Тёмный

షెడ్డుకి వెయ్యి కోళ్లు | పొలం పక్కనే 5 షెడ్లు | Naatu Kolla Pempakam | Venkata Subbareddy 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 152 тыс.
50% 1

#Raitunestham #Naatukollu #Livestockfarming
ప్రకాశం జిల్లా కొరిశపాడుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి... వ్యవసాయం చేస్తూనే అదనపు ఆదాయానికై నాటుకోళ్లు పెంచుతున్నారు. ఇందుకోసం పొలం పక్కనే షెడ్లు నిర్మించారు. అసిల్ రకం కోళ్లను ఎంపిక చేసుకొని బ్యాచ్ ల వారీగా పెంపకం చేపడుతున్నారు. నెమ్మదిగా మార్కెట్ విస్తరించుకుంటూ వెళ్లానని, ప్రస్తుతం తన ఫామ్ నుంచి వచ్చే కోళ్లన్నీ అమ్ముడుపోతున్నాయని రైతు వివరించారు.
నాటుకోళ్ల పెంపకం, షెడ్డు నిర్మాణం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం వెంకట సుబ్బారెడ్డి గారిని 79894 57686 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​​​​​

Опубликовано:

 

4 фев 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@Naidufarmhouse
@Naidufarmhouse 2 года назад
చాలా చక్కగా ప్రతీ విషయం వివరించి నందుకు మీకు కృతజ్ఞతలు
@srikanthpalli884
@srikanthpalli884 2 года назад
Good bro chala nice&clear ga chepparu keep it up bro
@Mahi_motovlogs_
@Mahi_motovlogs_ 2 года назад
Chala baaga explain chesaru annaaa super
@user-tz7iz8lj1n
@user-tz7iz8lj1n 8 месяцев назад
Chala baga vivarencharu 👌👌👌 good video 👌👌👌 sir
@sravankumar7947
@sravankumar7947 Год назад
Meru chala baga explain chesaru.
@ShashiArjula
@ShashiArjula 8 месяцев назад
Very good explanation and neatly covered the whole story from Country Chicken Growing to Selling it.
@sudheernai13579
@sudheernai13579 2 года назад
Anna Chala Baga Chepparu.
@rajashekar3389
@rajashekar3389 2 года назад
వ‌్యవసాయం మాత‌్రమె చేయకుండా అనుబంద రంగాలయిన పాడి పరిశ్రమ,నాటు కోళ్ల పెంపకం కాయగూరలు మరియు ఆకుకూరలు పెంచడం లాభదాయకమే మీరు హైదరాబాద్ నుండి తిరిగి వచ్చి కోళ్ల పెంపకం హర్షించదగ్గ విషయం ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం కంటే మనమే నలుగురికి ఉపాధి కల్పించడం ఉపాధి ఉత్తమం
@srinivasg1875
@srinivasg1875 2 года назад
excellent information sir
@prasadkodirekka1653
@prasadkodirekka1653 2 года назад
Good information sir 👍
@madhavreddy3935
@madhavreddy3935 Год назад
Nice explaination
@dradvocateslifecareproduct8912
@dradvocateslifecareproduct8912 2 года назад
Good information
@balusubbu841
@balusubbu841 Год назад
Anna meeru chala Baga explain chesaru narration chala clear gaa vundi 🙏🙏 business meeda oka idea vachindi
@neerugattibharathi4977
@neerugattibharathi4977 Год назад
Gud information
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 Год назад
Chalanidananga vivarangachepperu annagaru Nenu kvwait lovondichusthunna mevediyochelabagundi
@satyanarayana9833
@satyanarayana9833 2 года назад
Good sir
@akunurusvsnarayana4944
@akunurusvsnarayana4944 2 года назад
మూడు నెలలుకు గుడ్డు చాలా ఆశ్చర్యం
@egandhi8754
@egandhi8754 2 года назад
You chicken form is very well brother The price should have gone hp a bit
@mohammadvaheed8286
@mohammadvaheed8286 2 года назад
Good 👍
@nageshj1578
@nageshj1578 2 года назад
Nice 👍👍
@sathishgoskula3585
@sathishgoskula3585 Год назад
Super👌
@muralivmuraliv1106
@muralivmuraliv1106 2 года назад
Super sir
@ravindranallamothu792
@ravindranallamothu792 6 месяцев назад
wow akka okka speech tho motha mogichav akka okka avakasam akka ni tarupuna ni kosam nenu panichesta akka
@rrfarms7237
@rrfarms7237 2 года назад
ఏంటి aseel cross కోళ్లు 3 మూడు నెలలకు గుడ్లు పెడుతున్నాయా అన్నా super anna
@karthik7175
@karthik7175 Год назад
😂
@abdulquaderjeelani9804
@abdulquaderjeelani9804 3 месяца назад
Nice story
@ahadahad8934
@ahadahad8934 2 года назад
Good
@srinivasb2925
@srinivasb2925 Год назад
Super bro
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 2 года назад
నాల్గు నెలలకు రెఢీ అవుతున్నాయి అంటే నమ్మలేక పోతున్నాను. ఆరు నెలల కాలం పడుతుంది అని నాకు తెలుసు.
@akkalababu4125
@akkalababu4125 2 года назад
ఇది అసిల్ క్రాస్ కోళ్ళు, చూడటానికి నాటుకోడి లాగ ఉంటది. కానీ నాటు కోడి కాదు ... అందుకే తక్కువ టైం లో పెరుగుతుంది
@yuvaraithuagro969
@yuvaraithuagro969 2 года назад
S
@egandhi8754
@egandhi8754 2 года назад
Yes you are right brother
@movielover2592
@movielover2592 Год назад
Meat purpse 4 lo vatsai bro
@thotaranjith8288
@thotaranjith8288 Год назад
High breed asthay local breed asalu ravvu anna nenu penchanu
@prakashjakkula7943
@prakashjakkula7943 Год назад
కోళ్ళు సూపర్ మంచి కలర్ ఫుల్ వున్నాయ్
@shivacherlapally84
@shivacherlapally84 Год назад
Anna avi pakka natu kollu kav aa breed asil anukunta.mana deshavali type taste undav
@kancharlaravindra831
@kancharlaravindra831 2 года назад
Sussex heritage kollu kavali ekkada dorukuthai..?
@padmag5303
@padmag5303 2 года назад
Nice work
@LaxmanFacts.
@LaxmanFacts. 2 года назад
Sir nyt time amabli thagaocha
@iRajaMedia
@iRajaMedia 2 года назад
*మనం ఏ పని ప్రారంభించాలన్నా ఆ పని పైన పూర్తి అవగాహన కలిగివుండాలి.ఒకవేళ అలా అవగాహనలేకుండా ఏదన్నా పనిని ప్రారంభిస్తే ఆ పనిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కూడా కొంతమంది నిలబడొచ్చు కొంతమంది నిలబడలేక నిష్క్రమించవచ్చు .ఈ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన వారిలో కేవలం 10% మంది మాత్రమే మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.ఆ పదిశాతం మంది కూడా ఆ వ్యాపారం పైన పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల మాత్రమే విజయం సాధించగలిగారు అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ పని పైన పూర్తి అవగాహన కలిగి ఆ పనిని ప్రారంభించడం అనేది చాలా శ్రేయస్కరం....ఈ వ్యాపారం యొక్క పూర్తి సమాచారం గురించి సంప్రదించండి....కాల్ / వాట్సప్...9912277525*
@prasadkodirekka1653
@prasadkodirekka1653 2 года назад
Good message sir I talk with you
@bollamkranthi2935
@bollamkranthi2935 2 года назад
Background music bagundi sir..
@madhusudananmkyoutubechann9458
Sir flooring yela chesaru
@nareshk4838
@nareshk4838 2 года назад
ఎంత ఆధాయం వస్తుందో చెప్పలేదు
@VINODDH_5555
@VINODDH_5555 2 года назад
Mi videos miss kakunda chustanu
@venkatasubbareddy4887
@venkatasubbareddy4887 2 года назад
TQ TQ brother
@udaykiran0611
@udaykiran0611 2 года назад
Ee channel maku varam🙏🙏🙏🙏
@rathodlaxman7689
@rathodlaxman7689 7 месяцев назад
Ekada amutharo chepaledu bhaya
@raffimohd6973
@raffimohd6973 Год назад
బ్రీడ్ బాగుంది
@ravikiran2720
@ravikiran2720 2 года назад
Chicks entha ki konnaru ? Ekkada konnaru ?
@naraharin3645
@naraharin3645 Год назад
Mottaniki investment shedu lo pettavu
@mygodpowerstar9048
@mygodpowerstar9048 Год назад
Miru chiks akkada techaru
@vishalreddy9916
@vishalreddy9916 Год назад
What is the rates bro chapale kada bro
@peddineniparvathi5291
@peddineniparvathi5291 2 года назад
ఇవి రంగుల హైబ్రిడ్ ఫారం కోళ్లు. టేస్ట్ ఉండవని చికెన్ ఎవరూ కొనడం లేదు.
@saieshwar6874
@saieshwar6874 5 месяцев назад
Yes
@shaikjanpeer3996
@shaikjanpeer3996 2 года назад
Hi anna Venkata subbarao gari number evvara
@ks9072
@ks9072 4 месяца назад
నాటు కోడి కాదు, Color Color broiler chicken
@rajasekharbabu2437
@rajasekharbabu2437 2 года назад
Mee Form Lo Vunnavi Pure Natu kollukavu kavu Hybrid cross Breading . Meeku Thelisi Advertising Chesthunnaru. Freshers Form Open Chesarante Fail Thappadu .
@venkatasubbareddy4887
@venkatasubbareddy4887 2 года назад
Brother Natukollu kaadu aneaa cheppamu venadiee
@SHAIKKHAJA-gn7fh
@SHAIKKHAJA-gn7fh 2 года назад
Eggs peduthunnayaaa 😂😂bro
@shivacherlapally84
@shivacherlapally84 Год назад
Deshavali ithe 06 months
@srinivasansuresh9753
@srinivasansuresh9753 2 года назад
VSR Gari Mobile Number evandi pls..
@syedkhan7836
@syedkhan7836 2 года назад
It's doblicate kodlu avi arripukoda
@venkatasubbareddy4887
@venkatasubbareddy4887 2 года назад
Avunu raa lanjjakodakaa
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 Год назад
రిప్లై పెట్టేవాళ్లకు మనవి బూతులు వాడొద్దండి మనకు పరిజ్ఞానముంటే సమంజసమైన భాష వాడి కామెంట్ చెయ్యండి బూతులు కామెంట్ చెయ్యడం విజ్ఞత కాదండీ దయచేసి మీకు నచ్చకపోతే వదిలెయ్యండి.
@dakshayanihaindavi2102
@dakshayanihaindavi2102 2 года назад
ఫార్మ్ పెట్టడానికి గవర్నమెంట్ పర్మిషన్ అవసరం అవుతుంద??
@nagendracreations334
@nagendracreations334 Год назад
Avasaram ledu
@madhavreddy3935
@madhavreddy3935 Год назад
Anna num pettandi
@user-ih2oc1cs6r
@user-ih2oc1cs6r 2 года назад
Mobile number anna cost how much
@kishoretadikonda7001
@kishoretadikonda7001 2 года назад
అసిల్ క్రాస్ రకం కొళ్ళా అసిల్ నా.....
@prasanthbone5644
@prasanthbone5644 Год назад
Ee anna number pettu
@nagarajukarnam1820
@nagarajukarnam1820 Год назад
Dear don't create hipe tell fact only
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 Год назад
Sir, meeru విషయాన్ని బాగా వివరిస్తున్నారు కానీ వాటర్ సిస్టమ్ చూపిస్టెప్పుడు క్లీన్ చెయ్యాలని చెప్తూ మురికి నీరు లిటిర్లోనే పడేస్తున్నారు ఆలా వేస్తె కాక్సిడియోసిస్ వ్యాధి వస్తది కావున ఎక్సెస్ మురికి వాటర్ని ఒక టబ్ తెచ్చి అందులోకి వంచెయ్యాలండి
@user-gu2yc2ms1q
@user-gu2yc2ms1q 2 года назад
Fiku news babu
Далее
Это конец... Ютуб закрывают?
01:09
кукинг с Даниилом 🥸
01:00
Просмотров 848 тыс.
Это конец... Ютуб закрывают?
01:09