శ్రీకొత్తరామకోటయ్య తాతగారి అరవిందులవారి సావిత్రి తెలుగు అనువాదం జిరాక్స్ తీసి పంపాను.ఏడాది పైనే అయిపోయింది.ఇంకా చదవలేదేమండి.మహాయోగి వ్రాసిన అద్భుతమైన గ్రంథం.ఓపట్టాన అరైథంకాదు.చదివి ధ్యానంచేస్తే ఉన్నతభూమికలు అనుభవంలోకివస్తాయి.పైపైనచూస్తేఏమీ తెలీదు.ఆయనదయ.