శ్రీ బీరప్ప ఒగ్గు కథ // Chukka Sathaiah Beerappa oggu katha FUll Story // SVC Recording Company Get Subscribe For more Regular updates on our RU-vid channel / @svcrecordingcompany239
తాతయ్య మీ ల కురుమలము ఈ ఒగ్గు తంతే ను కాళీ ఉపాసన చేసి మీరు చెప్పినంత మధురంగా ఈ ఒగ్గు కతలు చెప్పాలని దీవించండి మి దీవెనలు మా (oggu) & కురుమలందరి పైన ఉండాలని దీవించండి మా తప్పులు ఏమైనా ఉంటే ఆ శివయ్యను క్షమించ మని చెప్పండి మానవుల కదా
ని గొంతు అమృతం ...... నిన్ను ఆ శివుడు మా గొల్ల కురుమల వంశ కీర్తి ప్రతిష్టలు ఈ లా చెప్పడం కోసం పుట్టిచాడు. ఏమో ఇలా చుక్క సతయ్య రూపంలో .. జై యాదవ్ జై చుక్క సతయ్య
యాదవ వంశానికి మూల స్తంభమైన బీరప్ప చరిత్రను చెప్పిన సుక్కు సత్తయ్య కి వందనాలు . నేను యాదవ వంశానికి చెందిన వాడినైనందుకు నేనా న వంశానికి సదా రుణపడి ఉంటా . జై యాదవ ... జై జై యాదవ్ ....