Тёмный

శ్రీ వారాహి దేవి అష్టోత్తరం | Sri Varahi Devi Astottram 

Bhakti Malika Nidhi
Подписаться 12 тыс.
Просмотров 3,8 млн
50% 1

శ్రీ వారాహి దేవి అష్టోత్తరం
ఓం నమో వరాహవదనాయై నమః
ఓం నమో వారాహ్యై నమః
ఓం వరరూపిణ్యై నమః
ఓం క్రోడాననాయై నమః
ఓం కోలముఖ్యై నమః
ఓం జగదాంబాయై నమః
ఓం తరుణ్యై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం శంఖిన్యై నమః
ఓం చక్రిణ్యై నమః || 10 ||
ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః
ఓం ముసలధారిణ్యై నమః
ఓం హలసకాది సమాయుక్తాయై నమః
ఓం భక్తానాం అభయప్రదాయై నమః
ఓం ఇష్టార్థదాయిన్యై నమః
ఓం ఘోరాయై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వార్తాల్యై నమః
ఓం జగదీశ్వర్యై నమః || 20 ||
ఓం అంధే అంధిన్యై నమః
ఓం రుంధే రుంధిన్యై నమః
ఓం జంభే జంభిన్యై నమః
ఓం మోహే మోహిన్యై నమః
ఓం స్థంభే స్థంభిన్యై నమః
ఓం దేవేశ్యై నమః
ఓం శత్రునాశిన్యై నమః
ఓం అష్టభుజాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం ఉన్మత్త భైరవాంకస్తాయై నమః || 30 ||
ఓం కపిలలోచనాయై నమః
ఓం పంచమ్యై నమః
ఓం లోకేశ్యై నమః
ఓం నీలమణిప్రభాయై నమః
ఓం అంజనాద్రి ప్రతీకాశాయై నమః
ఓం సింహారూడాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం పరమాయై నమః
ఓం ఈశాన్యై నమః || 40 ||
ఓం నీలాయై నమః
ఓం ఇందీవరసన్నిభాయై నమః
ఓం ఘన స్థాన సమోపేతాయై నమః
ఓం కపిలాయై నమః
ఓం కలాత్మికాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం జగద్ధారిణ్యై నమః
ఓం భక్తోపద్రవనాశిన్యై నమః
ఓం సగుణాయై నమః
ఓం నిష్కలాయై నమః || 50 ||
ఓం విద్యాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం విశ్వ వశంకర్యై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహేంద్రితాయై నమః
ఓం విశ్వవ్యాపిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం పశూనాం అభయంకర్యై నమః
ఓం కాళికాయై నమః || 60 ||
ఓం భయదాయై నమః
ఓం బలిమాంసమహాప్రియాయై నమః
ఓం జయభైరవ్యై నమః
ఓం కృష్ణాంగాయై నమః
ఓం పరమేశ్వరవల్లభాయై నమః
ఓం సుధాయై నమః
ఓం స్తుత్యై నమః
ఓం సురేశాన్యై నమః
ఓం బ్రహ్మాది వరదాయిన్యై నమః
ఓం స్వరూపిణ్యై నమః || 70 ||
ఓం సురానాం అభయప్రదాయై నమః
ఓం వరాహదేహసమ్భూతాయై నమః
ఓం శ్రోణీ వారాలసే నమః
ఓం క్రోధిన్యై నమః
ఓం నీలాస్యాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం అశుభవారిణ్యై నమః
ఓం శత్రూణాం వాక్ స్థంభన కారిణ్యై నమః
ఓం శత్రూణాం గతిస్తంభన కారిణ్యై నమః
ఓం శత్రూణాం మతిస్తంభన కారిణ్యై నమః || 80 ||
ఓం శత్రూణాం అక్షిస్తంభన కారిణ్యై నమః
ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః
ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః
ఓం శత్రూణాం నిగ్రహ కారిణ్యై నమః
ఓం శిష్టానుగ్రహ కారిణ్యై నమః
ఓం సర్వశత్రు క్షయంకర్యై నమః
ఓం సర్వశత్రు సాధన కారిణ్యై నమః
ఓం సర్వశత్రు విద్వేషణకారిణ్యై నమః
ఓం భైరవీ ప్రియాయై నమః
ఓం మంత్రాత్మికాయై నమః || 90 ||
ఓం యంత్రరూపాయై నమః
ఓం తంత్రరూపిణ్యై నమః
ఓం పీఠాత్మికాయై నమః
ఓం దేవదేవ్యై నమః
ఓం శ్రేయస్కర్యై నమః
ఓం చింతితార్థ ప్రదాయిన్యై నమః
ఓం భక్తా అలక్ష్మీవినాశిన్యై నమః నమః
ఓం సంపత్ప్రదాయై నమః
ఓం సౌఖ్యకారిణ్యై నమః
ఓం బాహువారాహ్యై నమః || 100 ||
ఓం స్వప్నవారాహ్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం సర్వారాధ్యాయై నమః
ఓం సర్వమయాయై నమః
ఓం సర్వలోకాత్మికాయై నమః
ఓం మహిషాసనాయై నమః
ఓం బృహద్వారాహ్యై నమః || 108 ||
|| ఇతి శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 907   
@voiceoftruth7526
@voiceoftruth7526 5 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manialluri4911
@manialluri4911 Месяц назад
సోమవారం శ్రీదేవి తల్లి మా కుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది నువ్వు నా ఇంటికి వచ్చిన ఎలా విశేషం మంచిది నా ఇల్లు ఇండియా నా ఇల్లు ఇండియా మౌనంగా మారేలా చూడు తల్లి నేను అనుకున్న కోరికలు నాకు నెరవేరాలి తల్లి అంతా నీదే భారం
@BhaktiMalikaNidhi
@BhaktiMalikaNidhi Месяц назад
అమ్మ అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది....🙏🙏🙏
@Anime_lover_3000
@Anime_lover_3000 2 месяца назад
అమ్మా బంగారు వారాహీమాతకి జై
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం మహేంద్రితాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం వారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రలు:- ఓం నీలాస్యాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nuggusudhakar210
@nuggusudhakar210 2 месяца назад
అమ్మ మనః శాంతి ప్రశాంతి ప్రసాదించు తల్లి
@n.n.swamyodugu9439
@n.n.swamyodugu9439 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 3 месяца назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం సర్వమయాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 4 месяца назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం శత్రూణాం మతిస్తంభన కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 7 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రాలు:- ఓం భైరవీ ప్రియాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 4 месяца назад
ఓం శ్రీ వారాహిదేవిస్తోత్రం :- ఓం యంత్రరూపాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@navitha.sankoji
@navitha.sankoji 2 месяца назад
అమ్మ వారహి మత దేవి నా కొడుకు చిన్నోడు వాడికి ఆరోగ్యం చదువు అన్ని బాగుండాలి అన్ని దీవించు తల్లి 🥺🥺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔱🕉️
@BhaktiMalikaNidhi
@BhaktiMalikaNidhi 2 месяца назад
అమ్మ అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది....🙏🏻🙏🏻🙏🏻
@user-sx5dg7ug6m
@user-sx5dg7ug6m Месяц назад
Ma babu C.A final pasayyadu. VARahi navaratri Amma kavacham roju chadivadu. Panchami Nadu palitalu telisayi. Anta a talli Daya.
@arunaaruna5161
@arunaaruna5161 Месяц назад
🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహి దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం శత్రూణాం వాక్ స్థంభన కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం హలసకాది సమాయుక్తాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Murarikummara
@Murarikummara 4 месяца назад
ఓ శ్రీ వారహి మాత నన్ను కుటుంబన్ని అప్పుల బరినుండి కాపాడు మాత 🌹🌹🌹🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 7 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం నమో వరాహవదనాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి స్తోత్రం :- ఓం ఇష్టార్థదాయిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajyalaxmivemuri9137
@rajyalaxmivemuri9137 7 месяцев назад
ఓం వారాహి మాతా నమోనమః
@voiceoftruth7526
@voiceoftruth7526 7 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం శ్రీ మంత్రాత్మికాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రాలు:- ఓం శత్రూణాం అక్షిస్తంభన కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@basavamurthy9640
@basavamurthy9640 2 месяца назад
వారాహి తల్లి అందరినీ చల్లగా చూడాలి
@BhaktiMalikaNidhi
@BhaktiMalikaNidhi 2 месяца назад
🙏🙏🙏
@challavenkatesh422
@challavenkatesh422 Год назад
🙏🙏🙏🙏🙏Om Sree Varahimathayai namo namaha, Om Sree Varahimathayai namo namaha, Om Sree Varahimathayai namo namaha🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవీ అష్టోత్తరశతనామాలు :- ఓం మోహే మోహిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం శంఖిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి స్తోత్రం :- ఓం బలిమాంసమహాప్రియాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం అంజనాద్రి ప్రతీకాశాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 7 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి స్తోత్రం :- ఓం విశ్వేశ్వర్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిఅష్టోత్తరశతనామ స్తోత్రాలు:- ఓం శిష్టానుగ్రహ కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 4 месяца назад
ఓం శ్రీ వారాహిదేవి స్తోత్రం :- ఓం శత్రూణాం వాక్ స్థంభన కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం కాళికాయై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం సూరానాం అభయప్రదాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarbusarapu9587
@bhaskarbusarapu9587 2 месяца назад
శ్రీ వారాహీ దేవ్యై నమః ధన్యవాదములు
@psuribabu7163
@psuribabu7163 Год назад
Om sri varahi devi ye namo namaha
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం మోహే మోహిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@itsninja329
@itsninja329 2 месяца назад
Om varahi Mata namah🙏🌺🙏🌺🌺🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రాలు:- ఓం స్తుత్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం ఇందీవరసన్నిభాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 4 месяца назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం శత్రూణాం అక్షిస్తంభన కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mnarasimhulu5554
@mnarasimhulu5554 4 месяца назад
ఓం నమో వరాహి మహా నా జీవితం అగమగొచరం ninuu నమ్మినను తల్లి నా భార్య నన్ను నా పిల్లలను మోసం చేసి లేచి పోయింది దానికి సరి అయిన శిక్ష ను విధించు తల్లి 🙏🙏🙏🙏🙏
@umacharyrudroju2620
@umacharyrudroju2620 18 дней назад
తధాస్తు
@user-mu4eq9ke7z
@user-mu4eq9ke7z 2 месяца назад
Nannuu kasstulu nuudei rakkechu talli varahi amma
@narasingaraovulli2660
@narasingaraovulli2660 Месяц назад
వారాహి దేవి మా అబ్బాయికి పెళ్లి జరిగేటట్లు చూడు తల్లి
@KamalaRangi
@KamalaRangi 2 месяца назад
అమ్మ వారాశి నాస్థలంపేపర్లు నావేనని ,క్లియర్చేయించి నాబిడ్డ కు మంచి రేటు వచ్చేటట్టు చూడమ్మా.
@BhaktiMalikaNidhi
@BhaktiMalikaNidhi 2 месяца назад
🙏🙏🙏
@Revathidevi-tr3ep
@Revathidevi-tr3ep 2 месяца назад
🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం క్రోధిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం జంభే జంభిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kampelaumadevi9724
@kampelaumadevi9724 2 месяца назад
తల్లి వారాహి నమోన్నమః
@venkateswararaokanulla623
@venkateswararaokanulla623 7 месяцев назад
ఓం వారాహి దెవియెనమః ఓం వారాహి దెవియెనమః
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం సర్వశత్రు సాధన కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manasanaidu4003
@manasanaidu4003 2 месяца назад
Amma varahi nannu na kodukuni kapadu thalli satru bhayam lekunda argyoam tho vundelaga deevinchu thalli.❤
@p.sowbhagyavathi5897
@p.sowbhagyavathi5897 4 месяца назад
ఓం భగవత్యై నమః, ఓం శుభదయై నమః, ఓం దేవ్యై నమః, ఓం శత్రునాశిణ్యై నమః, ఓం జగదీశ్వైర్యై నమః, ఓం జగదాంభాయై నమః, ఓం వర రూపిణ్యై నమః, ఓం సర్వ లోకాత్మికాయై నమః, ఓం వారాహి దేవ్యై నమో నమః త్వమేవ శరణం తవాస్మి శరణం.
@naidujagarapu509
@naidujagarapu509 7 месяцев назад
ఓం శ్రీ మత్ హ్రీయే నమః ఓం
@b.lavarjuraju1335
@b.lavarjuraju1335 Год назад
......🫂🙏🌹😍💐🙏ఓం జయ జయ వారాహి ఓం🙏🌹😍💐🫂......
@voiceoftruth7526
@voiceoftruth7526 7 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం బృహద్వారాహ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 3 месяца назад
ఓం శ్రీ వారాహిదేవిస్తోత్రం :- ఓం స్వప్నవారాహ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@wonderfulwonder7528
@wonderfulwonder7528 3 месяца назад
ఓం:వారహి దేవి నమౌనమహ.
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasudevarao625
@vasudevarao625 Год назад
Om Om Om Om Om Om Om Om Om SREE Varaha Devi Namo Devi namskaram Thalli Vasudeva Rao Suriya Kiran Dr Deepthi Udaya Sree Namskaram Amma
@voiceoftruth7526
@voiceoftruth7526 4 месяца назад
ఓం క్రోధిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 5 месяцев назад
ఒ. శ్రీ వారాహిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 5 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 7 месяцев назад
ఓం శ్రీవారాహిదేవి స్తోత్రం :- ఓం పీఠాత్మికాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sri5786
@sri5786 Год назад
శత్రు వినాశిన్యే వారాహీ దేవ్యై నమః 🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 3 месяца назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం ఈశ్వర్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 4 месяца назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం సురానాం అభయప్రదాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 4 месяца назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం శత్రూణాం గతిస్తంభన కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు:- ఓం స్వరూపిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం కోలముఖ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 4 месяца назад
ఓం శ్రీ వారాహిదేవిస్తోత్రం :- ఓం తంత్రరూపిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamrajuas6412
@krishnamrajuas6412 11 месяцев назад
ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీవారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు:- ఓం పరమేశ్వరవల్లభాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి స్తోత్రం :- ఓం పశునాం అభయంకర్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం శ్రీ వారాహిమాత స్తోత్రం :- ఓం భక్తానాం అభయప్రదాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 5 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం ఘన స్థాన సమోపేతాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం శ్రీ హయగ్రీవస్వామి స్తోత్రం :- ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం మహేశ్వర్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@user-zm3fm6ls7f
@user-zm3fm6ls7f 2 месяца назад
ఓం శ్రీవారికి దేవియే నమో నమః
@user-zm3fm6ls7f
@user-zm3fm6ls7f 2 месяца назад
ఓం శ్రీ వారాహి దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@user-zm3fm6ls7f
@user-zm3fm6ls7f 2 месяца назад
ఓం శ్రీ వారాహి దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️🙏🙏❤️❤️🙏🙏
@user-zm3fm6ls7f
@user-zm3fm6ls7f 2 месяца назад
ఓం శ్రీవారికి దేవి నమో నమః ఓం నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭🙏🙏🙏❤️❤️❤️🙏🙏😭😭😭
@user-zm3fm6ls7f
@user-zm3fm6ls7f 2 месяца назад
ఓం శ్రీ వారాహి దేవి నమో నమః దీవించి ఆశీర్వదించి తల్లి ఓం శ్రీ వారాహి దేవి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭
@user-zm3fm6ls7f
@user-zm3fm6ls7f 2 месяца назад
Om వారాహి దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవీ అష్టోత్తరశతనామస్తోత్రం:- ఓం శత్రునాశిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవిఅష్టోత్తరశతనామ స్తోత్రాలు:- ఓం అశుభవారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-zm3fm6ls7f
@user-zm3fm6ls7f 2 месяца назад
ఓం వారాహి దేవి నమో నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️😭😭😭😭😭😭❤️❤️❤️😭😭❤️❤️🙏🙏🙏🙏❤️😭😭
@user-zm3fm6ls7f
@user-zm3fm6ls7f 2 месяца назад
ఓం వారాహి దేవి నమో నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BhaktiMalikaNidhi
@BhaktiMalikaNidhi 2 месяца назад
🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం తరుణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీవారాహిదేవియే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీవారాహిదేవియే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 4 месяца назад
ఓం శ్రీవారాహిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 5 месяцев назад
ఓం శ్రీవారాహిదేవియే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవిస్తోత్రం :- ఓం వార్తాల్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం వారాహిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం జగదీశ్వర్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం చక్రిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 5 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవీ అష్టోత్తరశతనామస్తోత్రం:- ఓం దేవేశ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 7 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం తరుణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 9 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు :- ఓం విశ్వవ్యాపిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రాలు:- ఓం శత్రూణాం నిగ్రహ కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రాలు:- ఓం ఈశాన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం ముసలధారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 7 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి స్తోత్రం :- ఓం నమో వారాహ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 6 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం జంభే జంభిన్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 10 месяцев назад
ఓం శ్రీ వారాహిదేవి అష్టోత్తరశతనామస్తోత్రం :- ఓం త్రిలోచనాయై నమః 🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 8 месяцев назад
ఓం శ్రీవారాహిదేవిఅష్టోత్తరశతనామస్తోత్రాలు:- ఓం శత్రూణాం గతిస్తంభన కారిణ్యై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@voiceoftruth7526
@voiceoftruth7526 3 месяца назад
ఓం శ్రీవారాహిదేవిస్తోత్రం :- ఓం సర్వారాధ్యాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
Fixing Plastic with Staples
00:18
Просмотров 1,3 млн
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 2,4 млн
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
Просмотров 173 млн
Fixing Plastic with Staples
00:18
Просмотров 1,3 млн