శ్రీదేవి పాప ఎంత క్యూట్ గా ఉందో చూడండి | Look how cute Sridevi's baby | Anchor Sridevi || MS Sridevi Thank You For Watching.........! Follow Us On FaceBook : / sridevianchor Instagram : / sridevihelping #AnchorSridevi #SrideviHelping
Hai maa maku help kavali mem chala problems lo unnamu miku chala saarlu messege calls chesaamu meeru response ledhu 3 years nunchi try chesthunnamu please help me okasaari mi number thelisina aame ichcharu ma problems chusi thanu mi friend anta
హాయ్ అమ్మ పాప చాలా బాగుంది ఆ పాపకి నీలాంటి మంచి మనసు రావాలని పాప భవిష్యత్తు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ మామ్మగారితో చాలా సరదాగా సంతోషంతో మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకున్నావమ్మ మామ్మగారికి చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్ యు అమ్మ
ప్రజాసేవ కోసమే మీ అమ్మ నిన్ను జన్మనిచ్చింది ఏమో అక్క నిజంగా భూమి మీద ఇలాంటి మంచి ఒక వ్యక్తి గల శక్తిని దేవుడు నీకు ఇవ్వాలి అక్క ఇలాంటి కి ఇంకా ఎన్నెన్నో ఫ్యామిలీస్ కి సహాయపడుతూ ఉండాలి ఈ సమాజానికి ఇన్స్పిరేషన్ లో నేను చాలని కోరుకుంటున్నాను అక్క గాడ్ బ్లెస్స్ యు అక్క నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త
Akka madi vizag ma area lo eddaru musali vallu e support lekunda chala ebbandi padthunaru konchem help chey akka nenu daily valla bada ni chudalekapothuna naku sayam chese antha sthomatha ledu
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గుమ్మళ్ళపాడు గ్రామం ఒక యువత ఒంటరిగా ఉంటుంది ఇల్లు లేకుండా ఆవిడకి ఆర్థిక సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం మీ వెనకాల మేము ఉంటాం మేడం గారు
Hi madam namaste 🙏 ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏 madam ❤ మీలాంటి మంచి మనసు మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరు ❤🙏🙏🙏 మీకు దేవుడు ఆశీస్సులు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️❤️🌹🌹 madam ❤️💯
శ్రీదేవి గారు మీకు చిన్న విన్నపం మాకు పిల్లలు లేరు అండి.. ఎన్నో ప్రయత్నాలు చేశాము..అలిసిపోయాము.. ఇలాంటి పాప నీ మీ చేతుల మీదుగా తీసుకోవాలి అనుకుటున్నం.. మీకు తెలిసి ఎవరైనా ఉంటే మాకు ఇవ్వండి... అపురూపం గా చూసుకుంటాం...
Sridevi garu meeru eppudu alane HAPPY & JOYFULL gaa meeru enchukunna manava sevalo konasagalani ourLORD JESUS CHRIST ki prayer chesthunnanu. May the LORD JESUS BLESS you abundantly. Amen .please say amen. Thank you.
Pls NDA kutami party's lo joining avvandi milanti vallu compalsary Andhra politics ku ravali 🎉🎉🎉ma Tamilnadu ex cm rip jayalalitha Amma madhiriga miru ma Andhra ki😅😅😅
Very very very thank you so much for helping grandmother, always make everyone smile and be happy and help everyone,😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 U done great job well done super 👌👌🎉🎉🌹🥀🌼💮⭐💮🌼🌻🏵️🌸🌺🌷🌹🌼💮⭐💮🌼🌻🏵️
Your are my inspiration akka.i like your helping nature akka. so many people inspired of you and there helps to another person because of you akka ❤❤❤❤
🙏 sriDevi gaaru ( మీ వారసులు అంటే,, మీలాగా helping nature,, అందరికి ఉండాలి.) పాప బాగా ఉంది. పెద్దగా అయితే మీలాంటి మంచి మనస్సు మీరు దగ్గరకు తీసికొనివచ్చి నందుకు మీలాగే యదార్థ హృదయము కలిగిన అమ్మాయిగా ప్రజా సేవ, సమాజ సేవ చేస్తే బాగా ఉంటుంది. 🙏🙌