@vjaanubaanu3576 5 лет назад
Siva brather meku
@vjaanubaanu3576
@vjaanubaanu3576 5 лет назад
Anna thankas
@satyasrips7868
@satyasrips7868 5 лет назад
Sivagaru chala chala thanks andi mamagaruni adharinchinaduku mimmalanu mee family ni devudu challaga chustaru
@subhassynde7766
@subhassynde7766 Год назад
Sivagaru meku dhanyvad Aalu
@user-un9yh8mr4v
@user-un9yh8mr4v 3 месяца назад
కన్న తలిదండ్రుల నే చూడని రోజులలో ఎవరో తెలియని బామ్మ కోసం ఇంత చేసినా మిమ్మలిని ఆ దేవుడు చల్లగా చూడాలని మనసుపుర్తి గా కోరుకుంటున్నాను అలాగే ఈ బామ్మ కోసం మీకు తెలిసే లాగ చేసిన శ్రీదేవి గారికి అభినందనలు
@prahalladalwala5828
@prahalladalwala5828 2 года назад
నాదేశం కీర్తిని నిలబెట్టిన నా తమ్ముడు శివకి హాట్సాఫ్.మనదేశ రక్తం లో మానవత్వం ఉంటుంది అని నిరూపించారు ధన్యవాదాలు
@raghumothe5430
@raghumothe5430 4 года назад
శ్రీదేవి అక్క మీ మంచి మనసుతో అందరికీ సహాయం చేస్తున్న మీకు నమస్కారాలు మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా దేవుడి ని కోరుకుంటున్నాను
@user-qg1dj8xc6p
@user-qg1dj8xc6p Год назад
అమ్మా శ్రీదేవి ఎన్నో మాట చెప్పాలని ఉంది గాని ఏమీ చెప్పలేక పోతున్నా కానీ నువ్వు చేసిన ఈ వారి వారి కష్టాలు చాలా బాధపడుతున్న వీరి కష్టాలు దగ్గర నా కష్టం చాలా తక్కువ దేవుడు నిన్ను చల్లగా చూడాలి
@shameembegum2405
@shameembegum2405 9 месяцев назад
Sri thank you very much
@saiprabhapersonaltrainer771
@saiprabhapersonaltrainer771 5 лет назад
Hatsoff to u . """Shiva""" bro.. neelaaga mana nayakulu okkokkaru okkokkarni adopt cheskuntey baagundiddi
@ayeeshas2442
@ayeeshas2442 5 лет назад
SAI PRABHA జగనన్న వీరాభిమాని @
@sureshpatil3734
@sureshpatil3734 4 года назад
Super sridevi
@mutyala.satyapriyabelivein6787
@mutyala.satyapriyabelivein6787 3 года назад
సిస్టర్ మికు ఒక్క రోజులోనే ఫిదా అయిపోయాను సిస్టర్ సూపర్ మీరు చాలా గ్రేట్ సిస్టర్ మీరు అయినవారె పట్టించుకోని రోజుల్లో ఎవరో తెలియక పోయినా వెళ్లి సాయం చేస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ తల్లిదండ్రులను వదిలి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు
@vishnupriyaeadala2738
@vishnupriyaeadala2738 Год назад
Great Sreedhevi garu and Shiva garu . Meeku dhevuni blessings nondu ga andhuthayi . Good bless you .🎉🎉🎉🎉🙌🙌🙌🙌👋👋👋👋👍👍
@keerthikrishnanbonela1942
@keerthikrishnanbonela1942 2 года назад
Chala manchi nuture medhi sridevi garu and shiva garu👏 thankyou soo much
@ranjithpr1722
@ranjithpr1722 5 лет назад
Super sridevi akka and shiva bro elativi enka anno cheyalani korukuntu god bless you to all 🙏
@sakihichannelforbrokersaig9251
@sakihichannelforbrokersaig9251 4 года назад
శివగారు మీరు మీ ఫ్యామిలీ కల కాలం బాగుండాలి.. జై శ్రీరామ్
@shaikrehan7710
@shaikrehan7710 10 месяцев назад
శివ గారూ మీరు మీ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ నాము
@shaikmoulali5577
@shaikmoulali5577 Год назад
శ్రీదేవి గారు అమెరికా అబ్బాయి సూపర్ అబ్బా మంచి మనసున్న కుర్రోడు
@nallasatyanarayana8709
@nallasatyanarayana8709 2 года назад
అందరూ వందేళ్లు బతకాలని కానీ నేను మాత్రం మీరు వెయ్యేళ్లు బతకాలని ఆశిస్తున్నాం
@DurgaPrasad-pl2qe
@DurgaPrasad-pl2qe Год назад
అమెరికాలో ఉంటే ఎలాంటి వారిని ఉతంగా తీసుకుని మంచి పని చేసిన శివ గారికి వారి కుటుంబాలు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి
@DurgaPrasad-pl2qe
@DurgaPrasad-pl2qe Год назад
మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూస్తారు శ్రీవారు గారి ఎల్లప్పుడు
@pasulasnehadeepika4368
@pasulasnehadeepika4368 Год назад
E amma ki miru help chesinandhuku tq shiva garu Miku mi kutumba sabhyula ki eppudu aa dhevudu andaga undali ani manaspurthi ga korukuntunnanu andi
@boyavijay4416
@boyavijay4416 2 года назад
అమెరికా శివ సార్ కి ధన్యవాదాలు 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@madhaviuppala1126
@madhaviuppala1126 5 лет назад
shiva garu devudu miku goppa manasu eccharu
@sivamadduri9419
@sivamadduri9419 5 лет назад
Really great hatsoff to sivagaru and sridevi gariki miku manchi jaragalani korukuntunmanu👏🙏
@nehamacharla5044
@nehamacharla5044 2 года назад
సూపర్ హీరో మీ కోసం నీను నీకు 🙏🙏👌👌 పడుతున్న
@kumarpandi9638
@kumarpandi9638 2 года назад
శ్రీదేవీ గారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vishwayt-0736
@vishwayt-0736 2 года назад
శివ గారు...... ఒక ముసలావిడ కు కావలిసింది పలకరింపు ప్రేమ, నీకు నేను ఉన్నాను అన్న ధైర్యం చిన్న గూడు,కాస్త food.అవన్నీ ఇస్తున్నందుకు ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏
@bhagitulluri9764
@bhagitulluri9764 5 лет назад
No words shiva annaya and sridevi Akka miku devudu miku chala chala gopa manasu echadu👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mano6421
@mano6421 5 лет назад
Sridevi cheated by Shiva...
@mukkugowriparvathi5485
@mukkugowriparvathi5485 Год назад
శివ గారు మిమ్మల్ని ఆ దేవుడు చల్లాగా చూడాలి బామ్మా కి మీరు ఒక్క కొత్త జీవితం ఇచ్చారు
@gandesurekha8285
@gandesurekha8285 2 года назад
సుపర్ దేవి మేడమ్🎊❤👌
@ranid5466
@ranid5466 5 лет назад
No words 🙏🙏🙏sis & bro u r real legends 😍😍👏👏👏🙏🙏🙏🙏🇮🇳🇮🇳
@lakshmiklakshmi4304
@lakshmiklakshmi4304 5 лет назад
super shiva
@sivanurswamy3280
@sivanurswamy3280 3 года назад
America Annayya ki Special ga 💐🙏🤝 Excellent Annayya Ms Sridevi garu 💐🙏
@rojaroja188
@rojaroja188 2 года назад
USA Anna nuvvu super God bless you
@panaidu5202
@panaidu5202 2 года назад
శ్రీదేవి గారూ మీకు🙏🙏🙏
@kasiharibabu9486
@kasiharibabu9486 2 года назад
శివ గారూ మీ కూ మీకుటుంబసభలుకు శ్రీదేవి గార్కి mee. అందరిసేవలకు నా హృదయ పూ ర్వక నమస్కారాలు
@lakshmijampani7227
@lakshmijampani7227 5 лет назад
Shiva chala happy ga undali nanna God bless you nanna mee amma gaari pempakaaniki🙏🙏🙏
@rajeshvuppe266
@rajeshvuppe266 5 лет назад
I am very very happy by seeing this video......hands up to all and president garu special care thisukondi koncham thanks
@goduguravishankar5837
@goduguravishankar5837 3 года назад
Sri Devi is really humanitarian sevice to humanity is service to GOD
@goduguravishankar5837
@goduguravishankar5837 3 года назад
Real human being ,, మానవతా వాది. మానవ సేవే మాధవ సేవ 👍🙏
@DeivamManushaRupena
@DeivamManushaRupena 2 года назад
God bless you siva garu. Have a happy life.
@gavalamadhu3942
@gavalamadhu3942 2 года назад
శివ సార్ గారు మీకు ధన్యవాదాలు సార్ ముసలావిడని ఆదరించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్ నేను మీకు చాలా రుణపడి ఉంటాను సార్ ఇట్లు మీ గవ్వల మధు మీరు రియల్ హీరో సూపర్ సార్💯👌👍👏
@masenumasenu1039
@masenumasenu1039 5 лет назад
Thanks ,మెడమ్ మికు శివగారికి 👏👏
@sravanthiyarra4037
@sravanthiyarra4037 5 лет назад
👏👏👏👌shiva gaaru.. god bless u.. and meeru chala clear ga aduguthunnaru .. very good shiva gaaru
@bandarusekar4984
@bandarusekar4984 3 года назад
శ్రీదేవి గారు మీకు శివ గరు మీకు🙏🙏🙏🙏
@chetlakrishna7852
@chetlakrishna7852 3 года назад
Super sir meeru great Siva garu......Sridevi maam work chalaa great...Sridevi garu ki president garu ki jai👍🙏🙏🙏
@SriDevi-ly5ez
@SriDevi-ly5ez 3 года назад
Tqqqq so much shiva garu aa bamma ki help chisthunandhuku 🙏😭😭🙏🙏🙏🙏🙏🙏
@sarusaru1841
@sarusaru1841 4 года назад
Helo medam sridevigaru meku yemtha🙏🙏🙏🙏🙏pettena thakkuve
@paparaotompala6970
@paparaotompala6970 2 года назад
Maanava seava yea maadava seava annaru wotea helping nature sister Inspiration you sister Thanku so much sister really great Job sister siva gaariki kudaa thanks
@bharathimajji2225
@bharathimajji2225 3 года назад
Great job you done shiva garu
@blessysmile7219
@blessysmile7219 5 лет назад
Sridevi garu mi helping nature ki hatts off. And god bless you.
@sanjana733reddy4
@sanjana733reddy4 5 лет назад
Sridevi akka meru super. Siva Anna medi entha goppa manasu meru nijamga devudivi anna 🙏🙏🙏
@swarajyalakshmi8632
@swarajyalakshmi8632 2 года назад
శివ ఆ భగవంతుడు నీకు సదా తోడుగా ఉండాలని మనసారా కోరుకొంటున్నాను. నా కొడుకు వయసులో ఉన్నావు కాబట్టి మీరు అనలేదు మీ తల్లి తండ్రులు కి నా ధన్యవాదములు. సాయిరాం మీకు మేలు చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను
@minimumvuntundi691
@minimumvuntundi691 3 года назад
🙏కనబడని దేవుడికోసం ఎనో సేవలు చేస్తారు వాటికన్న మీరు చేసే సేవ గొప్పది అక్క
@ravinderachowdary8476
@ravinderachowdary8476 5 лет назад
Anchor sridevi దేవత అండి
Далее
O'ZBEK VA TOJIKLAR ROSSIYADA TERAKT UYUSHTIRISHDI!
08:41