నీవు చాలా అదృష్టవంతులవమ్మ మనం దేవి ఉపాసన చేస్తే ఆదేవి సద్గురువుని చూపిస్తుంది బాబా ఒక సారి అంటారు ఈ ద్వారకామాయి బాల శక్తి పీఠం అని భక్తులకి చెప్పారు ఈ రోజు మీ వీడియో చూసి మీ అనుభవం విన్నాను చాలా ఆనందముగావుంది అమ్మ జై సాయిరామ్
రాధమ్మా నాకు అన్నీఉండి అందరూ ఉండి కూడా నాపొరపాట్ల వల్ల సర్వం కోల్పోయిన నాకు బాబాయే సకలం తానై నాకు జీవాన్ని జీవితాన్ని కూడా ఇచ్చి ప్రతి క్షణం నా మంచి చెడులన్నీ ఆయనే చూస్తున్నారు జై సాయిరాం
మీరు చెప్పింది అక్షరాలా నిజం :: ఆతండ్రి సాయి నాథుడు కృపాకరుడు మనః పూర్వకంగా నమ్మినవారికి మనచెంతనే వుంటారు.నా అనుభవంలో ఎన్నో ఎన్నెన్నో జరిగినవి మీరు చెప్తూంటే , నా హృదయం పులకించింది బాబావారి మహిమ అలెటిది మరి ఆ పెద్దాయన మనవెంటే వుంటారుమరి సంపూర్ణంగా నమ్మితే మన హృదయం సాయి మందిరం కావాలి. అ ప్పుడు సాయి మనతో వుంటారు.. ఓం సాయి రాం🌷🙏🌷
Amma Radhamma meeku vandanam🙏🙏🙏,mimmalani chusthene & mee matlalu vinte meeru Aa Jaganmaatha LalithaDevi bidda ani anukutanu, enka Baba Mahimalu mee dwara vinte enka madhuranga unnayi, Mee Venna lanti manassuku 🙏🙏🙏
మా అమ్మగారికి కాన్సర్ అని ముంబాయి తీసుకెళ్లి కీమో చేయించారు ఆ నొప్పులతోనే మా ఫామిలీ ఫ్రెండ్ ముస్లిమ్స్ ఒకాయన షిరిడి తీసుకెళ్లారు అమ్మని మా అన్నయ్యని ... 3,4 నెలలు తరువాత ఆపరేషన్ ఉండవచ్చు అన్నారు అని నేను ఫ్రాన్స్ నుంచి ఇండియా వచ్చాను బాబా గారికి నా బాధ చెప్పుకుని బాధపడేదాన్ని అనుకోకుండా ఒక గురువారం మా అమ్మ రిపోర్ట్స్ వచ్చాయి కాన్సర్ లేదు అని నిజంగా అది చాలా వింత మాకు అంతే ఆరోజు మా వూళ్ళో (యానాం ) బాబా గుడికి స్వీట్ పట్టుకెళ్లి పంచిపెట్టి వచ్చాను అండి
Amma nenu kuda Lalitha ammavarine pujinchukunedanni.Nenu chala kashtalu lo vunnanu.Aa time lo okaru Davileshvaram lo baba gudiki vellindi mee badhalu teerutayi ani chepparu.Entamandini pradhinchali.Ammanu nammukunnanu kada ani talustuu nidrapoyanu.Marunadu ma varu Davileshvram veladamu tondaraga ready avvu annaru.Madi Bhimavaram. Ventane train ku bayaluderi Rajamundry cherukoni Davileshvaram vellamu.Babanu darsinchukoni padalapi padi vedukuntunnanu.Intalo pujari garu mundu srichakram vundi takavaddu annaru.Nenu aashryamga chusanu.Mamundu srichakram vundi.Baba naku Amma nenu iddram okate ani chepparani ardhamindi.Aa roju nundi babani na sarvasvamga puginchukuntunnanu.Naku baba chala nidrsanalu ichharu.Meeru cheputunte na anubhavam chèppalanipinchindi.
Sister, I am also blessed by Sai Baba when I was in shirdi and also temple of choudeeswari Devi at Nandivargam village in midnight to reach the village palukuru. Then baba saved my family with safe .
Maku shirdi first time velnappudu na wife baba ku ichina roses pakkana pettesarani badapadithe next week intikochaka thursday baba gudiki velthe oka ayana same babala undi ma dagggarakochi roses tho 5 thursdays puja cheimani chepparu, ayanni anthamundu kani taruvata kani malli eppudu chudaledu... Roses ani particular ga ela chepparo telidu... Same like baba unnaru... Alage naku 12 rs icharu pujalo petkomani... Ippatiki unnai... Baba ne nijamga vacharanipinvhindi
Mee మాటల్లో,మీ కళ్ళల్లో ఆ ఆర్తి బాబా గారి మీద మీ ప్రేమభక్తి tealustundi...నేను కూడా...నాకు కూడా సర్వస్వం బాబా తండ్రే..ఆయనతో మాట్లాడతా,potlaadataa,eadustaa అన్నీ..ఆ తండ్రి సాక్ష్యాలు ఎన్నో...ఓం సార్వాధారా య నమః🙏🙏🌷🙏🙏
నేను బాబా భక్తురాలిని. నా కష్టసుఖానికి ఆయనే నాకు అండ దండ. మా ఇంట్లో కూడా ఆయన ఫోటో పెద్దది ఉంది. మనిషి ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. నా సమస్యలన్నీ ఆయనతో చెప్తూ ఉంటాను. ఆయన అంటే నాకు చాలా నమ్మకం. 🙏🏼🙏🏼🙏🏼 .
సాయి బాబా పేరు చేప్పుకోని మనల్ని మోసం చేసే వాళ్ళని నమ్మోద్దు... అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురు శ్రీ సాయి బాబా వారిని మాత్రమే ఆత్మ విశ్వాసం తో నమ్మండి...ఇక మన సమస్య లు,కష్టాలు ముందు వచ్చే ఆపదలు అన్ని ఆయనే చూసుకుంటాడు...
Baba is always with every one who thinks of Him. He loves every one including those who are not listeining and following His preaches. Miracles are not new to Sairam devotees. Every devotee of Baba definetly experience His devine miracles and gain faith in Him. Any problem which is not solved will be solved by Him at the appropriate time. For this one has to maintain Sraddha and Saboori. There are many books of His miracles whith the exoeriences of His ordinary devotees. Finally I humbly say that noting is impossible for Baba. 🙏🌹Om Sairam🌹🙏 🙏🌹🌹🙏
Na life lo nenu korukunnadi adee garagaledu ,problems nuchi bayatapadalekapotunna...aena manchi incident meeto share chesukunttunna ...Shirdi velli baba darshanm chesukolekapotunna ane chala badha undedi ..suddenga okroju ma sister shirdi vasthhava ,nuvvu single ga raavu kabatti me family andaki tickets book chesesamu bayaluderandi ani akka cheppaka naku shock na badha baba ki ardameinda ,andaram velli Baba ni darsinchukoni vachhamu ,meeru anukovachhu annduku vellalemu ani akkadekaina vellagalam but shirdi ki baba pilupu unty gaani vellalemu ,om sai ram
True naa life loo prathi problem baba ni manasulo anukoni baba e problem solve cheyandi ani adaygayloopay problem solve chestharu chala miracles naa life loo jarigayi i believe babamanasa vachakarma
Naku ilane jarigindi..mid summer lo full rush unnapudu vellam, em thinakunda line lo 10 hrs unnam.. Full aakali tho unna nenu kopam meedha nenu asalu chudanu ninnu ani anna.. Nijangane naku darshanam asalu avvaledu.. Rush lo nannu nettesaru..prasadam (annadanam) lo thinnaka appudu realize ayya are kopam lo anesa.. Ipudu ela ani chala bhadapadda okasari darshanam ivvamani bhatimilada...ala antu oksari annadanam hall exit dagariki vacha.. Tala ethi paina chusa.. 🙏🙏🙏🙏🙏🙏baba kuchuna photo okasari navvuthu kanipinchindi... 🙏🙏🙏🙏🙏🙏🙏aa navvulo edo telini feel....nijanga aa experience chepalenidi..
నిజంగా నాకు షిర్డీ లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. బాబా గారి విగ్రహం అక్కడ నుండి తీసుకువచ్చి ఐదు సంవత్సరాల క్రితం కార్తీకపౌర్నమి రోజున ప్రతిష్టించాము. అడుగు ఎత్తున వున్న విగ్రహం. అభిషేకానికి వుపకరిస్తున్నారు..ఇది మాకు చాలా ఆనందంగా ఉంది.
Baba ne miracles chepalenave. Na life full of problems but one weak back nunde good jargutundhi em ayyana problem vastey manasulo sai sai ane anukuntey chala solve ayende trust me.om sai ram Baba 🙏🙏🙏
బాబాగారి గురించి చక్కగా ఓం చిన్నపిల్ల నాన్నగారి గురించి చెప్పిన విధంగా చెప్పారు మీరు ఒకడుగువేస్తేబాబాగారు పిడుగులు వేసారు మీకోసం భక్తుడికి కి భగవంతుడే వస్తాడు🙏
Mam ! Mother (amma) is the first GOD🙏,mother says & shown Pooja, varathalu ,nomulu, in every God Mother is there! she is the first GURU ,love you mom❤🙏🙏
Naku shirdi lo ilanti experience kaligindi. Baba garu nannu 2rs ivvamannaru. Na daggara purse ledu, nahin hain ani cheppanu. Meru nimisham lo matam ayyaru. Chala wonder anipinchindi. Om sairam 🙏
Amma meeru cheppevi anni nejalu Naku chala estam sai ante maku chala anubhavalu unnayi cloth konukkovali ani adigaru amma shirdi temple lopala oka peddayana 500/,tesukunnaru mee matallo ayana medha prema clear ga kanipisthundhi ela meelanti sai bhakthulante Naku chala estam Amma
బాబాకి తన భక్తులను, శిష్యులను ఎలా rappinchukovalo 100/తెలిసిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.బాబాకు, అమ్మకు ఎలాంటి భేధంలేదు మేడం. షిర్డి సాయి అనుగ్రహ రహాస్యం బుక్స్ చదివితే బబాకో సం 100/తెలుస్తుంది. ప్రతీ మనిషి యొక్క జీవితంలో babalaanti సిద్దమహాగురువుని ఖచ్చితంగా ప్రేమతో సేవించి,ఆరాధించి పరబ్రహ్మ స్వరూపం గా మిగిలిపోవాలి అని శ్రీ సాయి naadhuniyokka ఆంతర్యం.good experience madam.🙏🙏🌹🙏🙏
Nenu kuda baba nu nammuthanu nenu vijayawada lo vunapudu nenu ammavari temple ki vellinapudu Naku baba ne kanipincha Varu oka roju Baba Temple Vellinapudu.Ammavaru kanipinchevaru
Meeru cheppetapudu me matallo, me mukham lo aa Baba paina unna Bhakthi , nammakam, prema , santosham spashtanga kanipisthunayi.. Na life lo kuda alanti sangatanalu enjoy chusanu, chusthunanu. Antha Sai dhaya. OM SAI RAM 🕉