Тёмный

శ్రీరాముడి గొప్పతనం గురించి ముస్లిం మహిళ- Extraordinary Speech about Lord Rama- Ayodhya Ram Mandir 

Bhakthi TV
Подписаться 2,8 млн
Просмотров 2,3 млн
50% 1

BJP Leader Shahzadi Syed Extraordinary Speech about Lord Rama & Ayodhya Ram Mandir Issue
#AyodhyaRamMandir #Ayodhya #BhakthiTV
* JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
#BhakthiTV LIVE | #BhakthiTVLive Official | Telugu Devotional Channel Live | Bhakthi TV Live Telugu
➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ క(Ka)రోనా ఎప్పటిదాకా..? ►►► • Video
✪ మంత్ర ఉచ్చారణతో ఇటువంటి వ్యాధులను ఎదుర్కోవచ్చు..! ►►► • Video
✪ కరోనా ఇలాంటి వాళ్ళకే పెద్ద సమస్యగా ఉంది ►►► • Video
✪ ప్రపంచాన్ని కమ్మే చీకట్లను (కరోనాను) పారద్రోలేది సంధ్యా దీపమే..! ►►► • Video
✪ నిరంతరం వెలుగు వైపు సాగాలని మోదీ సూచన..! ►►► • Video
✪ మహాసంకల్పంగా అంధకారాన్ని తరిమికొట్టడం కోసం ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు దీపారాధన..! ►►► • Video
✪ రోగనివారణకు ఇంట్లోనే ఉంటూ.. ఆధ్యాత్మిక సాధన చేద్దాం..! ►►► • Video
✪ మన దేశంలో "క(Ka)రోనా" ఈ స్టేజ్ లో ఆగిపోతుంది ►►► • Video
✪ కరోనాను జయిద్దాం ►►► • Video
✪ శరీర శుభ్రతకు, ఇంటి పరిశుభ్రతకు ప్రాధాన్యమిద్దాం..! ►►► • Video
✪ కరోనా ప్రభావం ఈ రాశులపై ఎక్కువగా ఉంటుంది ►►► • Video
✪ జ్యోతిష్యశాస్త్ర పరంగా ఈ వ్యాధి ఎంత కాలం వరకు ఉంటుంది..? ►►► • Video
✪ కరోనా ప్రభావం ఏప్రిల్ 25 తర్వాత ఇలా ఉంటుంది ►►► • Video
✪ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనదేశం మీద కరోనా ప్రభావం ►►► • Video
♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► bit.ly/327Arku
☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,3 тыс.   
@yogiaanandam4964
@yogiaanandam4964 Год назад
ముస్లిం చాందశవాదులకు ఓ ముస్లిం మహిళమతల్లి వాస్తవ విశ్లేషణ. 🙏🏻🙏🏻👏👏
@jayapradaairala6554
@jayapradaairala6554 4 года назад
సోదరీ,! మీరు చెప్పింది సార్వత్రిక సత్యం. మీ తులనాత్మక పరిశీలన అద్భుతం.
@sanvyfashions2292
@sanvyfashions2292 11 месяцев назад
మీరు చాలా గ్రేట్ అక్క మీలాంటి వాళ్లే కావాలి మన దేశానికి మన రాముడు మన దేశానికి సంబంధించిన రాముడు ఇది రామరాజ్యం
@YVSReddY90s
@YVSReddY90s 4 года назад
జై శ్రీరామ్ .. అమ్మ మీ లాంటి వాళ్ళు భారతదేశలో ఉండాలి. అప్పుడే భిన్నత్వంలో ఏకత్వంనికి ఒక అర్థం ఉంటుంది.
@shavailishaik970
@shavailishaik970 4 года назад
Muslimlu.andaru.gaouravincha.badali..bharatiyam
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 года назад
Shavalli bhai_ee loukya Bharata desamlo andariki gouravam kavali.mukhyamuga nn priya mahammadiya sodarulaku.mee abhiprayam ahvanincha taginadi myy dear brother.manamu kondaru swarta parula alochananu lonayi mana sahananni kolpokudadu,andaramu jagrataga vundali.vt best wishs,/Mallikarjuna,bangalore.
@ravit9595
@ravit9595 2 года назад
ఈవిడ ఒక ముస్లిం మహిళ కాదు ఒక మనిషి, భారత స్త్రి,ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం భారత్ మా తా కి జై
@manjularangu7033
@manjularangu7033 4 года назад
I don't have words for this great speech. Totally makes sense. Hope every Indian be like this.
@narlasateesh322
@narlasateesh322 2 года назад
ఎంత చక్కగా చెప్పారు అమ్మ ,హిందువుగా నేను మీకు ధన్యవాదాలు చెపుతున్నాను. అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలి.
@swamykatragadda8661
@swamykatragadda8661 4 года назад
sister you spoke facts.
@Pinaki479
@Pinaki479 2 года назад
అమ్మా భారతీయ ధర్మం లో ఉన్న చాలా మంది నీచులు మీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లు కుంటే ముక్తి వస్తుంది తల్లీ. మీ వంటి ధర్మాత్ములు ఉన్నారు రాబట్టే మానవ మనుగడ సాగుతున్నది. తల్లీ మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KanaparthiRajkumar
@KanaparthiRajkumar 4 года назад
Thanks for revealing truths to everyone as a Muslim
@tecutubechannel9239
@tecutubechannel9239 3 года назад
సర్వసమనత్త్వం భారత్ సనాతన ధర్మ సిద్ధాంతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jbjb1072
@jbjb1072 8 месяцев назад
ఇ ముస్లిం సోదరి కి నా పూర్తి ధన్యవాదాలు.... ప్రతి ఒక్కరు ఇ సోదరిలా అర్థం చేసుకోవాలి
@rangasthalakalaavaibhavam8680
@rangasthalakalaavaibhavam8680 4 года назад
హృదయపూర్వక కళాభివందనాలు అమ్మ
@srinivasg4165
@srinivasg4165 Год назад
ట్రిపుల్ తలక్ నిషేదం చాలా. చాలా. లేట్. నిర్ణయం
@sureshgodavarthi3530
@sureshgodavarthi3530 8 месяцев назад
అద్భుతం గా మాట్లాడారు 💞
@bewarsetv2556
@bewarsetv2556 Год назад
Chala manchivishayalu cheparu good
@srinivass3361
@srinivass3361 8 месяцев назад
Jai sri ram Very very happy amma your words
@itsForEver
@itsForEver 4 года назад
ఆమెకు ఉన్న దైర్యం కూడా లేదు. సన్నసులరా, తప్పుదారి పట్టించడానికి, వక్రీకరించ డానికి anchor తెగ ప్రయత్నించాడు.
@jithenderch9055
@jithenderch9055 4 года назад
అదే మన హిందువులకు, ముస్లింలకు ఉన్న తేడా ... మన హిందువులు మన అభిప్రాయాలను తెలియచేయడానికి జంకుతారు ... వాళ్ళు అలా కాదు
@bhargavkilli1214
@bhargavkilli1214 2 года назад
Jai shri ram ramalakshman janaki jai bolo hanuman ki
@foryou__people7869
@foryou__people7869 8 месяцев назад
Good information
@sudhakarvanaparthi4043
@sudhakarvanaparthi4043 Год назад
Great thought sister
@aleSrinivas
@aleSrinivas 8 месяцев назад
ALL is well 🙏
@ganeshgani7880
@ganeshgani7880 4 года назад
అమ్మ మీ కాళ్ళకి నా యొక్క నమస్కారం నిజంగ మీరు గ్రేట్ తల్లి
@kalpanamaramwar8796
@kalpanamaramwar8796 8 месяцев назад
Really good message tq medam
@kankanalarajireddy5498
@kankanalarajireddy5498 2 года назад
Super amma meeru chala great jai sriram
@kvrrao1010
@kvrrao1010 8 месяцев назад
I love Muslim sister.. god bless you
@kondlepusudhakar8201
@kondlepusudhakar8201 8 месяцев назад
సోదరీ మీ పాదాలకు నస్కరిస్తున్నాను
@pchalapathi7260
@pchalapathi7260 8 месяцев назад
Sathakoti Vandanaalu Thalli 🎉
@barigedaramarao5045
@barigedaramarao5045 8 месяцев назад
Amma meku sathakoti vandhanalu.🙏🙏🙏
@mjp3246
@mjp3246 2 года назад
Jai sri ram 🙏🙏🙏🙏🙏
@shanmukharaoseepana691
@shanmukharaoseepana691 4 года назад
థాంక్స్ అమ్మ నేను నీకు నా పాదాభివందనం తల్లి
@kprasad5516
@kprasad5516 4 года назад
🙌🙏 Absolutely Hat's off to u Sister what a speech it is ..
@mandashankar2424
@mandashankar2424 2 года назад
🙏amma 🇮🇳🙏❤💐
@ramakrishnadasari3037
@ramakrishnadasari3037 8 месяцев назад
Amma thanks
@LaxmanamurthySriramoju
@LaxmanamurthySriramoju 9 месяцев назад
Jai sriram
@pranaykiran5586
@pranaykiran5586 8 месяцев назад
Nijam nirbayanga chepparu amma jai matha ne padalaku vandanam
@gangadarkumari9934
@gangadarkumari9934 4 года назад
జై శ్రీరామ్
@BOYA9028
@BOYA9028 2 года назад
భాగుగా చెప్పారు సోదరీ.
@chandramouli691
@chandramouli691 8 месяцев назад
Goosebumps
@suvarnarachapally2408
@suvarnarachapally2408 8 месяцев назад
Super chepinav talli.
@VenkappaDevanga-w5e
@VenkappaDevanga-w5e 8 месяцев назад
Great Amma
@mokshamokshad8064
@mokshamokshad8064 4 года назад
Shahajadi garu goppaga chepparu.
@omsanthiprasad9427
@omsanthiprasad9427 2 года назад
Her speech is excellent. God bless her.
@heprabhu3444
@heprabhu3444 2 года назад
ముస్లిం సోదరికి వారి మహోన్నత భావాలకి అనేక వందనాలు 🙏
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw 9 месяцев назад
Amma Muslim sister gariki hat's of Amma vadanalu great analise excellent speech message sathyam chepparu God bless you best of luck
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 9 месяцев назад
Really great superb excellent madam ji
@padmachikka6861
@padmachikka6861 8 месяцев назад
😊😮😮😮hu6😮😮​@@Subbu888-wm9xwnu hu hu
@pchalapathi7260
@pchalapathi7260 8 месяцев назад
🙏
@satayanarayanach7561
@satayanarayanach7561 8 месяцев назад
0:13
@bejgamwarpraveen3773
@bejgamwarpraveen3773 2 года назад
Jai sri ram 🙏🙏🙏
@jaganmohankumar4594
@jaganmohankumar4594 4 года назад
నిజమైన దేశ భక్తురాలు. ధన్యవాదములు తల్లీ. ఒక హిందువుగా మాకు కూడా తెలియని విషయాలు తెలియజేసినందుకు మరలా ఒక్కసారి మనః పూర్వక ధన్యవాదములు.
@jeevanarahasyam
@jeevanarahasyam 4 года назад
థూ నీ బతుకు!
@N.krishna0869
@N.krishna0869 4 года назад
మతం కన్నా మానవత్వం గొప్పది అన్నటువంటి మీ హృదయ భావన. మరియు ఒక ముస్లిం మహిళ అయినా కూడా శ్రీరాముని గూర్చి గొప్పగా చెప్పిన మీ సంస్కారానికి శతకోటి ధన్యవాదములు. జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ జైజైజైశ్రీరామ్
@saisaketh3580
@saisaketh3580 2 года назад
Dhanyavadalamma,omshanthi.
@jyothil1222
@jyothil1222 Год назад
Jai sreeram narayana narayana Allah Allah ma palite thandri me Pillala memalla
@kotamallikarjunrao7072
@kotamallikarjunrao7072 Год назад
అమ్మ మీరు ముస్లిం అయిన ను మీరు చాలా గొప్పవారు
@balaswamy3839
@balaswamy3839 3 года назад
తల్లీ ఇంతగొప్ప జ్ఞానం గొప్ప మనసు ఎలా వచ్చింది.నిజంగా నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.నీవు ఒక వ్యక్తి తల్లీ.
@badshafunbabyfun3826
@badshafunbabyfun3826 2 года назад
చాలా చక్కగా చెప్పారు... జై భారత్...భారత మాత కు జై..
@nvsubbarao5480
@nvsubbarao5480 3 года назад
ఒక్క విషయం గమనించండి ఒక్క ముస్లిం సోదరి శ్రీ రాముడి గురించి ఎంత నిక్కచ్చిగా స్పష్టంగా చెప్పిందో చూడండి హ్యాట్సాఫ్ సోదరి
@BujjiNaikPathlavath
@BujjiNaikPathlavath Год назад
Sister first time mimalni namaskarinchali
@gunturujayanthi4723
@gunturujayanthi4723 Год назад
Kahan Ram bhagwan manushya Roop Mein Paida hokar ek hi Patni ke sath Jindagi Gujara kitne Sal Pata Hai Kitne Sal 1700s Raja Palan Kara kahan Mohammad pravakta Ne Jaisa ladki ko shaadi kara Itna ganda behaving Kitna ganda behaving kara usko Jaisa ladki ke sath daily Subah Sham jakar uske sath balatkar kara hua aadami aapko Allah Vijay suvada Nahin Lagta vah ka itna ganda aadami ke sath iske liye Jihad Karke kitne Logon Ko Maar Dala
@కామశాస్త్రం
డబ్బులిస్తే నేనుకూడ చెబుతాను 🙄
@nani-1432
@nani-1432 Год назад
​@@కామశాస్త్రం Ary lanjoduka cheppu rs
@tripurarisatyanarayana2170
@tripurarisatyanarayana2170 Год назад
Nijame.musleem.medam.jee.my.padhabi.vandhanm.
@sidhojubrahmayyachary7091
@sidhojubrahmayyachary7091 3 года назад
మీలాంటి ముస్లిం మహిళలకు ఎప్పుడూ గౌరవిస్తాము.ధన్యవాదాలు అమ్మ. మంచి సందేశం
@bharatharshava6883
@bharatharshava6883 3 года назад
అమ్మా! నువ్వు నా భారత దేశం గొప్ప తనానికి ప్రతీకగా నిలిచిన రత్నానివి...
@naganaga4049
@naganaga4049 2 года назад
అమ్మ నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@rangasthalakalaavaibhavam8680
@rangasthalakalaavaibhavam8680 4 года назад
కళారంగంలో కూడా ఎంతో మంది ముస్లింలు రాముడు కృష్ణుడు వంటి పాత్రలు వేసి ప్రజలలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. జైశ్రీరామ్ జై భరత మాత.
@Vijay20207
@Vijay20207 4 года назад
Adhi vaari profession. Ey patra isthe aa paatra vestaru. Ravana, Kamsa patralu vesina Hindu actors chedda vaaraa?
@rajugrsn2813
@rajugrsn2813 3 года назад
చర్చలో పాల్గొన్న మీ అందరికీ శుభోదయం.ముఖ్యముగా రాముని గురించి అయోధ్య గురించి ఇంత చక్కగా మాట్లాడిన అక్కయ్య కు నా హృదయ పూర్వక అభినందనలు మరియు పాదాభివందనం.
@t.purushothamsharma6980
@t.purushothamsharma6980 2 года назад
Chala Goppa Chrcha ilanti charchalu Malli Malli pettali
@shaikhidayathulla1558
@shaikhidayathulla1558 2 года назад
ఒక్కసారి ఆలోచించండి ఈ సృష్టిలో ఏ జంతువు ఇంకో జంతువు ఆరాధించదు, అలాగే ఏ వస్తువు ఇంకో వస్తువును ఆరాధించదు, ఈ సృష్టిలోనే అత్యంత ఉన్నతమైన జీవి మనిషి విగ్రహాలు జంతువులు సమాధులను పూజించి సృష్టి రాశిలోకల్ల అధమ స్థానానికి దిగజారుతున్నడు . Come worship the creator Allah. Not a creation (tress.stones.animals.etc).
@veerurock1398
@veerurock1398 Год назад
​@@shaikhidayathulla1558 bayya e mata haj ki velli Rai ki kiss chestu Rai chuttu tirgutu Rai ni saitan Ani Rai tho kotte muslims ki chepte bavuntundemo ??
@srinivasulumallishetty8400
@srinivasulumallishetty8400 2 года назад
ముస్లింలందరూ ఈనెల చక్కగా ఆలోచిస్తే మత ఘర్షణలకు తావు లేదు అమ్మా నీకు నా హృదయపూర్వక ధన్యవాదములు
@jaisriram848
@jaisriram848 4 года назад
తల్లి చాలా మంచిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు, నిజమైన భారతీయురాలు మీరు, జై శ్రీ రామ్
@వి.కొండబాబు
@వి.కొండబాబు 3 года назад
ముస్లింలు అందరు మీల ఉంటే,మతఘర్శనలు జరగవు అమ్మ మీకు నా హృదయపూర్వక 🙏🙏🙏❤️❤️❤️
@shaiknazeer8013
@shaiknazeer8013 3 года назад
Andharu guravistaru kani darmanni kapadukovalikadha nuvvu nidarmaanni kapadukuntav kani kotadavu nenu anthe kotladanu
@dabprasad2816
@dabprasad2816 2 года назад
Prathi matter rajakeeyam chedi matladali ani .matha chandastuli bhavistharu
@satyavathim4835
@satyavathim4835 2 года назад
Amma Meeku.dhanyavadamulu Jaisriram.jaijaisriram
@venkatamuniatthuru9669
@venkatamuniatthuru9669 2 года назад
@@dabprasad2816 been y😭 the tree de we g et
@vishwanadhamjalagudem9501
@vishwanadhamjalagudem9501 2 года назад
@@shaiknazeer8013 a
@swadevshyamsundarrao2886
@swadevshyamsundarrao2886 4 года назад
హిందువుగా పుట్టిన నేను నీకు నీలాంటి ముస్లిం సోదరులకు సోదరి మనులకు. నేను పాదాభివందనం చెస్థున్నాను
@nishanthreddy6410
@nishanthreddy6410 4 года назад
@@mohammadpashabegum1033 meeru mararu ra pakistani gallara indialo amost 90% muslims andaritho kalisi melisi respect thoni bathukuthunnaru neelanti kutthe gallu and aa owaisi lanjakodukulu thappa. indian muslims ithzath theesthunnaru, avunu emannavu speech ichina Fathima 100% hindu na, adi nee bathuku mee sontha mathaniki chendina oka amma ni nuvvu hindu ani veru chesthunnavu sare aklaithe almost andaru muslims ram mandir ni swagathincharu mari andarini hinduvulu veellantha 100/0 % ani prakatinchura desha drohi neelanti lanjakodukulaki secularism perutho hinduvulanu himsinchatam, parsiyulani(zoastrians) champatam , sikhulani bediriyatam , corona jihad thappa emi theliyadu, antha gudda lo durada unte poyyi pakistan lo gudda dengichuko
@nishanthreddy6410
@nishanthreddy6410 4 года назад
@@mohammadpashabegum1033 aa amma matladindi 100% nijam , hatsoff to Fathima
@narayanaswamycs5624
@narayanaswamycs5624 4 года назад
@@mohammadpashabegum1033 aàa
@venugraoakkena8027
@venugraoakkena8027 2 года назад
Hats of u r speech
@Yogi-dc4nw
@Yogi-dc4nw Год назад
నెను కూడ
@saradatummalapalli5732
@saradatummalapalli5732 2 года назад
👏👏👏👏👏👏👏ఇలాంటి ముస్లిం మహిళలు కూడా ఉన్నారని ఇప్పుడు తెలిసింది hats off you ma'am, jai Sri Ram 🙏🌹
@veerabhararonallimilli9849
@veerabhararonallimilli9849 2 года назад
మీ నిజాయితీ కి భారతదేశ హిందూవుల తర్పున మీకు అభినందనలు .
@mdsharukhkhan3757
@mdsharukhkhan3757 4 года назад
Sister chala chakkaga clarity ga chepparu ikkada mana dhourbhgyam entante some politicians chese matha godavala valla samanya prajalu nastapothunnaru vallakenti pullalu petti intlo kurchoni ac lo padukuntaru madyalo manane kottuko chavali ayina Desham kosam pranalu echina nayakulni chusam Gani mathala kosam pranlni echina nayakudu okkadu kuda ledu ... Jai hind 🇮🇳
@saiakhilbobbili2725
@saiakhilbobbili2725 4 года назад
Thank you🙏❤️
@rasika8860
@rasika8860 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@lingareddylingu4336
@lingareddylingu4336 4 года назад
Anna tq so mach anna💯💯💯💯💯💯
@dhanaraj2734
@dhanaraj2734 4 года назад
అమ్మ అందుకే అన్నారు మన దేశానికి భరతమాత అన్నారు ..మన అందరం బిడ్డలము ...మనము కలిసి మెలసి ఉంటే ప్రపంచము మన భరతమాత కు ఆదర్శముగా తీసికుంటాది ..
@jithenderj5987
@jithenderj5987 4 года назад
మరి బిడ్డలుఅయితే... కొడుకులు ఎవరు
@challabangaruparthasarathy3301
@challabangaruparthasarathy3301 4 года назад
@@jithenderj5987 బిడ్డలు అంటే ఇద్దరూ అంటే కొడుకులు,కూతుళ్లు,తెలంగాణలో అలా అలవాటైంది,ఆడబిడ్డ,మగబిడ్డ అని అంటారు,ok నా,thank u
@girikeerthipati9792
@girikeerthipati9792 4 года назад
@@jithenderj5987 -
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 4 года назад
@@challabangaruparthasarathy3301 u r right 👍
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 4 года назад
హిందూ ముస్లిం బాయి బాయి
@sivabhaskar5684
@sivabhaskar5684 2 года назад
అందరూ నీలాగా ఉంటే ఎప్పుడో బాగుపడేది ఈ దేశం జై శ్రీరామ్. మీకు శతకోటి నమస్కారములు. అమ్మ
@jyothik8913
@jyothik8913 3 года назад
ఈ దేశపు మంచి మనసు కలిగిన ముస్లిం సమాజానికి ప్రతినిధి అయిన మీకు శిరసా వందనం 🙏
@marutisakuntalaparavastu6479
@marutisakuntalaparavastu6479 3 года назад
అమ్మా , మీ నుండి హిందువులు కూడా చాలా నేర్చుకోవాలి.
@shalamraju8116
@shalamraju8116 3 года назад
Chaa Inka
@pratikanthammanikraj8782
@pratikanthammanikraj8782 4 года назад
నిజమైన భారతీయురాలు ! చక్కని విశ్లేషణ ! 🌺👋🙏
@Raju_patel__
@Raju_patel__ Год назад
Jai shree Ram Jai hanuman Jai shree krishna Proud to be Hindu 🚩🕉️❣️🙏
@vankatasraju5901
@vankatasraju5901 4 года назад
అమ్మా నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా బాగుంది జై శ్రీరామ్ 🙏🙏🙏
@rajagopalptm6968
@rajagopalptm6968 3 года назад
ముస్లిం సమాజానికి గౌరవం ప్ర ధం
@harigoud5886
@harigoud5886 4 года назад
ఈ దేశంలో సమరస్యతను కాపాడే విధంగా సాగిన మీ ప్రసంగం అభినందనీయం.....🙏🙏🙏
@vinodkumarsrivastav5052
@vinodkumarsrivastav5052 4 года назад
మీరు అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి గురించి సరైన సూచనలు ఇచ్చారు.
@srinivasareddyakm
@srinivasareddyakm 4 года назад
Thalli u r Indian Muslim 🙏🙏
@rangaraju8889
@rangaraju8889 4 года назад
మీరు నిండు నూరేళ్ళు ఆయ రారోగ్య భోగ భాగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను
@shaiksaleem4165
@shaiksaleem4165 4 года назад
Sister your right 100% good speech
@Nycchary
@Nycchary 3 года назад
మీకు పాదాభివందనం మిత్రమా
@varmacpt9263
@varmacpt9263 4 года назад
భరత్ మాత అంటే నువ్వువె తల్లి నీకు పాదాభివందనం
@jeevanarahasyam
@jeevanarahasyam 4 года назад
ఆమె తమరికి భరత మాత లాగా కనపడుతోందా? తన మాటల మొదట్లో "రాముడు దేవుడు కాదు, ఒక రాజు మాత్రమే, మంచి రాజు" అని అనింది.. దాని అర్థం తెలుసా నీకు? అంటే "ఒరే హిందు నాకొడకల్లారా, ఎర్రిపూకుల్లారా, మీరు దేవుడని నమ్మే రాముడనే పోరంబోకు దేవుడు కాదురా, వాడు ఒట్టి ఒక రాజుగాడురా" అని చెప్పి నీ మొఖం మీద, నా మొఖం మీద, మొత్తం హైందవం మీద కాంద్రించి ఉమ్మేసింది.. అలాటిది నీ కళ్ళకు భారతమాత లాగా కనపడుతోందా, భారతమాత రాముడుగాడు దేవుడు కాదు అని చెప్పినట్లుందా తమరికి, అది మీ చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉందా! సిగ్గుపడండి, మీ దిగజారుడు తనానికి సిగ్గుపడుతూ బతకండి.. ఛీ!
@amarkumarmugidhi2578
@amarkumarmugidhi2578 4 года назад
🚩🚩🚩జై శ్రీ రామ్ 🚩 జై జై జై శ్రీ రామ్ 🚩🚩🚩 మీరు ఒక ముస్లిం అయిన శ్రీ రాముని కోసం చక్కగా వివరించారు 👌👌👌👌
@burracreations3160
@burracreations3160 3 года назад
ఆపా నీ ధీరోదాత్త హృదయానికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 года назад
బెహెన్ జీ చాలా చక్కగా మన భారత వేద భూమిలో పుట్టిన పాజిటివ్ తరంగాలతో ప్రేమతో మాట్లాడారు 🥰😍🤩🥳🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷💅💅💅💅👏👏👏🙏🙏🙏🙏💖💖💖💖💖💖🥰🤩😍🥳
@routhuseshu3604
@routhuseshu3604 4 года назад
హ్యాట్సాఫ్ అమ్మ, మీ లాంటి తల్లులు ఈ నేల మీద ఉన్నంత వరకు , హిందు- ముస్లిం గొడవలు రానే రావు, మీ లాంటి వాళ్లే ఈ దేశం సామరస్యానికి, శాంతి కి బలం. అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.
@ratnajadav1458
@ratnajadav1458 4 года назад
Aww o
@ratnajadav1458
@ratnajadav1458 4 года назад
Ji
@sufiyankhader4260
@sufiyankhader4260 2 года назад
Ramaynam Sotore
@rajagopalyadagiri6172
@rajagopalyadagiri6172 2 года назад
అమ్మా! మీరు ఉన్నవాస్తవాలను నిజాయితీగా, నిర్భయముగా, చెప్పి నందుకు మీకు పాదాభివందనం చేస్తన్నానమ్మా. 🙏🙏🙏
@chinnarikannikanti1912
@chinnarikannikanti1912 4 года назад
Ammaa మిమ్మల్నిచూసి హిందువులు కూడా చాలా నేర్చుకోవాలి.మీకున్న అవగాహన మా హిందువులకి కూడా లేదు,నీకు పాదాభివందనాలు.
@jeevanarahasyam
@jeevanarahasyam 4 года назад
ఇదే, ఈ ఓవర్ అక్షనే వద్దనేది.. హిందువులు ఆమెని చూసి నేర్చుకోవడం ఏమిటండి, మీకు మైండు బాగా దొబ్బేసినట్లుందే, తన్మయత్వం లో స్పృహ లేకుండా వెర్రిగా మీలాగా మాట్లాడమే ఈ దేశానికి ప్రమాదం.. తెలివితో, జ్ఞానం తో, సంయమనం తో మాట్లాడడం నేర్చుకోండి.. ఒంటిమీద బట్టల్లేనంతగా ఆమె మాటలకు పొంగిపోకండి.. ఆమె బీజేపీ జండా మోస్తున్న ఒక అజండా ఉన్న మనిషి.. ఓ వై సి కి ఎట్లా పొలిటికల్ అజండా ఉన్నదో, ఈమెకు కూడా అలాంటి స్వార్థమైన అజండానే ఉన్నది.. సో మీరు అనవసరంగా తబ్బిబ్బు అయిపోకండి! 🙄😒 హైందవం లో పాదాభివందనం ఎవరికి చేయాలో వేదం లో చెప్పబడింది.. తమరికి ఆ ఇంగితం లేకుండా ఆమెకు ఉద్రేకంలో పాదాభివందనం చెస్టన్నట్లు రాయడం చూస్తుంటే, మీలాంటి హిందువుల వల్లనే ఈ హైందవం నాశనం అవుతోంది అని అర్థం అవుతోంది
@rgopal4311
@rgopal4311 4 года назад
హిందువులు కూడా చాలా నేర్చుకోవాలి kadu .. nuvvu matrame nerchukovali..
@jeevanarahasyam
@jeevanarahasyam 4 года назад
@@naveen5344 నీకేమైన బుర్ర ఉందా నవీన్! పాదాభివందనం చేస్తే అభినందించాలా? ఆ ఎడారి మతాన్ని నమ్మి బొగ్గులమూటలాగా నల్ల గుడ్డలేసుకుని మా దేవుడే దేవుడు మిగతా అందరూ సైతాన్లు అని నమ్మే గొర్రె దగ్గరనుండి హిందువులు నేర్చుకోవాలా? నీకు మైండు దొబ్బిందా నవీన్? ఈ తరం యువత ఒక పోరంబోకుల గుంపు, వీళ్లకు మతం, దేవుడు, తల్లి, తండ్రి, సంస్కృతి, సంప్రదాయం, బంధాలు ఇవేవీ తెలియవు, వీళ్లకు కావలసింది తాగడం, తిరగడం, ఆడది బాగుంటే దాని వెంట తిరగడం, కుదిరితే దాన్ని అనుభవించి వదిలేయడం... ఇవి ఈ నేటి so called యువతకు ఉన్న గొప్ప దిగజారుడు లక్షణాలు! వద్దులే, నీలాంటి ముక్కు మొహం తెలియని వాళ్ళకి మంచి చెడులు చెప్పడం ఒట్టి టైం వేస్ట్! నీకో దండం, వెళ్లు బాబు!
@jeevanarahasyam
@jeevanarahasyam 4 года назад
@@naveen5344 ఆమె మాట్లాడింది తప్పో కాదో కూడా తమరికి అర్థం కావడం లేదంటే, తమరు ముందుగా తమరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే ఒకరోజు మీకు వాళ్ళు నెత్తిన బోరకల టోపి పెట్టి, పిల్లి గడ్డం పెట్టి, మీ ఇంట్లో ఆడవాళ్లకు బురఖాలేసి, మీకంతా కొత్తగా నామకరణాలు చేస్తారు... అయినా నవీన్, ఆమె మాటల మొదట్లోనే "రాముడు దేవుడు కాదు, ఒక రాజు మాత్రమే, మంచి రాజు! అని రాముడికి నిర్వచనం చెప్పి, హిందువుల మొహాన థూ అని ఉమ్మేసింది, అది తమరి తెలివికి అందలేదు, కానీ తమరు నాకు ఆరోగ్యం జాగ్రత్తలు చెప్పేందుకు బయలుదేరారు! మొహాన ఉమ్మినా దాన్ని తుడుచుకుని, నాకేసి భలేగుంది, మీకు పాదాభివందనం అని తమలాంటి వింత జీవులు అనగలరేమోగాని, నాకు, నాలాంటి వాళ్లకు అలా దిగజారి బ్రతక వలసిన అవసరం లేదు.. నేను "ధర్మో రక్షతి రక్షితః || " అన్న సూక్తిని నమ్మి బ్రతికే వ్యక్తిని.. ఉమ్మితే తుడుచుకుపోయే వ్యక్తిని కాదు.. సో తమరి మానసిక ఆరోగ్యం జాగ్రత్త, తమరికి విషయ పరిజ్ఞానం లేదు, విశ్లేషనా శక్తి అంతకంటే లేదు.. సో మీ మానసిక ఆరోగ్యం జాగ్రత్త సుమా! శెలవు! 🙏
@narasimhanarasimha1105
@narasimhanarasimha1105 4 года назад
@@jeevanarahasyam ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఇలానే వుందండి ఎంమాట్లాడాలో తెలియని పరిస్థితి. పాదాభివందనం super ఇలాంటివి విషయంతో సంబందమే వుడదు. మీరైతే చాలా బాగా చెప్పారు.
@sivaprasad7926
@sivaprasad7926 4 года назад
షాజాది గార్కి అభినందనలు, నిజాన్ని నిర్భయంగా చెప్పిన సోదరికి ధన్యవాదాలు.
@VASOOJSM
@VASOOJSM 4 года назад
True Muslim.. True human.. Think like this way.. Jai bharat..
@maheshjohn8461
@maheshjohn8461 3 года назад
True muslim kaadu bro ippudu muslim anthe LOVEJIHAD ku balaina yuvathi kaavachu praana bhayamtho maarina yuvathi kaavachu
@sudheeshnavijju2919
@sudheeshnavijju2919 3 года назад
@@maheshjohn8461 l lol
@narasimhamakella3968
@narasimhamakella3968 2 года назад
True patriot true Indian
@sandeep86t1
@sandeep86t1 2 года назад
Salute to your honesty sister... May every muslims have this kind of modesty as you.
@piliyadagiri6579
@piliyadagiri6579 4 года назад
అమ్మ మిమ్మల్ని రాజ్యసభకు పంపి యాలని బిజెపి అధిష్టానాన్ని మేము కోరుతున్నాము హిందువుల పట్ల భారతీయుల పట్ల ఎవరు మీ లాగా మాట్లాడిన వారికి మా పాదాభివందనాలు
@srdresses5103
@srdresses5103 4 года назад
aamy korukunadi adha ani nagatti nammakam miru baaaaga koru kondi
@Satyanveshanaa
@Satyanveshanaa 3 года назад
అమ్మ మీ పేరు నాకు తెలియదు అక్క గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు
@babunaidu5402
@babunaidu5402 3 года назад
అమ్మ మీరు ముస్లిమ్ అయిన మత సామరస్యం గురించి బాగా చెప్పారు మీకు మా వందనాలు అమ్మ మీ పాదాలకు పదివేల వందనాలు
@srinivasaraoakula9113
@srinivasaraoakula9113 2 года назад
Super chipparu amma.jai sri Ram
@katkamramulu8185
@katkamramulu8185 2 года назад
@babysreenu9313
@babysreenu9313 Год назад
అమ్మ మీరు అందరం ఒకటే అని నిరూపించారు అమ్మ ,హెట్స్ ఆఫ్ ,మీరు ఇంతలా మాట్లాడుతుంటే మాకు చాలా గర్వము గా ఉంది మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreeramprasadtantravahi4036
@sreeramprasadtantravahi4036 4 года назад
Chalaaa goppaga cheparu Muslim mam
@sandhyabonthala1840
@sandhyabonthala1840 4 года назад
🙏 మీ భావాలు రాజకీయ లబ్ది కోసం కాకుండా సత్య మైనవే అయితే అభినందనీయం🎉
@nagaraju1957
@nagaraju1957 4 года назад
👌
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 4 года назад
హిందూ ముస్లిం బాయి బాయి
@sudhakarc2167
@sudhakarc2167 4 года назад
@@nagaraju1957 a@
@jeevanarahasyam
@jeevanarahasyam 4 года назад
🗣️ థూ! 🗣️
@viswakanth9002
@viswakanth9002 4 года назад
Allah unte ramudu ledu, ramudu unte allah ledu.
@ps-eagleveiwer5438
@ps-eagleveiwer5438 2 года назад
మీకు వేవేల వందనాలు మేడం. మీలాంటి వాళ్ళు మా సమాజానికి చాలా అవసరం.🙏🙏
@allenkichandramoli7730
@allenkichandramoli7730 4 года назад
అమ్మ మీరు నిజమైన భారతీయ ముస్లిం మహిళవు. నీకు శతకోటి వందనాలు
@tiyyaguraprabhakarareddy3107
@tiyyaguraprabhakarareddy3107 3 года назад
Amma meeku satakotivandanalu.
@NareshTeluguExplorer
@NareshTeluguExplorer 3 года назад
YADADRI LATEST 2021 DEVELOPMENTS PLZ SUPPORT AND SUBSCRIBE FRIENDS ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-L4Ov-BSBnac.html తెలంగాణ తిరుమలగ పేరుగాంచినటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మి నర్సింహస్వామి టెంపుల్ భూలోక వైకుంఠం 🙏 లేటెస్ట్ Developments చూడండి
@ksammaiah2116
@ksammaiah2116 3 года назад
Thnks
@sshometube1692
@sshometube1692 3 года назад
I'm/ Z y c.
@sshometube1692
@sshometube1692 3 года назад
Night Y
@sridevisridevi2740
@sridevisridevi2740 4 года назад
చాలా గొప్పగా చెప్పారు, మీ సంస్కారం కు knowledge కు నా శతకోటి నమస్కారాలు
@shithaajnath4093
@shithaajnath4093 4 года назад
Jai sri ram
@aeleyadagiri5214
@aeleyadagiri5214 4 года назад
నిజమైన భారతీయులరాలు...మీకు నా ప్రణామం అమ్మా..మంచి విషయాలు తెలిపినారు... హిందువులు అనే వారు కూడా ఇంతమంచిగా విశ్లేషించలేదు...హ్యాట్సాఫ్ తల్లీ..🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏
@bvssprasad7267
@bvssprasad7267 3 года назад
Punchptsbhakar
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 4 года назад
ముస్లిం అయినా చాలా బాగా చెప్పింది. హాట్స్ ఆఫ్.జై శ్రీ రాం.
@rajaganesh5851
@rajaganesh5851 4 года назад
Dhanyavadhalu amma
@venkatareddygudimetala8317
@venkatareddygudimetala8317 4 года назад
Cheppindi kadu andi chepperu anandi aame mana deshapu aadapaduchu
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 4 года назад
@@venkatareddygudimetala8317 ఆ అమ్మాయి నా కంటే చిన్నది.చిన్నవాళ్లని ,(చెప్పారు). అని సంభోధించకూడదు.అలచేస్తే వాళ్ళకి ఆయుష్ క్షీణము.(ధర్మశాస్త్ర ప్రకారము) అందుకే ఆ అమ్మయి నా కూతురు లాంటిదని అలా సంభోధించాను
@venkatareddygudimetala8317
@venkatareddygudimetala8317 4 года назад
@@veeravenkatasatyanarayanam3460mee ammayi vayasu annaru, appudu amma nanavachu edhi dharma sammatame
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 4 года назад
@@venkatareddygudimetala8317 ఒకొక్కరు ఒకలా సంభోధిస్తారు.అంత మాత్రాన ఆ అమ్మయిని కించపరిచినట్టు కాదు
@palakani2911
@palakani2911 4 года назад
అద్భుతమైన వివరణతో వ్యాఖ్యానించారు జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🙏
@npkdsrtv1596
@npkdsrtv1596 4 года назад
తల్లి! నీవు ధర్మ మాతవు. వాస్తవాలు చెప్పిన సత్య మాతవు. నీకు శతకోటి వందనాలు.
@GLaxmi-eq1in
@GLaxmi-eq1in 2 года назад
సూపర్ గా మాట్లాడారు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasvelamakanti2325
@srinivasvelamakanti2325 4 года назад
సంపూర్ణ జ్ఞానం ఆమెకు వుంది
@venkatvenkesham1779
@venkatvenkesham1779 4 года назад
Super, talking
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 4 года назад
అమ్మ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీరామ్
@lmadhugoud8955
@lmadhugoud8955 3 года назад
,🙏🙏🙏😜😜🙏😁😁😁🙏🙏🙏
@NareshTeluguExplorer
@NareshTeluguExplorer 3 года назад
YADADRI LATEST 2021 DEVELOPMENTS PLZ SUPPORT AND SUBSCRIBE FRIENDS ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-L4Ov-BSBnac.html తెలంగాణ తిరుమలగ పేరుగాంచినటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మి నర్సింహస్వామి టెంపుల్ భూలోక వైకుంఠం 🙏 లేటెస్ట్ Developments చూడండి
@bathinagupteswararao7629
@bathinagupteswararao7629 3 года назад
సిస్టర్ మీరు chala బాగా histery చెప్పారు మాకు తెలియని విషయాలు తెలుసుకున్నాము మన భారత్ దేశానికీ హిందూ ముస్లిం రెండు కళ్ళు మన మనోభావాలు గౌరవించుకుందాం.
@badshafunbabyfun3826
@badshafunbabyfun3826 2 года назад
Yes
Далее
"Когти льва" Анатолий МАЛЕЦ
53:01
"Когти льва" Анатолий МАЛЕЦ
53:01