@teluguthoughts
ఫ్రెండ్స్... హైదరాబాద్‌లో నిజంగా మనకు తెలియని ఎన్నో గొప్ప విశేషమైన మహిమాన్విత ఆలయాలున్నాయి అనిపిస్తోంది. ఒక్కొక్క ఆలయం గురించి తెలుస్తుంటే... అలాంటిదే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మరో ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీనుంచి వచ్చిన ఒక మహంత్‌కు కలలో కనబడి మరీ ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారు శ్రీ వేంకటేశ్వరులు. ఆలయ నిర్మాణం కోసం బావి తవ్వుతుంటే అందులో శ్రీ వేంకటేశ్వరుల విగ్రహం బయటపడడం నిజంగా స్వామివారి మహత్యం, విచిత్రం కాక మరేమవుతుంది. ఇక ఆదాయంలో మిగులు లేకుండా పోయి బాధలు పడుతున్న భక్తులు ఈ ఆలయానికి వస్తే చాలు ఆ సమస్య తీరిపోతుందట. ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాల కోసం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. మరింతమందికి షేర్ చేయండి.
ధన్యవాదాలు.
This Video Link: • శ్రీ వేంకటేశ్వరులు క...
Previous Video Link: • 1000 యేళ్ళ త్రికూటాలయా...
Google Map LInk: maps.app.goo.g...
Sheshacharyulu (Archakulu) : 9290556418
Sudhakar Acharyulu : 6300932477
#balaji #venkateswara #srivenkateswara #phoolbagh #chandrayangutta #150yearsoldtemple #swayambhuvenkateswara #edukondalavada #tirumalabalaji #ttd #ancienttemples #hyderabadoldtemples #ancienthyderabadtemples #secrettemples #mysterioustemplesinindia #glorioustemples #hindutemplesinindia #interestingfactsabouttemplestelugu #telanganatempleshistory #factsabouttemples #templestovisitinhyderabad #mosthistoricaltemplesinindia #raretemplesinhyderabad #telugubhakti #mandiryatra #alayasamacharam #teluguyatra #templetours #jangibaba #marwaditemplesinhyderabad #northindiantemplesinhyderabad #shyamanumala #teluguthoughts
4 окт 2024