Тёмный

షాకింగ్ ట్విస్ట్.. | Lakshmi Parvathi Sensational Comments On Chandrababu Government |  

Sakshi TV
Подписаться 4 млн
Просмотров 75 тыс.
50% 1

షాకింగ్ ట్విస్ట్.. | Lakshmi Parvathi Sensational Comments On Chandrababu Government | @SakshiTV
#lakshmiparvathi #sakshitv #chandrababu #apnews
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 334   
@syamkumarbhaskarla3073
@syamkumarbhaskarla3073 Месяц назад
అప్పుడు ముందు, వెనుక చూడ కుండా హామీలు ఇచ్చింది వాళ్ళు. ఇప్పుడు ప్రజానీకం ఆలోచించాల? ఏమని? అంతా మా ఖర్మ అనా?
@sujathavarma8185
@sujathavarma8185 Месяц назад
దినానికి వుంటాయి 12, కోట్లు
@rockyrockrj7035
@rockyrockrj7035 Месяц назад
నిజమే కదా ప్రజలకు అందులో విద్యార్థులకు కూడా ఇవ్వకపోవడం కూడా అన్యాయం చేశారు కదా 😂😂😂😂😂😂😂😂
@UppatlaSarvesh84-bk7cw
@UppatlaSarvesh84-bk7cw Месяц назад
లక్ష్మి పార్వతి గారి అద్భుతమైన విశ్లేషణ
@NandaKumar-h7f
@NandaKumar-h7f Месяц назад
Avuna😂😂😂😂
@kadaliramakrishna2892
@kadaliramakrishna2892 Месяц назад
Deendi oka visletiona daaniki sannasula comment !!!
@GmadhuSudhanrao-bz7sj
@GmadhuSudhanrao-bz7sj Месяц назад
Super లక్ష్మి పార్వతి గారు బాగా మాట్లాడారు
@nakkavarahalu8600
@nakkavarahalu8600 Месяц назад
ప్రతివరతా లక్ష్మి పార్వతి ,,, జగన్ పార్టీ లో సరైన మనుషులు ఉండరు ,,,, అంతా బోకు లే
@GmadhuSudhanrao-bz7sj
@GmadhuSudhanrao-bz7sj Месяц назад
@@nakkavarahalu8600 జై జగన్
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Месяц назад
@@GmadhuSudhanrao-bz7sj అలాంటి తిట్ల గ్యాంగ ని పెట్టుకొని శునకానందంపపొందిన జగన్కి 11 నామాలు పెట్టారు
@balaraghvendra4049
@balaraghvendra4049 Месяц назад
Jalag Anna mgudsedu 😂
@GmadhuSudhanrao-bz7sj
@GmadhuSudhanrao-bz7sj Месяц назад
బాబు మోసగాడు
@వాషింగ్మిషన్
దేవుడా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎం అన్యాయం చేశారు అయ్య ?😭🙏 కాపాడు .
Месяц назад
Monne June 4 th na Kapadaadu
@devisujatha5380
@devisujatha5380 Месяц назад
😂😂🙏🙏
@వాషింగ్మిషన్
Anduke Andhrapradesh veligipothundi
@వాషింగ్మిషన్
@@devisujatha5380 domalapi danda yaathra inka modalavvala notloki pothaye.......
@cpayyappan8492
@cpayyappan8492 Месяц назад
లక్ష్మి పార్వతి గారు, మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నూటికి నూరు శాతం అభిప్రాయం నిజం.
@rajupadumuttam8813
@rajupadumuttam8813 Месяц назад
CBN. మాటలు వింటుంటే.... ప్రజల చెవుల్లో పెద్ద కాలిఫ్లవర్ పెట్టే అద్భుతమైన నటనని యేమీ తెలియని అమాయకుడిలా ప్రదర్శిస్తున్నాడు.! CBN. కి అన్నీ తెలుసు.? ప్రజలు అతనికంటే పెద్ద ముదుర్లు.!!
@ssreekanthreddy0379
@ssreekanthreddy0379 Месяц назад
Yellow media is ruling.
@santoshrajithab6871
@santoshrajithab6871 Месяц назад
yes ur right 2years back mana YSRCP mlc anandbabu voka dalitudini champaysi door delivery chaysindu e TDP gvt ki dammuntay danimeda enquiry chayagalara epudu carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni kukkani kotti nattu kotti champaysaru kada damuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt
@RRGgaddam-vr7if
@RRGgaddam-vr7if Месяц назад
ఆ ఈసీ మేన అసలు చేసిందంతా వాడే
@joelvijayraj559
@joelvijayraj559 Месяц назад
VFD vote for Democracy, survey revealed that 49% of more votes were dumped in the EVMs in AP ,Votes Counted were more than polled
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 Месяц назад
ఈ ప్రభుత్వo స్వార్థ రాజకీయాల కే కేరాఫ్ అడ్రస్. ప్రజలకు చిప్పే గతి. మరి ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో చూడాలి. పప్పు గాని పరువు డిల్లీలో ఎప్పుడో పోయింది.
@sobharadhamma9440
@sobharadhamma9440 Месяц назад
Super parvathi garu baga chaperu
@vankayalafamily1552
@vankayalafamily1552 Месяц назад
B.J.P last its credibility in A.P after Purandeswari was made A.P. B.J.P President,and also joining hands with C.B.Naidu in A.P.
@das2355
@das2355 Месяц назад
6 స్టెప్,9 స్టెప్ పెట్టడము వలనే జగన్ అన్నను ఓడిoచారు
@Bsreddy7075
@Bsreddy7075 Месяц назад
వెన్నుపోటు బాబు గారిని తెలంగాణ ప్రజలు చెత్త బుట్టలో పడేస్తే, ఆంధ్ర ప్రజలు నెత్తిన పెట్టుకోవడం వాళ్ల కర్మ
@asrini4u
@asrini4u Месяц назад
కెసిఆర్ జగన్ కలిసే ఉంటారులే ... చెత్తబుట్టలో పడ్డ నేతలు.
@kiranpachigolla3349
@kiranpachigolla3349 Месяц назад
Goddali potu kante ade akkuva kadhu
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Месяц назад
TG people are shrewd.
@jyothsnak6438
@jyothsnak6438 Месяц назад
ఓదార్పుయాత్ర లో.. కొట్టు కొచ్చం. ఒక్కసారి ఒక్కసారి అని ఆడుక్కుని మరి గద్దె నెక్కాం 😂😂. మరచి పోవద్దు. అంతా సింపతీ బతుకే.
@RukmanRao-gp6no
@RukmanRao-gp6no Месяц назад
Jagan..kcr.iddaru.dongalu.
@pattabhiramamurthyponnalur1895
@pattabhiramamurthyponnalur1895 Месяц назад
Lakshmi Parvathi Garu, how you got professor post in Andhra University.
@gadekalkishore1210
@gadekalkishore1210 Месяц назад
లక్ష్మీపార్వతి గారు చాలా చంద్రబాబు మోడీ తాత గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు అందుకేనేమో కేంద్రంలో మోడీ గారిని ఏమి అడగట్లేదు
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 Месяц назад
దేవుడే ఏపిని కాపాడాలి. ప్రజలు అబద్ధాలు నమ్మినంతగా నిజాన్ని నమ్మలేకపోయారు, ప్రజలు ఎప్పుడూ ఎలర్ట్ గావుండాలి. నష్టం ప్రజలకే.😮😮
@pogaruperraju1773
@pogaruperraju1773 Месяц назад
ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధిరాలేదు.
@swamypl8587
@swamypl8587 Месяц назад
ప్రజలు ఛీ కొట్టడంకాదు ప్రజలు ఓటు వినియోగంలో చైతన్యులు ఇప్పటికి కాలేదు. స్వల్పలాభాపేక్షకు ఆశపద్దరు
@TAPIVPR
@TAPIVPR Месяц назад
@@swamypl8587this is correct EVM management
@sarojinipm3715
@sarojinipm3715 Месяц назад
కూటం గెలుపు కోసం పాటు పడిన ప్రతి ఒక్కరూ ప్రజల గోడు చూస్తారు. దేవుడే వాళ్లను మొత్తు తా డు. ఎవరి ని వదలడు. చంప బడి న ఆత్మలు దేవునికి మొర పెడుతున్నా యి. త్వరలో నే చూస్తా ము.
@SreenivasuluKuppe
@SreenivasuluKuppe Месяц назад
40రోజులకే ఇంత దిగజారిపోయాం.యింకా ఇంకా నాలుగు సంవత్సరాల పదినెలలు ఎలా నెట్టుకొస్తామో.మన ఛానల్ లో మీతో సహా అంతా పనికిమాలిన సరుకు వుందన్నా.
@netirajesh9889
@netirajesh9889 Месяц назад
సూపర్
@RaviNalluri
@RaviNalluri Месяц назад
NICE Superb amma example
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 Месяц назад
Excellent information and nice speech Paravathi madam. Babu made all AP people big fools 😂😂😂
@rinkureddy3578
@rinkureddy3578 Месяц назад
Super Medam
@dr.nagaraju4690
@dr.nagaraju4690 Месяц назад
YELLOW MEDIA IS RULING AP
@sujathayeruva6662
@sujathayeruva6662 Месяц назад
Correct ✅
@mastanvalishaik5703
@mastanvalishaik5703 Месяц назад
Askar ku chandrababu nu pampiste baguntadi amma
@veernapuramanikumari2267
@veernapuramanikumari2267 Месяц назад
Super madam
@malireddysaradadevi9786
@malireddysaradadevi9786 Месяц назад
చేతగాక పోతే resign చేసి అధికారం నుండి దిగిపో. ప్రజలు హర్షిస్తారు.
@exploringwithnani5329
@exploringwithnani5329 Месяц назад
Tuglak paripalana chesindi jagan anduke prajalu baga buddi cheppar okkasari kuda DSC notification ivvatam chetagani asamardhudu jagan, pensions jagan government kantey chala baga record stayilo ichar
@PSREDDY4601
@PSREDDY4601 Месяц назад
​@@exploringwithnani5329 మరి హామీలు ఎందుకు ఇచ్చారు చేతగాని. వాళ్ళు దిగాలి కదా అధికార మ్ కోసం ఏ గడ్డి తినటానికి. సిద్ధం ఈ చంబా
Месяц назад
Avunu
@Bonaboyina777
@Bonaboyina777 Месяц назад
Resign chestey jalaganna ki gundu sunna aa 11 kuda undavu
@prakashguru8872
@prakashguru8872 Месяц назад
​​​@@exploringwithnani5329Prajalu cheyaledu, Kulagajji gallu, konni areas lo EVM tampering chesaayi.Anduke 16.4 lakhs votes extra vachaayi konni areas lo....
@reddimohan9904
@reddimohan9904 Месяц назад
Yes u r right 👍
@guttasangamitra5452
@guttasangamitra5452 Месяц назад
😂 లోకేష్ కూ?! అంతా జ్ఞానం లేదు కదా 😊😢.
@user-py3jm5me3n
@user-py3jm5me3n Месяц назад
Gorrela samuham kasayi vadine nammutaru
@kiranpachigolla3349
@kiranpachigolla3349 Месяц назад
Sakshi channel lo half paina commenta Lakshmi parvathi garu tettevalle elanti valla Valle 11 vachaye malli pattu 1 or 2 sets vastaye
@BLakshimi1959
@BLakshimi1959 Месяц назад
Evm Tampiring lekapote 175 Ycp ve.
@madhavarao6184
@madhavarao6184 Месяц назад
😂😂😂😂😂😂మళ్ళీ ఏడుపు మొదలయింది
@rinkureddy3578
@rinkureddy3578 Месяц назад
Super super super
@nadipenavenkataramarao5319
@nadipenavenkataramarao5319 Месяц назад
Well said 👏
@pathrobehara1798
@pathrobehara1798 Месяц назад
వీరఘందం లక్ష్మి పార్వతి నువ్వు ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తానని చెప్పి ఎన్టీఆర్ నీ తగులుకుని నేను ఎన్టీఆర్ ధర్మపత్ని అని చెప్పుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా.నువ్వు ఎవడు దగ్గర డబ్బు ఉంటే అడి జీవిత చరిత్ర రాస్తాను అని నీకు తిరగడమే నీపని కదా. ANR కి కూడా వలలో వేసావు గానీ ఆయన దగ్గర నీ పప్పులు ఉడకలేదు కదే
@SreeramReddyB
@SreeramReddyB Месяц назад
cbn cm aithe swarnaandhra pradesh ni kuda himsaandhra pradesh chesesthadu.
@user-vn6uf4bs7n
@user-vn6uf4bs7n Месяц назад
చంద్రబాబు అబద్దాలు చెప్పినంత సమర్ధవంతంగా జగన్ నిజాల్ని చెప్పుకోలేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఇప్పటివరకు ఏవియం ప్రొడక్షన్ వారి సినిమాలు చూశాము. ఇప్పుడు ఈవియం ప్రొడక్షన్ వారి రాజకీయాలు చూస్తున్నాం.
@prakat1082
@prakat1082 Месяц назад
Avunaaaaaa😂
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 Месяц назад
Lakshmi parvathi garu dhanyavaad amma
@TAPIVPR
@TAPIVPR Месяц назад
She was always saying truth since 1996. People did not understand.
@budikrishna542
@budikrishna542 Месяц назад
డిబేట్ లో రెండు గుంట నక్కలు.
@masudarsan
@masudarsan Месяц назад
133 out of 144.Even if they don't fulfill promises NAD should provide quality admn. Unlike ysrcp..
@RajasekharVJA1
@RajasekharVJA1 Месяц назад
అంటే సూపర్ six పథకాలు మోసం చేసేయటం కన్ఫర్మ్ యేనా?😂
@user-ts8vb6ff7o
@user-ts8vb6ff7o Месяц назад
Emitiandi idi. . One month lo me intha chesthe kanipinchatam leda. Ayuna meeku endukandi ivi.
@navaratnampitla7997
@navaratnampitla7997 Месяц назад
Laxi parvathi garu baga chepparu namaste.
@giridhar9999
@giridhar9999 Месяц назад
Patnam vachhina prativrata
@davidneel5673
@davidneel5673 Месяц назад
👍🎉
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt Месяц назад
Inka chaalu
@akkvja
@akkvja Месяц назад
Saripoyaaru iddaru😊
@vasuannepu3982
@vasuannepu3982 Месяц назад
We want super 6, we want super 6, we want super 6, we want super 6...mosam chesi, abaddalu cheppi, evms maarchesi gelichina gelupu oka gelupenaa, ma jagan sir, oururaa thiruguthu mari mari menifesto chupistu 2014 lo Antha abbadalu cheppi mosam chesado...kallaku kattinatuluga chupinchi chepparu, kaani evms maarchesi, EC kootami chesina mosalu tho, abaddalu cheppi, gelicharu, ma jagan sir mari mari chepparu, manushulu kada viswasam chupinchaka, pention 4 velu, super 6 estadani athyasa tho gelipincharu, demudu ounnadu, e AP manushalaku baaga buddi cheppadu, AP peoples ku manchi pani jarigindi, 14 years lo Ami cheya leni vaadu e 2024 lo chestadaa, padakaalu esthadaa, ani Avvaru alochincha ledu, ma jaga sir...mari mari cheppina AP peoples vinakunda kootami ki otu vesaru, oka vidamga chaala manchi pani ayindi e AP manushulaku...jai jagan🌹👍💙❤️🧡💛💜💚🤎💯🙏🙏🙏🙏🙋🧑‍🎤🧓🧑‍🦱🧑‍🏭🧑‍🦳👱👼🧑‍🎨🧑‍🦰🧑‍🔧🧑‍🎨🧑‍🦰🧑‍🔧👼👱🧑‍🏭🧑‍🏭🧑‍🦱🧓🧑‍🎤🙋
@user-wy6dv9ls5n
@user-wy6dv9ls5n Месяц назад
Solumuda
@rockyrockrj7035
@rockyrockrj7035 Месяц назад
అమ్మా మీకు తెలుసు కదా బొల్లి తాత గురించి వాడి నిజస్వరూపం కూడా ఇదే కదా 😅😅 బొల్లి తాత అంటేనే మోసం దగా కుట్ర చేస్తున్నారని మనం అనుకున్న లాభం లేదు కదా
@santoshrajithab6871
@santoshrajithab6871 Месяц назад
yes ur right 2years back mana YSRCP mlc anandbabu voka dalitudini champaysi door delivery chaysindu e TDP gvt ki dammuntay danimeda enquiry chayagalara epudu Carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni kukkani kotti nattu kotti champaysaru kada damuntay danimeda enquiry chaysay damunda e TDP gvt ki aftrol voka evm mission ni pagala gottindu ani mana ysrcp MLA pingali ni Jail lo vaysaru ataniki estam laydu evm mission ni pagala gottindu tappaymundhi atani estam kada
@rockyrockrj7035
@rockyrockrj7035 Месяц назад
@@santoshrajithab6871 అరేయ్ లోఫర్ గా నువ్వు కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నావు అంటే అక్కడ మీరే మీ టీడీపీ నేతలు ఉండి ఆవిధంగా చేసినట్టు అన్న మాట మీరే చేసి మళ్ళీ జగన్ మీద నిందలా సిగ్గులేదు నోరు ఉందికదా అని ఏదో ఒకటి మాట్లాడితే పాపం చుట్టుకుంటది నీకు కాదు నీ పిల్లలకు జాగ్రత్త
@bomminenianjaneyulu3090
@bomminenianjaneyulu3090 Месяц назад
మీరు అసలు చేసనపన్లు మంచివి మీరు అందిరిని soicial మీడియాలో తిటియానవలన ఓడిపోయారు
@awesomedesignerss6309
@awesomedesignerss6309 Месяц назад
Ne brathuke pedda abaddam. Nuvvu matladutunnavah?
@srinivasarangarao1385
@srinivasarangarao1385 Месяц назад
మీరు ఎన్ని చెప్పండి, జగన్ మోహన్ రెడ్డి గారు, చేజేతులా, మంచి వారిని దూరం పెట్టి,పాడు చేసుకున్నారు,
@PrakasaraoPinni-eu9om
@PrakasaraoPinni-eu9om Месяц назад
Nijam
@user-xg4zr4hg9s
@user-xg4zr4hg9s Месяц назад
మీ ఇంటికి ఎంత మంది వస్తారు మేడం పనిమనుషులు
@srinivasarangarao1385
@srinivasarangarao1385 Месяц назад
ఇరవై కాదు 89, సీట్లు రావాలి, పూర్తిగా చదివి, చర్చకు రావాలి
@user-xg4zr4hg9s
@user-xg4zr4hg9s Месяц назад
సరే మేడం మీ జగన్ గారిని అసెంబ్లీకి రమ్మను అక్కడ మాట్లాడమను
@chandrakalakomara7501
@chandrakalakomara7501 Месяц назад
❤ 100 cr ki 7000 cr ekkada mam that is my great leader jagan sir he is in our hearts❤
@user-pe9yd1sx9c
@user-pe9yd1sx9c Месяц назад
Supar medam
@RavilachendrasekharSivaji
@RavilachendrasekharSivaji Месяц назад
పది సంత్సరాలపాటు ఔట్ సో్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న పేద ప్రజలు పనిచేస్తున్న సమస్థలు దగ్గరకు లోకల్ టీడీపీ నాయకుల్ని పంపించి అక్కడ అధికారుల్ని బెదిరిస్తున్నారు పాత వాళ్ళను తీసి కొత్తవాళ్లను పెట్టుకోమని బెదిరిస్తున్నారు. ఉన్నవాళ్ళని తీయకుండా కొత్త ఉద్యోగాలు చెప్పినన్ని ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన కొన్ని కొన్ని ఇవ్వడానికి ట్రై చేయండి. టీడీపీ లీడర్ల రావిడివిజం తగ్గించక పోతే ఇంకా చాలా ఎలక్షన్స్ ముందున్నాయి
@hadejahadeja54
@hadejahadeja54 Месяц назад
జై.పార్వతమ్మ
@sailendraarts7702
@sailendraarts7702 Месяц назад
అమ్మ తల్లి లాస్ట్ టైమ్ మీకు 151 సీట్స్ ఈవీఎం ద్వారా వచ్చాయా
@veeruudatha5409
@veeruudatha5409 Месяц назад
2:59 వచ్చిందండి వయ్యారి. నీతులు చెప్పిందండి. తప్పులు తప్ప నిజాలు వుండవు. అన్న ప్రజలకు నేర్పిన విద్య అమ్మా తల్లి అమ్మా తల్లి. ఇప్పుడు అడుక్కోవడం తప్ప మరేమీ తెలియదు ఈ ప్రజలకు. అవును తల్లి మీరు మీ పాత భర్తను మోసం చేస్తే తప్పు లేదు తల్లి. వృద్ధానారి ప్రతీవ్రత.
@akkapellibhasker8073
@akkapellibhasker8073 Месяц назад
Good explanation...💯👏👏👏👏👏
@vijakode
@vijakode Месяц назад
Mundu deeni noru mooyinchandi. Inkaa upekshinchithe rashtraniki manchidi kadu.
@ramachandraraogvs6655
@ramachandraraogvs6655 Месяц назад
Nijam cheppalante a.p.prajalanu pitchhivallanu chesi palanu chesthunnadu, c .b N.garu.
@banuprasad2781
@banuprasad2781 Месяц назад
Best Comedy Disccusion of the year, Super Analysist Super Anchor 😂😂
@kadaliramakrishna2892
@kadaliramakrishna2892 Месяц назад
Sr. NTR paalinchinappudu idi checnatlu ippudu jaruguthunnadani deeni uddesyamani Naa abhiprayaam !!!
@KrishnaKrishna-cj1ce
@KrishnaKrishna-cj1ce Месяц назад
Correct ga cheparu medam
@venkannayerrabelli1588
@venkannayerrabelli1588 Месяц назад
Musuk
@bhushanraopunnana1332
@bhushanraopunnana1332 Месяц назад
Lachmi Amma 😅
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Месяц назад
సిగ్గులేని ముండా 14 cm గా అద్భుతంగా పాలించాడు cbn. He is great. ntr flmy కి పట్టిన శని ఇది
@alahariramesh4212
@alahariramesh4212 Месяц назад
👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍
@HARSHAGAMEZONE14
@HARSHAGAMEZONE14 Месяц назад
OREY WORST FELOW CBN MOTTAM CHESEDI DRAMA HERO REAL VILLAN CBN
@anandgundaram867
@anandgundaram867 Месяц назад
Eee LANZAA GUDDAA DENGAALANI VUNDEE Phone lift cheyatledu.
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s Месяц назад
కేసర్ గారు 2014లో కట్టుబట్టలతో పంపించారు ఆడవాళ్లు ముందర మీటింగ్ లో ఇలా చెప్పేవాడు ఇప్పుడు మోయలేని భారం ఉంది ముందర కి వెళ్ళలేను డబ్బా కొట్టుకుంటున్నాడు సీట్ల కూర్చోవడానికి మాత్రం ఏమైనా చెప్తాడు
@bomminenianjaneyulu3090
@bomminenianjaneyulu3090 Месяц назад
మీ ఓటమికి కారణం వీరి అందరి వల్ల
@shameemshaikh5511
@shameemshaikh5511 Месяц назад
Aha goppa rajakiya nayakularu enta vivramga chepparu 2019 lo ide jarigindemo. Eeme ku cheppi vrasi ichara.
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 Месяц назад
Case la gurinchi meere cheppali, (10 CBI case lu, 10ED case lu mu....... Kinda pettukuni pushkara kaalam ga vuuregutunna psycho gurinchi kuda cheppandi
@KarpurapuSreeramulu
@KarpurapuSreeramulu Месяц назад
నువ్వు నిజమైన రామరావుగారి భార్యవైతే, రాజకీయాలు వదిలేసి రామారావుగారిని తలుచుకుంటూ శేషజీవితం గడుపు.
@sudhakartransports6088
@sudhakartransports6088 Месяц назад
Super vislasukulne thesikochharu
@gnm4558
@gnm4558 Месяц назад
74 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారికి కక్షలు వుంటాయి అని అనుకోవడం లేదు..కానీ లక్ష్మీపార్వతి గారు చెప్పినట్లు పాలన చంద్రబాబు గారి చేతిలో లేదు..వుంటే ఇలా అరాచకాలు జరగవు
@munjetiakhil9823
@munjetiakhil9823 Месяц назад
Only twomonths just wait this is cbn he creates eealth and distribute thats vision of cbn
@MaruthiDasari-b6q
@MaruthiDasari-b6q Месяц назад
శిఖండి
@suneet5822
@suneet5822 Месяц назад
Sir comments chudandi ..😅😅😅papam relax avandi...😂😂veragandham garu ki Ela mosam chesaru
@chiranjeevichiru8866
@chiranjeevichiru8866 Месяц назад
మీరూ ఏ రోజు నిజం చెప్పినారు పార్వతి గారూ
@bangharam
@bangharam Месяц назад
గొప్ప రాజకీయా దురందూరులు డిబేట్ లో వున్నారు.
@krishnapenugonda-ic2yy
@krishnapenugonda-ic2yy Месяц назад
దీని తగలెయ్య ఇది లేకపోతే ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు... స్టేట్ డివైడ్ అయ్యేది కాదు... ఆంధ్ర ప్రదేశ్ దేశానికీ గర్వం గ ఉండేది...
@rtalksyou5273
@rtalksyou5273 Месяц назад
Daanini sakshi ki pilavaddu ra nayana........
@Sukeshshank
@Sukeshshank Месяц назад
Anthega evm evidence bjp dhaggara vunnayee,vadi case lu bjp dhaggara vunnayee vadu steel plants apaledu prathyeka hodha demand cheyaledu
@mannenaga
@mannenaga Месяц назад
మీ అహంకారమే - మీ పతనానికి కారణం | YS Sharmila React On YCP Comments. Enti anna. Own Sister is against to u anna. 😒😒. Merge party in AP Congress & make Sharmila Reddy Akka as President anna. Kind request
@akkvja
@akkvja Месяц назад
Lapaki
@chandrakalakomara7501
@chandrakalakomara7501 Месяц назад
Every thing seen by people,
@bendalamkrishnarao4952
@bendalamkrishnarao4952 Месяц назад
Bayam veste duppati kappukoni padukovali
@skyasdan5609
@skyasdan5609 Месяц назад
జ్తే స్తెకో జ్తే స్తెకో 😂😂😂 ఐదు సంవత్సరాలు మీరు పీకేది ఏమి ఉండదు
@NandaKumar-h7f
@NandaKumar-h7f Месяц назад
Andhra Pradesh ప్రజలు పథకాలకు ఆశపడి ఓటు వేయలేదు చట్టం బాగా పనిచేయాలా భూ అక్రమాలు కాపాడాలని ఓటు వేసింది
@munjetiakhil9823
@munjetiakhil9823 Месяц назад
This is the easte debate
@bomminenianjaneyulu3090
@bomminenianjaneyulu3090 Месяц назад
ఇంకా మీరు ఇలాగే మాట్లాడితే జగన్ జగన్ ఓడిపోతాడు
@kurapatimalyadri3182
@kurapatimalyadri3182 Месяц назад
Nuvvu kud yaduy ntr ni potta gottukunnavu
@SVAMCHR
@SVAMCHR Месяц назад
Her husband name removed from health university. But still....
Далее