Тёмный
No video :(

శ్రీ లలితాదేవి సంస్తుతి (ఉత్పలమాల వృత్త పద్యము)స్వీయ రచన పఠనము.పద్యము Description Box లో చూడగలరు. 

Devotional poems
Подписаться 517
Просмотров 851
50% 1

Video from Pothuri Veeraiah Sarma
pl subscribe
శ్రీ లలితాదేవి సంస్తుతి
💐💐💐💐💐💐💐
ఉత్పలమాల
💐💐💐💐
నీ దయ యున్నచాలునిల నిశ్చితరీతి ప్రశాంతచిత్తుడౌ
నో దరహాసభాసురమహోజ్జ్వలమంగళదివ్యమూర్తి దే
వీ పరమేశ్వరీ లలిత దీనజనావన సర్వమంగళా
నే దలతున్ సతంబు మది నీచరణాబ్జయుగంబు బ్రోవుమా.
వీరయ శర్మ
2-7-2024

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@girijakumrai8653
@girijakumrai8653 Месяц назад
పద్యరచనరాగయుక్తంగాపాడినవిధానము చాలాబాగున్నాయి మీకుమానమస్కారములు
@srinivasaraopotturi8764
@srinivasaraopotturi8764 Месяц назад
శ్రీ మాత్రే నమః దరహాస భాసుర మహోజ్వల మంగళ దివ్యమూర్తి....... చాలా బాగున్నది.
@lalithachirivirala901
@lalithachirivirala901 Месяц назад
Om 🕉 sri
@kopallepriyanka1971
@kopallepriyanka1971 Месяц назад
🙏
@veeraiahpothuri
@veeraiahpothuri Месяц назад
శ్రీ లలితాంబికాయై నమః
@sarmapingali8994
@sarmapingali8994 Месяц назад
దరహాస భాసురా మహోజ్వల మంగల దివ్య మూర్తి super annaiah 🙏
@jayasreeprao6199
@jayasreeprao6199 Месяц назад
ఓం శ్రీ మాత్రే నమః ❤
@mullapudiramanamurthy8447
@mullapudiramanamurthy8447 Месяц назад
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@pavankumaradivi52
@pavankumaradivi52 Месяц назад
ఓం లలితాంబికాయై నమో నమః
@saikiranpothuri1434
@saikiranpothuri1434 Месяц назад
🙏
@NavaG1_Channel
@NavaG1_Channel Месяц назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏
Далее
7 Days Stranded In A Cave
17:59
Просмотров 76 млн
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Просмотров 403 тыс.