Тёмный

శ్రీవారి అద్భుత లీలలు-21 

Gopinath Deekshitulu
Подписаться 39 тыс.
Просмотров 24 тыс.
50% 1

#శ్రీవారి అద్బుత లీలలు -21......శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ముందురోజు విశేష పుష్పాలంకరణ తో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శ్రీవారి ఆలయం ...పరిసరాలు....ఆధ్యాత్మిక దర్సనం ....ఉగాది ఆస్థానం విశిష్టత ...త్రికరణశుద్దిగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నమ్మిన శ్రీమతి శిరీష గారికి శ్రీ స్వామి అనుగ్రహించిన అద్భుత లీలలు ...ఓం నమో వేంకటేశాయ 🙏🏻

Опубликовано:

 

12 апр 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 274   
@umamaheswararao5808
@umamaheswararao5808 3 года назад
శ్రీవారు తన భక్తులను ఏవిధంగా కరుణతో చూచుతాడో శ్రీమతి శిరిష గారు చెపుతుంటే చాలా ఆనందం వేసింది.. ఉభయ దేవేరి సమేత శ్రీ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీవారి లీలలు గురించి బహు విధాలుగా తెలుపుతున్న శ్రీగోపినాథ దీక్షితులు గారికి సదా కృతజ్ఞతలు... మీకు వందనములు🙏🙏🙏
@srinathreddynssrinathreddy531
@srinathreddynssrinathreddy531 3 года назад
Om Namo Chowdeshwary Devi Prasanna Om Namo Venkateshaya
@padmaa9943
@padmaa9943 3 года назад
కరోనా రక్కసి గర్వము ను అణచి సర్వ జనులకు శుభము లా ను వోసగి కమ్మని రుచుల మేళవింపు లతో పసందు అయిన విందు లతో ఇంటింటా ప్రేమ అనురాగాలు పల్లవించగా ప్రతి ఇంటా ఆనందం నింప పరవశం తో రావా ప్లవ నామ వత్సరమా అందరి కి ఉగాది శుభాకాంక్షలు
@sri667
@sri667 3 года назад
ఈ సంవత్సరం అంతా అందరికీ మంచిజరుగాలని మన శ్రీనివాసున్ని కోరుకుంటు గోవిందా...
@user-sn5fg9fe7u
@user-sn5fg9fe7u 3 года назад
గోపీనాథ్ దీక్షితులు గారికి, మరియు శ్రీ వారి భక్తులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మ మీరు చెపుతుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి. స్వామివారు తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి శ్రీనివాసుడు ప్రధాన అర్చకులుగా నియమితులైన దీక్షితులు గారికి శుభాకాంక్షలు.
@prithijaan2687
@prithijaan2687 2 месяца назад
Om namo venkateshaya
@vankayalasivaram4402
@vankayalasivaram4402 3 года назад
ఆర్తత్రాణ పరాయణా! కరుణాపారీణా! గోవిందా!
@slakshmidevi6603
@slakshmidevi6603 3 года назад
Om namo venkatesaya namah very nice
@akhileshsriram
@akhileshsriram 3 года назад
మీరు చెబుతున్నంత సేపు వరకు నాకు కన్నీళ్లు వచ్చాయి అండి...స్వామి వారిని మీరు గట్టిగా శరణు కోరారు...అందుకే మీకు స్వామి వారి అనుగ్రహం లభించింది...మీ మాటల్లోనే అర్ధం అవుతుంది అండి.... నిజంగా మీరు ఒక నెల బిడ్డను తీసుకొని స్వామి వారి దర్శనం చేసుకోవాలి అని అనుకోవడం సహసమనే చెప్పుకోవాలి...ఇది అంత స్వామి వారి అనుగ్రహమానే చెప్పుకోవాలి...మీరు ధన్యులు అండి..ఓం నమో వెంకటేశయా..🙏🙏...
@girig1610
@girig1610 3 года назад
Jaya SriLakshmi Narayana Jahaho
@SimbaKiran-999
@SimbaKiran-999 3 года назад
Om namo Venkateshaya 🙏
@lakshmim4275
@lakshmim4275 3 года назад
Lelalu chese leela ramana govinda govinda leeamrutham panchuthnna guruv gariki padaabhi vandanaalu🙏
@purushothamthammalla7969
@purushothamthammalla7969 2 года назад
Om Namo Venkateshaya Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏
@narayanareddy4596
@narayanareddy4596 2 месяца назад
Jai sreram
@rakeshthrikovela9335
@rakeshthrikovela9335 Год назад
ఓం నమో వేంకటేశాయ నమః
@satyakrishnad4245
@satyakrishnad4245 3 года назад
Govind Narayana Narayana
@CA-Govinda11
@CA-Govinda11 3 года назад
Ugadi temple decoration chala bagundi. Tirumala konda eppudu nityam kalyanam paccha thoranam tho kalakaladuthu kaliyuga vaikuntam ga sundaramga veligipothu umtumdi. Nityam vaikunta naaduni dharshnam chesukumtu swami padala chentha Telugu varuga puttadam manam enno janmala punyam chesukunnamu. Telugu Varamdiriki elavelpu ayina Sri Venkateswara swami vari krupa katakshalu amdarimeeda umdali swami.
@arjun-gd4mh
@arjun-gd4mh 3 года назад
నేను స్వామి గారి లీలలు తెలిపే వీడియో కోసము కొన్ని రోజులుగా యూట్యూబ్ లో చూస్తున్నాను....కానీ ఈ రోజు అనుకోకుండా ఈ వీడియో తనుకు తానే నాకు యూట్యూబ్ హోమ్ పేజీ లో ఈ ఛానల్ కనిపించింది... ఈ ఛానెల్ స్వామి వారిది అని అర్థమై ఛానల్ లోపల వీడియో లు సరదాగా చూసా...కానీ ఆశ్చర్యంగా నేను కోరుకున్న విడియో లు అనగా స్వామి వారి గురించి స్వామి వారి లీలలు గురించిన వీడియో లు కనిపించాయి నేనూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకొ ఆశ్చర్యం ఏమిటి ఇన్ని రోజులుగా దొరకని ఇ విడియో లు ఇవాళ వాటికవే కనిపించాయి ప్రత్యేకత ఎమిటి అంటే ఇవాళ శని వారం...స్వామి రోజు...ఆయనే నాకు ఈ రోజు ఈ విడియో లు కనిపించేలా చేశారు....tq స్వామి🙏🙏🙏
@KandulaVijayaMuniReddy
@KandulaVijayaMuniReddy 2 года назад
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@balguruumarani9630
@balguruumarani9630 3 года назад
Omnamovenkateshaya.namaskaramswamimepadaalaku
@bandepallesarvani3324
@bandepallesarvani3324 3 года назад
ఆ స్వామి లీలలు చాల అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నమ్మిన వారికి కొంగు బంగారం చేసె వారు ఆ స్వామి గోవిందా గోవింద 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@suryaajjarapu1850
@suryaajjarapu1850 3 года назад
Govinda Govinda
@satyakrishnad4245
@satyakrishnad4245 3 года назад
Om namo venkatasaya
@parvathiakella
@parvathiakella 3 года назад
ఓం నమో వేంకటేశాయ
@madhavamsreehari9773
@madhavamsreehari9773 3 года назад
Om Namo Narayana Om Padmavathy Amma varu namosthute🙏
@prasanthiyer
@prasanthiyer 3 года назад
Om Namo Venkateshaya
@vikrambabucumaddineni9293
@vikrambabucumaddineni9293 3 года назад
ధన్యవాదములు. స్వామి వారి పై మరింత భక్తి పెరిగేలా చేస్తున్న మీ కృషి కి మా నమస్సులు. గోవిందా గోవిందా...
@vineetjanaki7122
@vineetjanaki7122 3 года назад
Omnamovenkatesaya
@manishgarje4228
@manishgarje4228 Год назад
You made us to cry, God lord Srinivasa always bless you
@kesavrao8094
@kesavrao8094 3 года назад
Om namo venkateshaya 🙏🙏🙏
@esrihari1613
@esrihari1613 3 года назад
JAi govindha Super alakaram
@atoz2694
@atoz2694 3 года назад
Om namo venkatesaya
@saikumarkst9961
@saikumarkst9961 2 года назад
Om Namo Venkateshaya.
@sahithchandra8028
@sahithchandra8028 3 года назад
Om Namo Venkateshaya.....
@nageswaraodarsinala3031
@nageswaraodarsinala3031 3 года назад
శ్రీనివాస నీ లీలాలు అద్భుతం తండ్రి నువ్వు మాకు రక్ష కోటి దండాలు స్వామి 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmaguglavath6711
@padmaguglavath6711 3 года назад
Govinda govinda 🙏🙏🙏🌹🌹🌹
@svidcardsrubberstamps3663
@svidcardsrubberstamps3663 3 года назад
Mukhya archakulaga niyamithulaindhuku meku subhakanshalu 🙏🏼 om namo venkateshaya🙏🏼🙏🏼🙏🏼
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 года назад
Mukhya Archakulu andi...anthaa swami anugraham
@svidcardsrubberstamps3663
@svidcardsrubberstamps3663 3 года назад
Ok swamy garu
@swapnareddy4464
@swapnareddy4464 3 года назад
Avunu andi swamy ni nammukuntte ayanane manlini nadipistaru naku march 12th Friday roju night 11.48ki shakshathu a Venkateshwara swamy nannu ayana padalu pattukommannaru valantary seva ku vachanu nenu 4time nenu ravadam na janma dhanyam ayindi swamy 🙏🙏🙏🙏🙏
@narayanareddy4596
@narayanareddy4596 2 месяца назад
Jai edukpndala swamy Govinda govinda
@jaideepmuthyam1958
@jaideepmuthyam1958 3 года назад
SRI GURUVU GARU NAMASKARAM. SIR OM NAMO VENKATESWARAYA. 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@SRITV123
@SRITV123 3 года назад
గురువు గారికి ఉగాది శుభాకాంక్షలు
@omsrisai4993
@omsrisai4993 3 года назад
Govinda goovinda 👃👃
@chandrasekhar1785
@chandrasekhar1785 3 года назад
స్వామి వారి లీలలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ మీ ద్వార రావాలని మనసారా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@yaminigiduturi5517
@yaminigiduturi5517 3 года назад
Guruvu gaariki namaskaram 🙏. Swamy, early morning tirumala devalayam theravatam, suprabhatam, naivedyam, devalayam moosiveyu sandharbhaalanu chitrikarinchi tirumala parisaralanu anubhuti chende bhagyam kaliginchavalasindiga maa manavi.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 года назад
thappakundaa
@yaminigiduturi5517
@yaminigiduturi5517 3 года назад
@@gopinathdeekshitulu7310 Dhanyavaadaalu guruvu gaaru.🙏🙏🙏
@padmamarrapu4845
@padmamarrapu4845 3 года назад
Happy
@vijayalakshmiuddaraju6780
@vijayalakshmiuddaraju6780 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@vanyachoppalli9065
@vanyachoppalli9065 3 года назад
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ మీరు చెప్తూ వుంటే నాకు వొళ్ళు గగర్పాటు అయింది. స్వామి వారి లీలలే లీలలు మనం అందరం అదృష్టవంతులం
@sarithajoshi3621
@sarithajoshi3621 2 года назад
HARE srinivasa 🙏
@yogitirumala5576
@yogitirumala5576 2 года назад
Aum namo venkatesaaya
@ramachandrap.9009
@ramachandrap.9009 3 года назад
శ్రీ వారి సేవలో పాల్గొన్న భక్తులందరికి ఉగాది శుభాకాంక్షలు ఓం నమో వేంకటేశయ గోవింద 🙏🙏🙏🙏🙏
@vmeenanair1455
@vmeenanair1455 3 года назад
Om Namo Venkatesaya 🌺🙏🙏🙏🌺
@nagalaxmi4397
@nagalaxmi4397 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saikumarkst9961
@saikumarkst9961 2 года назад
Govinda Govinda Govinda.
@purna.2.O
@purna.2.O 3 года назад
🙏 ఓం నమో వెంకటేశాయ 🙏 🙏 స్వామి లీలలు నిజంగా అద్భుతం 🙏 ఓం నమో నారాయణాయ 🙏
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 3 года назад
🌹👌👍🤔ధన్యవాదములు జగన్మాతలు అళు్వేల్మంగ పద్మావతి సమేత శ్రీ నమో వెంకటేశ పాహిమాం రక్షమాం సర్వ కష్టములనుండి నీ భక్తులను 🌹🙏🌹🙏🌹🙏
@umathota8862
@umathota8862 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@girigovinda2270
@girigovinda2270 3 года назад
Govinda Goovinda 🙏🙏🙏
@sarithajoshi3621
@sarithajoshi3621 3 года назад
🙏Hare srinivasa 🙏
@gedeppagarivenkatapathi6421
@gedeppagarivenkatapathi6421 3 года назад
Om namo venkateshaya nakukuda kannillu vachay thalli
@adilakshmivutla280
@adilakshmivutla280 3 года назад
శ్రీ ప్ల వ నామ సంవ త్సర శుభాకా 0 క్ష లు అమ్మ స్వా మి వారి ని చూడలని మీ ఆ ఆ రాటం అత్రుత వ ల నె శ్రీ వారు మీకు దర్శన భాగ్యం కలిగించారు ఆనాధ రక్షక గోవిందా గోవిందా
@sureshpattem3298
@sureshpattem3298 3 года назад
Om Namo Venkateshaya🙏🙏🙏🙏
@Vishnushivabramha
@Vishnushivabramha 3 года назад
The lord venkateshwara looks very beuitifull which can't be explained at all only the archakas who do inside Seva and one who got blessings to see at first door of God at garbhagudi ..can get the vibration Entire our body will vibrate without any doubts in this universe or 14 universes I think we can't see such beauty of God ...after that darshan really every thing in this world nothing he himself the whole...only swamy can give such darshan no doubts for his close hearted devotees will get that swamy blessings... And it's very clear swamy only decide what kind darshan he need to devotees ...since don't think vvips get close darshan it's worong I think it's swamy allready decided who is real devotee may be vvip have past time blessings so they may get close darshan....the way our swamy standing itself makes wonder and wonder the entire nature will shy may amma lakshmi will also get shy such beauty
@vinodavinu3234
@vinodavinu3234 3 года назад
Govindaa 🙏🙏🙏 namskaram guruvugaru 🙏🙏🙏 pradhana archakulu ga mimalni niyaminchinanduku chala santosham swamy
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 года назад
Antha Swami anugraham
@vinodavinu3234
@vinodavinu3234 3 года назад
@@gopinathdeekshitulu7310 swamy sevalo tarinchina meeru chala adrusta vantulu Swamy🙏🙏🙏
@vijayakondapally7007
@vijayakondapally7007 3 года назад
Guruvu gaariki paadhaabi vandanaalu......Om Namo Venkatesaaya 🙏🙏
@padmaa9943
@padmaa9943 3 года назад
అందరి కి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు,🙏 నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద,🙏
@meeraraman8332
@meeraraman8332 3 года назад
🙏🙏ANDARIKI UGADI SUBHAKANKSHALU. OM NAMO VENKATESAYA. SWAMI KAARUNYAM CHEPPALENIDI. ANUBHAVINCHALI. EPPUDU ANUGRAHAM CHESTARO TELIYADU. GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏
@mbhaskar1165
@mbhaskar1165 3 года назад
ప్రధాన అర్చకులు గా నియమితులైన మీకు శుభాకాంక్షలు గురువు గారు...❤️❤️💐💐💓💓💓
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 года назад
మీకు చాలా కృతజ్ఞతలు
@mbhaskar1165
@mbhaskar1165 3 года назад
గురువు గారు రమణ దీక్షితులు స్వామి వారు మీకు వరుసకు ఎం అవుతారు గురువు గారు......
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 года назад
ChinnAnna avuthaaru
@mbhaskar1165
@mbhaskar1165 3 года назад
ధన్యవాదాలు గురువు గారు తెలిపినందుకు....❤️❤️
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 года назад
Ohm namo venkatesaya 💐💐🙏🙏🙏
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx 3 года назад
Bhaktha Sulabhudu Srinivasudu. Sarveyjana Sukhinobhavanthu. Om Namo Venkatesaya Govinda Govinda. Om Namo Narayananaya. Guru gariki mariyu andarki Ugadhi Subhakanshalu.
@jayalakshmilanka4137
@jayalakshmilanka4137 3 года назад
Swamy nuvve saranam thandri naaku, naa situation emito meeku telusu స్వామి nannu karuninchu thandri, gopinath స్వామి meeru swamy ki naa vinnapalu theluya చేయండి స్వామి
@pavanig680
@pavanig680 Год назад
Naku eppudu avakasam estaro na swami 🙏🙏🙏🙏🙏🙏 govinda govinda
@pavanthimmavajjala615
@pavanthimmavajjala615 3 года назад
Om Namo Venkatesaya!
@gajjisomaiah8437
@gajjisomaiah8437 3 года назад
Om namo venkateshaya...
@teqnival2k192
@teqnival2k192 2 года назад
🙏🏻
@vijayalaxmimane1497
@vijayalaxmimane1497 3 года назад
Govinda Govinda 🙏🙏.sreeman narayana charanam smaranam prapathae. Sreemate narayanaya namah 👣👣🌹🌹🙏🙏💗👌
@srinivasraokuppala9438
@srinivasraokuppala9438 3 года назад
Guruvu gariki 🙏🙏🙏🙏
@goodfood324
@goodfood324 3 года назад
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jagadishr.v.486
@jagadishr.v.486 3 года назад
గోవింద గోవింద, సిరిషా గారు అధ్రుస్తవంతురాలు. స్వామి కరుణ్యం చాల దగ్గరాగ చుదగలిగారు. అయనా కరుణ్య మూర్తి, మనలో ఆర్తి వండలిగాని, సమయానికి కావల్సినవి చెసి పెడతడు. ఓం నమో వేంకటేశాయ
@naveenkumarreddy983
@naveenkumarreddy983 3 года назад
🙏 ॐ నమో వేంకటేశాయ 🙏
@manikodali2425
@manikodali2425 3 года назад
🙏🙏 om namoh venkatesaya
@datatv8355
@datatv8355 3 года назад
venkata ramana govindaaaa🙏🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 года назад
Smt Sireesha garu vivarinchina swamy vari leelalu, adbhutham. Amogham.. anandam.. anirvachaneeyam... Ohm namo venkatesaya,,,
@priyakrishnamurthy1229
@priyakrishnamurthy1229 3 года назад
🙏🙏🙏Om namo venkatesaya
@arunkumarchintanapalli8313
@arunkumarchintanapalli8313 3 года назад
🙏🙏🙏🙏🙏 Om Namo Venkateshaya
@sudhachinni
@sudhachinni 3 года назад
Adrushtuvanthulu🙏🙏🙏🙏
@Gottipati0
@Gottipati0 3 года назад
OM NAMO VENKATESAYA 🌹
@shailajasriya3836
@shailajasriya3836 3 года назад
Om namo Venkatesaya 🌹🌹🌹🙏🙏🙏
@itsBommas
@itsBommas 3 года назад
Govinda.... Govinda...
@Srinivasrachamala
@Srinivasrachamala 3 года назад
Ayya 🙏🙏🙏🙏
@srinivasraokuppala9438
@srinivasraokuppala9438 3 года назад
OM NAMO venkateshaya 🙏🙏🙏🙏🙏
@tarunsai9812
@tarunsai9812 3 года назад
శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు స్వామి వారి లీలలు నిజంగా అద్భుతం శ్రీ వారి ఆలయంలో ఆమెకు ఆమె పాపకు ఈ విధంగా స్వామి దర్శనం అవ్వడం ఆశ్చర్యం ఇది అంత స్వామి వారి లీలే గొల్లపల్లి కుటుంబం నుండి శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడి గా నియమితులయిన శ్రీ గోపీనాథ్ దీక్షితులు గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను గోవింద గోవిందా ఓం నమో వెంకటేశయా🙏🏻
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 года назад
మీకు చాలా కృతజ్ఞతలు సాయి గారు
@padmaa9943
@padmaa9943 3 года назад
శ్రీ ప్లవ నామ సంవత్సర సందర్భం గా గురువు గారు ప్రధాన అర్చకులు గా నియమితులు అయ్యారా, చాలా మంది వార్త ఇది, ఈ నూతన సంవత్సరం అంతా అందరకు మంచి జరగాలని కోరుకుందాం, congratulations to gopinath guruvugaru
@rupeshreddy2599
@rupeshreddy2599 3 года назад
Thank you Gopi Uncle !
@ramyapaindla834
@ramyapaindla834 3 года назад
Om namo Venkateshaya🙏🙏🙏🙏
@munikrishna4823
@munikrishna4823 3 года назад
💐💐💐Jai Srimannarayana 💐💐💐🙏🙏🙏
@vijaykumaricg4056
@vijaykumaricg4056 3 года назад
స్వామి భక్తులందరికీ . కన్నయ్యకు. శ్రీప్లవ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఓం నమో భగవతే హృషికేశాయ నమః🙏 God bless you kannaya.
@amarachintha1
@amarachintha1 3 года назад
Govinda hari govinda, Om Namo Narayana! Very nice video gopinath garu.
@sureshbabu-bj9if
@sureshbabu-bj9if 3 года назад
Om namo venkatesaya 🙏🙏🙏
@ushaRani-wh8bi
@ushaRani-wh8bi 3 года назад
ఓం నమోవేంకటేశాయ!🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kushalkarankot6158
@kushalkarankot6158 3 года назад
Jai shree radhe krishna
@bojjigayathri2772
@bojjigayathri2772 3 года назад
Om namo venkateshya 🙏👏👏👏
Далее
SAMPURNA SRIVARI AALAYA DARSANAM
17:33
Просмотров 56 тыс.
Sri Chaganti about the Stalapurana of Rameshwaram
20:33
రహస్య గుహ -సొరంగం
16:25
Просмотров 184 тыс.
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59