Тёмный

శ్రీ మహాలక్ష్మీ అష్టకం.. 

Mana Swaram TV (మన స్వరం TV)
Подписаться 3,7 тыс.
Просмотров 244
50% 1

ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు ఈ మహాలక్ష్మీ అష్టకాన్ని చదివితే మీ ఇంటిలో మీరున్న ఊరిలో భోగభాగ్యాలు కలుగునని పురాణం చెబుతున్నది..
*నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తుతే
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తుతే
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తుతే
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తుతే
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా
శుక్రవారం ఈ శ్లోకాలను పారాయణం చేస్తే తప్పక దారిద్య్ర బాధలు తొలగి.. సకల శుభాలు కలుగుతాయని పురాణాల కథనం..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#bhaktisong
#భక్తిపాటలు
#telugu
#godsongs
#laxmidevi
#durgadevi
#sravanasukruvaram
#bhaktisong
#godsongs
#trendingvideo
#trending
#viralvideo
#telugusongs
#singers
#singersongwriter
please ignore my faults... ఏమైనా దోషాలు ఉంటే క్షమించగలరు...

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@jetdharma
@jetdharma Месяц назад
Om Sri mahalaxmi namostute
@ssreddymusicalworldsklm5016
@ssreddymusicalworldsklm5016 Месяц назад
Very nice మిత్రమా👌🌷🙏 ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః🌷🙏
@manaswaramTV1980
@manaswaramTV1980 Месяц назад
Thank you so much మిత్రమా
@eswarm219
@eswarm219 Месяц назад
Exlent fantastic
@manaswaramTV1980
@manaswaramTV1980 Месяц назад
Thank you so much
@BapujiLokanadham
@BapujiLokanadham Месяц назад
Nice 👍
@manaswaramTV1980
@manaswaramTV1980 Месяц назад
Thank you so much
@arjunmardi5222
@arjunmardi5222 Месяц назад
So nice performance, Bhaiya ❤❤❤❤👌👌👌 Om maha Lakshmi Namaha🙏🙏🙏
@manaswaramTV1980
@manaswaramTV1980 Месяц назад
Thank you so much bro
@manojkumarsubudhi977
@manojkumarsubudhi977 Месяц назад
Omg maha laxmi
@manaswaramTV1980
@manaswaramTV1980 Месяц назад
Sri matre Namaha
@sudarsanthyadi1117
@sudarsanthyadi1117 Месяц назад
Excellent brother
@manaswaramTV1980
@manaswaramTV1980 Месяц назад
Thank you so much bro
@krishnaB1-r8j
@krishnaB1-r8j Месяц назад
Anna... Leisure time lo .... Pandit kuda avutaaru meru
@manaswaramTV1980
@manaswaramTV1980 Месяц назад
ఏదో అలా
Далее
Сказала дочке нет!
00:54
Просмотров 259 тыс.
skibidi toilet 77 (part 3)
04:51
Просмотров 13 млн
Сказала дочке нет!
00:54
Просмотров 259 тыс.