ప్రస్తుత ఫీఠాధ్యక్షులు :- శ్రీ శ్రీ నంబి వేణునాద స్వాములవారు Phone no :- 94915 21530 🙏జై సద్గురు🙏👁️సద్గురు సన్నిది👁️ . ఆధ్యాత్మిక అచల ఫీఠం , వడమాలపేట, చిత్తూరు జిల్లా,🙏
జై సద్గురు శ్రీ మదచల పరమ గురు జగద్గురు నిజగురు పరిపూర్ణగురు శ్రీ నంబి నాగూరు దేవాయనమః. గురు సమాధుల, సద్గురు మందిర అలంకరణ అధ్భుతం. చక్కటి స్వరంతోకూడిన అద్భుత గురుతత్వ కీర్తన గానం. జై సద్గురు
మా జేజి తాత శ్రీ నాగురుస్వామి కి నమస్కారములు. నా (నా యెక్క) గు (అజ్ఞానాన్ని) రు (తొలగించిన) స్వామి. ( నాగురుస్వామి: నా యెక్క అజ్ఞానాన్ని తొలగించిన స్వామి). న గురో రధికం (గురువు కన్న అధికమైనది ఏదియు లేదు). సద్గురు 🙏