Тёмный

శ్రీ పీఠం మహా శక్తి యాగం లో 3ఏళ్ల పిల్లోడు 30వేల మంది ఆశ్చర్యపోయే విధంగా పాడిన లలిత సహస్రనామం 

Sreepeetam
Подписаться 205 тыс.
Просмотров 59 тыс.
50% 1

పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరగబోవు ఈ ప్రతిష్టాత్మక మహాశక్తి యాగం - 2024 యాగానికి మీ అందరికీ ఆహ్వానం మహాశక్తి యాగం - 2024 యొక్క వివరములు: 3-10-2024 - గురువారం : దివ్య అలంకరణ: శ్రీ అన్నపూర్ణాదేవి | విశేషహోమాలు : అన్న సూక్త, అన్నపూర్ణా హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష పుష్పార్చన - సౌఖ్య వృద్ధి 4-10-2024 - శుక్రవారం : దివ్య అలంకరణ: శ్రీ దుర్గాదేవి | విశేషహోమాలు : దుర్గా సూక్త, ప్రత్యంగిరా హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష పసుపు పూజ - మంగళ వృద్ధి 5-10-2024 - శనివారం: దివ్య అలంకరణ: శ్రీ రాజ మాతంగిదేవి | విశేషహోమాలు : దేవీ సూక్త, రాజమాతంగీ హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష నిమ్మకాయల పూజ - నరదృష్టి పరిహారం 6-10-2024 - ఆదివారం: దివ్య అలంకరణ: శ్రీ వారాహీదేవి | విశేషహోమాలు : అర్గళ, కీలక, వారాహీ హోమం | పవిత్ర లక్షార్చన: సౌభాగ్య పూజ - సౌభాగ్య ప్రాప్తి 7-10-2024 - సోమవారం: దివ్య అలంకరణ:శ్రీ గాయత్రిదేవి | విశేషహోమాలు :గాయత్రీ, సౌర హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష నారికేళ పూజ - గృహ దోష పరిహారం 8-10-2024 - మంగళవారం: శ్రీ రాజరాజేశ్వరిదేవి | విశేషహోమాలు : మంగళ చండీ, రాజరాజేశ్వరి హోమం | పవిత్ర లక్షార్చన: సారెల సమర్పణ - ఇష్టకార్య సిద్ధి 9-10-2024 - బుధవారం: దివ్య అలంకరణ: శ్రీ సరస్వతీదేవి | విశేషహోమాలు : మేధా సూక్త, సరస్వతీ హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష ఫలార్చన - సంతాన సౌఖ్యం 10-10-2024 - గురువారం : దివ్య అలంకరణ: శ్రీ బగళాముఖీదేవి | విశేషహోమాలు : దేవీ కవచం, బగళాముఖి హోమం | పవిత్ర లక్షార్చన: లక్ష మంత్రార్చన - నవగ్రహ దోష పరిహారం 11-10-2024 - శుక్రవారం: దివ్య అలంకరణ: శ్రీ మహాలక్ష్మిదేవి | విశేషహోమాలు : శ్రీ సూక్త, మహాలక్ష్మి హోమం | పవిత్ర లక్షార్చన: తులసి వనస్పతి పూజ - ఐశ్వర్యప్రాప్తి 12-10-2024 శనివారం రజతకవచ అలంకరణ- మహాపూర్ణాహుతి 13-10-2024 ఆదివారం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యఅలంకరణ Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005. Contact Numbers: - 7416274111, 8179343111 #MAHASHAKTIYAGAM2024 | #sreepeetam #swamiparipoornananda #telugu #kakinada

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 123   
@anukarri8977
@anukarri8977 2 дня назад
నీకు నూరేండ్లు ఆయుస్సు ఇవ్వాలి ఆ లలితా త్రిపుర సుందరి దేవిని కోరుతున్నా చిన్న .❤
@lakshmitejaswimilavarapu1746
@lakshmitejaswimilavarapu1746 3 дня назад
బాబు చాలా బాగా చెప్పాడు పూర్వజన్మ సుకృతం ఉన్నది
@srinivasrayudu4939
@srinivasrayudu4939 3 дня назад
🙏అమ్మ కృప ఉంటె ఇలాంటి అద్బుతాలే జరుగుతాయి 🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏
@LavanyaKollapuram
@LavanyaKollapuram 2 дня назад
ఆ బాబు మరో పరిపూర్ణానంద స్వామీజీ అవుతాడు 🙏🏻
@deviejhansirao4077
@deviejhansirao4077 2 дня назад
నిజమే మా ఇంట్లో ఇదే అనుకున్నాము 👌
@deviejhansirao4077
@deviejhansirao4077 2 дня назад
అబ్బా super రా కన్నా మేమే మురిసిపోతున్నాము..నవ్వు వస్తుంది ఎంత ముద్దు గా తప్పులు ఉన్నా కూడా అమ్మవారు ఇలాంటి పసి వాళ్ళని చూసి వీళ్ళ ముద్దు ముద్దు గా ఇలా పిలుస్తుంటే ఎంత మురిసిపోతుందో లలితమ్మ... పొంగిపోతుంది అమ్మ వారు... చూడకుండా ఇంత వరకు చెప్పేసాడు బాబు కి అమ్మవారి అనుగ్రహం కలిగేసింది అంతే... శ్రీ మాత్రే నమః 🙏
@sujathamanthena4054
@sujathamanthena4054 3 дня назад
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏 చిన్న బాబు చాలా అద్భుతంగా లలితా సహస్రం చెప్పటం చాలా అద్భుతంగా ఉంది. చాలా ముద్దు ముద్దుగా వినడానికి ఎంతో ఆనందంగా ఉంది. వాడిపై అమ్మ కృప అద్భుతంగా ఉంది అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమిటి. అది వాడి పూర్వజన్మ సుకృతం.
@pavankumarpavan8720
@pavankumarpavan8720 12 часов назад
గురువుగారు ధన్యవాదాలు🙏
@ramchandramgunda574
@ramchandramgunda574 3 дня назад
పూర్వ జన్మ సుకృతం ❤❤ శ్రీ మాత్రే నమః
@vaidehijorige9583
@vaidehijorige9583 22 часа назад
ఆ తల్లి తండ్రి ఎంత అదృష్ట వంతులో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srilakshmiwonders
@srilakshmiwonders 2 дня назад
చాలా బాగా చెప్పావు నాన్నా చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు👌👌👌👌👌
@renukaramyasri859
@renukaramyasri859 23 часа назад
Meee Amma garu chala great
@natarajk2881
@natarajk2881 2 дня назад
ఓం శ్రీ జగన్మాత ఓం శ్రీ ఆదిపరాశక్తి ఓం శ్రీ దుర్గమ్మ తల్లీ కృపా కటాక్షములు ప్రాప్తిరస్తు
@SivaKumar-rg5rq
@SivaKumar-rg5rq День назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
@priyaannnambhotla8560
@priyaannnambhotla8560 2 дня назад
🙏🙏🙏🙏🥹 శ్రీ మాత్రే నమహ 🙏🙏🙏 అమ్మ దయా
@sowbhagyalakahmi730
@sowbhagyalakahmi730 3 дня назад
శ్రీ లలితా దేవ్యైనమః
@ippilivlogs3434
@ippilivlogs3434 7 часов назад
Jai Guru Dev
@kanakdurgajonnavithula1639
@kanakdurgajonnavithula1639 2 часа назад
Bangaru thandri wov
@pbharathibai2280
@pbharathibai2280 День назад
✨🥰Wow...😳... Amazing 🥰🕉️💐🌿🌾Om Jai Sri Maathrey Namaha 👣👣👣👣👣🌾🌿💐✨👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻✨
@physicsgupta3471
@physicsgupta3471 День назад
These kind of children have to be encouraged🎉🎉🎉
@sundareswararao5694
@sundareswararao5694 День назад
Excellent 🎉🎉🎉
@msnraju296
@msnraju296 2 дня назад
Amma vaari dayato nindu nurellu challaga undaali
@cosmicpowerchannel7926
@cosmicpowerchannel7926 3 дня назад
శుభమస్తు నిత్యం కృతజ్ఞతలు అనంతం సర్వం విజయోస్తు 🌹🌹🌹🌹🙏🙏🙏♾️
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 День назад
శ్రీ మాత్రే నమః గురువు గారు
@narsings1184
@narsings1184 День назад
God Bless you , Unbelievable Chinna ... Great 👌👌👌👍
@VijayaLakshmi-qv7rv
@VijayaLakshmi-qv7rv 2 дня назад
Challaga vardhillu thandri🙌🙌
@ramalakshmi630
@ramalakshmi630 23 часа назад
Super 👌
@udayavelle9648
@udayavelle9648 День назад
Athbhutham chinna thandri❤ nindu noorellu challaga undali❤
@manisai7156
@manisai7156 3 дня назад
ఓం శ్రీమాత్రేనమః 🙏
@venkateshbabu2124
@venkateshbabu2124 2 дня назад
శ్రీ మాత్రే నమః 🙏
@pokurilakshmi2600
@pokurilakshmi2600 2 дня назад
Amma dhaya
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 День назад
🙏👌👌👌👌
@SubbalakshmiBethina
@SubbalakshmiBethina День назад
Ammadaya babu thalli sraddha
@సామీ
@సామీ 2 дня назад
🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@veerababukojjarapu4482
@veerababukojjarapu4482 День назад
Om sri mathre namaha
@Bveaswar-vk7mh
@Bveaswar-vk7mh 2 дня назад
👍🏻👏🏻❤
@lakshminellorechannel4763
@lakshminellorechannel4763 2 дня назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@2013mca_batch
@2013mca_batch День назад
Great
@VasdhaReddy
@VasdhaReddy 2 дня назад
🙏🙏🙏😊
@rajeswarraosamala1978
@rajeswarraosamala1978 День назад
Great
@sitamahalakshmi5439
@sitamahalakshmi5439 3 дня назад
ఓం శ్రీ మాత్రే నమః 🎉🎉🎉
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 2 дня назад
OM Sri Mather Namaha . OM Sri Gurubhyo Namaha. E Babu Lalitha Devi Anugraham Tho Guruvu Gari Vakku ,ni Patinchadu .. Amma Anugraham Tho Gurudeva Ni Anugraham Tappu kunda. Moro paripoornananda Anthati Vadu Avuthadu . Putrpa Ninnu Kanna. Thalli ,Thandri Laku Ma Tharupuna Aanantha koti pranamamulu OM Sri Sai Nadhaya Namaha
@naganaga2717
@naganaga2717 День назад
Wonder kid.
@majetysridevi3338
@majetysridevi3338 2 дня назад
Great small devotee god bless you nana
@bhagyalakshmi1343
@bhagyalakshmi1343 3 дня назад
శ్రీ మాత్రే నమః ఓం 🙏
@LaasyaPatil-kd7up
@LaasyaPatil-kd7up 3 дня назад
Sree matre namaha
@nagendrarao3115
@nagendrarao3115 3 дня назад
Guruvugaru namskaralu 🙏🙏🙏🙏🙏
@shivasharma4624
@shivasharma4624 2 дня назад
👏👏
@tveenagayatri
@tveenagayatri 2 дня назад
🙏🏻💐అద్భుతం గురువుగారు 💐🙏🏻
@arunakumariadabala8573
@arunakumariadabala8573 2 дня назад
అమ్మ దయ unaadhi
@bhoomaiahkondamadugu1249
@bhoomaiahkondamadugu1249 3 дня назад
శ్రీ మాత్రే నమః
@ksk9794
@ksk9794 День назад
❤❤❤
@vanikompella7532
@vanikompella7532 2 дня назад
Srimatrenamaha🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@plathaa3953
@plathaa3953 День назад
🙏🙏🙏🙏
@KrishnaReddy-lm1cy
@KrishnaReddy-lm1cy 2 дня назад
Ammavari blessings to child.
@SriSri-fk3nn
@SriSri-fk3nn 2 дня назад
Jai sri ram
@grandipadma2208
@grandipadma2208 2 дня назад
అమ్మ దయ 🙏🙏🙏
@Dharani_31
@Dharani_31 3 дня назад
God bless you
@cognitivecolours
@cognitivecolours 3 дня назад
శ్రీమాత్రే నమః 🙏🏻
@lakshmiakella966
@lakshmiakella966 2 дня назад
Great. God bless you, little boy.
@srinivasaraodokuparti3818
@srinivasaraodokuparti3818 2 дня назад
Very nice Babu Baga cheppadu👌👋
@mounikam2687
@mounikam2687 2 дня назад
Jai Durga maa
@madhavikandula8800
@madhavikandula8800 3 дня назад
వాసుదేవ 🙏🙏🙏🙏🙏
@subbalakshminittala7052
@subbalakshminittala7052 2 дня назад
Amma kataksham. Chitti tandriki
@rajagopalaiyerraghavan940
@rajagopalaiyerraghavan940 2 дня назад
Saraswthy Raghavan namaste swmiji
@prakasarao8901
@prakasarao8901 2 дня назад
Very very super
@swarooparani5119
@swarooparani5119 2 дня назад
God bless you putta ❤
@saisirishareddy4459
@saisirishareddy4459 3 дня назад
SriMathre Namaha 🙏Chakaga paaduthunadu Babu e vayasulo ala gurtumchukuni chepadamu emtho sowbhagyam 🙏
@k.srilakshmi5738
@k.srilakshmi5738 2 дня назад
God bless you nanna 🙌
@kalyanib6459
@kalyanib6459 3 дня назад
Ammavaru balarupamtho vachhi cheppinatluindi. Supar kanna
@sarmistakattula
@sarmistakattula 2 дня назад
Chala undali babu🎉
@sirishayalamarthi481
@sirishayalamarthi481 2 дня назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@busaganilalimohan3470
@busaganilalimohan3470 2 дня назад
Guruvu gaaruu ma babu kuda , prathi devatha ku okokka stotram chepthadu eppudu vadiki 6 yrs, vaadu 3 yrs ga chepthunnadu meelanti vaaru chepparu pillalaki chinnappude nerpithey peddayyaka atometic ga amma vadini currect way chuputhundani, dhanyavadalu
@kmitt6172
@kmitt6172 2 дня назад
NANNA NEEVU BLESSED BABY RAJA. SRI MATHA IS WITH YOU AND ALWAYS GUIDE YOU.
@ramaimadabathuni1946
@ramaimadabathuni1946 3 дня назад
Amma bless you abundantly nanna
@venkataveerabhadraraobhava8026
జై శ్రీరామ్
@Usharani-z6z
@Usharani-z6z 3 дня назад
Swami namaste 🙏
@kavetichandrababu7399
@kavetichandrababu7399 2 дня назад
🙏🙏💐💐💐
@rambabugandham7016
@rambabugandham7016 3 дня назад
Sri mahatre nhamha
@rajeswari2824
@rajeswari2824 3 дня назад
Great child ❤❤sri matre namaha
@SubbiReddy-nh3og
@SubbiReddy-nh3og 3 дня назад
Poorvaa janma sukrutam any doubt jai hind jai sree peetam
@rekhabathula4280
@rekhabathula4280 3 дня назад
Sri maatha
@vijayyerramsetti4035
@vijayyerramsetti4035 3 дня назад
Om🙏🙏🙏🙏🙏🙏
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 День назад
అమ్మ చెప్పిస్తుంట
@padmapriya1565
@padmapriya1565 2 дня назад
❤❤❤❤❤❤
@DurgaVeerababuNaidu
@DurgaVeerababuNaidu 3 дня назад
సూపర్ చిన్న
@chandrika3490
@chandrika3490 3 дня назад
👌👌🙏🙏🙏🤗🤗🤗
@BhagavathulaVishali
@BhagavathulaVishali 3 дня назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prashantijidagam3723
@prashantijidagam3723 3 дня назад
🙏🏻🙏🏻🙏🏻
@jyothivas1894
@jyothivas1894 3 дня назад
🙏🙏🙏
@divyajyothi9419
@divyajyothi9419 3 дня назад
swamiji 2023 Mahasakti Yagam lo chepparu eppudu swamijila padaalu(legs) pattukokudadu varu cheppe padalu (speech) pattukovalani. ee babu chakkaga patinchadu. ee babuni kanna Matrumurtiki namskaram.
@rekhabathula4280
@rekhabathula4280 3 дня назад
Sai matha
@umasrinivasvetcha8590
@umasrinivasvetcha8590 2 дня назад
అశోక్ గారు, మీ అబ్బాయి జీనియస్....😊
@Maa_me_
@Maa_me_ 3 дня назад
👏👏🙏🙏🙏
@meerabai.tondupally7617
@meerabai.tondupally7617 2 дня назад
Wonder boy
@VASAVISISTERS
@VASAVISISTERS 2 дня назад
Hindu dharmam vardhillaali velugondaali yilaaaaaaaaa
@buddhisagargodavarthi4063
@buddhisagargodavarthi4063 3 дня назад
🙌
@malladakshayani8710
@malladakshayani8710 3 дня назад
Nice
@Neeraja411
@Neeraja411 2 дня назад
Ammavaru challahachustundo
@umasree9496
@umasree9496 2 дня назад
పుత్రుడు అంటే... ఇలా వుండాలి
@vijayalakshmimadhunapantul7970
Aa thalli aasissulu babuki ellapudu unta e
Далее
Beautiful Military 🏅
00:10
Просмотров 2,8 млн
No money for Pre workout ?? 😱😱
00:37
Просмотров 2,9 млн