గురువుగారు దయచేసి అప్పుడప్పుడు ఇలా వీడియోస్ చెయ్యండి. మిమ్మల్ని చూసాక నా ప్రాణం లేచివచ్చింది. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే సౌభాగ్యం ఎప్పుడు కలుగుతుందో నాకు తెలియదు. ప్రేమ పూర్వక పాదాభివందనాలు.🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️😥😥
దైవాంశ సంభూతులైన తమరికి ఆ కలియుగ శ్రీనివాసుడే సాక్షాత్కరించి శ్రీనివాసుని వ్రత కల్పం గురించి తెలపడం మీరు మాకు నిష్కల్మషమైన హృదయం తో రచించి మాకు స్వామి వారి పుస్తకాలను ఎన్నో లక్షల మందికి ఉచితంగా అందిస్తూ.. మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నందుకు తమరికి సదా కృతజ్ఞతలు.. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏