Тёмный

శ్రీ కర శుభకరుడా శరణం శ్రీ లక్ష్మి నరశింహా. || Lord Lakshmi NaraSimha Swamy Jayanti Special song || 

Bangaruswamy Bhajanalu
Подписаться 4,7 тыс.
Просмотров 833
50% 1

🚩నేడు వైశాఖ శుద్ధ చతుర్ధశి 🚩
🚩శ్రీ లక్ష్మీ నరశింహస్వామి జయంతి 🚩
🚩ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం|
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం||🚩
⚜అవతార వృత్తాంతం :-⚜
🚩వైకుంఠ ద్వారపాలకులైన జయ,విజయులు శాపవశాత్తు మూడు రాక్షస జన్మలు ఎత్తి శ్రీహరి చేత సంహరింపబడి తిరిగి వైకుంఠం చేరుకుంటారు.🚩
🚩ఆ రాక్షసావతారాలలో జయవిజయులు మొదటగా 'హిరణ్యాక్షుడు','హిరణ్యకశిపుడు' గా జన్మిస్తారు.శ్రీహరి "వరాహావతారం" ఎత్తి 'హిరణ్యాక్షుడిని' సంహరిస్తాడు.దానితో 'హిరణ్యకశిపుడు' శ్రీహరి పై ద్వేషం పెంచుకుని,ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరంపొందుతాడు.🚩
⚜హిరణ్యకశిపుడు అడిగిన వరం:-⚜
🚩ఇంట్లోగానీ - బయటగానీ,
పగలుగానీ - రాత్రిగానీ ,
మానవునిచేతగానీ - ఏ జంతువుచేతనైనా గానీ,
ప్రాణం ఉన్నటువంటివాటితోగానీ , ప్రాణంలేనటువంటివాటితోగానీ
తనకి మరణం లేకుండా ఉండాలని,బ్రహ్మ దేవుణ్ణి మెప్పించి వరం పొందుతాడు.🚩
🚩కానీ 'హిరణ్యకశిపుని' భార్య 'లీలావతి'కి పరమ విష్ణుభక్తుడైన "ప్రహ్లాదుడు" జన్మిస్తాడు.గర్భంలో ఉన్నప్పటి నుంచే హరి భక్తుడైన ప్రహ్లాదుని హరి భక్తి మానమని ఎంత బోధించినా,బెదరించినా,చంపే ప్రయత్నం చేసినా మనసు మార్చుకోడు.🚩
🚩తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏ మార్పూ లేదు. విష ప్రయోగం చేసినా,ఏనుగులతో తొక్కించినా,లోయలో పడవేసినా,ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూ ఉండేవాడు.🚩
🚩ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమనగా.
"ఇందుగలవాడు అందు లేడని సందేహము వలదు,ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి"అని భక్తితో ప్రహ్లాదుడు"ఈ స్తంభంలో కూడా నా శ్రీహరి ఉన్నాడు"అని చెప్పగా ఆగ్రహావేశాలకు లోనై హిరణ్యకశిపుడు
"ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి"అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పగులగొడతాడు.🚩
🚩అంతే భయంకరాకారుడై,తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో 🌺"నృసింహమూర్తి"🌺గా అవతరించి గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పడుకోబెట్టి తన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.🚩
🚩శ్రీ మన్నారాయణుడు హిరణ్యకశిపుని
ఇంటిలోపలా బయటా కాక , గుమ్మం మధ్యలో , పగలూ రాత్రీ కాక సాయం సంధ్యవేళ , అటు మానవుడూ , ఇటు జంతువూకాక నరసింహుడుగా ,
ప్రాణం ఉన్నవీకాక , లేనివీకాక గోళ్ళతో సంహరించాడు.🚩
⚜నారసింహావతారం - అంతరార్థం:-⚜
🚩జ్ఞానానందాన్ని కాపాడటం కోసం ,
హింసాత్మకమైన ప్రకృతిపట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం "నరసింహావతారం"
శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం."నరసింహ జయంతి" వైశాఖ శుద్ధ చతుర్ధశి నాడు జరుపుకొంటారు. నరసింహుడు క్రోధమూర్తిగా కనిపిస్తాడే తప్ప, ఆ క్రోధం వెనుక ఎంత కారుణ్యం దాగున్నదో.🚩
🕉🌺ఓం నమో నారశింహాయ నమః🌺🕉
#narasimhaswamy #panakalanarasimhaswamy #lordnarasimha #lakshminarasimhaswamy #mangalagiri #నరశింహజయంతి #నృశింహజయంతి #NarasimhaJayanti #narasimha #narasimhaswamyjayanti #RealityChallenge #photographychallenge #photography #photooftheday
#DurgaMaaSong #bangaruswamy songs
#liveayyappabhajana
#bangaruswamysongs
#ayyappanewsongs
#ayyappasongs
#Hindugods
#Hindugodsongs
#ayyappapadiPuja
#ayyappaswamy
#sabarimala
#ayyappaPuja
#bangaruswamypatalu
#ayyappa
#bangaruswamybhajanalu
#bangaruswamyayyappabhajanalu
#ayyappabhajana
#lordayyappa
#ayyappabhajanalu
#liveayyappabhajanalu
#ayyappabhajanalulive
#ayyappaswamibhajana
#swamyayyappabhajana
#ayyappaswamysongs
#ayyappaswamydevotionalsongs
#ayyappasongstelugu
#ayyappaswamypatalu
#ayyappalatestsongs
#ayyappaswamy
#ayyappaswamylatesttelugusongs
#ayyappaswamywhatsappstatus
#telugulatestayyappasongs
#ayyappadjsongs
#telugulatest
#ayyappatelugulatestsongs
#ayyappasongstelugulatest
#ayyappasongsteluguwhatsappstatus #latestayyappadjsongstelugu
#ధర్మోరక్షతిరక్షితః- ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
మీ #బంగారుస్వామి.
Follow Us At RU-vid:--- / @bangaruswamybhajanalu
Follow Us At Facebook:--- Bangaruswamy...
Follow Us At Instagram:-
bangaruswamybha...

Видеоклипы

Опубликовано:

 

20 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@user-oz1xb7gq4w
@user-oz1xb7gq4w 2 месяца назад
మీ సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి గురుస్వామి గారు. మీ వాయిస్ సూపర్. 👌👌👌👌👌👌👌
@TanujaBheemireddy
@TanujaBheemireddy 2 месяца назад
సూపర్ స్వామి 👌👌👌👌👌
@BangaruswamyBhajanalu
@BangaruswamyBhajanalu Месяц назад
మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు🙏💕
Далее
Narasimha Nembo Devana
17:08
Просмотров 3,9 млн
Sri Lakshmi Narasimha Sahastranamam
45:46
Просмотров 2,2 млн
Молодой Платон - МОЯ ДЕВОЧКА
2:29
АМ АМ
1:31
Просмотров 3 млн