Тёмный
No video :(

శ్రీదేవి ని ఆకలేస్తుందా అని అడిగిన చిలుక | Anchor Sridevi | Sridevi | Latest Updates | Sun8 TV 

Sun8 TV
Подписаться 107 тыс.
Просмотров 849 тыс.
50% 1

శ్రీదేవి ని ఆకలేస్తుందా అని అడిగిన చిలుక | Anchor Sridevi | Sridevi | Latest Updates | Sun8 TV
#anchorsridevi #talkingparrot #sun8tv
• Mountaineer Umesh Kuma...
Mountaineer Umesh Kumar Exclusive Interview | Interview | Anchor Sridevi | Umesh Kumar
• Handicapped Devika Ran... ​
Handicapped Devika Rani Exclusive Full Interview | Inspirational Story | Anchor Sridevi
• ఒకే కాన్పు లో నలుగురు ... ​​​
ఒకే కాన్పు లో నలుగురు పిల్లలు, ఆ పిల్లలతో తల్లికి | Four Twins | Anchor Sridevi
• అతి తక్కువ ధరలకే పూల క... ​​​​
అతి తక్కువ ధరలకే పూల కుండీలు | Buy Cheapest Pots Just For Only 3...? | Anchor Sridevi
• Manasu Mamatha Serial ... ​​​​​
Manasu Mamatha Serial Fame Pinky Mother About Geetha | Manasu Mamatha Serial | Interview
• Manasu Mamatha Serial ... ​​​​​​​​
Manasu Mamatha Serial Fame Pinky Mother Emotional Words About Serial Shootings
• Manasu Mamatha serial ... ​​​​​​​​​
Manasu Mamatha serial Fame Pinky (Bhavya Sri) Exclusive Interview | Pinky | latest Interview
• Manasu Mamata Serial F... ​​​​​​​​​
Manasu Mamata Serial Fame Actor Prasad Exclusive Interview
• First Camera Women Mal... ​​​​​​​​​
First Camera Women Malliswari Exclusive Interview | Inspirational Story
• Inspirational Story : ... ​​​​​​​​​
Inspirational Story : వెన్ను పూసేలేని ఒక మహిళ చేసే అద్భుతాలు | Chaya Devi | Inspirational |
Thank You For Watching................!

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 396   
@anandjugnak6397
@anandjugnak6397 3 года назад
ఇప్పటి మనసుల కంటే ఇలాంటి మూగ జీవులే గ్రేట్...
@Prashanth_goldsmith
@Prashanth_goldsmith 2 года назад
Avnu bro
@biscuitkavalanayana7290
@biscuitkavalanayana7290 2 года назад
1000%
@sreenivasareddym5937
@sreenivasareddym5937 2 года назад
పక్షులు..జంతువులతో ఉన్నంతసేపు మానవులకు ఆహ్లాదం.ఇది సృష్టిలో అద్బుతం...
@premagayakuduakula5920
@premagayakuduakula5920 2 года назад
నైస్ సిస్టర్ ఈ వీడియోలో మీరు చాలా హ్యాపీగా కనిపించారు ఇలాగే మీరు ఎప్పుడూ నవ్వుతూ గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యు ఆల్ ది బెస్ట్ చెల్లి
@arunakonjeti6218
@arunakonjeti6218 3 года назад
అందరికీ ఆనందం కలిగించే వీడియో
@enaganji5208
@enaganji5208 3 года назад
వందనాలు శ్రీదేవి అక్క ఈమధ్య ఆర్గానిక్ తోటలు ఈల పక్షులు వీడియోస్ చాలా బాగున్నాయి అలాగే ఈ వీడియోలో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అక్క ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండండి👌👌🙏
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 года назад
తేట గీతి పద్యము : చిలుక పలుకులు వినగానె చిత్రముగను మనసు తేలిక అయిపోవు మనుజులకును అట్టి దృశ్యము కళ్ళకు కట్టినట్లు మీరు చూపారు శ్రీ దేవి గారు నేడు
@krishnababu590
@krishnababu590 2 года назад
హాయ్ అండి శ్రీదేవి గారు చిలక భలే మాట్లాడుతుంది అండి మీ తోటి బాగుందండి చిలక సూపర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ
@nagamallasrikanthgupta358
@nagamallasrikanthgupta358 3 года назад
వీడియో పెట్టినందుకు మీకు చాలా థాంక్స్ మేడం
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 3 года назад
హాయ్ చిలుక మా విజయవాడలో చాలా చిలుకలు ఉన్నాయి వాటికి కూడా మాటలు నేర్పవా చిలుక పదపదా👌👌🤣🤣🤣🤣
@kalyankarshyam2456
@kalyankarshyam2456 2 года назад
శ్రీ దేవీ గారు మీ సేవాకార్యక్రమాలు చాలా బాగుంది
@moulabirubi9137
@moulabirubi9137 3 года назад
Hi sridevi akka . Yela birds or animals tho unte manakunna problems anni marchipotham. Chala Happy ga unindhi
@doctorchari7395
@doctorchari7395 3 года назад
గౌరవనీయులు మాజీ ఎంపీ వర్యులు శ్రీ హర్ష కుమార్ ఆర్ గారు చాలా మంచి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీగా పనిచేశారు వారి వ్యక్తిత్వం చాలా మంచిది వారి ఇంట్లో ఇటువంటి చిలకల ను చూసి చాలా ఆనందం వేసింది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు
@manumasthanappagari2170
@manumasthanappagari2170 2 года назад
❤️❤️❤️❤️❤️ నిజంగానే ఒక దేవత ❤️🙏🙏
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 года назад
హాయ్ శ్రీదేవి గారు చాలా బాగుంది చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది..అన్నీ అర్ధం అవుతున్నాయి
@lakshithajunnu
@lakshithajunnu 2 года назад
Mi smile chala bagundhi akka miru apudu Elana vundali happy ga 😊
@teja7048
@teja7048 3 года назад
Manasu 10 minutes chala happyga unnimdhi.....chala thank you akka.....yenthabaga matladindho ABBA super.....
@guruteja2366
@guruteja2366 2 года назад
Hi teja
@naveennagam7208
@naveennagam7208 3 года назад
Bellam shreedhevi allam shreedhevi 🤪 Mee smile bagundhi 😁😁 Chilaka super👍
@yugandar-ve8zz
@yugandar-ve8zz 3 года назад
చిలక చాలా బాగా మాట్లాడుతుంది అక్క, చాలా బాగా నచ్చింది. ఎక్కడ ఉంది ఇది.
@Mr_Sri_Harsha_Sharma
@Mr_Sri_Harsha_Sharma 3 года назад
Rajamandhry Lo Harsha Kumar Gari House Anvitha vlogs Channel
@anushareddy6411
@anushareddy6411 2 года назад
@@Mr_Sri_Harsha_Sharma yes
@ambatisrinu373
@ambatisrinu373 2 года назад
Nice video nenu kooda two times harshakumar gari imtiki velinapudu choosa aa chiluka bhale matladuthundhi beautiful❤❤❤❤
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 года назад
మీరు చాలా మంచి వీడియోలు చేయాలి.మీరు చాలా మంచి వారు మీకు అండగా దేవుడు సాయం గా.వుంటారు మీకు👩👏👏🙏🙏👌👌💐🌹👩👈👍
@pinnisettipavankumar3253
@pinnisettipavankumar3253 3 года назад
🙏🙏🙏.హర హర మహదెవ శంభోశంకర జై శ్రీరామ్
@mohanrajuofficial
@mohanrajuofficial 3 года назад
Maa Akka Bangaram 😍😍😍
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
జంతువులతో పక్షులతోనే వాటి యొక్క విశ్వాసముంటుంది కుక్కలకు గాని పక్షులకు గాని పిల్లలకు గాని మనము ఒక ముద్ద అన్నం పెడితే చాలా ఇష్టం ఉంటుంది మనకు కూడా వాటి పిల్లల్ని గాని మనం పెంచుకుంటూ ఉంటే మనకు కూడా వాటిపైన ప్రేమ అనురాగాలు ఉంటాయి హ్యాపీనెస్ గా ఉంటుంది సంతోషంగా ఉంటుంది
@cjanaki8999
@cjanaki8999 3 года назад
Hi శ్రీదేవి . ఎంత ముచ్చటేస్తుంది ఈ చిలుక పలుకులు వింటుంటే.ఈ చిలుక ఎవరిదీ, ఎక్కడా ఏమి చెప్పకుండా మమ్మల్ని అలరించారు . కానీ ఏమి చెప్పకుండా బాలేదు ఏదో తెలియని లోటు అనిపించింది.ఇలా పెట్స్ ని పెంచుకుంటే ఎంత బాగుంటుంది.మనకి ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఉత్సాహంగా , ఉల్లాసంగా మారి పోతాము. Thank you Sridevi
@minchaladevasukumari9599
@minchaladevasukumari9599 3 года назад
M.P Harshakumar kodalu pempudu makav adi .sister
@cjanaki8999
@cjanaki8999 3 года назад
ఓహ్ అవునా . చిలుక ని మాట్లాడించిన ఆయన హర్షకుమార్ గారా కాదా అనిపించింది.ok thank-you
@simhadrimosali4711
@simhadrimosali4711 3 года назад
Superb శ్రీదేవి garu
@mandaramlaxmichaithanya516
@mandaramlaxmichaithanya516 3 года назад
హాయ్ శ్రీదేవి గారు బాగున్నారా చిలుక చాలా బాగా మాట్లాడుతుంది అండి
@gmails3769
@gmails3769 3 года назад
Mimmalni ela navvuthu chusthe....chala maku happy ga undhi sridevi mdm
@shaikshanaya1114
@shaikshanaya1114 3 года назад
Sooooooo cute darling parrot 🐦🐦
@chinababurai3520
@chinababurai3520 3 года назад
Mp హర్షకుమార్ గారు ఇల్లు RJY....శ్రీదేవి గారు ఈ వీడియోలో మీరు చాలా సంతోషంగా కనిపించారు..మేము చాలా హాపీ గా ఫీలయ్యాము
@vishalsahu1264
@vishalsahu1264 3 года назад
Amalapuram mp ne kada
@ravilakamsani6892
@ravilakamsani6892 3 года назад
ఎక్కడమ్మా ఈ మాట్లాడే చిలుక? 👌👌👌
@semascollections9059
@semascollections9059 3 года назад
In Rajahmundry harshakumar's 🏠
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@semascollections9059 nenu pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu 👍👍
@prameelaramireddy
@prameelaramireddy 3 года назад
Rajahmundry
@uvauva4132
@uvauva4132 3 года назад
Anvita vlogs. Vaalla hom adi
@reallifevideos8377
@reallifevideos8377 3 года назад
రాజమండ్రి
@ramachandraraoyellapragada7894
ఓపికగా శిక్షణ ఇస్తే....... ఇంకా బాగా వీలైనన్ని పదాలు చేపించాలి. సూపర్.
@kiranmadhava
@kiranmadhava 2 года назад
Birds ni bandinchadam bada ga vuntadi...lock down lo 10 rojulu kuda vundalekapoyam
@npr764
@npr764 3 года назад
ఏ పెంపుడు పక్షినైనా సేఫ్ గా, స్వేచ్ఛగా ఉంచాలి.ఇది నిజం. మనం ఆనందం కోసం వాటిని బాధ పెట్టకూడదు. పూర్వజన్మలో అవి మీ బంధువులే.
@chandininakkachandu506
@chandininakkachandu506 3 года назад
Abo adichavley
@ramaswamy1438
@ramaswamy1438 2 года назад
Vatini bayata.vadilesthe vere birds champestayi bro
@VidyaSagar-ib8ji
@VidyaSagar-ib8ji 3 года назад
Akka nee matlu Chala bauntai akka.....I enjoy all ur videos akka....
@ranganayakammanannapaneni5727
@ranganayakammanannapaneni5727 3 года назад
Superb sridevi garu
@maheshsandepogu6976
@maheshsandepogu6976 2 года назад
మీ నవ్వు బాగుంది అక్కా
@pranoushiavireddy8217
@pranoushiavireddy8217 3 года назад
Bale bale chiluka. You are very quite. Love you❤ Akka you are sooooooooooooo quite
@srinivasviziyanagaram4126
@srinivasviziyanagaram4126 3 года назад
Woka Chilukatho enko chiluka Matladuthundhi 👌👌
@manavillage3386
@manavillage3386 3 года назад
.chinnodu ❤️🔥 superb
@battusaritha3058
@battusaritha3058 2 года назад
Choo cute parrot
@ranikichen5387
@ranikichen5387 3 года назад
Baboi ha chilaka matladutundi maku halanti oka chilaka lenenduku badaga vundi❤️❤️❤️
@baburaos3362
@baburaos3362 2 года назад
అంధరి కడుపులు ninditheaame కడుపు nindiddhi God bless you🙏 మేడం
@klakshmanramus
@klakshmanramus 3 года назад
Nuvu happy ga vuntey chala bagundi akka
@rajashekarmada735
@rajashekarmada735 3 года назад
ekkada madam
@sunkarisrinivasarao5916
@sunkarisrinivasarao5916 23 дня назад
Super amma
@achyutharamani299
@achyutharamani299 3 года назад
Thankyou Sri.. nice vedio 👌 We are soooo happy 😍
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
Nenu pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu 🙏🙏
@subbusubbu905
@subbusubbu905 2 года назад
Wonder
@cooknology4808
@cooknology4808 3 года назад
Anvitha vlogs lo choosaa e macaw parrot..😍👌
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
Nenu kuda pedavallaku help chesthunnanu sister 🙏please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi🙏 sister garu
@girijaatreyapurapu7298
@girijaatreyapurapu7298 3 года назад
Nenu kuda chusa
@rajeshwarimusku750
@rajeshwarimusku750 Год назад
🦜🦜🦜🦜supar chala santhoshamanipinchindi
@rajunamuri5109
@rajunamuri5109 3 года назад
Very nice medam iam very happy tq
@giridharsuri5230
@giridharsuri5230 3 года назад
Super excited
@d.nareshkumar5887
@d.nareshkumar5887 3 года назад
Super Male and female 2bird's
@pvrteluguvlogs4617
@pvrteluguvlogs4617 3 года назад
Hi sridevi garu meeru ala navvuthu happy ga unte chala bagundhi...be happy sridevi
@sunithagaddam3620
@sunithagaddam3620 2 года назад
Sridevi garunenu prati roju me videos chusthanu meku a devuni asesull appudu vuntae modhatinudi Nenu kontha sahayam kori vachina valaki Naku vunaanthalo sahayam chystha anu
@gnkirankumar7362
@gnkirankumar7362 3 года назад
చాలా బాగుందండి
@govindchikkala8766
@govindchikkala8766 Год назад
Super madem ❤️❤️💖💖
@muniyammaamma3715
@muniyammaamma3715 3 года назад
Akka devata🙏
@sandeeprebalstar6503
@sandeeprebalstar6503 3 года назад
Super Akka
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
Nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏
@rajireddy8403
@rajireddy8403 2 года назад
You are really good person
@ragikirankumar8251
@ragikirankumar8251 Год назад
Sridevi reactions super while talking to the partot n all the time in the vdeo.
@harithaharitha2333
@harithaharitha2333 Год назад
Wow super ......🥰
@ramreddy1478
@ramreddy1478 2 года назад
Super 🤗🙂
@swarnalathamanupati2573
@swarnalathamanupati2573 2 года назад
really enjoyed
@theno.1
@theno.1 Год назад
Naughty boy with sweety girl sridevi.
@dugirallaharishaharisha8282
@dugirallaharishaharisha8282 2 года назад
Nice video
@akhiljaanraju4984
@akhiljaanraju4984 2 года назад
Woww😃😃super asaluuu
@manasampradayamuggulutelug3074
@manasampradayamuggulutelug3074 3 года назад
Super parrot 🐦
@ammanaarlla7107
@ammanaarlla7107 2 года назад
Sridevi you are great thank you very much God bless you ra
@bhaskarpothulapally3548
@bhaskarpothulapally3548 2 года назад
Really amazing 👏 😍 👌
@vinishaponnuru7187
@vinishaponnuru7187 3 года назад
Very very sweet
@srinupadma1427
@srinupadma1427 3 года назад
Super sister
@gvsrajeswari1423
@gvsrajeswari1423 3 года назад
Super
@vvnsprakash1970
@vvnsprakash1970 2 года назад
Wonderful..
@savisuku5127
@savisuku5127 2 года назад
Excellent
@swathikala4953
@swathikala4953 3 года назад
Manushula kante parrots better happy ga time pass avutundi ❤❤❤❤❤
@theno.1
@theno.1 Год назад
Mari konukko niku manushulatho pani ledemo kada ika nuvvu vdo teesi upload chey.
@narayankasapogu2760
@narayankasapogu2760 Год назад
Nice Amma
@karnatiraju9329
@karnatiraju9329 3 года назад
Matlada parrot rate anthem chala bagundi
@indian-ns9ew
@indian-ns9ew 2 года назад
3 Lack's
@pakkinti
@pakkinti 2 года назад
Super video
@bumeshkuwait7066
@bumeshkuwait7066 3 года назад
హాయ్ సిస్టర్ బాగున్నర మాట్లాడే చిలుక కువైట్ లో ఉన్నాయి వాటికీ 🍫చక్లెట్ ఇస్టము ఇస్తే చాల బాగా మాట్లాడు తావి
@chsindhuja4454
@chsindhuja4454 3 года назад
Super 👌
@Aruna_reddy578
@Aruna_reddy578 2 года назад
Super medamu
@sudhayamini2826
@sudhayamini2826 3 года назад
Hi Sridevi video super
@sreenavya415
@sreenavya415 3 года назад
Nice I like birds 🐦& flowers & nature
@sairammudhiraj7970
@sairammudhiraj7970 3 года назад
Wow❤️😍
@greshmitha4894
@greshmitha4894 3 года назад
సూపర్ మేడమ్ గారూ
@sammysinghchannel3736
@sammysinghchannel3736 3 года назад
Harsha kumar gari intlo rjy lo na anvitha vlogs
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 3 года назад
బయట ఉంచితే బుద్గిగా ఉంటుందా గ్రేట్
@saikumargangadevi1925
@saikumargangadevi1925 2 года назад
akka namaste🙏
@officials-vl9bd
@officials-vl9bd 2 года назад
Superb 👌👌 sridevi madam
@pallekannayya9164
@pallekannayya9164 3 года назад
Sunitha🙏
@saralareddy1378
@saralareddy1378 3 года назад
Super sridevi
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
Nenu pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu 🙏🙏
@Ammulu.BhagyaRekha
@Ammulu.BhagyaRekha 3 года назад
Wow very nice video sistar details cheyaledhu kani video supar chilakha Baga matladghindhi tqu somach love you so much ❤️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❤️
@gopi6802
@gopi6802 2 года назад
Akka okkasari ninnu kalavali akka plz
@akularajeshakularajesh141
@akularajeshakularajesh141 3 года назад
Enta beautiful ga vunnavu Matladu tunnavu love you akka
@saikumar-jv8rk
@saikumar-jv8rk 2 года назад
Wow nice
@lovethegarden.kumariyeline4835
@lovethegarden.kumariyeline4835 3 года назад
బాగుందమ్మా.
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
Nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu 🙏🙏
@lovethegarden.kumariyeline4835
@lovethegarden.kumariyeline4835 3 года назад
@@vijayvlogsvikarabad9777 I already subd. 950 and 951. You are doing good job. Go ahead.
@laxmimorugadi2554
@laxmimorugadi2554 2 года назад
Good pet, s parrot 👌🙏😆👏😂
@Prince-eo8cn
@Prince-eo8cn 2 года назад
Papam ha chilukani free GA vadileyamdi bdimchakamdi😭😭
@kumarch1990
@kumarch1990 2 года назад
Harsha kumar sir you are very special.
@chandrasekharpalanki8221
@chandrasekharpalanki8221 3 года назад
I like you sridevi garu
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 3 года назад
Very beautiful amazing video SUPERB
Далее
Ajdarlar...😅 QVZ 2024
00:39
Просмотров 299 тыс.
The FUNNIEST Animal Shorts Ever!
1:00:26
Просмотров 22 млн